Jump to content

Godavari- krishna-pennar rivers interlink study

Recommended Posts

20160211a_006135019.jpg

గోదావరి-పెన్నా అనుసంధానం.. వ్యాప్కోస్‌ అధ్యయనం
 
హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి - కృష్ణా నదులను అనుసంధానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు గోదావరి- పెన్నా నదుల అనుసంధానంపై దృష్టి సారించింది. కృష్ణా - పెన్నా నదులను అనుసంధానంచేయాలని తొలుత భావించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ విషయంలో వెనకడుగు వేసింది. కృష్ణా నదిపై కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకపోవడం.. మిగులు జలాలు కూడా భవిష్యతలో కనుమరుగయ్యే ప్రమాదం ఉండడం వంటి కారణాల వల్ల గోదావరి - పెన్నా నదులను అనుసంధానించడం మేలని రాష్ట్ర జల వనరుల శాఖ భావిస్తోంది. ఇప్పటికే కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు కన్సల్టెన్సీ సేవలందిస్తున్న వాప్కోస్‌కు గోదావరి - పెన్నా నదుల అనుసంధానంపై అధ్యయనం చేసే బాధ్యతను అప్పగించింది. నాలుగు నెలల్లో ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పిస్తామని వ్యాప్కోస్‌ స్పష్టం చేసింది. కాగా, ఈ రెండు నదుల అనుసంధానం కోసం డిజైన్ల రూపకల్పన, సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసి ఇచ్చేందుకు వ్యాప్కోస్‌ ఐదు కోట్ల రూపాయలను కోరింది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలతోపాటు, దీనిని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు శనివారం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Link to comment
Share on other sites

గోదావరికి వరద వస్తే కృష్ణాకు తరలిస్తాం : చంద్రబాబు
 
636012479616765326.jpg
విజయవాడ : రాష్ట్రంలో ఏడు ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా తీసుకున్నామని, ఈ ఏడాది ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలంలో నీటిని నిల్వ చేసి కరువు ప్రాంతాలకు తరలిస్తామన్నారు. నీటి యాజమాన్య పద్ధతిపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. సాగునీటి కాల్వల్లో మీటర్లు పెడతామని, చివరి భూముల వరకు నీరందిస్తామని స్పష్టం చేశారు.
 
వర్షాల వల్ల 4 నుంచి 5వేల టీఎంసీల నీరొస్తుందన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశామన్న బాబు గోదావరికి వరద భారీగా వస్తే కృష్ణాకు తరలిస్తామని చెప్పారు. చెరువు, కుంటలను అనుసంధానం చేస్తామని వెల్లడించారు. కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంతో నీటి కొరత తీరుతుందని పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పెన్నా నది అనుసంధానంతో సోమశిలకు నీరు అందిస్తామని, అన్ని ప్రాంతాల్లో స్మార్ట్‌ వాటర్‌గ్రిడ్ల ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
Link to comment
Share on other sites

TFS. This clarifies the question I asked in the other thread about aqueduct.

Option 1: Reservoir for 300 TMC? This is probably a typo. Otherwise why do we need that big reservoir to use 375 TMC. Remember we are planning to use 80 TMC from pattiseema with just 2 TMC storage capacity at prakasam barrage. Is it possible to build man made reservoir of that size ? what about land acquisition issues. Already KCR running in to trouble acquiring 20000 acres for 50 TMC storage at Mallanna Sagar. So this proposed new reservoir would need 120000 acres in west godavari. It is unlikely that it ever gets to build. 

