Jump to content

AP Railway Projects


Recommended Posts

  • Replies 386
  • Created
  • Last Reply

yeah pulled up in 2015 budget, they gave 5 cr for the remaining land acquisition of 78 km line in Bihar. Actually there is already line connecting these two points. This new line was to reduce the distance. This is not even a main line. :wall:

 

aa Lallu and Mamata unnappudu.. istam vachinattu announce chesaru projects :atwitsend:

 

ippudu avi anni complete avvali ante.. PPP okkate margam :sleep:

Link to comment
Share on other sites

Ok, I got this wrong. State Governments don't just pump the money. They will be equity shareholders.

 

1. Projects important for critical connectivity/ capacity enhancement, as

agreed by the Parties, will be taken up for development, financing and

implementation. An indicative list of projects along with the indicative

cost of implementation is placed at Annexure-I.

2. The JVC will have the following shareholding:

Party Equity Share (%)

Ministry of Railways 26%

Government of [state] 74%

3. The JVC will have an authorized share capital of Rs. [200] Cr. with the

initial paid-up capital of Rs. [100] cr. The initial paid-up capital will be

contributed by the Parties in proportion of their aforementioned

shareholding percentage.

4. In order to record their understanding in relation to the management

and control of the JVC as well as the inter se rights of the Parties, the

Parties shall execute a joint venture / shareholders agreement to set

out the terms and conditions which shall govern the inter se rights

and obligations of the shareholders of the JVC.

5. The MoU shall expire upon execution of the Joint

Venture/Shareholders Agreement.

6. The JVC would, either directly or through its subsidiaries (as the case

may be) undertake project development works for an identified basket

of projects, which will inter alia include surveys, preparation of

Detailed Project Report (DPR) and its approval from MoR/ State

Government, processing for sanctioning of identified projects both by

the State Government and the MoR. The JVC may charge a fee from

the Parties and the Project SPV for the co-ordination, supervision and

facilitation work undertaken by it.

7. Salary and perks of the officials of the JVC shall be at par with the

salary and perks of the officers of the Schedule ‘A’ public sector

companies of Central Government.

8. The JVC would have corporate headquarter at concerned state

capital. The management of the JVC shall vest with the directors who

shall be responsible for the supervision of the JVC in relation to the

execution of the projects. The officers of the JVC shall have the

MOU between “MoR” and “[state Govt Initials]” for Rail Projects 4

authority and responsibilities delegated by the Board consistent with

the articles of association of the JVC and such other documents as

may be considered relevant. The JVC will have [one part time

Chairman], one whole time managing director, two whole time

directors and six [non-whole time/ non-executive] directors. The JVC

will have two [non-whole time/ non-executive] directors each from the

State Government and MoR. Two independent directors shall be

drawn from private sector/ Public Sector Units/ educational institutes,

and shall be experts in the respective fields, who shall be appointed

following due process. The Managing Director would be having

requisite knowledge of implementation of Railway Infrastructure

Projects. Managing Director and two full time Directors shall be

selected by a Select Committee comprising of representatives from

MoR and the concerned [state Govt. Initials]. The Board shall also

have the all the powers to decide on the projects including but not

limited to project design, scope of work and all other aspects relating

to the project.

9. The JVC can form project specific subsidiary companies (“Project

SPVs”) to undertake each of the identified projects. The Project SPVs

would be incorporated as limited liability company(ies) under the

Companies Act, 2013. The initial equity in the Project SPVs is to be

contributed by the JVC. The MoR and State Government would infuse

equity in Project SPV only through the JVC, and hence, subject to

para 3 and 10 of this MOU, their stake would be mirroring their

shareholding in the JVC. The Project SPV will, at all times, have a

nominee of the JVC on its Board.

10. The Project SPVs may have equity holding by other stakeholders

also, such as banks, PSUs, ports, mines etc. as well, to cater to a

specific project. The equity holding of the JVC in the Project SPV

should be at least 26% of the paid up equity share capital of the

Project SPVs on a fully diluted basis, at all times.

11. The JVC / respective Project SPV would coordinate with the

respective authorities / departments at MoR and State Government

for sanction of the project to be undertaken. The State Government

will provide proactive support, as may be required for land acquisition

and for obtaining governmental/ regulatory approvals for the

implementation of the project.

