Jump to content

Top Private universities in Amaravati

Recommended Posts

  • Replies 346
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 1 month later...
  • 1 month later...
సకల హంగులతో నేడే విట్‌ ప్రారంభం
28-11-2017 08:37:03
636474550241821549.jpg
  • హాజరుకానున్న ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి
  • భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన రూరల్‌ ఎస్పీ
  • హాజరుకానున్న వేలాది మంది విద్యార్థులు
తుళ్లూరు, గుంటూరు: తుళ్ళూరు మండలం ఐనవోలు గ్రామంలో వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(విట్‌) కళాశాల పూర్తి హంగులతో ప్రారంభానికి సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కళాశాలను ప్రారంభించనున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ, సరోజినినాయుడు పేరిట నిర్మించిన రెండు బ్లాక్‌లను ఈ సందర్భంగా ప్రారంభిస్తారని కళాశాల రిజిస్ట్రార్‌శివకుమార్‌, వైస్‌ప్రెసిడెంట్‌ శేఖర విశ్వనాథన్‌ తెలిపారు. ఈ సందర్భంగా జరిగే సభకు ఐదు వేల మంది హాజరవుతారని అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరవుతున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్పీ అప్పలనాయుడు తెలిపారు. ప్రారంభోత్సవాలు జరిగే ప్రదేశాలతో పాటు సభా జరుగనున్న ప్రాంగణం, విఐపీలు, వివిఐపీలు వచ్చే రూట్లు, పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఎస్పీ పలు ఆదేశాలు ఇచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకు గాను పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ పోలీసులను నియమించడం జరిగిందన్నారు.
 
అంత ర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకొన్న విట్‌(వెలూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) సంస్థ ప్రాంగణం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. గత ఏడాది శంకుస్థాపన కార్యక్రమం జరుపుకొన్న ఈ విద్యా సంస్థ ఏడాది వ్యవధిలోనే చూడచక్కని అకడమిక్‌ భవన నిర్మాణాన్ని సకల హంగులతో పూర్తి చేసింది. మరికొన్ని నెలల్లోనే హాస్టల్‌ భవనాలతో పాటు, పరిపాలన, ఇతర ఎకడమిక్‌ భవన నిర్మాణాలు కూడా పూర్తి చేసి 2018-19 విద్యా సంవత్సరం నాటికి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. నూతనంగా నిర్మించిన అకడమిక్‌ భవనాన్ని మంగళవారం ఉదయం 10.30 గంటలకు దేశ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించి సుమారు 5 వేల మంది విద్యార్థులు హాజరుకానున్న సభా కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకోసం విట్‌ సంస్థ భారీ ఏర్పాట్లు చేయగా, పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది.
 
అమరావతి రాజధాని నగరానికి ప్రప్రథమంగా ముందుకొచ్చిన సంస్థ విట్‌. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతో ఆ సంస్థ కులపతి డాక్టర్‌ జీ విశ్వనాథన్‌ ముందుకొచ్చి విట్‌ ఐనవోలు-శాకమూరు క్యాంపస్‌ నిర్మాణానికి ప్రతిపాదన అందజేశారు. విట్‌కు దేశ, విదేశాల్లో మంచి పేరు ఉండటంతో 200 ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా సీఆర్‌డీఏ వర్గాలను సీఎం ఆదేశించారు. గత ఏడాది జూలై నెలలో ప్రత్యేక జీవోని విడుదల చేశారు. ఆ వెంటనే శాకమూరులో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రోజున కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు హాజరు అయ్యారు. విద్యార్థుల సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
 
