Jump to content
sonykongara

AP govt Brahmin welfare schemes

Recommended Posts

బ్రాహ్మణ యువతకు ‘సృష్టి-2017’ పథకం

19ap-state17a.jpg

ఈనాడు, అమరావతి: బ్రాహ్మణ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంక్షేమ కార్పొరేషన్‌ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ‘సృష్టి-2017’ పేరుతో యువతలోని వినూత్న ఆలోచనలను వెలికితీయనున్నారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అద్భుత ఆలోచన ఉండి.. ఆర్థిక అండదండలు కోరుకునేవారు బ్రాహ్మణ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి నిర్ణీత నమూనాలో ప్రతిపాదన సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని విజయవాడ, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్టణం కేంద్రాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. ఏపీలో నివసిస్తున్న బ్రాహ్మణ కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన యువత దీనికి అర్హులు. గురువారం నుంచి ప్రారంభమైన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆగస్టు ఒకటి వరకు ఉంటుంది. నిపుణుల కమిటీ ఆగస్టు 25 వరకు ఆలోచనలను విస్తృతంగా పరిశీలిస్తుంది. సెప్టెంబర్‌ ఒకటి నుంచి 15 వరకు యువత ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో వారి ఆలోచనల గురించి నిపుణుల కమిటీకి పూర్తిస్థాయిలో నివేదించాల్సి ఉంటుంది. వీటిలో అత్యుత్తమైన 10 ఆలోచనలను కార్పొరేషన్‌ నిపుణుల బృందం ఎంపిక చేసి వారికి ఆర్థికంగా, శిక్షణపరంగా, నిర్వహణ విషయాల్లో, సాంకేతికంగా, పరిశోధనపరంగా అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ విజయవంతమయ్యేందుకు అండగా నిలుస్తుంది.

Share this post


Link to post
Share on other sites

Good progress, no publicity at all. If those 44000 beneficiaries & their families support government should be good.

 

Kapu corporation ippati varaku entha spend chesindi?

Share this post


Link to post
Share on other sites
ఈ ఏడాది నుంచి వేదవ్యాస పథకం
 
అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): వేద విద్యార్థుల కోసం బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఈ ఏడాది నుంచి కొత్తగా వేదవ్యాస పథకం ప్రవేశ పెడుతోంది. టీటీడీకి అనుబంధంగా ఉన్న వేద పాఠశాలలు, విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తూ ఎలాంటి ఆర్థిక సహకారం పొందని వారికి దీనిని అమలుచేస్తారు. ఈ పథకంలో ‘మూలం’ చదివే వారికి నెలకు రూ.వెయ్యి చొప్పున అందిస్తారు. ఇది ఆరేళ్లు ఉంటుంది. మూడేళ్ల ‘పాదం’ కోర్సులో నెలకు రూ.2 వేలు ఇస్తారు. ఏడాది పాటు ఉండే ‘క్రమం’ కోర్సుకు రూ.2500, ‘జట’, ‘ఘనం’ కోర్సులకు నెలకు రూ.3 వేలు చొప్పున ఇస్తారు.

Share this post


Link to post
Share on other sites
ఏపీలో ప్రతి గ్రామానికీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ పథకాలు
31-05-2017 08:37:29
 