12. In view of the limited availability of the resources, including funds, the

JVC should prefer only the viable projects for implementation,

mutually determined after undertaking an analysis and pre-feasibility/

feasibility study of the potential projects.

13. Once the project is sanctioned, a Concession Agreement, with

concession period upto 30 years (beginning from the date as per the

respective Concession Agreement for the project) will be signed

MOU between “MoR” and “[state Govt Initials]” for Rail Projects 5

between the Railways and the Project SPV. The land acquisition will

be done by the State Government and project implementation by

concerned Zonal Railway or any other agency as decided by the

Project SPV in consultation with MoR. Notwithstanding anything

contained elsewhere, other options may also be considered for the

acquisition of land (as required for the implementation of the project).

Operations and maintenance of the project will be done by Indian

Railways, cost of which will be chargeable to the Project SPV. The

Indian Railways will provide last mile connectivity to the projects

(which have a close interface with the existing IR network) and the

costs for such last mile connectivity shall be borne by Project SPVs,

through an appropriate mechanism as mutually agreed.

14. The ownership of the land acquired for the project will vest with the

Project SPV which will bear the cost of land. In case of non-viable

projects, apart from equity etc., [state Govt. Initials] may consider

providing the land free of cost to the Project SPV so that the project

can be implemented by the Project SPV.

15. Railway will have the option to take over the assets at the end of the

concession period of 30 years, or at termination of the Concession

Agreement at a nominal price of Re. 1. The land however would be

transferred to Railway at the original acquisition cost incurred by the

Project SPV, if any. However, if the Railway does not exercise the

option of taking over the assets, these will continue to be with the

Project SPV under existing terms and conditions as per the

Concession Agreement.

16. Project SPVs would arrange financial support and resources from

various stakeholders of the projects, and if feasible, in the form of

debt from banks/multi-lateral agencies/ Financial Institutions as debt

funding.

17. The entire debt for the project will be serviced by the Project SPV

during the concession period, out of the apportioned earning

transferred to the Project SPV by the Railways. The apportionment of

earning for the project between Railways and Project SPV will be

based on the principles specified in Indian Railways Financial

Adjustment (IRFA) Rules. The Project SPV may also be given the

benefit of like inflated mileage etc. to make the project bankable.

18. In the unlikely event of the Project SPV making loss, the losses will be

borne by the equity partners of the Project SPV in proportion of their

(then) shareholding on a fully diluted basis. In the event of Railways

exercising the option of taking over the assets from the Project SPV,

the Railway will not be liable to bear the accumulated losses.

19. In case more than one State Governments are interested in a project,

the Project SPV may be formed with equity investment by the JVC

MOU between “MoR” and “[state Govt Initials]” for Rail Projects 6

(i.e. equity contribution by the MoR and the [state]) and direct equity

investment from other interested states. Shareholding of such Project

SPV will be mutually agreed and the inter-se rights will be governed

by the respective shareholders’ agreement.

20. A joint committee shall be formed for expediting the projects being

implemented under the JVC (including the Project SPVs). The joint

committee shall comprise of representatives of the [state Govt.

Initials] and the MoR. The joint committee shall meet once in two

months, or such interval as may be required to resolve problems

being faced in speedier execution of the projects.

21. Each Party shall nominate at least one representative and a Nodal

officer for implementation of this MOU. [

22. Any dispute or difference arising between the Parties in relation to or

arising out of the subject matter of this MOU, will be settled by mutual

discussion between the authorized representatives of the respective

Parties.

23. This MoU shall be without prejudice to any other MoU entered into

between the Parties earlier, and shall not in any way affect any other

understanding as may be necessary for any other project.

24. The Parties may, with mutual consent, decide on further amendments

to this MOU, as may be considered necessary to ensure smooth and

efficient execution of the Projects.

25. All notices, statements or other communication required or permitted

to be given or made under this MOU shall be in writing in the English

language and delivered by hand, email or facsimile transmission

addressed to the intended recipient at its address set forth below:

 

25. Subject to clause 5 above, this MOU will remain valid for a period of

[●] years from the Execution Date, unless mutually terminated earlier

by the Parties. The Parties may extend the validity of the MoU as may

be mutually agreed.

