Jump to content

AP health department


Recommended Posts

Vijayawada: Chief Minister N Chandrababu Naidu will inaugurate 150-bed Mother and Child Health Care hospital in October, said Minister for Health Dr Kamineni Srivasa Rao. He said Machilipatnam is the district headquarters and it must get medical facilities to cater to the needs of local patients. He pointed out that patients and deliveries were on the rise in the government hospital for the past few years.

 

The Minister inaugurated free dialysis centre at the district hospital in Machilipatnam on Friday.  Speaking on the occasion, the Minister said that the costly dialysis treatment would be available in all the 13 district hospitals free of cost very soon. The government wanted to extend best medical facilities and treatment in all the government hospitals, he said.

 

Minister said the biometric attendance was implemented for doctors in all the hospitals. The government has decided to provide free medical tests and distribute medicines to the poor, he said.Referring to NTR Vydya Seva, he said the government is continuing supply of equipments to all hospitals under the NTR Vaidya Seva, he added.

 

Minister for Excise and BC Welfare Kollu Ravindra said due to rise in deliveries and out patients, 24 hours X-ray facility and scanning machines are urgently needed at the government hospital. He stated that two more Primary Health Centres would be inaugurated at Chinnapuram and Tallapalem.

 

Zilla Parishad Chairperson Gadde Anuradha said that private hospitals are collecting Rs 50,000 for deliveries whereas the government hospitals are doing service free of cost and appealed to women to make use of the facilities in the government hospitals.

 

Machilipatnam Municipal Chairman MV Baba Prasad, Rural Mandal Parishad President (MPP) K Venkateswara Rao, Market Committee Chairman G Satynarayana Rao, Commissioner of Health and Family Welfare I Samuel Anand Kumar, Vaidya Vidhana Parishad Commissioner BK Naik and others were present.

Link to comment
Share on other sites

  • Replies 517
  • Created
  • Last Reply
  • 3 weeks later...
  • 4 weeks later...
గుంటూురు ఆసుపత్రిలో నవ్యాంధ్రప్రదేశ్ నీలోఫర్
 
636137512325320939.jpg
  • మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు
  • రూ.65 కోట్లతో ఆరంతస్తుల భవనం 
  • అత్యాధునిక వసతులతో 600 పడకలు 
  • జింకానా వైద్యుల సహకారం
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో నవ్యాంధ్ర నీలోఫర్‌ వైద్యశాల రూపు దాల్చనుంది. గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (జింకానా) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరంతస్తులతో బ్లాక్‌ను ఏర్పాటు చేయనుంది. ఏకంగా 600 పడకల సామర్ధ్యంతో తల్లీ, పిల్లలకు సమస్త వైద్యసేవలు లభించనున్నాయి. మొత్తం రూ.65 కోట్ల వ్యయంతో ఆరంతస్తులుగా ఈ భవనాన్ని తీర్దిదిద్దునున్నారు.గుంటూరు (మెడికల్‌): జీజీ హెచలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని జీ ప్లస్‌ సిక్స్‌ ఫ్లోర్స్‌తో హైదరాబాద్‌కు చెందిన స్టాం డర్డ్‌ ఇనఫ్రా లిమిటెడ్‌ సంస్థ నిర్మిస్తుం ది. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో సహ నాలుగు అంతస్తు ల్లో సీ్త్ర, ప్రసూతి వార్డులు, రెండు అంతస్తుల్లో నవ జాత శిశువు ల వార్డులు ఉంటాయి. పీడియాట్రిక్‌ ఐసీ యూ, నియోనేటల్‌ ఐసీయూ, స్పెషల్‌ కేర్‌ న్యూబార్న్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ) వంటి అన్ని పిల్లల వార్డులు ఈ భవనంలోకే తరలిస్తారు. రెండేళ్ల కాల వ్యవధిలో దీనిని పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు జీజీహెచ్‌లో 180 కాన్పుల పడకలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడవి మూడు రెట్లకు పెరగనున్నాయి. దీంతో కాన్పుల కష్టాలు తీరతాయని వైద్యాధికారులు భావిస్తున్నారు.
జింకానా వైద్యుల సహకారం
జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్‌ఆర్‌హెచ్‌ ఎం) కింద కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట రూ.20 కోట్లతో జీజీహెచ్‌కు మాతా శిశు ఆరోగ్య కేంద్రం మం జూరు చేసింది. దీంతో 200 ప్రసూతి పడకలు సమ కూరుతాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాలుగు అంతస్తులుగా ఈ భవనం నిర్మించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. మూడు అదనపు అంతస్తుల నిర్మాణానికి రూ.30 కో ట్ల వ్యయం అవుతుందని వివరించారు. ఈ నేపథ్యం లో జింకానా వైద్యులు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపారు. అదనపు అంతస్తుల నిర్మాణానికి తమ వంతుగా రూ.15 కోట్ల వరకు విరాళంగా ఇస్తామని జింకానా మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ త్రిపురనేని రవికుమార్‌ హా మీ ఇచ్చారు. దీనికి 50 శాతం మ్యాచింగ్‌ గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.15 కోట్లు అందించాలని ఇటీవల హైదరాబాద్‌లో సీఎంను కలసిన డాక్టర్‌ రవికుమార్‌ విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు. మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ చొరవతో మరో ఎన్నారై డాక్టర్‌ రూ.15 కోట్లు విరాళం అందించేందుకు అంగీకరించారు. దీంతో కేంద్ర మంజూరు చేసిన రూ.20 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంటు రూ.15 కోట్లు, ఎన్నారై డాక్టర్‌లు విరాళంగా అందజేసే రూ.30 కోట్లు కలిపి మొత్తం రూ.65 కోట్లుతో ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. ఇదే విషయం మంత్రి కామినేని సచివాలయంలో మంగళవారం ప్రకటించారు.
అత్యాధునిక వైద్య సేవలు

