Jump to content

AP Chief Minister Relief Fund


Recommended Posts

1. కుసంపూడి సీతామహాలక్ష్మి, (అత్తిలి గ్రామం) = 360000

2. షేక్ సలీం (తణుకు పట్టణం) = 127400

3. గుత్తికొండ సుబ్బారావు (వేల్పూరు గ్రామం ) = 100000

తణుకు నియోజక వర్గంలోని తణుకు టౌన్ మరియు తణుకు,అత్తిలి మండలములకు చెందిన 3మంది లబ్దిదారులకు "5లక్షల 87వేల 400" రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి శాసనసభ్యుల వారి సిఫార్సు మేరకు ముందుగా అనుమతి తీసుకొని వైద్యం చేయించుకొనుటకు ఆసుపత్రికి మంజూరు కాబడిన ఉత్తర్వులను (LOC) లబ్దిదారులకు వేల్పూరు క్యాంపు కార్యాలయములో అందచేయడమైనది.

https://pbs.twimg.com/media/Ds5ZsB3UwAAqQIU.jpg

Edited by Yaswanth526
Link to comment
Share on other sites

జగ్గయ్యపేట 12 వార్డ్ చెరువు బజార్ కి చెందిన ఈగ నరసింహారావు గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 74 వేల రూపాయల చెక్కుని అందచేస్తున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు

https://pbs.twimg.com/media/DsxtPP4VAAArVZ7.jpg

Edited by Yaswanth526
Link to comment
Share on other sites

ఆమదాలవలస నియోజకవర్గంలో పొందూరు మండలం తండ్యాం గామస్థుడు కోరాడ రాముకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 70,000 చెక్కు అందజేసిన ప్రభుత్వ విప్ కూన రవికుమార్.

https://pbs.twimg.com/media/DtFYWFGVsAAj-Vz.jpg

Link to comment
Share on other sites

పలాస మున్సిపాలిటీ 3వ వార్డ్ లో గ్రామదర్శిని - గ్రామావికాసం కార్యక్రమంలో పాల్గొన్న గౌతు శిరీష. ప్రభుత్వ పథకాలు వివరించారు. CMRF ద్వారా మంజూరైన చెక్కు 1,11,650/- ను బంగారు కామరాజుకు అందించడం జరిగింది.

https://pbs.twimg.com/media/DtEYJEmUwAA2-Ij.jpg

Edited by Yaswanth526
Link to comment
Share on other sites

రాజమండ్రి సిటి శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి నివాసంలో ఈరోజు 15 మందికి ఇరవై లక్షల ఏడు వేల రూపాయలు ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా చెక్కలను పంపిణీ చేసిన గోరంట్ల.

https://scontent-iad3-1.xx.fbcdn.net/v/t1.0-9/47473926_1995786063842367_2755496741888327680_o.jpg?_nc_cat=111&_nc_ht=scontent-iad3-1.xx&oh=dccdf99608b6e3d63efd29a10ceee96d&oe=5C9D575F

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...