Jump to content

Amaravati ki High-speed trains

Recommended Posts

ya manakunna security ki 400 is way too much and antha amount kuda not worth it

already 1st AC price is more than flight....people takes train for convenience where they dont need to go and checkin 2 hrs before and airports are far away from home which adds atleast 1 hr...

These train stations will be in city center and you can start an hour before max...which saves easily 2hr before and after

so cant compare both price wise....but always can add stops in between instead of non stop

Ya that is what i am saving if we can use Just Tango trains with special tracks which we construct in 2-3 years. Elago AC ee untayi so if we can reduce some price on tickets it will be hit.

Example what u said if a person who is travelling from vizag-Tirupati needs to be on-board before 1 hour ante 1 hour journey and 20 minutes minimum to take luggage and come out it takes 2 hrs 30min approximate anukunte.

If Tango train travels with 200km/hr ayithe

Vizag - Tirupati 770-800 kms it can travel in 4 to 5 hrs

It is just 2 to 3 hrs more anthe.

5 hrs lo 1 trip vesthe in 24 hrs lo 4 trips minimum veyochu to and fro.

Link to comment
Share on other sites

  • 1 month later...

విశాఖ టు చెన్నై… బుల్లెట్ ట్రైన్ !

అవకాశం అంటూ ఉంటే అది ఏపీకే ముందు అందుతుంది. నాది భరోసా – ఇదీ బుల్లెట్ ట్రైన్ పై అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీ. జపాన్ తరహాలో బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు కదా మా సంగతి ఏంటి అంటూ చంద్రబాబు అడగ్గానే జైట్లీ ఇచ్చిన హామీ ఇది. ఏపీ ఇప్పటికే ఓ ఐడియాకి వచ్చి రూట్ మ్యాప్ కూడా ప్రపోజ్ చేసి వచ్చింది కేంద్రం దగ్గర అంటున్నారు.

ఎప్పుడు వస్తుంది ?

అహ్మదాబాద్ – ముంబైతోపాటు మరికొన్ని రూట్లలో బుల్లెట్ ట్రైన్ పెట్టాలనేది మోడీ ఆలోచన. ఇప్పుడు మన శతాబ్ది 160 కిలోమీటర్ల మాగ్జిమమ్ స్పీడ్ తో నడుస్తోంది. అదే బుల్లెట్ ట్రైన్ వస్తే మినిమం స్పీడు 200 కిలో మీటర్లు ఉంటుంది. అంటే విశాఖ – విజయవాడ మధ్య జర్నీకి గట్టిగా ఓ రెండు గంటల సమయం కూడా పట్టదు. ఎగ్జాంపుల్ కోసం. 2018 నాటికి బుల్లెట్ ట్రైన్ వాస్తవ రూపం దాల్చొచ్చు అనే అంచనాలున్నాయ్ చూడాలి మరి. అయితే ఏపీ మాత్రం ముందు కర్చీఫ్ వేసి… కార్యాచరణ మొదలుపెట్టేసింది అంటున్నారు. విశాఖ చెన్నై మధ్య ప్రతిపాదించింది… ఏపీ మొత్తాన్ని దండకి పూలు గుచ్చినట్టు ఏకం చేసేందుకు ప్రతిపాదన పెట్టిందని అంటున్నారు.

ఇప్పటికే రైల్వే బడ్జెట్ తీసేసి… ఇక ప్రధాన బడ్జెట్ లోనే ఆ విషయాలన్నీ పొందు పరచాలన్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. వచ్చే బడ్జెట్ నుంచి ఇక రైల్వే పద్దు ప్రత్యేకంగా ఉండదు. అందుకే జైట్లీతో ఈ విషయంలో క్లారిటీగా మాట్లాడ్డం కూడా. బహుశా అన్ని క్లియరెన్సులూ ఇక ఒక చోట నుంచే వెళతాయ్ కాబట్టి బుల్లెట్ ట్రైన్ త్వరలో పట్టాలెక్కుతుందని అనుకోవచ్చేమో !

