Jump to content

Top Private universities in Amaravati

Recommended Posts

  • Replies 346
  • Created
  • Last Reply

Top Posters In This Topic

ఐదు వర్సిటీలకు ఎల్‌ఓఐలు..

ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు ఆధారంగా రాష్ట్రంలో ఐదు వర్సిటీలకు లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ (ఎల్‌ఓఐ) ఇవ్వడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పల్లె చెప్పారు. వాటిలో ఎమిటి, ఎస్‌ఆర్‌ఎం, వీఐటీ యూనివర్సిటీలు అమరావతిలో ఏర్పాటవుతాయని, సెంచూరియన్‌ యూనివర్సిటీకి విజయనగరంలో స్థలం ఉందని, ఫిషరీస్‌ అండ్‌ ఓషియన్‌ వర్సిటీ భీమవరంలో ఏర్పాటవుతోందని పేర్కొన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలను 2016-17 విద్యా సంవత్సరంలోనే తాత్కాలిక క్యాంప్‌సలలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. ఒంగోలు ఐఐఐటీని ఆర్‌కె వ్యాలీలోనూ, శ్రీకాకుళం ఐఐఐటీని నూజివీడులోనూ ప్రారంభిస్తారని, ఒక్కోచోట వెయ్యి సీట్లతో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.

Link to comment
Share on other sites

ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం-2016ను అనుసరించి అయిదు విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకు లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ జారీచేయాలని నిర్ణయం. అమిటీ, ఎస్‌ఆర్‌ఎం, విట్‌ విశ్వవిద్యాలయాలు అమరావతిలో, సెంచురియన్‌ విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లాలో, మత్స్య, సముద్ర విశ్వవిద్యాలయం భీమవరంలో ఏర్పాటు కానున్నాయి. జల, ఇంధన, లాజిస్టిక్స్‌, ఆతిథ్య, క్రీడా, మత్స్య విశ్వవిద్యాలయాలను సంబంధిత శాఖలు, ఆయా సంస్థలతో మాట్లాడి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని తీర్మానం.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
అమరావతిలో అంతర్జాతీయ విద్యా సంస్థలు
 
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): అమరావతిలో అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలను నెలకొల్పేందుకు సింగపూర్‌కు చెందిన యునైటెడ్‌ వరల్డ్‌ కాలేజ్‌ ఆఫ్‌ సౌత ఈస్ట్‌ ఏషియా ఫౌండేషన ముందుకొచ్చింది. ప్రపంచంలో 13 నగరాల్లో దీనికి విద్యాసంస్థలున్నాయి. ఫౌండేషన హెడ్‌ క్రిస్‌ ఎడ్వర్డ్స్‌, డైరెక్టర్‌ డేవ్‌ షవర్డ్‌, సన గ్రూప్‌ ఛైర్మన శివ్‌ విక్రమ్‌ ఖేమ్కా.. సీఆర్డీఏ అధికారులతో సమావేశమై ఈ మేరకు సముఖత వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

* అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి 200 ఎకరాల భూమి కేటాయింపు. ఎకరా భూమి రూ.50 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయం. మొత్తం 52 వేల మంది విద్యార్థులు ఇక్కడ చదివేందుకు అవకాశం ఉంటుంది. తొలిదశలో 17వేల మంది విద్యార్థులు వస్తారు

Link to comment
Share on other sites

  • 2 weeks later...
కింగ్స్‌ కాలేజీ ఆస్పత్రికి 150 ఎకరాలు
 
హైదరాబాద్‌, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పలు అంతర్జాతీయ స్థాయి సంస్థల స్థాపనకు 455 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఏపీసీఆర్డీయే నిర్ణయం తీసుకుంది. ఇందులో 150 ఎకరాల స్థలాన్ని కింగ్స్‌ కాలేజీ ఆస్పత్రికి కేటాయిస్తుంది. బ్రిటన్‌లో అతిపెద్ద బోధనాస్పత్రుల్లో ఒకటైన కింగ్స్‌ కాలేజ్‌ ఆస్పత్రి అమరావతిలో 1000 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది.
Link to comment
Share on other sites