Link to comment
Share on other sites

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ పనులు షురూ
 
636051158878629827.jpg
పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు రూ.123 కోట్లునకరికల్లు: నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ పనులకు లైన్‌ క్లియరయిం ది. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించడంతో రె ౖల్వే లైన్‌ పనులకు మార్గం సుగమమైంది. రైల్వేలైన్‌ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రైల్వే మంత్రి సురే్‌షప్రభు, సభాపతి డాక్టర్‌ కోడెల ప్రారంభించనున్నారు. పిడుగురాళ్ల నుంచి నకరికల్లు వరకు రూ.49.46 కోట్లకు పల్లవి, మా కనస్ట్రక్షన్‌ దక్కించుకున్నాయి. నకరికల్లు నుంచి రొంపిచర్ల వరకు రూ.60.76 కోట్లకు కేవీఆర్‌సీఈపీఎల్‌ ఇన్‌ఫ్రా దక్కించుకుంది. రొంపిచర్ల నుంచి శావల్యాపురం వరకు రూ. 57.39కోట్లకు కాంట్రాక్ట్‌లు ఖరారయ్యాయి. పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు నిర్మించే లైన్‌లో కుంకలగుంట, రొంపిచర్లలో రైల్వే స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. కాంట్రాక్టర్లు మెటీరియల్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. కృష్ణా పుష్కరాల పనులు జరుగుతుండటంతో ఇసుక, ఇతర ముడి సరుకును ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు.
Link to comment
Share on other sites

వాహ్‌వా.. వారధి

గౌతమి నదిపై భారీ రైలు వంతెన

ప్రాజెక్టు వ్యయమూ అధికమే

కోనసీమ రైల్వేలైనులో అన్నీ ప్రత్యేకతలే

ఎన్నో ఏళ్ల కల నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. కోనసీమ రైల్వేలైనులో వంతెన నిర్మాణానికి సంబంధించి పనులు పట్టాలెక్కుతున్నాయి. కాస్త ఆలశ్యమైనా దక్షణ మధ్య రైల్వేలో ఇదో భారీ ప్రాజెక్టుగా నిలవనుంది. పునాది తవ్వకాల నుంచి లైను నిర్మాణం వరకు భారీ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్టు ఇది. అంతేకాదు గౌతమీ నదిపై వంతెన పూర్తయినా ద.మ. రైల్వే పరిధిలోని పొడవైన వారధిగా నిలవనుంది. ఎన్నో ప్రత్యేకతల కలబోతగా నిలవనున్న ఈ ప్రాజెక్టును ఒక సారి పరిశీలిస్తే... 

eag-sty4a.jpg

పి.గన్నవరం: ద క్షిణ మధ్య రైల్వే ఇంత వరకు చేపట్టిన ప్రాజెక్టులతో పోలిస్తే కోనసీమ రైల్వేలైనుకే అధిక వ్యయమవుతోంది. అంతేకాదు... ద.మ. రైల్వే పరిధిలో ఇంత వరకు ఉన్న రైలు వంతెలన్నింటి కంటే కోనసీమ రైల్వేలైనులో గౌతమి నదిపాయ మీద నిర్మించబోయే వంతెనే పెద్దది కానుంది. అమరావతి కేంద్రంగా ఆవిర్భవించిన నవ్యాంధ్రలోనూ ద.మ. రైల్వేపరంగా తీసుకుంటే ఈ వంతెనే పెద్దదిగా నిలవనుంది. కోనసీమ రైల్వేలైనుగా వ్యవహరించే కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైను నిర్మాణంలో కోటిపల్లి-తొత్తరమూడి మధ్య గౌతమినదిపైన, బోడసకుర్రు-పాశర్లపూడి మధ్య వైనతేయ గోదావరి నదిపైన, సఖినేటిపల్లి-నర్సాపురం మధ్య వశిష్ఠ నది మీద ఇలా మూడు రైలు వంతెనలు నిర్మిస్తారు. వీటిలో గౌతమినదిపై నిర్మించే వంతెన ఎంతో ప్రాధాన్యత సంతరించుకోనుంది.

వంతెన పొడవే 3.55 కి.మీ.