Link to comment
Share on other sites

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న బుల్లెట్‌ రైళ్లలో ఒకటి ఏపీకి ఇస్తామని తెలిపారు. ప్యాకేజీలో ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అప్పటికప్పుడే సంబంధిత అధికారులను పిలిపించి ప్యాకేజీ చట్టబద్ధతపై నోట్‌ రూపొందించాలని జైట్లీ ఆదేశించినట్లు తెలిసింది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్‌ రైలును ఇస్తామని జైట్లీ సీఎంకు తెలిపారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి, టీడీపీ లోక్‌సభాపక్ష నాయకుడు తోట నరసింహం, ఎంపీ సీఎం రమేశ్‌, మాజీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కంభంపాటి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత జైట్లీ, బాబు ఏకాంతంగా చర్చించుకున్నారు.

Link to comment
Share on other sites

విశాఖ టు చెన్నై… బుల్లెట్ ట్రైన్ !

అవకాశం అంటూ ఉంటే అది ఏపీకే ముందు అందుతుంది. నాది భరోసా – ఇదీ బుల్లెట్ ట్రైన్ పై అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీ. జపాన్ తరహాలో బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు కదా మా సంగతి ఏంటి అంటూ చంద్రబాబు అడగ్గానే జైట్లీ ఇచ్చిన హామీ ఇది. ఏపీ ఇప్పటికే ఓ ఐడియాకి వచ్చి రూట్ మ్యాప్ కూడా ప్రపోజ్ చేసి వచ్చింది కేంద్రం దగ్గర అంటున్నారు.

ఎప్పుడు వస్తుంది ?

అహ్మదాబాద్ – ముంబైతోపాటు మరికొన్ని రూట్లలో బుల్లెట్ ట్రైన్ పెట్టాలనేది మోడీ ఆలోచన. ఇప్పుడు మన శతాబ్ది 160 కిలోమీటర్ల మాగ్జిమమ్ స్పీడ్ తో నడుస్తోంది. అదే బుల్లెట్ ట్రైన్ వస్తే మినిమం స్పీడు 200 కిలో మీటర్లు ఉంటుంది. అంటే విశాఖ – విజయవాడ మధ్య జర్నీకి గట్టిగా ఓ రెండు గంటల సమయం కూడా పట్టదు. ఎగ్జాంపుల్ కోసం. 2018 నాటికి బుల్లెట్ ట్రైన్ వాస్తవ రూపం దాల్చొచ్చు అనే అంచనాలున్నాయ్ చూడాలి మరి. అయితే ఏపీ మాత్రం ముందు కర్చీఫ్ వేసి… కార్యాచరణ మొదలుపెట్టేసింది అంటున్నారు. విశాఖ చెన్నై మధ్య ప్రతిపాదించింది… ఏపీ మొత్తాన్ని దండకి పూలు గుచ్చినట్టు ఏకం చేసేందుకు ప్రతిపాదన పెట్టిందని అంటున్నారు.

ఇప్పటికే రైల్వే బడ్జెట్ తీసేసి… ఇక ప్రధాన బడ్జెట్ లోనే ఆ విషయాలన్నీ పొందు పరచాలన్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. వచ్చే బడ్జెట్ నుంచి ఇక రైల్వే పద్దు ప్రత్యేకంగా ఉండదు. అందుకే జైట్లీతో ఈ విషయంలో క్లారిటీగా మాట్లాడ్డం కూడా. బహుశా అన్ని క్లియరెన్సులూ ఇక ఒక చోట నుంచే వెళతాయ్ కాబట్టి బుల్లెట్ ట్రైన్ త్వరలో పట్టాలెక్కుతుందని అనుకోవచ్చేమో !

Why to waste money in speed trains 100's of crores/km

Ade tango tracks are 30crores/km which is a feasible one which travels at 160km/hr minimum speed and max speed of 200km/hr.

