Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

okappudu mukku musukune place idi after that govt resort....now 40KM mottam slow ga the best in India avutundi for walk along river...

maintaince kuda river water valla chala easy.....a pedda chetlu kuda perigi peddai ayete inka super.......

 

Parakala garu morning walk lo tesina photo :)

 

DCfS-MZVwAUZDct.jpg

Link to comment
Share on other sites

  • Replies 1k
  • Created
  • Last Reply

okappudu mukku musukune place idi after that govt resort....now 40KM mottam slow ga the best in India avutundi for walk along river...

maintaince kuda river water valla chala easy.....a pedda chetlu kuda perigi peddai ayete inka super.......

 

Parakala garu morning walk lo tesina photo :)

 

DCfS-MZVwAUZDct.jpg

aa picture lo vunna area lo brem park raaka mundu yrs back chepala guntalu vundevi...avi chettatho poodukupoyi pillalu cricket aadatam modalettaru...tarvaata gudiselu velisayi...tarvaata berm park vachindi....berm park atu vaipu neelima theater opposite katta venuka smasanam ni aakraminchi apartments vachayi....berm park, tarvaata science center raavatam tho change ayindi...TDP govt. vachaka complete change over...asalu pics choostuntey idi adena ane doubt vastundi...antha change over eppudu vunde locals ke vintha ga vundi.... :super: job
Link to comment
Share on other sites

Smart garbage bins to help keep city clean

 

jzjwau.jpg

 

SMS alerts will be sent for clearance

 

Mayor K. Sridhar and Municipal Commissioner J. Nivas inaugurated a smart (semi-underground) dumper bin near Loyola College here on Friday.

 

It is part of Vijayawada Municipal Corporation (VMC)’s eco-friendly management of the huge quantities of garbage generated in the city every day.

 

Sensors will send SMS alerts to the civic officials concerned once the bins are filled to the extent of 80%, and for cleanliness, there will be tiles around the bins (1.1-ton capacity each) which are made of linear low-density polyethylene.

 

Mr. Sridhar said a smart bin had already been set up at Ayodhya Nagar and more of them would be coming up soon. Garbage clearance could be done even at nights under solar lighting.

 

Corporators B. Bhava Kumar and Devineni Aparna, VMC Chief Medical and Health Officer M. Gopi Naik, Chief Engineer R. Ankaiah and others were present.

Link to comment
Share on other sites

రివర్‌ ఫ్రంట్‌ ఘాట్లకు..న్యూ లుక్‌
 
 
636363103766899075.jpg
  • నిర్వహణ బాధ్యతలు తీసుకున్న కృష్ణాజిల్లా యంత్రాంగం
  • లాంగ్‌ ఓపెన్‌ స్విమ్మింగ్‌పూల్‌ అందుబాటులోకి
  • మురికినీటిని తోడించాలని ఇరిగేషన్‌ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం
  • తాజా నీటిని విడుదల చేయాలని ఆదేశం
  • మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి పబ్లిక్‌ స్విమ్మింగ్‌ పూల్‌
 
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కృష్ణా రివర్‌ ఫ్రంట్‌ ఘాట్ల నిర్వహణ బాధ్యతలను కృష్ణాజిల్లా యంత్రాంగం తీసుకుంది. రూ.వందల కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా నిర్మించిన ఘాట్లు సందర్శనీయ ప్రాంతంగా ఉండాల్సింది పోయి వెలవెల పోవటం, కళా విహీనంగా మారటంతో జిల్లా యంత్రాంగం వీటి బాధ్యతలను తామే నిర్వహించాలని నిర్ణయించింది. ఘాట్ల నిర్వహణ ప్రస్తుతం ఇరిగేషన్‌ శాఖ పరిధిలో ఉంది. ఇరిగేషన్‌ శాఖ నిర్వాకం కారణంగా ముఖ్యంగా నగరంలో బ్యారేజీ దిగువున ఏకీకృతంగా ఉన్న కృష్ణవేణి, పద్మావతి ఘాట్లు మురుగునీటితో కంపు కొడుతున్నాయి. సందర్శకులకు ఆహ్లాదం పంచాల్సింది పోయి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వచే్చేలా ఉంది. కార్పొరేషన్‌ ఎలాంటి శానిటేషన్‌ కూడా నిర్వహించటం లేదు. ఘాట్లు కూడా అపరిశుభ్రంగా తయారయ్యాయి. పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అడపా దడపా ఫెస్టివల్స్‌, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నా.. ఇక్కడ వాతావరణం ఏమాత్రం బాగుండకపోవటంతో ఆదరణ లేకుండా పోతున్నాయి. దీంతో కృష్ణా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఘాట్ల నిర్వహణ బాధ్యతలను స్వయంగా నిర్వహించాలని నిర్ణయించారు. శుక్రవారం దీనిపై ఆయన ఒక నిర్ణయం తీసుకుని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఘాట్లను సందర్శనీయంగా చేయటానికి ఇరిగేషన్‌ అధికారులతో చిన్న చిన్న మరమ్మతులు చేయించటం, కార్పొరేషన్‌ ద్వారా శానిటేషన్‌ బాగా ఉండేలా చేయించనున్నారు. బ్యారే జి దిగువన కృష్ణా ఘాట్‌ నుంచి పద్మావతి ఘాట్‌ వరకు కిలోమీటర్‌ పొడవున ఉన్న కెనాల్‌ను పబ్లిక్‌ స్విమ్మింగ్‌ పూల్‌గా అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించారు.
 