విట్‌ సంస్థ ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం 2017-18 నుంచే ఇంజనీరింగ్‌ కోర్సులను ప్రారంభించింది. తాత్కాలికంగా విద్యార్థుల కోసం భవనాలను నిర్మించి తరగతులు ప్రారంభించింది. ఈ సంవత్సరం మొత్తం 650 మంది విద్యార్థులకు ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్‌ కల్పించారు. వచ్చే ఏడాది మరో 850 మంది విద్యార్థులకు అడ్మిషన్‌ ఇవ్వబోతోన్నారు. మొత్తం రూ. 3,700 కోట్ల పెట్టుబడితో విట్‌ ఐనవోలు - శాకమూరు క్యాంపస్‌ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని సంస్థ ప్రకటించింది. మొత్తం 8 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఆర్‌డీఏతో ఒప్పందం చేసుకొన్నది. ఇప్పటికే ప్రథమ విద్యా సంవత్సరాన్ని ప్రారంభించిన ఆ సంస్థ విద్యార్థులకు వినూత్నంగా భోదన నిర్వహిస్తోన్నది. ఫీల్డ్‌ విజిట్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ సబ్జెక్టులో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతోన్నది. విద్యార్థులు రాకపోకల కోసం ప్రత్యేకంగా బస్సులను కూడా నడుపుతోన్నది. హాస్టల్‌ భవనాలను మరో నాలుగైదు నెలల్లోనే పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకొన్నది. అలానే శంకుస్థాపన జరిగిన రోజున తుళ్లూరులోని పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తతకు తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పిన విట్‌ యాజమాన్యం ఇచ్చిన మాటకు కట్టుబడి పాఠశాలలకు కంప్యూటర్లు, బెంచీలు, కుర్చీలు వంటి సౌకర్యాలు కల్పించింది. అలానే కొంతమంది పేద విద్యార్థులకు ఉచితంగానే చదువు చెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోన్నది.
 
ఏడాది తిరగకుండానే కళ్ల ముందు బహుళ అంతస్థుల నిర్మాణంతో విట్‌ క్యాంపస్‌ సిద్ధం కావడంపై రాజధాని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. ఇంత వేగంగా రాజధానిలో విద్యా సంస్థల ప్రాంగణాలు నిర్మితమౌ తాయని తాము ఊహించలేదని చెబుతోన్నారు. తమ పిల్లలు ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని లేదని, ఇక్కడే చదువుకొని స్థానికంగానే ఉద్యోగాలు పొందవచ్చని పేర్కొంటోన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
అమరావతిలో పెన్సిల్వేనియా వర్సిటీ!
636485023231662577.jpg
10-12-2017 అమరావతి: ప్రతిష్ఠాత్మక పెన్సిల్వేనియా యూనివర్సిటీ అమరావతిలో ఏర్పాటు కానుంది. ఈ నెల 14న పెన్సిల్వేనియా వర్సిటీ బృందం విజయవాడకు రానుంది. అమరావతిలో వర్సిటీని స్థాపించడంపై రాష్ట్ర ఆర్థిక మండలితో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ వర్సిటీలో లక్ష మంది రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసే పనికి పూనుకున్నట్టు ఈడీబీ సీఈవో కృష్ణ కిశోర్‌ చెప్పారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 3 weeks later...

Stone to be laid for AmritaVishwa Vidyapeetham in February 1st week

VIJAYAWADA: Foundation stone for the construction of Amrita Vishwa Vidyapeetham will be laid in the first week of February. The varsity, which will include both engineering and management courses, will commence operations from August.

In the weekly CRDA review meeting on Wednesday, Chief Minister N Chandrababu Naidu reviewed the designs and the master plan of the university which will build its campus in 150 acres in the first phase. The CM is expected to participate in the foundation-laying ceremony along with his Cabinet ministers.

It may be recalled here that the State government allotted 200 acres to the institution to set up an integrated university which would also include a 1,500-bed medical teaching hospital. According to CRDA officials, the university, once fully functional, will offer education to 47,000 students. About 2,200 crore is being invested by the management.

Later, representatives from LV Prasad Eye Hospital, Basavatarakam Cancer Hospital, Indo -UK Institute of Health and Brahmakumari’s Universal Peace Retreat Centre also presented their designs and appraised CM of their schedules for operations.

Naidu told all the representatives and CRDA officials to ensure that the campuses and buildings should look iconic in line with the other buildings.

Naidu further reviewed a presentation on the proposed Kalagramam in Amaravati. The presentation included NTR Kala Vedika (a multipurpose auditorium), amusement parks, exhibition centre and a waterfront.

The officials also presented ideas for the Urban Innovation Summit to be held in the second week of April. The Chief Minister suggested that thought leaders, policy makers, young innovators and successful people should be invited to participate in the summit.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
On 1/11/2018 at 4:32 PM, katti said:

Is this happening on the said date/week?

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...