Jump to content

AP Railway Projects

Recommended Posts

  • 2 weeks later...
  • Replies 386
  • Created
  • Last Reply
  • 2 weeks later...
  • 5 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

విశాఖ-విజయవాడల మధ్య రెండంతస్తుల రైలు

కొత్త బోగీలతో త్వరలో ప్రవేశపెడతాం: సురేష్‌ ప్రభు

030ap-state1a.jpg

 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రధాన నగరాలు విశాఖపట్నం-విజయవాడల మధ్య త్వరలో రెండంతస్తుల (డబుల్‌ డెక్కర్‌) రైలు పట్టాలు ఎక్కనుంది. కొత్త బోగీలతో ఈ రైలును ప్రవేశపెడతామని రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు తెలిపారు. భాజపా ఏపీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు రైల్వేమంత్రిని బుధవారం దిల్లీలో కలిశారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, రైళ్లకు సంబంధించిన పలు అంశాలను సురేశ్‌ ప్రభు దృష్టికి హరిబాబు తీసుకెళ్లారు. చెన్నై-కోల్‌కతా ప్రధాన రైల్వేలైన్‌లో సామర్లకోట-విజయవాడ-ఒంగోలుకు ప్రత్యామ్నాయ రైలు మార్గం ప్రాధాన్యం, పోర్టుల అనుసంధానం గురించి వివరించారు. కోటిపల్లి-నర్సాపూర్‌ మీదుగా మచిలీపట్నం-నిజాంపట్నం-రేపల్లే-బాపట్ల దగ్గర ప్రధానలైన్‌లో కలిసేలా ప్రత్యామ్నాయ రైలు మార్గానికి సర్వేకోసం వచ్చే బడ్జెట్‌లో నిధులు మంజూరుచేయాలని కోరగా.. సురేష్‌ప్రభు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అరకు ప్రాంతానికి అద్దాల రైలును మంజూరుచేశామని, ఐఆర్‌సీటీసీ ద్వారా త్వరలోనే ఆ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని సురేశ్‌ప్రభు తెలిపారు. రాష్ట్రంలో 16వ నెంబరు జాతీయ రహదారి, రాయలసీమ ప్రాంతం మీదుగా వెళ్లే జాతీయరహదారుల్లో రెండు ట్రామాకేర్‌ సెంటర్ల ఏర్పాటుకు ఎంపీ లాడ్స్‌ నుంచి నిధులు ఇస్తానని.. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపాలని సురేష్‌ప్రభు సూచించారు.

పాండ్రంగిని దత్తత తీసుకోనున్న  రైల్వేమంత్రి సురేశ్‌ ప్రభు!

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని రైల్వేమంత్రి నిర్ణయించారు. ఆయన ఈ ఆలోచన వెల్లడించగా.. అల్లూరి సీతారామరాజు పుట్టిన వూరు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగిని హరిబాబు సూచించగా సురేష్‌ప్రభు ఆమోదం తెలిపారు. మరోవైపు, ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగం పెంపు గురించి కొత్త టైంటేబుల్‌లో పరిశీలిస్తానని సురేశ్‌ప్రభు హామీ ఇచ్చారు. హరిబాబుతో పాటు భాజపా నేత ఉంగరాల చిన్నబాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Elago Amaravati-Rayalaseema express way vestunam ga 2 railway lines tracks ki dedicate cheyali

Vizag-Vijayawada-Amaravathi-Tirupati internal circuit speed trains veyali with min speed 180-200km/hr deni valla chala use

Link to comment
Share on other sites

  • 3 weeks later...

 isthe atu East coast and SCR ki renditiki loss... anduke ivvaru :sleep:

SCR ki BZA main... ECR- Walteru main... rendu avi vadulokataniki ready ga lev gaa :sleep:

correcte. here is my take on this. 

#1) BZA ni vadulu kunna SCR can survive. but Waltair pothe ECR can not sustain. Thats the main problem.

#2) Another obstacle, I see is Naveen Patnaik could potentially be a reliable ally to BJP. antagonizing him for 1 MP seat won't help BJP come 2019. So, BJP won't give zone.

Link to comment
Share on other sites

correcte. here is my take on this. 

