Jump to content

Government super speciality hospital in Vijayawad


Recommended Posts

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు
 
విజయవాడ: రూ.150 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కామినేని శ్రీనివాసరావు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొత్త ప్రభుత్వాస్పత్రి దగ్గర సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరగనుంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...