ఈ భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో లేబర్‌ రూమ్‌లు ఉంటాయి. యాంటీ నేటల్‌, పోస్ట్‌ నేటల్‌, పోస్ట్‌ రికవరీ రూమ్‌లను, ఎలెక్టివ్‌ ఆపరేషన , సోలేషన ఆపరేషన, సాధారణ ఆపరేషన థియేటర్లను నిర్మిస్తారు. ఒక్కొక్క అంతస్తులో 60 పడకలతో మెటర్నిటీ బ్లాక్‌లు నిర్మిస్తారు. హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ కేసులకు ప్రత్యేక లేబర్‌ రూమ్‌లు, ఎక్లాంప్సియా కేసుల కోసం రెండు రూమ్‌లు, సెప్టిక్‌ లేబర్‌ కాన్పుల కోసం రెండు వ్యక్తిగత రూమ్‌లను నిర్మిస్తారు. చివరి నిమిషంలో కాన్పుల కోసం వచ్చే అత్యవసర ప్రెగ్నెన్నీ కేసుల కోసం ట్రయేజీ రూమ్‌లను నిర్మిస్తారు. విజిటర్ల కోసం వెయిటింగ్‌ హాల్‌, స్టోరేజ్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తారు. సెల్లార్‌లో సుమారు 3 లక్షల వేల లీటర్ల సామర్ధ్యంతో ట్యాంక్‌, మరో 75 వేల లీటర్ల నీటి నిల్వ కోసం సంపు నిర్మిస్తారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
Guest Urban Legend

Paediatric heart surgery performed in GGH

 

A four-year old boy, diagnosed with a rare congenital heart disease, has been operated at the Government General Hospital, in a first-of-its kind paediatric open heart surgery under the Public Private Partnership with Sahrudaya Trust.

 

Rare condition

The boy, Benny Salman, is from Chirala in Prakasam district and was admitted to the GGH a week back.

Paediatric surgeon Ramana said that the boy has been diagnosed with a rare congenital heart condition — characterised by a hole in the septum between the two upper chambers of the heart — called Atrial Septal Defect (ASD) and a hole in the septum between the heart’s two lower chambers called as Ventricular Septal Defect (VSD).

The surgery was performed under NTR Vaidya Arogyaseva by a team of doctors from the Government General Hospital and Dr. Gokhale’s Sahrudaya Trust.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Venkaiah Naidu inaugurates dialysis block

 

Andhra Pradesh is a prime example of how the State and the Centre can work towards a development-based agenda, Union Minister M. Venkaiah Naidu said.

Addressing the gathering during the inaugural of dialysis block at the newly-launched SVIMS Institute of Renal Sciences, here on Wednesday, he stressed on the need for everyone enjoying the fruits of development and urged the citizens to join MODI (Making Of Developed India) movement.

Pointing out to the current changes in lifestyle, habits and work, Mr. Venkaiah Naidu emphasised on the revival of age-old traditions, so as to move away from the mechanised life. He said that public private partnerships (PPPs) would offer better services to people, by overcoming the existing challenges.

 

100 machines

Health Minister Kamineni Srinivas along with SVIMS Director-cum-Vice Chancellor T.S. Ravikumar explained the features of the dialysis block.

The facility, touted as one of the largest haemodialysis units, will house 100 dialysis machines — 80 for patients with End Stage Renal Disease (ESRD) and 20 to cater to those with Acute Kidney Injury.