గుంటూరు: బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ పథకాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత నియోజకవర్గ కో ఆర్డినేటర్లపై ఉందని బ్రాహ్మణ కార్పొరేషన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ శిరిపురపు శ్రీధర్‌ తెలిపారు. మంగళవారం బ్రాడీపేటలోని కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ కో ఆర్డినేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలిసారిగా పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు, ఐవైఆర్‌ కృష్ణారావు నేతృత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఈ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయాన్ని గొల్లపూడిలో దేవాదాయకమిషనర్‌ కార్యాలయ ప్రాంగణంలో నూతన భవనాన్ని ప్రారంభించారని, జూన్‌ నెల నుంచి లబ్ధిదారులకు దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ మొదలవుతాయని తెలిపారు. కార్పొరేషన్‌ అందించే ఫలాలను లబ్ధిదారులందరికీ అందేలా గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాలలో ఉన్న 57 మండలాల్లో గల ప్రతి గ్రామ గ్రామానికీ కార్పొరేషన్‌ పథకాలను స్థానిక బ్రాహ్మణులకు లబ్ధి చేకూర్చేలా పర్యటనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో 5,100 మందికి 10 కోట్లా 46 లక్షల రూపాయలను ప్రభుత్వం ద్వారా కార్పొరేషన్‌ అందించినట్లు తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు ఎవరైతే స్కూలు, కాలేజీ ఫస్టు వచ్చిన వారికి గాయత్రీ ఎక్స్‌లెన్స్‌ స్కీం ద్వారా నగదు ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపారు.
జూన్‌ 1 నుంచి 3వ తేదీ వరకు బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీఏఐ) ప్రాంగణంలో కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐ.వైఆర్‌ కృష్ణారావు ఆధ్వర్యంలో 13 జిల్లాలోని నియోజకవర్గకో ఆర్డినేటర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విభిన్న రంగాలలో ఉన్న ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్లు నెమలికంటి హనుమంతరావు, వేదాంతం వెంకట హరనాఽథ్‌, భాష్యం రంగనాఽథ్‌, దిడుగురవిశేఖర్‌, కోనంకి పవన్‌, కొండవీటి ఆగత్స్య, పులుపుల ఫణికుమార్‌, ఉపద్రష్ట రామకృష్ణ, జూటూరు సత్యనారాయణ, భరద్వాజ్‌, ఫణి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Share this post


Link to post
Share on other sites

Bs already education lo top lo vuntaaru, poor Brahmins students ki kooda ee scheme help chesthundi.

Share this post


Link to post
Share on other sites

Bs ki AP government inka edo scheme techhindi pourohityam chese vaallu marriage chesukunte after 5 years entho amount isthundi. Pourohityam chese vaallani Bs lo evaru marriage chesukovadam ledu ani IVR ee scheme Brahmin corporation kinda pettinchaaru.

Share this post


Link to post
Share on other sites

finally this,

eeyanani govt post kuda ichi ah community ki antha help chestunnadhuku ...idhi return pracharam

CBN jagratha

DCnFPQaVwAEeYuK.jpg

 

 

Vijay Chaganti‏ @VijayBChaganti

 

Replying to @_vasireddy

 

This fellow is communication advisor in ap brahmin welfare corp he is frd of iyr

IYR fb posts kuda vunnayi anta ga. Bhale vallani select chesukuntadu CBN

Share this post


Link to post
Share on other sites

Avunu chusa aa fb posts...nijanga Adi athani accounte aite..kanisam aa iyr manishi ga kooda eligible kaadu.,,

 

Ittanti edavalni 1st cs ga select chesinanduku cbn sirrrrr

Share this post


Link to post
Share on other sites

Avunu chusa aa fb posts...nijanga Adi athani accounte aite..kanisam aa iyr manishi ga kooda eligible kaadu.,,

 

Ittanti edavalni 1st cs ga select chesinanduku cbn sirrrrr

 

govt lo ilanti vaallu inkendharu vunnaro

jagratha ga lekapothey ...jahayo

Share this post


Link to post
Share on other sites

Fake FB posts ni pattukocharaa.... why they eh hell Brahmins believe YSR? He is a Christian... ee chinna logic ela miss ayyaru??

 

I hope this is true.

 

Jaffas are playing every card in their stupid playbook. 

Share this post


Link to post
Share on other sites

Unfortunately it's not fake account ..u can see his communication consultant Murthy comments in devulapalli Amar fb against cbn...

 

Same murthy tagged iyr and shared some of -ve articles agnst babu

Share this post


Link to post
Share on other sites

Malli veediki chalasani Srinivas(medavula sangham) support

 

Iyr best cs anta ippati varuku chesina vallalo ani comments pedutunnadu

Best kavochu evadu kadanatla oka retired ias,govt post lo undi ila digajari posts veyyadam chi

Share this post


Link to post
Share on other sites

they are njoying posts given by CBN and sharing articles like this

if they have iota of self respect resign to these posts and do what ever they want

 

intha kula gajji vundha e IYR ki

eeyanni AP first CS chesindhi cbn ye ..aayanaki meekunna kula gajji vuntey chesthada

retire aina meeku e roju e posts ichindhi ah cbn

ilanti articles share chesi meelo vunna kula gajji  bayatapettaru

note: ilanti posts inka vunnai ndhuku le

 

19224905_10209876410412315_8115994990499

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×