అమరావతిలో సెక్షన్-8 కంపెనీ ప్రధాన కార్యాలయం: సుజనా
 
ఢిల్లీ: సెక్షన్-8 కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయనున్నామని కేంద్ర మంత్రి సుజనాచౌదరి చెప్పారు. దేశంలో కేంబ్రిడ్జికు ఇదే ప్రధాన కార్యాలయం
కానుందని సుజనా తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. అక్టోబర్ 15లోగా అవగాహన ఒప్పందం చేసుకుంటామని కేంద్రమంత్రి సుజనా చెప్పారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అమరావతి
 
  • నేడు వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం భేటీ
  • విద్యా సంస్థల స్థాపనపై చర్చ

హైదరాబాద్‌, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగానే అమరావతిలో అంతర్జాతీయ విద్యాసంస్థలు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన భరోసాల మేరకు అమరావతిలో విద్యాసంస్థలు స్థాపించడానికి అంతర్జాతీయ విద్యా సంస్థలు ముం దుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ దేశాల విద్యా సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మునిసిపల్‌ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ పాల్గొననున్నారు. జపాన్‌, సింగపూర్‌, ఇంగ్లండ్‌ తదితర దేశాల నుంచి ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులు రానున్నట్లు సమాచారం. రాబోయే 7-10 సంవత్సరాల్లో 100 కోట్ల పెట్టుబడితో కనీసం 5 అంతర్జాతీయ విద్యా సంస్థలను అమరావతిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడి), ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), వెల్లూర్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (విఐటి)లు తమ సంస్థలను అమరావతిలో నెలకొల్పడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ విద్యా సంస్థలను నెలకొల్పడం ద్వారా భిన్న సంస్కృతులు, భిన్న విద్యావిధానాలు అందుబాటులోకి వస్తాయని, ఫలితంగా అమరావతి కాస్మోపాలిటన్‌ నగరంగా వృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ధనిక, మధ్య తరగతి విద్యార్థులకే కాకుండా పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. విద్యా సంస్థల్లో ఆధునిక సదుపాయాలు కల్పించి అమరావతి విద్యాసంస్థలకు అంతర్జాతీయ చిరునామాగా తీర్చిదిద్దే ప్రక్రియలో ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. విద్యతోపాటు క్రీడలు, విద్యార్థుల మనోవికాసానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయలు సమకూర్చడం ద్వారా విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాలను ఆకర్చించేలా అమరావతిని తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రభుత్వం నిమగ్నమైంది

Link to comment
Share on other sites

Talks with international schools today

Govt. wants them to set up shop in Amaravati to make it world class in education

A clutch of reputed educational institutions from around the world are scheduled to hold consultations with officials of the AP-Capital Region Development Authority (AP-CRDA) at its office here on the establishment of their branches in Amaravati on Tuesday.

CRDA Commissioner Ch. Sridhar will explain the Andhra Pradesh Government’s vision to transform Amaravati into a world-class educational hub and discuss the roadmap with those keen on setting up their institutions in the emerging capital city.

The objective of the consultations is to partner with the best of international schools for providing a wholesome learning environment and experience for children in the city.

Municipal Administration Minister P. Narayana, Principal Secretary (Energy, Infrastructure & Investments, and CRDA) Ajay Jain and the CRDA Commissioner have been instructed by Chief Minister N.

Chandrababu Naidu to get in touch with the best schools in the world and highlight the opportunities available to partner with the A.P Government.

Over 2,100 acres set apart

According to an official release, the government has earmarked more than 2,100 acres in the capital city for educational institutions and it hoped to facilitate knowledge exchange programs with schools from Japan, Singapore, United Kingdom etc., in addition to providing the kind of environment in which they would set up their institutions.

Schools which have a global presence, like in Singapore, Dubai, and Abu Dhabi, are expected to meet the CRDA officials on Tuesday before sharing their views and experiences with the Chief Minister.

/****************

Vizag,Tirupati ki kuda international school ki invite chesaru. Hope the best comes forward.

vizag ki ok ayyindi bro

http://www.nandamurifans.com/forum/index.php?/topic/384256-vizag-lo-100cr-tho-international-school/?hl=%2Bvizag+%2B100cr+%2Binternational+%2Bschool

Link to comment
Share on other sites

ivvala meeting updates vachaya? International schools meda ivvala main agenda along with universities.

ittantidi okati set cheyyandi(with less fees) Vizag&Amaravati ki appudu foreigners bhane vastaru and automatic ga paves way for international companies

http://www.aischennai.org/ E school ki fees ekkuva ane khani seat dorakatledu anta

VIJ_2016-10-04_maip2_2.jpg

image.jpg

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...