The programme can support 300-450 patients at any given time and was funded by the Tirumala Tirupati Devasthanams (TTD) with a cost of Rs. 11.5 crore and will be operated on PPP mode by SVIMS and Nephroplus.

 

source : http://www.thehindu.com/news/national/andhra-pradesh/Venkaiah-Naidu-inaugurates-dialysis-block/article17056666.ece?utm_source=RSS_Feed&utm_medium=RSS&utm_campaign=RSS_Syndication

Link to comment
Share on other sites

ఏపీకి మరో 19 డయాలసిస్‌ కేంద్రాలు
 
  • ఆమోదం తెలిపిన కేంద్రం: కామినేని వెల్లడి
 
న్యూఢిల్లీ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఏపీలో 19 ఉచిత డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అంగీకరించారని మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెప్పారు. శుక్రవారం కేంద్ర మంత్రి, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కామినేని భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కిడ్నీ రోగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, వ్యాధులు సోకిన వారికి వైద్యం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఉద్దానం, సోంపేట, పలాస, కనిగిరి, మార్కాపురం, కందుకూరుల్లో ఐదు డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. వీటికి తోడు మరో 14 కేంద్రాలకు కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. కాగా, ఎయిమ్స్‌ బృందం ఉద్దానంలో పర్యటిస్తున్నదని, ఫిబ్రవరి 6న ఐసీఎంఆర్‌ బృందం కూడా పర్యటించి వ్యాధులపై అధ్యయ నం చేస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర బృందాలు సమన్వయం చేసుకుని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయో తేలుస్తాయని చెప్పారు. ఉద్దానంలో ఐసీఎంఆర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు జరపాలని కోరగా.. కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. కాగా, విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఏపీ వైద్య పరికరాల సెజ్‌, భారతీయ నాణ్యతా మండలి మధ్య ఒప్పందం కుదిరిందని, తద్వారా సెజ్‌లో తయారుచేసే పరికరాల నాణ్యతను కేంద్రం నిర్థారిస్తుందని, కాబట్టి ఈ పరికరాలను దేశంలో వినియోగించటం, ఎగుమతులు చేయటం సులువు అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో జనవరి 1 నుంచి ఆరోగ్య రక్ష ద్వారా ప్రజలందరికీ ఆరోగ్యం అందించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. విపక్ష నేత జగన్‌పై మంత్రి మండిపడ్డారు. ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలుపై అక్కసుతోనే జగన్‌ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో కిడ్నీ వ్యాధులు, వాటి శాశ్వత నివారణ, నియంత్రణ, వ్యాధిగ్రస్తులను ఆదుకోవడంపై సీఎం చంద్రబాబు జాతీయ, అంతర్జాతీయ వైద్య ఆరోగ్య రంగ నిపుణుల సూచనలు తీసుకుంటున్నారని వివరించారు. రాష్ట్రంలోని పసి పిల్ల నుంచి వృద్ధుల వరకు అందిరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పారు. జగన్‌ వ్యాఖ్యలు పేదలకు వైద్య సదుపాయం అందకూడదు అనే విధంగా ఉన్నాయని మండిపడ్డారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
రాష్ట్రంలో లైఫ్‌ సపోర్టు అంబులెన్సులు
 
  • దేశంలోనే తొలిసారిగా 38 రకాల వైద్యసేవలు
  • 76 వాహనాలను ప్రారంభించిన సీఎం
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌(ఏఎల్‌ఎస్‌) సేవలు అందించే అంబులెన్సులు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 38 రకాల వైద్యసేవలు అందించవచ్చు. సీఎం చంద్రబాబు గురువారం వెలగపూడి సచివాలయంలో జెండా ఊపి 76 వాహనాలను ప్రారంభించారు. అంబులెన్స్‌ ద్వారా అందే సేవలను, ఏర్పాటు చేసిన కొత్త టెక్నాలజీ గురించి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు... అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ విలేకరులతో మాట్లాడుతూ...
రాష్ట్రంలోని ప్రతి 5లక్షల మంది జనాభాకు ఒక అంబులెన్స్‌ ఏర్పాటు చేశామని, ఒక్కోదాన్ని రూ.32 లక్షల వ్యయంతో కొనుగోలు చేశామన్నారు. ఈ అంబులెన్సుల్లో టెలిమెడిసిన్‌ డాక్టర్‌ ద్వారా రోగికి ప్రత్యేక వైద్య సేవలు అందించే సదుపాయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు కామినేని తెలిపారు. త్వరలో ఈ విధానాన్నీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు నిధుల (ఎంపీ ల్యాడ్స్‌) నుంచి మరో 13 ఏఎల్‌ఎస్‌ అంబులెన్సులు రాష్ట్రానికి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...

