Jump to content

Donakonda


Recommended Posts

  • Replies 86
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Spain auto testing major to set up unit at Donakonda

THE HANS INDIA |   Jun 08,2017 , 02:07 AM IST
   

mobile_app_ap.jpg

4095_car.jpg
A view image of Applus IDIADA a leading company from Spain
 
 
Ongole: Applus IDIADA, a leading company from Spain specialising in providing design, engineering, testing, and homologation services to the automotive industry worldwide is about to start construction of its vehicle testing facility at Donakonda in Prakasam district by October.
 
The Applus IDIADA group in association with S Balan group of India submitted a proposal to the government in April 2016 to set up a Smart Vehicle Development Centre in the proposed Donakonda industrial corridor. After formal approval from the government, the company representatives from Spain, China, and India paid multiple visits to Donakonda and Ongole to inspect the available land and other facilities. 
 
The Applus IDIADA started working with Solutioneyes Consultancy Services of S Balan group in 2010 and became one of the top 10 in the automotive sector worldwide. The joint venture of the two companies is expecting 1,000 acres land in Donakonda and submitted a plan of construction with 3.5 km in length and 1 km wide land. The company said that the length and radius of the plot are required for tests of the automobiles with minimum speeds of 200 kmph.
 
A delegation of the company, including Mandip S Tack, director, Indian business unit of Applus IDIADA group, Punit Balan, director of S Balan group met the forests, environment, science, and technology minister Siddha Raghavarao on Wednesday in Ongole and discussed the developments.
 
They explained to the minister that the company is going to invest Rs. 2,000 crore now and provides employment to 1,000 people. The minister asked the company representatives to start construction works by Dasara in October had been the formal decision is taken.

 

Link to comment
Share on other sites

  • 4 weeks later...

దొనకొండ వద్ద నిర్మాణ నగరం?

25వేల ఎకరాల్లో నెలకొల్పే యోచన

ఈనాడు, అమరావతి: నిర్మాణ రంగానికి అవసరమైన అన్ని పరికరాలు ఒకే చోట తయారై లభించేలా రాష్ట్రంలో పెద్ద నిర్మాణ నగరం (కన్‌స్ట్రక్షన్‌ సిటీ) ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం పోలవరం, రాజధాని సహా నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ రంగానికి అవసరమైన సామగ్రిని ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలోనే నిర్మాణ రంగానికి అవసరమైన సామగ్రి ఒకేచోట లభించేలా నగరాన్ని ఏర్పాటుచేయాలని చూస్తున్నారు. దీన్ని కనీసం 25వేల ఎకరాల్లో అయినా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. నిర్మాణ రంగానికి చెందిన పరిశ్రమలన్నీ ఒకేచోట నెలకొల్పి ఇక్కడినుంచే దేశంలోని నిర్మాణ రంగం అవసరాలను తీర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దొనకొండ వద్ద దీని ఏర్పాటుకు అనువైన స్థలం ఉందని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భావిస్తోంది. దీంతోపాటు కర్నూలు, కడప తదితర ప్రాంతాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. నగరం ఏర్పాటుకు జాతీయ నిర్మాణ సంస్థ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. గతంలో చైనాకు చెందిన సంస్థలు ఈ తరహా నగరం ఏర్పాటుకు ముందుకొచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఈసారి నిర్దుష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

Link to comment
Share on other sites

దొనకొండలో హెలికాప్టర్ల పరిశ్రమ
 
 
636347331217699554.jpg
  • ఆగస్టులో శంకుస్థాపనకు ఏర్పాట్లు
  • భూములు పరిశీలించిన ‘టైటాన్‌’ ప్రతినిధులు
  • 15 వేల మందికి ఉపాధి కల్పిస్తామని వెల్లడి
 
దొనకొండ, జూలై 3: ప్రకాశం జిల్లా దొనకొండలో హెలికాప్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఉక్రెయిన్‌ దేశానికి చెందిన టైటాన్‌ ఏవియేషన్‌ ఏరోస్పేస్‌ సంస్థ చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గిరికుమార్‌, డైరెక్టర్‌ ఎం. శ్రీధర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌, సంస్థ చీఫ్‌ ఇంజనీర్‌ అనిల్‌హసన్‌ల బృందం సోమవారం భూములను పరిశీలించారు. దొనకొండ మండలంలోని కొచ్చర్లకోట, మల్లంపేట, మంగినపూడి గ్రామాల్లో టైటాన్‌కు కేటాయించిన 5,316 ఎకరాల పట్టా, ప్రభుత్వ, అసైన్‌మెంట్‌ భూములకు సంబంధించిన హద్దులు గుర్తించి మార్కింగ్‌ చేసుకున్నారు. ఆ భూములకు సంబంధించి మౌలిక సౌకర్యాలను మ్యాపుల ద్వారా పరిశీలించి స్వల్ప మార్పులపై తహశీల్దార్‌ కె. వేంకటేశ్వర్లు, సర్వేయర్‌ వెంకటరావులకు సూచించారు.
 
