Jump to content

A.P aqua industry


Recommended Posts

  • 2 weeks later...
  • Replies 213
  • Created
  • Last Reply

Naturally Aqua has lots of scope in AP.

 

 

Ya already few agencies started growing fishes in middle of ocean which is huge successful now

 

If we try it our place there is no need to do fishing by going in middle of ocean 

Link to comment
Share on other sites

In telangana, IT is bringing 60k crore rupees into budget....what field is fulfilling this fig in AP?

 

Manaki IT ledu but not like telangana 1 city meda dependent kadu AP

 

Eg:-

1. Vizag more income through taxes, shipyards, tourism, aaraku, airports... 

2. Vijayawada a political capital with metro culture is increasing and income also increasing steadily in all aspects

3. Rajahmundry tourism hub, aqua hub

4. Kakinada shipyard, exports, imports, aqua

5. Tirupati chittur has became key for industralization, sricity, taxes,... income is coming 

6. Nellore krishna patnam port hits gold in exports and imports major income in dsts.

7. East and west godavari annapurna for AP, agricultural products, aqua,.... income is coming

....

 

almost all dsts except 3 to 4 dsts all dsts contributing and if govt takes tourism to next level  it will boost income in future,

Link to comment
Share on other sites

Thank you swas bro

 

 

If CBN can bring IT to AP it will boost deficit budget to surplus budget in just 2 years 

 

Please CBN try ASAP this time non-It boost up istunaru

 

Vizag lo vachinavi anni kuda night shift companies which recruits USA people US IT recruiting

Link to comment
Share on other sites

If CBN can bring IT to AP it will boost deficit budget to surplus budget in just 2 years 

 

Please CBN try ASAP this time non-It boost up istunaru

 

Vizag lo vachinavi anni kuda night shift companies which recruits USA people US IT recruiting

IT phase saturation lo undhi bro.....we can't expect hyd/ Chennai speed again for the life time....but, he is trying...waren buffet policy la all aspects ki try cheyali...

Link to comment
Share on other sites

IT phase saturation lo undhi bro.....we can't expect hyd/ Chennai speed again for the life time....but, he is trying...waren buffet policy la all aspects ki try cheyali...

 

IT is a never ending process

 

IT bangalore inka kastam already una vallake hell chupistundi traffic and now IT want to expand to other towns

 

Inka chennai antara because of Hyd ni padeyadaniki 2009 lo bifrucation dwara debba kottaru and chennai till 2009-13 good tarvatha companies flows stopped

Link to comment
Share on other sites

Manaki IT ledu but not like telangana 1 city meda dependent kadu AP

 

Eg:-

1. Vizag more income through taxes, shipyards, tourism, aaraku, airports...

2. Vijayawada a political capital with metro culture is increasing and income also increasing steadily in all aspects

3. Rajahmundry tourism hub, aqua hub

4. Kakinada shipyard, exports, imports, aqua

5. Tirupati chittur has became key for industralization, sricity, taxes,... income is coming

6. Nellore krishna patnam port hits gold in exports and imports major income in dsts.

7. East and west godavari annapurna for AP, agricultural products, aqua,.... income is coming

....

 

almost all dsts except 3 to 4 dsts all dsts contributing and if govt takes tourism to next level it will boost income in future,

Good info bro .

 

Do you have any figures from sectors contributing the revenue?

 

When farmer sells to ifc then ifc will will pay the tax to state gov of total transaction?

Link to comment
Share on other sites

2dv64w0.jpg

 

 

Bro that 2450 lo anni consultancies usa/uk/,,, recruitments for overseas ee ekuva deni valla hr's ki tappa no use i am following current trend IT in vizag keenly since 6 months no much s/w within vizag

Link to comment
Share on other sites

  • 3 weeks later...

మత్స్యకారులకూ చంద్రన్న బీమా పథకం!

pratthipati-pullarao.jpg

నెల్లూరు: ఆక్వారంగం వల్ల రూ.16వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తోందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం నెల్లూరు జిల్లా దగదర్తిలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నారాయణ, శిద్దా రాఘవరావులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బీఎంఆర్‌ హేచరీస్‌ను వారు ప్రారంభించారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ.. ఆక్వా రంగాన్ని వ్యవసాయ రంగంగా గుర్తించాలని సీఎం కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. వచ్చే ఏడాది 27లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో చేపల మార్కెట్లను ఆధునీకరిస్తామని స్పష్టం చేశారు. సముద్ర ముఖద్వారం పనులు సత్వరం పూర్తి చేస్తామని తెలిపారు. మత్స్యకారులు, రైతులకు కూడా చంద్రన్న బీమా పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఆక్వారంగానికి సంబంధించిన ప్రైవేటు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోద ముద్ర పడినట్లు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

