Jump to content

AP govt Brahmin welfare schemes


Recommended Posts

బ్రాహ్మణ యువతకు ‘సృష్టి-2017’ పథకం

19ap-state17a.jpg

ఈనాడు, అమరావతి: బ్రాహ్మణ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంక్షేమ కార్పొరేషన్‌ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ‘సృష్టి-2017’ పేరుతో యువతలోని వినూత్న ఆలోచనలను వెలికితీయనున్నారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అద్భుత ఆలోచన ఉండి.. ఆర్థిక అండదండలు కోరుకునేవారు బ్రాహ్మణ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి నిర్ణీత నమూనాలో ప్రతిపాదన సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని విజయవాడ, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్టణం కేంద్రాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. ఏపీలో నివసిస్తున్న బ్రాహ్మణ కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన యువత దీనికి అర్హులు. గురువారం నుంచి ప్రారంభమైన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆగస్టు ఒకటి వరకు ఉంటుంది. నిపుణుల కమిటీ ఆగస్టు 25 వరకు ఆలోచనలను విస్తృతంగా పరిశీలిస్తుంది. సెప్టెంబర్‌ ఒకటి నుంచి 15 వరకు యువత ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో వారి ఆలోచనల గురించి నిపుణుల కమిటీకి పూర్తిస్థాయిలో నివేదించాల్సి ఉంటుంది. వీటిలో అత్యుత్తమైన 10 ఆలోచనలను కార్పొరేషన్‌ నిపుణుల బృందం ఎంపిక చేసి వారికి ఆర్థికంగా, శిక్షణపరంగా, నిర్వహణ విషయాల్లో, సాంకేతికంగా, పరిశోధనపరంగా అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ విజయవంతమయ్యేందుకు అండగా నిలుస్తుంది.

Link to comment
Share on other sites

ఈ ఏడాది నుంచి వేదవ్యాస పథకం
 
అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): వేద విద్యార్థుల కోసం బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఈ ఏడాది నుంచి కొత్తగా వేదవ్యాస పథకం ప్రవేశ పెడుతోంది. టీటీడీకి అనుబంధంగా ఉన్న వేద పాఠశాలలు, విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తూ ఎలాంటి ఆర్థిక సహకారం పొందని వారికి దీనిని అమలుచేస్తారు. ఈ పథకంలో ‘మూలం’ చదివే వారికి నెలకు రూ.వెయ్యి చొప్పున అందిస్తారు. ఇది ఆరేళ్లు ఉంటుంది. మూడేళ్ల ‘పాదం’ కోర్సులో నెలకు రూ.2 వేలు ఇస్తారు. ఏడాది పాటు ఉండే ‘క్రమం’ కోర్సుకు రూ.2500, ‘జట’, ‘ఘనం’ కోర్సులకు నెలకు రూ.3 వేలు చొప్పున ఇస్తారు.
Link to comment
Share on other sites

ఏపీలో ప్రతి గ్రామానికీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ పథకాలు
31-05-2017 08:37:29
 
గుంటూరు: బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ పథకాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత నియోజకవర్గ కో ఆర్డినేటర్లపై ఉందని బ్రాహ్మణ కార్పొరేషన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ శిరిపురపు శ్రీధర్‌ తెలిపారు. మంగళవారం బ్రాడీపేటలోని కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ కో ఆర్డినేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలిసారిగా పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు, ఐవైఆర్‌ కృష్ణారావు నేతృత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఈ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయాన్ని గొల్లపూడిలో దేవాదాయకమిషనర్‌ కార్యాలయ ప్రాంగణంలో నూతన భవనాన్ని ప్రారంభించారని, జూన్‌ నెల నుంచి లబ్ధిదారులకు దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ మొదలవుతాయని తెలిపారు. కార్పొరేషన్‌ అందించే ఫలాలను లబ్ధిదారులందరికీ అందేలా గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాలలో ఉన్న 57 మండలాల్లో గల ప్రతి గ్రామ గ్రామానికీ కార్పొరేషన్‌ పథకాలను స్థానిక బ్రాహ్మణులకు లబ్ధి చేకూర్చేలా పర్యటనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో 5,100 మందికి 10 కోట్లా 46 లక్షల రూపాయలను ప్రభుత్వం ద్వారా కార్పొరేషన్‌ అందించినట్లు తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు ఎవరైతే స్కూలు, కాలేజీ ఫస్టు వచ్చిన వారికి గాయత్రీ ఎక్స్‌లెన్స్‌ స్కీం ద్వారా నగదు ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపారు.
జూన్‌ 1 నుంచి 3వ తేదీ వరకు బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీఏఐ) ప్రాంగణంలో కార్పొరేషన్‌ చైర్మన్‌ ఐ.వైఆర్‌ కృష్ణారావు ఆధ్వర్యంలో 13 జిల్లాలోని నియోజకవర్గకో ఆర్డినేటర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విభిన్న రంగాలలో ఉన్న ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్లు నెమలికంటి హనుమంతరావు, వేదాంతం వెంకట హరనాఽథ్‌, భాష్యం రంగనాఽథ్‌, దిడుగురవిశేఖర్‌, కోనంకి పవన్‌, కొండవీటి ఆగత్స్య, పులుపుల ఫణికుమార్‌, ఉపద్రష్ట రామకృష్ణ, జూటూరు సత్యనారాయణ, భరద్వాజ్‌, ఫణి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Bs ki AP government inka edo scheme techhindi pourohityam chese vaallu marriage chesukunte after 5 years entho amount isthundi. Pourohityam chese vaallani Bs lo evaru marriage chesukovadam ledu ani IVR ee scheme Brahmin corporation kinda pettinchaaru.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

