Jump to content

Amaravati | Heritage City


Recommended Posts

  • Replies 156
  • Created
  • Last Reply

Top Posters In This Topic

అమరావతి అభివృద్ధికి సహకారం
 
636242957443772315.jpg
  • కేంద్ర ప్రభుత్వ అధికారుల పర్యటన
  • హృదయ్‌ పథకం పనులపై సంతృప్తి
అమరావతి: తెలుగు రాష్ట్రా‌ల్లో కేంద్ర ప్రభుత్వం వారసత్వ నగరాలుగా ప్రకటించిన అమరావతి, వరంగల్‌ అభివృద్ధికి తమ సహకారం అందిస్తామని కేంద్ర అర్బన్ డెవలప్‌మెంట్‌ సంయుక్త కార్యదర్శి బి.ఆనంద్‌, కేంద్ర ఆర్థిక సంయుక్త కార్యదర్శి జాన్జా త్రిపాఠి అన్నారు. అమరావతిలో శనివారం పర్యటించి హృదయ్‌ పథకం ద్వారా మంజూరైన నిధులతో నిర్మించిన అంతర్గత రహదారులు, హెరిటేజ్‌ వాక్‌ పనులను పరిశీలించారు. తొలుత అమరేశ్వరాలయం సందర్శించి స్వామివార్లను దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
 
    అనంతరం మహాచైత్యం సందర్శించారు. తదుపరి ద్యానబుద్ధ ప్రాజెక్టును సందర్శించి దాని ఎదురుగా ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న 16 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. వేణువనాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అమరావతి అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేశామని వాటిలో రూ.8కోట్లతో సీసీ రహదారులు, రూ.4 కోట్లతో పాతవే నిర్మాణంలో ఉందన్నారు. మిగిలిన రూ.8 కోట్లతో ధ్యానబుద్ధ ప్రాజెక్టు ప్రాంగణంలో నందనవనం పేరుతో పార్కును నిర్మించడము జరుగుతుందన్నారు. పాతవే పనులు మూడునెలల్లో పూర్తవుతాయన్నిరు. 16ఎకరాల భూమిలో ఆరునెలల్లో రూ.8కోట్లతో పార్క్‌, మైక్‌ సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మహాచై త్యం, అమరేశ్వరాలయం అభివృద్ధికి రానున్న కాలంలో నిధులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో టూరిజం కమాషనర్‌ హిమామ్‌శుక్లా ఏపీటీడీసీ సీఈ నయీముల్లా, ఈడీ మంకెన్దీయన్లా, టూరిజం సలహాదారు అమరేశ్వర్‌ గల్లా, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఈఈ ఉమామహేశ్వరరావు, డీవీఎం గంగరాజు, తహశీల్దార్‌ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

This is price less and CBN is going in good direction....Andhra is home for arts&culture....This will make at least some kids to move to these instead of just spending their time on Mobiles and Video Games

 

http://www.sapaindia.com/ ...Subramaniam Academy of Performing Arts,Bangalore laga pedite baguntundi AMaravati lo...a picture lo unna ammayi ayana Daughter....

Pavitra sangam Arts&Culture ki home avvali national ga.

 

Our govt&CBN&Andhraites warmly welcome LV Subramaniam&Kavitha Krishnamurthy family if they can make Amaravati their first home. I know it's not easy for them leaving bangalore but we wish that happens.

 

Subramaniam Academy of Performing Arts

Kuchipudi academy

Annamaya Academy

Music Acadamy for all other(Vijayanagara veena e.t.c)

 

 

 

Courtesy :- Sony bro News

 

pavitra.jpg

 

 

Link to comment
Share on other sites

This is price less and CBN is going in good direction....Andhra is home for arts&culture....This will make at least some kids to move to these instead of just spending their time on Mobiles and Video Games

 

http://www.sapaindia.com/ ...Subramaniam Academy of Performing Arts,Bangalore laga pedite baguntundi AMaravati lo...a picture lo unna ammayi ayana Daughter....

Pavitra sangam Arts&Culture ki home avvali national ga.

 

Our govt&CBN&Andhraites warmly welcome LV Subramaniam&Kavitha Krishnamurthy family if they can make Amaravati their first home. I know it's not easy for them leaving bangalore but we wish that happens.

