Jump to content

Schedule 9 and 10 Institutions


Recommended Posts

Narasimhan has done most of the damage to AP ..Any issue where he is involved(starting from division) he has done so much injustice...

Every time there is something that AP has to get he always turned it around....Ade other side ayete ventane implement cheyinchadu....

 

 

Ekkada Hyderabad lo power cuts vuntayo ani power meda GO ichadu egurukunta....ipppudu manaki power bills kuda kattatledu...malli educated XXXXX kaburlu cheptadu.....Not even single issue he tried to help AP....

 

Krishna&Godavari coal Singareni ki ivvatam enti asalu....eedu asalu emi lenatlu tongunnadu atlanti vatilo....

Malli ippudu Assets lo kuda freefood e na...

 

manki e freefood galla dardiram ento....Akkada asset akkada anna sannasulu mari asalu sambandam leni KRishna&Gidavari district coal Singareni ki ivvatam enti...

 

narasimhan vishayam lo CBN enduku calm gaa unnado theleedu ... despite obviously having the influence to replace him as AP gov ...

 

I wish CBN asks central govt to replace this moron of a governor. 

 

I hope ycp/trs maroons don't bring the cash scandal into the discussion.

Link to comment
Share on other sites

హెడ్‌క్వార్టర్స్‌’ అంటే ఏంటి?

స్పష్టత ఇవ్వాలంటూ కేంద్రానికి ఏపీ లేఖ

ఈనాడు, దిల్లీ: విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌ సంస్థల విభజన కోసం ఏర్పాటు చేసిన షీలా భిడే కమిటీ అంతిమ సిఫార్సులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నందున ‘హెడ్‌క్వార్టర్స్‌’ అన్న పదానికి అర్థమేమిటో స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోంశాఖను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ మెహర్షికి మంగళవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్‌ లేఖ రాశారు. ‘‘విభజన చట్టంలోని సెక్షన్‌ 53లో పేర్కొన్న హెడ్‌క్వార్టర్స్‌ అన్న పదంపై స్పష్టత అంశం గత రెండేళ్లుగా పెండింగులో ఉన్నట్లు పేర్కొన్నారు. 53వ సెక్షన్‌ ప్రకారం అంతర్రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ఆపరేషన్‌ యూనిట్లు కేవలం ఒక రాష్ట్రానికే సేవలు అందించడానికి పరిమితమై ఉంటే అవి ఆ రాష్ట్రానికే చెందుతాయి. మిగిలిన ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తిలో పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఆపరేషనల్‌ యూనిట్స్‌ నిర్వచనం పరిధిలోకి ప్రాంతీయ కార్యాలయం లేదా శాఖలు వస్తాయి. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి సౌకర్యాలు అందించే అతిథి గృహాలు, శిక్షణ కేంద్రాలు, కామన్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లు తదితరాలు ఆపరేషన్‌ యూనిట్ల పరిధిలోకి రావు. వాటిని హెడ్‌క్వార్టర్స్‌ ఆస్తులుగా పరిగణించాల్సి ఉంటుంది. ఆపరేషనల్‌ యూనిట్‌ పరిధిలోకి రాని అన్ని రకాల ఇతర ఆస్తులు హెడ్‌క్వార్టర్‌ పరిధిలోకి వస్తాయి. వాటిని జనాభా నిష్పత్తిలో పంచాల్సి ఉంటుంది’’ అని దినేష్‌ కుమార్‌ లేఖలో పేర్కొన్నారు.

ఏపీ భవన్‌ విభజనకు కమిటీ వేయండి: దిల్లీలోని ఏపీ భవన్‌ను రెండు రాష్ట్రాలు జనాభా నిష్పత్తిలో పంచుకోవాలని ఇదివరకు హోంశాఖ జారీచేసిన ఉత్తర్వుల అమలు కోసం ప్రత్యేక కమిటీ వేయాలని దినేష్‌ కుమార్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరారు. ఈ మేరకు ఆయన మరో లేఖ రాశారు. నెలలోగా విభజన ప్రతిపాదనలు ఖరారుచేసి, ఈ అంశానికి ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని హోంశాఖ కార్యదర్శిని కోరారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
Guest Urban Legend

CBN pothu..ledhu potato ledhu ika randi bayataki

 

 

Sony bro above news ki thread veyyu

Link to comment
Share on other sites

BJP leaders Entha edhava na ko Gallo ardham avtundhi.. thupuk..

 

Ummadi asthulu pampakam ledhu

Power bills kattadam ledhu,

Coal Singareni ki ivvadam.

 

INC division chesi Entha damage chesindho.. Division taruvata BJP antha Damage chesthundhi..

 

Vajpayee/Advani lu ante Gauravam vundedhi.. but now bjp is safron Congress.. Divide and Rule pakkaga implement chesthunnaru..

 

Modi n Amit shah gallu m kudipesthunnaru AP ni..

Link to comment
Share on other sites

BJP leaders Entha edhava na ko Gallo ardham avtundhi.. thupuk..

 

Ummadi asthulu pampakam ledhu

Power bills kattadam ledhu,

Coal Singareni ki ivvadam.

 

INC division chesi Entha damage chesindho.. Division taruvata BJP antha Damage chesthundhi..

 

Vajpayee/Advani lu ante Gauravam vundedhi.. but now bjp is safron Congress.. Divide and Rule pakkaga implement chesthunnaru..

 

Ee Modi n Amit Shah gallu m kudipesthunnaru AP ni..

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...