Link to comment
Share on other sites

ప్రాజెక్టులను పూర్తి చేస్తాం!.
చంద్రబాబు.
విజయవాడ: వర్షపు నీటిని అంచనా వేసేందుకు సమగ్ర నీటి యాజమాన్య ప్రాధికార కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం జలవనరుల కార్యాలయంలో సమగ్ర నీటి యాజమాన్య ప్రాధికార కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఏడు ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాజెక్టులుగా తీసుకున్నాం. ఈ ఏడాది చాలా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను కలిపాం. గోదావరిలో ఇన్‌ఫ్లో పెరిగితే ఆ నీటిని కృష్ణానదికి తీసుకొస్తాం. శ్రీశైలంలో నీరు నిల్వ చేసి కరవు ప్రాంతాలకు వినియోగిస్తాం. రాబోయే రోజుల్లో కృష్ణా, పెన్నాను అనుసంధానం చేస్తాం. స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నాం.’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

సమగ్ర నీటి యాజమాన్య ప్రాధికార కేంద్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి నుంచే నీరు-చెట్టు పనులు, కాల్వ స్థితిగతులు వీక్షించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో జలవనరుల అధ్యయనానికి సమగ్ర నీటి యాజమాన్య ప్రాధికార కేంద్రం వెసులుబాటు కల్పించిందన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టుల పనితీరును ఇక్కడి నుంచే పరిశీలించే సౌకర్యం ఉందని, వెయ్యి సెన్సార్లు పెట్టి ఉపరితలంలోని నీటిని అంచనా వేయవచ్చని చంద్రబాబు వివరించారు.

Link to comment
Share on other sites

TFS. This clarifies the question I asked in the other thread about aqueduct.

Option 1: Reservoir for 300 TMC? This is probably a typo. Otherwise why do we need that big reservoir to use 375 TMC. Remember we are planning to use 80 TMC from pattiseema with just 2 TMC storage capacity at prakasam barrage. Is it possible to build man made reservoir of that size ? what about land acquisition issues. Already KCR running in to trouble acquiring 20000 acres for 50 TMC storage at Mallanna Sagar. So this proposed new reservoir would need 120000 acres in west godavari. It is unlikely that it ever gets to build. 

Anything is possible if we had a plan.

Per day 1.5 tmc/day will come to prakasham barriage which will come only when polavaram completes.

Option1:- Pattiseema water 8500 cusecs/day.

Don't forget by using 3 pumps 1000cusecs water pumped last year but while in the middle alone 700 cusecs were used and farmers saved 2lakhs acres krishna delta plant. If it is 8500 cusecs water not all 8500 cusecs water will come to prakasham barriage. I expect 3000-4000 cusecs/day only can reach prakasham barriage. Don't forget krishna delta prakasham barriage can operate 190tmc/year through all canals i think u forget this. 

4000 cusecs * 3 days = 1tmc only reaches prakasham barriage.

That means for 4 months not all water will reach prakasham barriage ki vachevi not 80 tmc it comes around 50-60 tmc only but krishna delta lo last areas ki water divert cheyochu without touching prakasham barriage.

Option 2:-

We had 40 tmc dam pulichintala, if we can start a 1tmc/day project near pulichintala where we can send water into that dam it reduces pressure on prakasham barriage.

If we keep another lift project between pulichintala and Nagarjuna sagar and from there through link canals we can transfer water to rayalaseema will be plan which is possible.

For this no dams required but power is required we can do anything using canals.

Anthaga ga kavali ante better donakonda 1lakhs acres govt lands unayi avi use chestaro except canals no major land aquitions will be done.

Why donakonda??

Donakonda is middle of krishna and penna rivers where we can make a small reserviors in govt lands and we can use it for transfering canals.

350 tmc anaru brother enduko ardam kaledu naku??

1st stage:-

If water from Godavari is transfered from polavaram right canal to krishna.

2nd stage:-

If we start a pump house and make 1-2tmc/day water is pumped in pulichintala and mantain 40tmc capacity it will be good.

3rd stage:-

If we keep another lift project in Pulichintala project and if we starts pumping water into canal must be build for rayalaseema we can create wonders by making prakasham dst as drought free and Nellore,chittur,kadapa water can be taken.

Pulichintala --> Donakonda --> cumbum lake --> Brahmamsagar Reservoir(17tmc) --> Somasila back waters and we can transfer water to kadapa, nellore, chittur also possible.