#1) BZA ni vadulu kunna SCR can survive. but Waltair pothe ECR can not sustain. Thats the main problem.

#2) Another obstacle, I see is Naveen Patnaik could potentially be a reliable ally to BJP. antagonizing him for 1 MP seat won't help BJP come 2019. So, BJP won't give zone.

Vizag lo ne zone kavalani kurchunte asalu ke esaru kostundemo... mundu ekkadako oka chota zone ranivvatam better

Link to comment
Share on other sites

Prabhu to flag off new AC Double Decker superfast train between Tirupati and Vizag

Railway Minister Suresh Prabhakar Prabhu will flag off Tirupati-Visakhapatnam AC Double Decker Superfast Train on December 30.

The inaugural Train No 02708 Tirupati-Visakhapatnam AC Double Decker Superfast special train will depart Tirupati at 1030 hrs on December 30 and arrive Visakhapatnam at 0010 hrs on the next day.

Train No 02707 Visakhapatnam-Tirupati AC Double Decker Superfast special train will depart Visakhapatnam at 0100 hrs on December 31 and arrive Tirupati at 1530 hrs on the same day.

The regular services will commence from Tirupati on January 1, 2017 and from Visakhapatnam on January 2, 2017, a SCR statement said here today.

Accordingly, Train No. 22708 Tirupati-Visakhapatnam Tri-Weekly AC Double Decker Superfast Train will depart Tirupati at 2150 hrs on Sundays, Wednesdays and Fridays and arrive Visakhapatnam at 1100 hrs on the next day.

Link to comment
Share on other sites

Tirupati-Vasco Da Gama Express and Hyderabad-Vasco Da Gama Express Trains to be Introduced

South Central Railway will introduce two new trains i.e., Train No. 17419/17420 Tirupati-Vasco Express and Train No. 17021/17022 Hyderabad-Vasco Express with effect from 5th January, 2017. The inaugural services of the two trains will commence o­n 29th December, 2016 with Shri Suresh Prabhakar Prabhu, Hon’ble Minister of Railways flagging off the inaugural service of Train No. 17419 Tirupati-Vasco Express o­n 29th December, 2016 at Tirupati.

Inaugural Train Services:

(a) Inaugural run of Tirupati-Vasco Da Gama Special Express Train:

Train No. 07419 Tirupati-Vasco Da Gama inaugural special train will depart Tirupati at 17:10 hrs o­n 29th December, 2016 (Thursday), arrive/depart Guntakal at 23:10/23:50 hrs and arrive Vasco Da Gama at 12:15 hrs o­n the next day.

(B) Hyderabad-Vasco Da Gama Special Express Train:

Train No. 07021 Hyderabad-Vasco Da Gama special train will depart Hyderabad at 15:00 hrs o­n 29thDecember, 2016 (Thursday), ), arrive/depart Guntakal at 23:00/23:50 hrs and arrive Vasco Da Gama at 12:15 hrs o­n the next day.

The two trains will amalgamate at Guntakal and run as o­ne train to Vasco.

(a) Vasco Da Gama – Tirupati Special ExpressTrain :

Train No.07420 Vasco-Da-Gama - Tirupati special train will depart Vasco-Da-Gama at 16:00 hrs o­n 30th December, 2016 (Friday), arrive/depart Guntakal at 04:30/05:40 hrs o­n the next day and arrive Tirupati at 10:30 hrs.

(B) Vasco Da Gama – Hyderabad Special ExpressTrain :

Train No.07022 Vasco-Da-Gama - Hyderabad special train will depart Vasco-Da-Gama at 16:00 hrs o­n 30th December, 2016 (Friday) arrive/depart Guntakal at 04:30/05:00 hrs and arrive Hyderabad at 13:55 hrs o­n the next day.

The two trains will run as o­ne from Vasco till Guntakal and thereafter split to run as separate trains.

Regular Train Services:

Train No. 17419/17420 Tirupati – Vasco - Tirupati Weekly Express

(from 5th January, 2017):

Train No. 17419 Tirupati-Vasco-Da-Gama Express Train will depart Tirupati at 11:30 hrs every Thursday and arrive Vasco-Da-Gama at 06:00 hrs o­n the next day.