ఇరిగేషన్‌ అధికారులకు ఫోన్‌ చేసి కాల్వలో ఉన్న నీటిని బయటకు వదిలి, శుభ్రపరిచి తాజా నీటిని తక్షణం విడుదల చేయాలని సూచించారు. కలెక్టర్‌ ఫోన్‌ చేయటంతో అందులో పూడిక పేరుకు పోయిందని, తొలగించాల్సి ఉందని ఆ అధికారి సమాధానం ఇచ్చారు. కాలువను కాంక్రీట్‌తో నిర్మించినందున అందులోని నీటిని బయటకు వదిలితే సరిపోతుందని, పూడిక తీయించేదేముందని ప్రశ్నించారు. వెంటనే తాజా నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. కెనాల్‌లో ఉన్న మురుగునీటిని డీ సిల్టింగ్‌ చేయనవసరం లేదు. వార ధివైపు న దీభాగంలోకి వదిలేయవచ్చు. నీటిని వదలగా అడుగున చెత్త ఏమైనా ఉంటే వాటిని తొలగించవచ్చు.
 
క్లోరిన్‌ వేసి శుభ్రం చేసి తాజానీటిని కాలువ లోకి విడుదల చేయటం ద్వారా.. పబ్లిక్‌ స్విమ్మింగ్‌ పూల్‌ అందుబాటులోకి వస్తుంది. సాయంత్రాలు బ్యారేజీ ఆఫ్రాన్‌ ప్రాంతంలోనూ తాడేపల్లి వైపు తీరం వెంబడి ఎంతో ఆహ్వాదంగా కనిపిస్తుంది. ఆ వాతావరణాన్ని విజయవాడ వైపు తీసుకు రావాలని కలెక్టర్‌ భావిస్తున్నారు. సాయంత్రాలు ఇక్కడ కోలాహలం ఉండటంతో ఫుడ్‌కోర్టులకు డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం బెంజిసర్కిల్‌, ఇందిరాగాంధీ స్టేడియం తదితర ప్రాంతాలలో ఉన్న ఫుడ్‌ కోర్టులన్నింటినీ ఘాట్ల దగ్గరకు తీసుకురాగలితే... అత్యద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం రోడ్ల మీద విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఫుడ్‌కోర్టులను ఘాట్లకు తరలించాలన్న ఆలోచన కూడా జిల్లాయంత్రాంగం చేస్తోంది. పర్యాటక శాఖ అధికారులతో ఈవెంట్లు నిర్వహించటం, ప్రదర్శనలు వంటివి నిర్వహించటం చేయనున్నారు.
Link to comment
Share on other sites

 

విజయవాడలో రూ.10 కోట్లతో మరో కళాక్షేత్రం!

image.jpg

 

ఈనాడు, అమరావతి: విజయవాడలో మరో అత్యాధునిక కళాక్షేత్రం రూపుదిద్దుకోనుంది. నగరంలోని దుర్గాపురంలో ఉన్న ఘంటశాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల ఆవరణలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ కళాక్షేత్రాన్ని రూపొందించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేసినట్లు పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌మీనా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆకృతులను ముఖ్యమంత్రి ఆమోదించాల్సి ఉందని చెప్పారు. ప్రధాన ఆడిటోరియం, రెండు మినీ సమావేశ మందిరాలు ఉంటాయని వివరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...