If we see vizag-rajahmundry-vijayawada/amaravati-Guntur-Prakasham-Nellore-Tirupati-Chennai 805kms distance

805km/160km/hr speed train = 5-6 hrs lo we can reach if train travels at 160km/hr if we increase speed it will automatically reduce time below 5hrs

Link to comment
Share on other sites

prathidi bullet train kaadhu ra ayya.. mana media vallu utsaham aapukovali... talgo trains all over india major corners ni connect chestunnaru.. cheaper alternatives to japanese technology and gives a speed on the upside of 200 kmph.. around 9 coaches theppincharu trials ki..

already unna tracks tho 160 kmph kottestunnai trials lo... tracks upgrade chestaru veetiki... then will cross 200 kmph.. per kilometer cost almost half of japanese trains which run at 500 kmph.. give it a decade and we will see that too.. feasibility is going on.

This is to complement VCIC.. vizag chennai corridor..

Link to comment
Share on other sites

 talgo trains gurinchi mana db lo chala post lu paddayi  chennai- hyd madya semi high speed trains ani railway budget time chepparu, vizag-chennai madya high speetrain leda semi high speed train anedi inka clarity ledu.talgo gatimaan express mana daggra 160 km/h kodutundi anthaknna kastam.

Link to comment
Share on other sites

talgo trains gurinchi mana db lo chala post lu paddayi chennai- hyd madya semi high speed trains ani railway budget time chepparu, vizag-chennai madya high speed tarin leda semi high speed train anedi inka clarity ledu.talgo gatimaan express mana daggra 160 km/h kodutundi anthaknna kastam.

160 kmph with existing tracks. Upgraded tracks support upto 230 kph.

Link to comment
Share on other sites

200kmph is good enough. vizag-chennai 4-5 hours,  Vijayawada-Tirupathi, Chennai around 2 hours.. good speed with reasonable price. affordable to railways and passengers. Bullet trains mojulo railways ni bankrupt cheyyatam tappa vaati valla benefit peddaga vundadu manaki.

atlaa emi ledhu.. bullet train advantages daniki unnai.. like mumbai - ahmedabad route lo bullet train vesthey full money... occupancy will be over 80% any given time and people will take the train, whatever be the fare... time will be reduced drastically.. so business ekkuva unde routes lo work avtundi.. but to build one route you need atleast 5 years. ippudu 2020 varaku only feasibility and financing chustaru.. after that they will start laying tracks and by 2023-24 we will have first bullet train.

Not really. even Delhi-Mumbai bullet train is not viable. That feasibility study was sponsored by the companies vying to get the equipment supply contract. Please check IIM Ahmadabad study. They claim there should at least 100000+ passengers a day i.e. 100 trips a day. ticket price on par with airplane. These numbers are valid only if the project gets completed on time. With typical railway projects delays, cost will escalate so is the viability gap. bullet trains avasarame but only after bringing majority routes to decent speed (200+). vacche revenue antha ee white elephant ki feed cheyyataaniki use cheste (for VGF) rest of the routes will suffer.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
విజయవాడకు హైస్పీడ్ ట్రైన్
 
636120643102138089.jpg
న్యూఢిల్లీ: విజయవాడకు హైస్పీడ్ ట్రైన్ రానుంది. ఈ మేరకు భారత ప్రభుత్వం జర్మనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈహైస్పీడ్ రైలు మైసూర్, బెంగళూరు, చెన్నై మీదుగా విజయవాడకు వస్తుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడవనున్న హైస్పీడ్ ట్రైన్‌ ప్రాజెక్టుకు జర్మనీప్రభుత్వం పూర్తిగా నిధులు అందించనుంది. కారిడార్‌పై వచ్చే జనవరి నుంచి అధ్యయనం చేయనుంది. శుక్రవారం కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో జర్మనీ మంత్రి అలెగ్జాండర్ భేటీ అయ్యారు. రైల్వే సెక్టార్‌లో పలు కీలక అంశాలపై జర్మనీతో ఒప్పందం జరిగినట్లుగా సమాచారం.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 months later...
  • 7 months later...

ఈహైస్పీడ్ రైలు మైసూర్, బెంగళూరు, చెన్నై మీదుగా విజయవాడకు వస్తుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడవనున్న హైస్పీడ్ ట్రైన్‌ ప్రాజెక్టుకు జర్మనీప్రభుత్వం పూర్తిగా నిధులు అందించనుంది. eppudu malli chennai-kazipet antunaru

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...