‘ఆక్వా’లో ఏపీ నెం.1
 
636018907841814522.jpg
  •  ఏటా 39వేల కోట్ల ఆదాయం 
  •  మత్స్యకారులకు చంద్రన్న బీమా వర్తింపు 
  •  మత్స్య కళాశాలలు, మల్టీఫికేషన్‌ సెంటర్ల ఏర్పాటు 
  •  తీరంలోని డీకేటీ భూములన్నీ ఆక్వా సాగుకే 
  •  వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆక్వా సాగులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌వన్‌గా ఉందని, ఈ రంగం ద్వారా ఏటా రూ.39వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా దామవరం వద్ద శనివారం బీఎంఆర్‌ రొయ్యల మేత తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆక్వా రంగం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో ఇష్టమని, అందుకే ఈ రంగానికి అధికప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. రొయ్య రైతు నాయకులు తీసుకువచ్చిన సమస్యలన్నీ సీఎంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో 1.78 లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు చేస్తున్నారని, దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 18 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. ఏటా రూ.39వేల కోట్ల ఆదాయం లభిస్తుండగా ఇందులో విదేశీమారక ద్రవ్యం రూ.16వేల కోట్లు ఉందన్నారు. దేశం లో రొయ్య ఉత్పత్తి, ఎగుమతుల్లో 45 శాతం వాటా ఏపీ కలిగి ఉందని, భవిష్యత్తులో ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సంస్కరణలు తీసుకురానున్నామన్నారు. ఎంపెడా, ఫిష్‌ డెవల్‌పమెంట్‌ సంయుక్తంగా చేపల మార్కెట్లను ఆఽధునికీకరిస్తాయని, మత్స్యకారులను ఆదుకునే విధంగా చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. రూ.15 చెల్లిస్తే మత్స్యకారులకు రూ.5 లక్షల వరకు బీమా అందుతుందని, ప్రస్తుతం ఈ బీమా కోసం రూ.131 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రొయ్యలకు రోగ నిర్ధారణ కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాఖపట్నం, నెల్లూరు జిల్లా కావలి వద్ద కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఆక్వా రంగాన్ని వ్యవసాయ రంగంగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, త్వరలో ఇది కార్యరూపం దాలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది అమలులోకి వస్తే బ్యాంకులు అందించే రుణాలకు వడ్డీ శా తం తగ్గింపు, ఇతర రాయితీలు నేరుగా సాగుదారులకు అందుతాయన్నారు. విద్యుత్‌చార్జీలు తగ్గించే విధంగా నిర్ణ యం తీసుకుని యూనిట్‌కు రూ.6.03 పైసల నుంచి రూ. 3.75 పైసలు ప్రస్తుతం వసూలుచేసే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఆక్వా ఫీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పే నిరుద్యోగులకు రూ.5-7 కోట్ల వరకు రుణం అందించి ఇందులో 50 శాతం సబ్సిడీ ఇస్తామన్నా రు. రొయ్యల ఎగుమతిదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వసతులు కల్పిస్తున్నాయని, ఏపీ నుంచి నేరుగా జపా న్‌, చైనాలకు రొయ్య ఎగుమతి చేసేందుకు అనుమతులు ఇస్తామన్నారు. దీనివల్ల ఆక్వా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తీరప్రాంతాల్లోని డీకేటీ భూముల్లోనూ ఆక్వా సాగుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పొంగూరు నారాయణ, శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు.
 
బీఎంఆర్‌ రొయ్య మేత తయారీ కేంద్రం ప్రారంభం
కావలి మాజీ ఎమ్మెల్యే, సీఆర్‌డీ సభ్యుడు బీద మస్తాన్‌రావు సొంతంగా కావలి సమీపంలోని దామవరం వద్ద బీఎంఆర్‌ రొయ్యమేతల తయారీ, రొయ్యపిల్లల ఉత్పత్తి కేం ద్రాలను ఏర్పాటు చేశారు. 1992 నుంచి ఈ రంగంలో ఉన్న బీఎంఆర్‌ ప్రస్తుతం 11ఆక్వా హేచరీలను నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఈ రెండు కేంద్రాలను రాష్ట్ర మంత్రు లు ప్రారంభించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. గుజరాత్‌, ఒడిశా, తమిళనాడు రాషా్ట్రలతోపాటు విదేశాల్లోని ఆక్వారంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...