In the opposite direction, Train No. 17420 Vasco-Da-Gama – Tirupati Express Train will depart Vasco-Da-Gama at 09:00 hrs every Friday and arrive Tirupati at 04:00 hrs o­n the next day.

Enroute, the train will stop at Renigunta, Koduru, Razampet, Cuddapah, Yerraguntla, Muddanuru, Tadipatri, Gooty, Guntakal, Ballary, Thornagallu, Hospet, Munirabad, Koppal, Gadag, Annigeri, Hubballi, Dharwad, Alanavar, Londa, Castle Rock, Kulem, Sanverdem and Magaon stations in both directions.

Train No. 17021/17022 Hyderabad - Vasco Da Gama- Hyderabad Weekly Express (from 5th January, 2017)::

Train No. 17021 Hyderabad-Vasco-Da-Gama Express will depart Hyderabad at 09:20 hrs every Thursdayand arrive Vasco-Da-Gama at 06:00 hrs o­n the next day.

In the opposite direction, Train No. 17022 Vasco Da Gama – Hyderabad Express Train will depart Vasco-Da-Gama at 09:00 hrs every Friday and arrive Hyderabad at 07:40 hrs o­n the next day.

Enroute, the train will stop at Secunderabad, Kacheguda, Shadnagar, Mahbubnagar, Gadwal, Kurnool City, Dhone, Guntakal, Ballary, Thornagallu, Hospet, Munirabad, Koppal, Gadag, Annigeri, Hubballi, Dharwad, Alanavar, Londa, Castle Rock, Kulem, Sanverdem and Magaon stations in both directions.

*All the above trains (inaugural and regular services) consist of 10 coaches viz.. o­ne AC II Tier, o­ne AC III Tier, three Sleeper Class, three General Second Class and two Luggage Cum Brake Van Coaches.

*Train No. 17419 Tirupati-Vasco and Train No. 17021 Hyderabad-Vasco will be amalgamated at Guntakal and will run as o­ne train as Train No. 17419 from Guntakal to Vasco-Da-Gama.

In the return direction, Train No. 17420 will run as single train from Vasco till Guntakal and will split as Train Nos.

17420 Vasco-Tirupati and Train No. 17022 Vasco-Hyderabad expresses respectively.

Link to comment
Share on other sites

  • ప్రకాశ్‌తో కలిసి పనుల పరిశీలన

రాజంపేట/చిట్వేలి, డిసెంబరు 27: కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వే లైను పనులను 2017 చివరికల్లా పూర్తిచేస్తామని కేంద్ర సమాచార ప్రసార, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. మంగళవారం కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌, రాష్ట్ర మంత్రి నారాయణలతో కలిసి తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లి.. కడప జిల్లా చిట్వేలి వెవద్ద సాగుతున్న కృష్ణపట్నం రైల్వే లైను సొరంగమార్గం పనులను స్వయంగా పరిశీలించారు. జిల్లా, రైల్వే అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరుగుతున్న పనుల ఛాయాచిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఈ రైల్వేలైను పనులకు రూపకల్పన జరిగిందన్నారు. రూ.1646 కోట్లకు గాను ఇప్పటివరకు 1148 కోట్లు ఖర్చయినట్లు తెలిపారు. రైల్వే, ఇంజనీరింగ్‌, సంబంధిత కాంట్రాక్టర్లు ఎంతో చొరవతో పనిచేస్తున్నారని, దీనివల్లే సొరంగం పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గతంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న జావడేకర్‌ ఈ రైల్వేలైనుకు 325 ఎకరాల అటవీ ప్రాంతాన్ని కేటాయించారని గుర్తుచేశారు. గత సీఎం వైఎస్‌, ప్రస్తుత సీఎం చంద్రబాబు కృషి ఫలితంగా 1900 ఎకరాల భూమిని రైల్వేలైనుకు అప్పజెప్పారన్నారు. ఈ రైల్వేమార్గం వల్ల 72 కిలోమీటర్ల దూరం తగ్గి రాయలసీమ, కోస్తావాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తొలిసొరంగ మార్గం పనులు 100 శాతం పూర్తి అయ్యాయని, రెండో సొరంగమార్గం పనులు 56 శాతం పూర్తయ్యాయన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...