Jump to content

AP Integrated Municipal Solid Waste Management ..


Recommended Posts



వ్యర్థాల నుంచి ఇంధనం తయారుచేసే ప్లాంట్ల ఏర్పాటుపై మంత్రి సమీక్ష636228507022186733.jpg



అమరావతి: వ్యర్థాల నుంచి ఇంధనం తయారుచేసే ప్లాంట్ల ఏర్పాటు చేసే అంశంపై గురువారం అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు కంపెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. తొలి దశలో 12 జిల్లాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. 53 మునిసిపాలిటీల నుంచి 4471 టన్నుల చెత్త ద్వారా 63 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.


Link to comment
Share on other sites

  • 2 months later...
  • Replies 105
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Guest Urban Legend

PR & IT minister testing electric vehicles for Solid waste management. Towards clean villages , Clean technology

C_eKm-_WAAAHOzu.jpg

Link to comment
Share on other sites

  • 1 month later...

మార్చికల్లా వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేయాలి: సీఎం

ఈనాడు అమరావతి: రాష్ట్రంలో పది క్లస్టర్లలో వ్యర్ధాల నుంచి ఇంధన ఉత్పత్తిని వచ్చే మార్చి 31లోగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం సమీక్షించిన ఆయన దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించి నిర్దేశించిన గడువులోగా విద్యుత్తు ఉత్పత్తి అయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శం కావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి అన్నారు. రాజమండ్రి, ఒంగోలులో మరో రెండు కస్టస్టర్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇక నుంచి ప్రతి రెండు నెలలకోసారి పనుల పురోగతిపై తానే స్వయంగా సమీక్షిస్తానని ప్రకటించారు. విశాఖపట్నం, విజయనగరం, తాడేపల్లిగూడెం, గుడివాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం క్లస్టర్ల వారీగా పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఘన వ్యర్ధాల తరలింపు వాహనాల ప్రారంభం

పురపాలక, నగరపాలక సంస్థల్లోని ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల(టీఎస్‌) నుంచి డంపింగ్‌ యార్డు (ల్యాండు ఫిల్‌ సైట్‌)లకు ఘన వ్యర్ధాలను ప్రజలకు అసౌకర్యం ఏర్పడకుండా రవాణా చేసే అత్యాధునిక వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఘన వ్యర్ధాల యాజమాన్య నిబంధనలు-2106 ప్రకారం చెత్తల తరలింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తల మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ సంస్థ 140 వాహనాలను సమకూర్చి పురపాలక, నగరపాలక సంస్థలకు అందిస్తోంది. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతగా తెప్పించిన 15 వాహనాలను జెండా వూపి సీఎం ప్రారంభించారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
  • 6 months later...
  • 2 weeks later...

స్వఛ్చ గ్రామాలకు బాటలు వేస్తూ...చెత్త నుండి సంపద సృష్టి ఏడాదికాలంలో 759 చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు

63,548 వర్మి కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుతో దేశంలో రెండో స్థానం నిన్నటివరకు వ్యర్థ పదార్థం... నేడది ఆదాయమార్గం

https://pbs.twimg.com/media/DcvIgXPUQAAuGAs.jpg

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...