కోటిపల్లి-తొత్తరమూడి మధ్య గౌతమినదిపై 3.55 కిలోమీటర్ల మేర రైలు వంతెన నిర్మిస్తారు. దీనికి సుమారు రూ. 600 కోట్లు వ్యయమవుతుంది. అయితే... ద.మ. రైల్వే పరిధిలో రాజమహేంద్రవరం-కొవ్వూరు, విజయవాడ వద్ద కృష్ణానదిపైన... ఇలా వివిధ రైలు వంతెనలున్నాయి. వీటిలో రాజమహేంద్రవరం -కొవ్వూరు మధ్య అఖండ గోదావరి నదిపైన ఉన్న వంతెనే పెద్దది. దీని పొడవు 2.90 కిలోమీటర్లు. ఇపుడు కోనసీమ రైల్వేలైనులో భాగంగా గౌతమి నదిపై నిర్మించనున్న వంతెన పొడవు 3.55 కిలోమీటర్లు. అటు ద.మ. రైల్వే పరిధిలోను, ఇటు నవ్యాంధ్రలోను ఈ వంతెనే పెద్దదిగా నిలవనుంది.

అధిక వ్యయం ఎందుకంటే...

కోనసీమ రైల్వేలైను నిర్మాణానికి రూ. 2 వేల కోట్లు అవుతుందని ప్రస్తుత అంచనా. ఇందులో అధిక మొత్తం పునాదులకే వెచ్చించాల్సి ఉంటుంది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలతో పోలిస్తే కోస్తాలో నిర్మించే రైలు వంతెనలకు పునాదుల పరంగా లోతు ఎక్కువగా వెళ్లాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో రాతి పొరలతో కూడిన నేల ఉంటుంది. అదే కోస్తాకు వచ్చే సరికి ఇసుక, మట్టి, నల్లమట్టితో కూడి ఉంటుంది. ఇక నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో అయితే పునాదుల లోతు మరింత ఎక్కువగా నిర్ణయిస్తారు. కోనసీమ రైల్వేలైను నిర్మాణం దాదాపుగా గోదావరి సాగర సంగమం చేసే ప్రాంతంలో వస్తుంది. అందుకే అంత వ్యయం.

అప్పుడూ.. ఇప్పుడూ సీఎం చంద్రబాబే

2000 నవంబరులో కోనసీమ రైల్వేలైనుకు అప్పటి కేంద్ర మంత్రి మమతా బెనర్జీ అమలాపురంలో శంకుస్థాపన చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఉన్నారు. జి.ఎం.సి. బాలయోగి అప్పట్లో లోక్‌సభాపతి. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ రైల్వేలైనుకు పనులు తిరిగి వూపందుకున్నాయి. ఇపుడు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. ఈ కారణంగానే మరోసారి శంకుస్థాపన ప్రక్రియ లేకుండా టెండరు ఖరారైన తర్వాత నేరుగా పనులు మొదలుపెట్టనున్నారు.

రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో రైల్వే లైను నిర్మాణాన్ని తీసుకుంటే కిలో మీటరు పొడవున లైను వేసేందుÂ ¹× రూ. 15 నుంచి రూ. 20 కోట్లు వ్యయం అవుతుంది. ఉదాహరణకు కరీంనగర్‌-మెదక్‌ జిల్లాల మధ్య మనోహరాబాద్‌ రైల్వే లైను పొడవు 152 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు విలువ రూ. 1160 కోట్లు. అదే 52 కిలోమీటర్ల పొడువున నిర్మించే కోనసీమ రైల్వేలైను నిర్మాణ వ్యయం మాత్రం రూ. 2 వేల కోట్లు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో రైలు వంతెనల పునాదుల లోతు పది మీటర్లలోపే ఉంటుంది. అదే కోనసీమ రైల్వేలైను విషయానికొస్తే పునాదుల లోతు సుమారుగా 55 మీటర్లు.

3.55 కిలోమీటర్ల పొడవునా గౌతమినదిమీద రైలు వంతెన నిర్మించే ప్రదేశం. ప్రస్తుతం ఈ నదిని పంటుపై దాటుతున్న ప్రయాణికులు

Link to comment
Share on other sites

Kakinada lo edo project untadi railway di comedy ga only oka bogi untadi train ki aaa track lo idokate chala cost tho construct cheyaru aaa line waste of money

Yes true. that is because this line ends abruptly at kotipalli. With these news bridges this route can connect to main line to vijayawada. That will increase the traffic many folds. But this is still very expensive project. It won't be suited for a PPP project. I highly doubt pushpams would spend that much on this.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
 