In nellore we have Somasila (73tmc)+ Kandaleru (on Telugu Ganga Project 68tmc) = 140+tmc can be stored alone. Somasila backwater can be transfered to Kadapa in backwards also possible.

Link to comment
Share on other sites

Swas brother, you got me totally wrong. I was not questioning the validity/use of Pattiseema. Rather, I mentioned it as a reference to refute the premise that we need to build 300 TMC capacity reservoir in west godavari as per option 1 mentioned in Eenadu. Your explanation is actually supporting my point. I also took Mallana Sagar as reference to estimate the land required to build reservoir of that capacity. I was not criticizing either of them. I was questioning the concept of direct linkage of Godavari - Penna i.e  bypassing Krishna through aqueduct. 

Yes, I agree with you on what you said about pattiseema/prakasam barrage. 

Brother don't ever think with dams with 100 or 300tmc in east+west godavari since all are very fertile lands.

If we use polavaram itself we can make use of water by constructing flood canals can make use max usage.

If we can dig polavaram 2 sides 2 more canals with 5 tmc/day on both sides we can use max usage. 1st near polavaram water travels with 5tmc canal but after some distance water is diverting into 5 canals and we can send water to all places in AP. 

For example if we see left canal we are having only 4 dsts in this side and few dams. If we connect all dams and canals with 10 days of floods is enough to fill all dams and canals and water can be used for 200 days.

Ila chesthe complete ga  usage cheyochu in less time more usage

10tmc/day*50 days = 500 tmc can be used.

If we fill all canals, small reserviors, dams in krishna,guntur,prakasham,vizag,east,west, srikakulam,vizayanagaram motham one and half times fill cheyochu.

Then what is the need to constructing new dams?? if we construct link canals with 25% of same money we can take water to all places

Link to comment
Share on other sites

TFS. This clarifies the question I asked in the other thread about aqueduct.

Option 1: Reservoir for 300 TMC? This is probably a typo. Otherwise why do we need that big reservoir to use 375 TMC. Remember we are planning to use 80 TMC from pattiseema with just 2 TMC storage capacity at prakasam barrage. Is it possible to build man made reservoir of that size ? what about land acquisition issues. Already KCR running in to trouble acquiring 20000 acres for 50 TMC storage at Mallanna Sagar. So this proposed new reservoir would need 120000 acres in west godavari. It is unlikely that it ever gets to build. 

అమరావతికి గోదావరి జలాలు!

636016405150673011.jpg
  •  ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం బ్యారేజీ 
హైౖదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): అమరావతి తాగునీటి అవసరాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో రాజధాని తాగునీట అవసరాలు తీర్చేస్థాయిలో కృష్ణా జాలాల లభ్యత ఉండే అవకాశం లేకపోవడంతో ప్రత్యామాయంగా గోదావరి జలాలను వినియోగించుకోవడంపై దృష్టి సారించాలని జల వనరుల శాఖను సీం చంద్రబాబు ఆదేశించారు. గోదావరి జలాలను పెకు తరలించడం ద్వారా ఈ రెండు నదులను అనుసంధంచాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు స్ధిం చేస్తోంది. ఈ పథకానికి సంబంధి సమ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తయాూరు చేసేబాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కో్‌సకు అప్పగించింది. గోదావరి, పెపెన్నా నదులను అనుసంధనించేందుకు.. ప్రకాశం బ్యారేజీకి ఎగువున 29 కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం బ్యారేజీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. పోలవరం నుంచి వైకుంఠపురం బ్యారేజీకి చేరిన గోదావరి నీటిని అక్కడి నుంచి అమరావతికి తరలించి రాజధని నగరం తాగునీటి అవసరాలు తీర్చాలని భావిస్తోం. వైకుంఠపురం నుంచి సోమశిలలోకి నీటిని తరలించే పథకం నిర్మాణానికి అయే్యువ్యయాూన్ని జల వనరుల శాఖ భరిస్తుంది. ఃసౌి

Edo okati speed cheyandi by the time Amaravati start aye time ki we need one more bridge/dam 

Link to comment
Share on other sites

  • 1 month later...