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, కొద్ది రోజుల్లో తమ సంస్థ ఇంజనీర్ల బృందం, నైపుణ్య సిబ్బంది వచ్చి భూములను స్వాధీనం చేసుకొని చుట్టూ కంచె ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. టైటాన్‌ ఏవియేషన్‌ ఆధ్వర్యంలో రూ.26 వేల కోట్ల పెట్టుబడితో 7 కిలోమీటర్ల పొడవు, 3.25 కిలోమీటర్ల వెడల్పులో రన్‌వేతో పాటు అత్యాధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పూర్తి సహకారం మరువలేనిదని కొనియాడారు. ఆగస్టు నెలలో శంకుస్థాపన చేయనున్నట్టు వివరించారు. మొదటి దశలో హెలికాప్టర్ల తయారీ, పైలెట్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటవుతాయని చెప్పారు. దాదాపు 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
Link to comment
Share on other sites

Titan Aviation to set up hub at Donakonda

 

 
 

56885302.jpg

DONAKONDA (Prakasam): The sleepy town of Donakonda in Prakasam district is going to turn into a major industrial hub as three major industrial houses are set to launch operations in the industrial corridor here.
  • 0406841b93823b19e3563aacd8456acc_1499074

With the firms signing MoUs with the state government at the just-concluded CII-Partnership Summit in Visakhapatnam, the face of Donakonda is set to change big time. The three industries are expected to provide direct employment to about 5,000 people and indirect employment to another 20,000.

Works on Rs 6,000-crore aviation hub owned by Titan Aviation, a subsidiary of Titan Metals and Minerals Ltd, are expected to kickstart soon as the company is making arrangements for laying the foundation stone for the project in 5000 acres. "At least three firms are getting ready for foundation laying in next few weeks," district minister Sidda Raghava Rao said.


Titan Aviation will set foot in collaboration with Ukrainian companies, which have strong presence in aviation and aerospace businesses. Titan Aviation is contemplating to make spares for fixed wing and Boguslaev helicopters and maintenance repair and overhauling. It also has plans to produce engines for various aircraft, helicopters, missiles and space shuttle programmmes in association with Antonov company.

A food park will come up in 500 acres at Tripuranthakam, while an automobile industry is planning to set up a unit at an investment of Rs 1,500 crore in 500 acres. "Works on all the three major projects will commence between February and March," said Raghava Rao.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
దొనకొండలో వాహన పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు
 
 
దొనకొండ: ప్రకాశం జిల్లా దొనకొండలో వాహన పరిశోధన పరిశ్రమ ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. స్పెయిన్‌ దేశానికి చెందిన ఈ కంపెనీ ప్రతినిధులు గురువారంనాడు దొనకొండలో తమకు కేటాయించిన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఈఈఈఈఈప్రభుత్వ, అసైన్‌మెంట్‌, పట్టా భూముల వివరాలు తెలుసుకున్నారు. వాహన పరిశోధన కేంద్రం ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీ ద్వారా మండలంలోని 2175 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఆ భూముల హద్దులను స్పెయిన్‌ బృందం పరిశీలించింది. గూగుల్‌ మ్యాప్‌లో హద్దులు సరిచూసుకుని విస్తీర్ణాన్ని నమోదు చేసుకున్నారు. తమ కంపెనీ సర్వే బృందం ఆ భూములను సర్వే చేసి.. ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 3 weeks later...
  • 10 months later...
  • 3 weeks later...
దొనకొండ విమాశ్రయం భూముల పరిశీలన
02-08-2018 02:58:15
 
దొనకొండ: ప్రకాశం జిల్లా దొనకొండలో విమానాశ్రయం పునరుద్ధర ణ ప్రక్రియ వేగవంతమవుతోంది. బ్రిటీష్‌ కాలంలో నిర్మించి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న దీనిని అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌పోర్టు అధారిటీ అధికారులు చర్యలు చేపట్టారు. ఢిల్లీ ఏరోనాటికల్‌ సర్వే బృందం బుధవారం దొనకొండ ఎయిర్‌పోర్టు భూములను పరిశీలించింది. అప్ప ట్లో 135 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించగా ప్రస్తుతం అదనంగా మరికొంత భూమి అవసరమవుతుందని గతంలోనే అధికారులు గుర్తించారు. వారి సూచన మేరకు లక్ష్మీనారాయణపురం, ఇండ్లచెరువు రెవెన్యూ పరిధిలో 340 ఎకరాలను అధికారులు గుర్తించారు.
Link to comment
Share on other sites

  • 3 months later...
  • 3 weeks later...
  • 4 weeks later...
  • 1 month later...
  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...