 

Subramaniam Academy of Performing Arts

Kuchipudi academy

Annamaya Academy

Music Acadamy for all other(Vijayanagara veena e.t.c)

 

 

 

Courtesy :- Sony bro News

 

pavitra.jpg

 

 

tfs bro pavitra sagam topic lo vesanu

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 4 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

కాజీపేటలో బయటపడిన అతి పెద్ద బుద్ధపాద శిల్పం

19ap-state2a.jpg

ఉభయ తెలుగు రాష్ట్రాలో ఇంతకు మున్నెన్నడూ వెలుగు చూడని అతిపెద్ద బుద్ధపాద శిల్పం బయటపడిందని కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ అమరావతి, విజయవాడ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి బుధవారం తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు శివనాగిరెడ్డి కడప జిల్లా కాజీపేట మండలం బోసిరెడ్డిపల్లిలోని వెంకట్రామపురంలో పర్యటించారు. గంగానమ్మ ఆలయం వెనుక ఉన్న కాలువ గట్టుపైన మూడు అడుగుల రెండు అంగుళాల పొడవు, మూడు అడుగుల వెడల్పు, మూడు అంగుళాల మందంతో నాపరాయిపై చెక్కిన ఇక్ష్వాకుల కాలం(క్రీ.శ.3వ శతాబ్దం) నాటి బుద్ధపాదంగా గుర్తించినట్లు తెలిపారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్న ఈ శిల్పానికి పురావస్తుశాఖ అధికారులు తగుచర్యలు తీసుకోవాలని కోరారు.

- న్యూస్‌టుడే, మొగల్రాజపురం(విజయవాడ సిటీ)
Link to comment
Share on other sites

http://www.thehindu.com/news/cities/Vijayawada/nirmala-birla-visits-amaravathi-museum/article19319753.ece

/*****

 

She was interested in knowing all about the remains of the Mahastupa

The ancient town of Amaravathi in Guntur district on Thursday played host to Nirmala Birla, wife of the late G.P. Birla and chairperson of Birla Science Centre, Birla Planetarium and Birla Science Museum, in Hyderabad.

 

The 80-year-old lady arrived in a charter flight to Vijayawada along with Kamlakar, Director of the Hyderabad Science Centre and Museum, and an entourage that included a doctor, a nurse, a cook and armed security personnel. A few persons associated with her in her projects also accompanied her.

From Vijayawada, she headed to the Panakala Narasimha Swamy temple in Mangalagiri and then to the ancient Amaravathi town.

 

In this ancient town, she visited tshe Amaravathi Heritage Centre and Museum where she was received by the Chief Curator Amareswar Galla. She said she had wanted to visit the place for the last seven years as she was keen on seeing some of the heritage sculptures. Interacting with Mr. Galla, she sought to know the difference between the Theravada and Mahayana Buddhism through the sculptures in original.

Replicas, however, both at the Amaravathi Museum and the Archaeological Museum where she visited later, did not impress her much and she was more interested in knowing all about the remains of the Mahastupa.

Saddened by the fact that “so much of our heritage has been removed by the British surveyors and colonial administrators,” she expressed her delight for the privilege to see the original caskets and corporeal relics of the Buddha.

She said she was interested in seeing the originals and not the replicas.

The news of her plans to visit the town sent the museum officials into a tizzy as finding a decent place where the lady could stop over along with her entourage was a major challenge. They finally zeroed in on a newly-constructed lodge in the Temple Street where she was invited to spend the few hours she spent there.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

పర్యటక ఉత్సవాలకు నిధులు

రూ. 17 కోట్లతో పలు కార్యక్రమాలు

kri-gen1a.jpg

ఈనాడు - అమరావతి : నవ్యాంధ్రలో పర్యటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రూ. 65 కోట్లతో రాష్ట్ర పర్యటక శాఖ ప్రతిపాదనలను సమర్పించింది. దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక హబ్‌లను కూడా ఏర్పాటు చేసింది. వీటికి నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాజధాని అమరావతి హబ్‌లోని వివిధ ఉత్సవాలకు గాను రూ. 17 కోట్లు విడుదల చేసింది. ఉత్సవాలను దాదాపు 19 రోజుల పాటు నిర్వహిస్తారు. వీటికి సంబంధించి థీమ్‌లు, నిర్వహణ ఏజెన్సీలను కూడా ఖరారు చేశారు. తొలుత బుద్ధిజం ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి తేదీలను ఇంకా నిర్ణయించలేదు. దీని వల్ల ప్రపంచానికి మన ఘన వారసత్వ సంపదను పరిచయం చేయాలన్నది లక్ష్యం. ఇందులో మత, ఆధ్యాత్మికపరమైన అంశాలకు చోటు కల్పిస్తారు. ఈ ఏడాది అక్టోబరు 19 నుంచి 22 వరకు సాహిత్య పండగ, నాయకత్వ పటిమపై కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల రాష్ట్రం మేధోపరమైన స్థానాన్ని పదిలపర్చుకునే అవకాశం కలగనుంది. సెప్టెంబరు 15 నుంచి 17 వరకు అమరావతి థియేటర్‌ పండగను, వచ్చే ఏడాది 26 నుంచి 28 వరకు రెగట్టా ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించనున్నారు. అమరావతి సంగీత, నృత్య పండగను డిసెంబరు 12 నుంచి 16వ తేదీ వరకు, యూ ట్యూబ్‌ పురస్కారాల కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఇంకా తేదీలను ఖరారు చేయాల్సి ఉంది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...