Andhra Pradesh Government with the success of Pattiseema Lift Irrigation Project, the first every interlinking project of rivers, is now planning to Interlink Godavari and Penna Rivers. The plan is to divert flood waters from Godavari basin to Penna River to quench the thirst of Rayalaseema region, Prakasam and Nellore districts in the State.

Chief Minister has asked the officials to work out plans on possibilities of interlinking Godavari and Penna rivers. For this, Chandrababu Naidu has sought the possibilities of using gravity, or to build minor lift irrigation projects.

If we want gravity canals better use Nagarjuna sagar right canal ni use cheyali  because prakasham dst lo main ga almost half distance varuku gravity canals tho water tesuku velochu

If we want to take more water just upgrade the Nagarjuna sagar right canal to 1-2tmc/day appide emana possible

Main thing 100-150 kms gravity canal okati tavitthe chalu we can manage to send water till Somasila but in few areas lo tunnels tavvali

Present Nagarjuna sagar dam loki water vellakunda dani canals use chesi water ni Pattiseema nunchi rayalaseema k8 teesukuni vellocha

Link to comment
Share on other sites

Present Nagarjuna sagar dam loki water vellakunda dani canals use chesi water ni Pattiseema nunchi rayalaseema k8 teesukuni vellocha

Nothing is impossible brother

Already prakasham barriage capacity 3tmc ee ga.

వైకుంఠపురం new barriage is planned with 10-15tmc capacity

From వైకుంఠపురం barriage we need to pump back water into Pulichintala dam.

Pulichintala dam back water lo few small rivers unayi from backwater water will reach to small canals in Guntur if water is present in Pulichintala.

Akada oka pumping station petti, canal ni upgrade chesthe chalu till Nagarjuna sagar right canal connection isthe through gravity i can say less then 50 kms we can pump water.

Ila chesthe 2 uses even water is not present in Nagarjuna sagar we can pump water to whole Nagarjuna sagar right canal and we can send water to Somasilla, nellore also possible.

Ila chesthe 2 pumping stations 1st one after pulichitnala water pumps into pulichintala dam and 2nd pumping station in backwater to pump water into gravity canals which will be linked to Nagarjuna sagar right canal

Krishna delta ki 40tmc storage maintain cheyochu 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Pulichintala has a boarder with TG even power from pulichintala seems to be given to TG means they will have some control on pulichintala to use water for power, better to avoid using pulichintala while transferring Godavari water. We need dams completely inside AP.

Nagarjuna Sagar & Srisailam lo ide tappu chesaru by sharing boundaries with TG. We lost our land other side of river & water.

http://www.nandamurifans.com/forum/index.php?/topic/370130-pulichintala-project/?hl=pulichintala

Link to comment
Share on other sites

antha mallichtam kuduruthundha.

Possible only enduku antara??

June 1st week lo rains ki minimum 250+ tmc wasted into sea. 

If at all we had 2  canals on right side with 1.5tmc on right canal+ 4tmc canal ready ayithe per day minimum flow till today 100 days ipptike ayayi with minimum flow 40tmc average so every day 40tmc lo we take only 5-6tmc remaining all goes into sea. Unlike krishna godavari flow start ayithe 3 days heavy rains ki 2 weeks full flow untundi and 3rd week slowly drops ade key to divert water. Even today 4.68 lakhs cusecs wasting into sea ante 44-45tmc/day wasting into sea ante mere chuskondi. CBN planning to take only 10% of water there will be no problem. 1200+ tmc wasted into sea this year and by year end it is expected to touch 4000-5000tmc this year

Link to comment
Share on other sites

Is there a Ravulapalem in nellore district? or is it Ravulapadu? but picutre lo matram reservoir (really big one using mountains as boundary) is between Macherla and Vinukoda. 60000+ acres land aquisition ??? Remidicherla, Gummanampadu  ...etc

ee AJ gadu half news vesi vadilesadu ga nothing full

Link to comment
Share on other sites

Is there a Ravulapalem in nellore district? or is it Ravulapadu? but picutre lo matram reservoir (really big one using mountains as boundary) is between Macherla and Vinukoda. 60000+ acres land aquisition ??? Remidicherla, Gummanampadu  ...etc

Best thing to do according to my knowledge is 

1st dig a canal from godavari generally govt planning to take 55-60days max flood water only. So 400tmc ni draw cheyali ani targetting. So we need to dig 6-7 tmc canal from godavari to krishna.

