Jump to content

pattiseema

Recommended Posts

@AbbaiG,

Paina vesina article vachhaka collector hadavidi gaa one week deadline pettadu

12th start chestaru ani ground lo talk. 

But adi idi cheppi august 3rd week varaku saagadeestaru

mana valla matti panulu gurinchi meeku teliyanida, varshalu vasthunnayi ante hadavidi chestharu

mundu entha cheppina pattinchukoru 

nirudu meeru krishna dt lo kalva katta lu choodali, gatti varshalu levu gani

ee year konchem better , kani konni places lo still same

gaja gaja until end of Sep 

Link to comment
Share on other sites

టీడీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం చేసిన రైతులు
09-07-2017 12:29:02
 
636352001593666352.jpg
భీమడోలు/ప.గో.: మెట్టప్రాంతంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు. రెండురోజుల క్రితం పోలవరం కుడికాలువ నీటిని పోలసానిపల్లికి విడుదలచేసిన ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఇదేకాలువ నుంచి 820 కిలోమీటర్ల ప్రాంతం నుంచి భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల్లోని 1000 ఎకరాల సాగుకు నీటి సరఫరాకు తెరతీశారు. కుడికాలువలో ఏర్పాటు చేసిన పైపుల ప్రాంతంలో గోదావరికి పసుపు, కుంకుమలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్‌లో గోపాలపురం, ఉంగుటూరు నియోజకవర్గాల ప్రాంతాలను తాకుతూ వెళ్ళిన పోలవరం కుడికాలువ నుంచి పంగిడిగూడెం, ఉంగుటూరు మండలాల్లోని గ్రామాలకు నీరు అందించే ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత రైతులు ఎమ్మెల్యే కృషిని అభినందిస్తూ ఆయనకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
Link to comment
Share on other sites

Godavari districts lo water raani pranthaalaku water ivaali ani pattiseema start cheyyaka munde cheppa DB lo.

Godavari Ministers & MLAs should go to Irrigation Minister & get required projects ready.

Pattiseema, Purushottamapatnam, Chintalapudi etc... projects valla West Godavari & East Godavari lo chaala places ki water vasthundi. Godavari Districts also benefits by these projects not only Krishna Basin.

Link to comment
Share on other sites

ide mana vallalo vunna problem 

anni okesari ayipovali antaru/anukuntaru

mundu Godavari delta then krishna delta annaru - alage chesthundi govt.

lekapothe eepatiki retcha kotte varuga -

but pattiseema tho, krishna dt. lo oka change ayithe vatchinidi- last year digubadulatho - ee year kavulu ki full giraki - polam maku ivvandi ante maku ani - two years back full reverse - 

Entha Bro kavulu per acre akkada?

Link to comment
Share on other sites

Godavari districts lo water raani pranthaalaku water ivaali ani pattiseema start cheyyaka munde cheppa DB lo.

Godavari Ministers & MLAs should go to Irrigation Minister & get required projects ready.

Pattiseema, Purushottamapatnam, Chintalapudi etc... projects valla West Godavari & East Godavari lo chaala places ki water vasthundi. Godavari Districts also benefits by these projects not only Krishna Basin.

Samudramu lo ki velle water ni Pattiseema tho Krishna delta ki istunnaru.. Godavari delta ki velle water ni kaadhu.. 10k acres ki water ivvakapovatam anedhi akkada local issue.. daniki Pattiseema ki link pettatam ento..

Link to comment
Share on other sites

Tadipudi 1.5 lakh

Pushkara 1 lakh

Other small lifts 20,000 acres

Mee 10k acres lekka tappindi

niku samudram lo nillu poyina parvaledhu kani krishna delta ki nillu ivvakudadhu.. entha ayina jaffa lu kadha...

Link to comment
Share on other sites

Y to continue disco collector issue resolve chestharu annaru inka deniki inka ...

Local authorities care tisuko ledhu paper lo article vachindhe so obvious gha minister will take care of it

Link to comment
Share on other sites

@AbbaiG,

mana valla matti panulu gurinchi meeku teliyanida, varshalu vasthunnayi ante hadavidi chestharu

mundu entha cheppina pattinchukoru 

nirudu meeru krishna dt lo kalva katta lu choodali, gatti varshalu levu gani

ee year konchem better , kani konni places lo still same

gaja gaja until end of Sep 

From Eenadu:

తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల

తాళ్లపూడి: మండలంలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా జలవనరులశాఖ అధికారులు సోమవారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ శంకరరావు మాట్లాడుతూ... రైతుల అవసరాల మేరకు గత ఏడాదికంటే ముందుగానే సాగునీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది 1.53లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని... ఈ ఏడాది అదనంగా మరో 90వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘నీరు-చెట్టు’ పథకం కింద 81కిలోమీటర్ల మేర కాలువల పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. గోదావరిలో నీటి లభ్యత బాగానే ఉందని ఆయన వివరించారు. కార్యక్రమంలో డీఈలు ధనుంజయ, రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

Repu 11 ki start chestunnaru ani mandal party messages vachayi 

paina evaro gettiga tagulukunnaru anukunta. ee roju start chesesaru

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...