మూత్రపిండాల వ్యాధులపై ఉద్దానంలో పరిశోధన కేంద్రం

కేంద్రానికి ప్రతిపాదనలు: కామినేని

విశాఖపట్నం, న్యూస్‌టుడే: మూత్రపిండాల వ్యాధులపై పరిశోధనలు నిర్వహించేందుకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ ఛాంబరులో ఉద్దానం కిడ్నీ సమస్యలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులు తమ నివేదికను మంత్రికి అందజేశారు. నివేదికను అధ్యయనం చేశాక ముఖ్యమంత్రి ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఇప్పటికే పలాసలో ఒక డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, త్వరలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల కాలంలో లక్షమంది రోగుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించగా 13 శాతం మంది ఒక మోస్తరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైందన్నారు. నిపుణుల కమిటీ ఛైర్మన్‌, ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీ డాక్టర్‌ టి.రవిరాజు మాట్లాడుతూ మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారిలో 80శాతం మందికి ప్రాథమిక దశలోనే ఉందని, మందులు వాడితే నియంత్రించవచ్చన్నారు. మధుమేహం, బీపీ వంటివి అదుపులో ఉంచుకుంటూ సురక్షితమైన జలాలను తాగడం అలవాటు చేసుకోవాలన్నారు.

Link to comment
Share on other sites

మన్యంలో వైద్య నిపుణులకు రూ.2లక్షల జీతం!

అక్కడ ప్రైవేటు ఆసుపత్రి నిర్మిస్తే మూడేళ్ల పన్ను విరామం..

సమీక్ష సమావేశంలో మంత్రి కామినేని వెల్లడి

విశాఖపట్నం

17ap-state3a.jpg

‘‘గిరిజన ప్రాంతాల్లో మాతాశిశు మరణాల రేటును తగ్గించి వారి ఆరోగ్యానికి పూర్తి భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏ ప్రాంతాల్లో కలిపి 18.6లక్షల గిరిజన జనాభా ఉంటే ఒక్క పాడేరులోనే 6లక్షలకు పైగా ఉన్నారు. పాడేరులో వైద్య సేవలు, వసతులు కొంత అరకొరగా అందుతున్న మాట నిజమే. వైద్య నిపుణులెవరూ ఏజెన్సీల్లో పనిచేయడానికి ముందుకు రావడంలేదు. అందుకే జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎమ్‌) ద్వారా పీజీ వైద్యునికి రూ.2 లక్షలు, ఎంబీబీఎస్‌ వైద్యునికి రూ.లక్ష చొప్పున జీతాలిచ్చి నియమించడానికున్న అవకాశాన్ని పరిశీలిస్తున్నామ’ని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమవారం విశాఖపట్నం కలెక్టర్‌ కార్యాలయంలో రహదారులు భవనాలు, మహిళ,శిశు సంక్షేమ శాఖల మంత్రులు అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీతతో కలిసి ఆరు జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిన్నపిల్లలు, స్త్రీల వైద్యం, మత్తు వైద్యంలో నిపుణులను ఈ పథకంలో నియమిస్తామన్నారు. పాడేరు, శ్రీశైలం, పశ్చిమగోదావరి జిల్లా కేఆర్‌ పురంల్లో జిల్లా ఆసుపత్రుల నిర్మాణాలు చేయాల్సి ఉందన్నారు. రంపచోడవరం, జంగారెడ్డిగూడెంలలో రక్తశుద్ధి (డయాలసిస్‌) కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. అంబులెన్స్‌లు వెళ్లలేనిప్రాంతాలకు ద్విచక్ర వాహన అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈనెల 20న రక్తనిధి సేకరణ అంబులెన్స్‌లను ప్రారంభించనున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య తనిఖీల కోసం ఆర్బీఎస్‌హెచ్‌ ద్వారా 450 వాహనాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రైవేటు ఆసుపత్రులు నిర్మిస్తే వారికి మూడేళ్లు పాటు పన్నురాయితీ కల్పించి ప్రోత్సహించాలనుకుంటున్నట్లు చెప్పారు.

రూ.1250 కోట్లతో రహదారులు

కేంద్రం రాష్ట్రంలోని నాలుగు నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల్లో రహదారుల నిర్మాణం కోసం రూ.1250 కోట్లు మంజూరు చేసినట్లు రహదారులు భవనాల శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. మూడేళ్లలో వీటి నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్‌, సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు, ఐటీడీఏ పీవోలు, ఐసీడీఎస్‌ పీడీలు, డీఎంహెచ్‌వోలు పాల్గొన్నారు.

రాష్ట్ర వార్తలు
Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...