finally this,

eeyanani govt post kuda ichi ah community ki antha help chestunnadhuku ...idhi return pracharam

CBN jagratha

DCnFPQaVwAEeYuK.jpg

 

 

Vijay Chaganti‏ @VijayBChaganti

 

Replying to @_vasireddy

 

This fellow is communication advisor in ap brahmin welfare corp he is frd of iyr

IYR fb posts kuda vunnayi anta ga. Bhale vallani select chesukuntadu CBN
Link to comment
Share on other sites

Guest Urban Legend

Avunu chusa aa fb posts...nijanga Adi athani accounte aite..kanisam aa iyr manishi ga kooda eligible kaadu.,,

 

Ittanti edavalni 1st cs ga select chesinanduku cbn sirrrrr

 

govt lo ilanti vaallu inkendharu vunnaro

jagratha ga lekapothey ...jahayo

Link to comment
Share on other sites

Guest Urban Legend

They are building bad karma.

No more comments

Wish people who benefited by these scheme will be on our side.

:closed:

Link to comment
Share on other sites

Guest Urban Legend

they are njoying posts given by CBN and sharing articles like this

if they have iota of self respect resign to these posts and do what ever they want

 

intha kula gajji vundha e IYR ki

eeyanni AP first CS chesindhi cbn ye ..aayanaki meekunna kula gajji vuntey chesthada

retire aina meeku e roju e posts ichindhi ah cbn

ilanti articles share chesi meelo vunna kula gajji  bayatapettaru

note: ilanti posts inka vunnai ndhuku le

 

19224905_10209876410412315_8115994990499

Link to comment
Share on other sites

Guest Urban Legend

Corporation valla chala mandi needy ki use avtondi.... manchi eppudu eh Tupam lo chesina manaki positive eh avtundi.... there will be bad eggs in every basket!

 

for more info

https://www.facebook.com/nvijaykumar12/posts/10209876353490892

 

these aren't just bad eggs

rotten caste fanatics eating govt money & doing like this

they are the ones who's heading this corporation ...ntha negative chesi vuntaro backend lo expect cheyyochu

 

veelley ani kaadhu govt lo ilanti officials chaala vunnaru,

yesu reddy batch etc ilanti vaalani pettukoni govt running cbn jagratha padakapothey modatikey mosam vasthadhi

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 months later...
చంద్రబాబుకు బ్రాహ్మణుల అండ
16-10-2017 02:29:02
 
636437177441282396.jpg
  • ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ మహిళా సదస్సులో వక్తలు
గోదావరి సిటీ (రాజమహేంద్రవరం), అక్టోబరు 15: బ్రాహ్మణులంతా చంద్రబాబుకు అండగా ఉంటారని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్‌, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రెంటచింతల దీప్తి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం బ్రాహ్మణ మహిళా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ.. మహిళా సాధికారిత సాధించాలంటే చట్ట సభల్లో 33శాతం ప్రాతినిధ్యం ఇవ్వాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అర్హులకు సంక్షేమ పథకాలు అందించడంలో కొంత నిర్లక్ష్యం జరుగుతోందని.. ఆ లోపాలను సరిదిద్ది పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని కోరారు. సభానంతరం మహిళా విభాగం 8అంశాలతో కూడిన ఎజెండాను ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సదస్సుకు మేయర్‌ పంతం రజనీ శేషసాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...