636075677992478627.jpg


విజయవాడ : రైల్వేల విషయంలో ఇంత కాలం ఏపీకి అన్యాయం జరిగిందని, రైల్వే మంత్రి సురేష్‌ప్రభు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గాన్ని రిమూట్‌ ద్వారా మంగళవారం కేంద్రమంత్రులు సురేష్‌ప్రభు, వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలో కీలకమైన రైలు మార్గం ఇదని అన్నారు. పోర్టులు, సిమెంట్‌ ఫ్యాక్టరీలకు కనెక్టివిటీ పెరుగుతుందని, 1996లో నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గానికి స్థలం కేటాయించామని, ప్రాజెక్ట్‌ పూర్తి కావడానికి 20 ఏళ్లు పట్టిందని అన్నారు. ఇన్ని ఏళ్లు నత్తనడక నచిడినా సురేష్ ప్రభు ఫాస్ట్ ట్రాక్లో పెట్టి పూర్తి చేశారని అన్నారు.


Link to comment
Share on other sites



విజయవాడ- గూడూరు మూడో లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్636076531204673126.jpg



విజయవాడ: ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి వెంకయ్యనాయుడు చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా ఆచరణలోకి వస్తున్నాయి. నిన్ననే ఎర్రగుంట్ల-నంద్యాల నూతన రైలు మార్గాన్ని రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర మంత్రి వర్గం ఏపీ మరో రైల్వే ప్రతిపాదనతో ముందుకొచ్చింది. విజయవాడ- గూడూరు మధ్య మూడో రైలు మార్గానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్గాన్ని ఎప్పటి నుంచో ట్రింబ్లింగ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. అయితే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Link to comment
Share on other sites

Guest Urban Legend

నంద్యాల - ఎర్రగుంట్ల
నంద్యాల బనగానపల్లె : రూ.10/-
నంద్యాల కోవెలకుంట్ల : రూ.10/-
నంద్యాల సంజామల : రూ.15/-
నంద్యాల నొస్సం : రూ.20/-
నంద్యాల - జమ్మలమడుగు : రూ.25/-
నంద్యాల - ప్రొద్దటూరు : రూ.25/-
నంద్యాల కడప : రూ.35/-

https://www.facebook.com/TheNandyal/posts/1091879627546522

 

14079920_538386436356767_654898636271592

 

 

 

enni decades nunchi pending oh e project

Link to comment
Share on other sites

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ పనులు ప్రారంభం
 
636080503534663262.jpg
గుంటూరు: నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆదివారం మండలంలోని కుంకలగుంట సమీపాన నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో డాక్టర్‌ కోడెల మాట్లాడుతూ నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్‌లో సాగర్‌ గుంటూరు బ్రాంచి కెనాల్‌ నుంచి రొంపిచర్ల వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ నిర్మాణానికి రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రైల్వే మంత్రి సురేష్‌ ప్రభును ఈ రైల్వేలైన్‌ పనుల ప్రారంభానికి ఆహ్వానించినట్లు తెలిపారు. త్రిపురాపురం, నకరికల్లు, కుంకలగుంట గ్రామాలకు చెందిన 126 మంది రైతులు 226 ఎకరాల భూమిని రైల్వేలైన్‌కు ఇచ్చారన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.23 కోట్లు పరిహారంగా ఇచ్చినట్లు తెలిపారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ ప్రధానమంత్రి ప్రాధాన్య క్రమంలో ఉందని తెలిపారు. పనులు త్వరితగతిన జరిగితే చెల్లింపులు వెంటనే జరుగుతాయన్నారు. ఈ పనుల సమయంలో ఈ ప్రాంతానికి చెందిన వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పనులు చేసే సమయంలో తాగునీటి సమస్య, ఉచిత వైద్యశిబిరం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. పోలీస్‌ కేసులు, రాజకీయ ప్రకటనల వంటి అంశాలు తలెత్తకుండా చూడాలని డాక్టర్‌ కోడెల హితవు పలికారు. నకరికల్లులో అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారి విస్తరణ, రైల్వేలైన్‌లో భూములు కోల్పోవడం తనకు బాధ కలిగించిందన్నారు. కార్యక్రమంలో నరసరావుపేట ఆర్డీవో గంధం రవీంద్ర, తహసీల్దార్‌ ఎం లీలా సంజీవకుమారి, ఎంపీడీవో జీ శివప్రసాద్‌, ఎంపీపీ కొర్రా లక్ష్మీబాయి, వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిఽధులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...