We are having 1lakhs acres govt lands where 60,000+ acres can be used in donakonda others forest lands. 

General ga 22000 acres 1 feet tavithe 1 tmc store cheyochu.

If it is 66000 acres 3 tmc/feet

For 300 tmc we need to dig 100feet

Why donakonda??

It  is  middle of Somasila and Krishna river and nagarjuna sagar canal is very near.

from here we can transfer water to all parts of nellore, krishna, guntur,prakasham is possible.

300 tmc ante 1 year rains padaka poyina we can manage 

Link to comment
Share on other sites

digging a reservoir that can hold 300 TMC is not practical. even if you could dig up that big reservoir, how could you use it? (water is below the ground level, so you have to lift the water for "usage"). Alternative idea is to store water above ground. Use Mountain ranges as walls and close the the gaps with man made dams. So all the water has to be lifted up for "storage"

may be ur right but govt planning to hold a reservior in middle of krishna-somasila where govt planning to store water there and use water whenever needed.

So Man made reserviors which are impracitical but manaki no more option if we dig 600kms canals ayina madyalo wastage ekkuva untundi may be 30-40 percent wastage untundi if there is no stops.

So we need to think alternatives like man made reserviors 

So where there is govt lands akada reserviors kadithe use lekunte no use if we loose 30+ tmc in every 100tmc.

Man made reservior enduku ante 100tmc reservior is enough but govt planning for 300tmc so that it solves complete krishna delta farmers who mainly depend on nagarjuna sagar will be saved. Somasila ki water velthe 70+ tmc storage and another tho kalipi 130+tmc storage undi. So we can store max water ani plan.

Link to comment
Share on other sites

గోదావరి-పెన్నా అనుసంధానంపై ప్రత్యామ్నాయం చూడండి
 
  • వాప్కోస్ కు సూచించనున్న జలవనరుల శాఖ 
హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): గోదావరి-పెన్నా నదుల అనుసంధానంపై ప్రత్యామ్నాయ డిజైన్లను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన వాప్కో్‌సకు సూచించాలని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. ఇటీవల గోదావరి-పెన్నా అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి వాప్కోస్‌ నివేదిక అందించింది. 400 టీఎంసీల గోదావరి జలాలను పంపింగ్‌ ద్వారా ఎత్తిపోసి... 1063 మెగావాట్ల విద్యుత ఉత్పత్తికి అనువుగా స్టోరేజీ రిజర్వాయరును నిర్మించాలని ఆ నివేదికలో సూచించింది. ఇందుకోసం లక్షన్నర కోట్ల రూపాయల వరకూ నిధులు అవసరమవుతాయని వాప్కోస్‌ అంచనా వేసింది. ఈ అంచనాలను పరిశీలించిన నీటిపారుదల శాఖ నిపుణులు... 400 టీఎంసీల రిజర్వాయర్‌ అంటే భారీ జలాశయంగా మారుతుందని, పోలవరాన్ని మించిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పైగా... మైదాన ప్రాంతంలో ఇలాంటి భారీ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయడానికి భూసేకరణ వ్యయం భారీగా ఉంటుందని, ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతుందని, ము న్ముందు జటిలంగానూ మారుతుందని నిపుణుల సూచించారు. అందుకే, 200 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయరును నిర్మించడం మంచిదని వారు సూచించారు. దీంతో, ప్రత్యామ్నాయ డిజైన్లను రూపొందించే బాధ్యతను వాప్కో్‌సకు అప్పగించాలని జలవనరులశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఉమామహేశ్వరరావు ఆదేశించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...