Jump to content

AP IT sector


Recommended Posts

  • 3 weeks later...
  • 3 weeks later...
విశాఖలో సిగ్నేచర్‌ టవర్‌



  • ఎఎన్‌ఎస్‌ఆర్‌తో ఒప్పందం

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఎట్టకేలకు ఐటి సిగ్నేచర్‌ టవర్‌ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం రుషికొండలో ఐబిఎం కంపెనీ ముందున్న 10 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. ప్రముఖ ఐటి కంపెనీ ఎఎన్‌ఎస్‌ఆర్‌ ఈ టవర్‌ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. బెంగళూరులో 42,000 మంది ఉద్యోగులున్న ఈ కంపెనీ విశాఖపట్నంలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని ఎపి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ (ఎపిటా) సిఇఒ తిరుమలరావు తెలిపారు. మొత్తం ఐదు వేల మందికి ఇందులో ఉపాధి కల్పిస్తారని, మంత్రివర్గం ఆమోదం తరువాత ఈ టవర్‌ నిర్మాణ ఏర్పాట్లు ఊపందు కుంటాయని వివరించారు.

Link to comment
Share on other sites

Signature Tower: ANSR to set up Rs 1,000 crore fintech facility at Vizag

 

Backed by Accel Partners and Infosys, the Bengaluru based consulting firm is a global leader for establishment and operation of global in-house centres (GICs) or captive centres.

 

/*******

Signature tower mottaniki okadu dorikadu PPP lo.....HUFHUD taruvata paripoyaru evadni adigina adi kattamante...

Link to comment
Share on other sites

  • 1 month later...
మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కొత్త ఐటీ పాలసీ
01-12-2017 17:25:50
 
636477459513620743.jpg
అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కొత్త ఐటీ పాలసీ తెచ్చేందుకు రూపకల్పన చేస్తున్నారు. ఐటీ రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు ఏపీని వేదిక చేసేందుకు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఈ కొత్త పాలసీ రానుంది. వాక్ టూ వర్క్ కాన్సెప్ట్‌తో పాలసీ రూపకల్పన చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ సాఫ్ట్‌వేర్ సర్వీసులకు కాలం చెల్లడంతో అధునాతన టెక్నాలజీలపై కంపెనీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. దీంతో బ్లాక్ చైన్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఐఓటి, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్‌, ఫిన్‌టెక్ టెక్నాలజీ కంపెనీలను తీసుకురావడమే సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.
 
 
            అధునాతన టెక్నాలజీల అభివృద్ధికి రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే కంపెనీలకు భూ కేటాయింపులు జరుగుతాయని.. త్వరితగతిన అనుమతులు, రాయితీలు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగాల కల్పనపై రాయితీ, స్టేట్ జిఎస్టి రాయితీ, ఫైబర్ కనెక్టివిటీ, సబ్సిడీపై విద్యుత్, తాగునీటి సరఫరాతో పాటు ఎంప్లాయ్ హౌసింగ్‌తో సహా పూర్తిస్థాయి వ్యవస్థ ఏర్పాటు చేసుకునేందుకు సౌకర్యాలు కల్పిస్తామని సర్కార్ స్పష్టం చేసింది. హైఎండ్ ఐటీ ఉద్యోగాలు ఏపీకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందుకు ఫార్చ్యూన్ 500 కంపెనీ అయ్యి ఉండాలన్నదే కావాల్సిన అర్హత. రూ. 250 కోట్ల కనీస పెట్టుబడి ఉండాలని సర్కార్ షరతు పెట్టింది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

 

విశాఖలో రెండు ఐటీ ప్రాజెక్టులు 
రూ.955 కోట్ల పెట్టుబడి 
ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ఇన్నోవా సొల్యూషన్స్‌కు 40 ఎకరాలు 
ఏఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థకు 10 ఎకరాలు, ఇతర రాయితీలు 
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

ఈనాడు అమరావతి: విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతంలో ఐటీ సంస్థ ఏర్పాటుకి ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఇన్నోవా సొల్యూషన్‌ సంస్థలకు సంయుక్తంగా 40 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖలోనే ఐటీ సంస్థ ఏర్పాటుకు ఏఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థకు ఇది వరకే 10 ఎకరాలు కేటాయించగా, అవసరమైన రాయితీలు ఇప్పుడు కల్పించింది. శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎస్‌ఐపీబీ) సమావేశం ఈ రెండు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌-ఇన్నోవా సొల్యూషన్స్‌, ఏఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థలు దశలవారీగా మొత్తం రూ.955 కోట్ల పెట్టుబడులు పెడతాయి. 7,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

రూ.455 కోట్ల పెట్టుబడి..! 
* ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ 1947లో అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రారంభమైంది. ఇది అంతర్జాతీయంగా పేరొందిన పెట్టుబడుల నిర్వహణ, క్రాస్‌ బోర్డర్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్ సంస్థ. 1996లో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇన్నోవా సొల్యూషన్స్‌ సంస్థ కేంద్ర కార్యాలయం కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో ఉంది. ఇది గ్లోబల్‌ ఐటీ సొల్యూషన్స్‌ సంస్థ. 
* ఈ రెండు సంస్థలు కలిసి మధురవాడలో ఐటీ సంస్థను ఏర్పాటు చేస్తాయి. ఎనిమిదేళ్ల వ్యవధిలో రూ.455 కోట్ల పెట్టుబడులు పెడతాయి. 
* మొదటి దశలో 100, రెండో దశలో 1100, మూడో దశలో 1300 ఉద్యోగావకాశాలు వంతున ఏడేళ్లలో 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 
* ఈ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరం రూ.32.50 లక్షలకే కేటాయిస్తోంది. అక్కడికి సమీపంలోని ఐటీ పార్కుల్లో ఏపీఐఐసీ ఎకరం రూ.2.7 కోట్లు చొప్పున ఐటీ సంస్థలకు స్థలాలు కేటాయిస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కల ప్రకారం అక్కడికి సమీపంలోని నివాస స్థలాల ధర ఎకరం రూ.10.16 కోట్లు ఉంది. 
* భూమి విలువలో రాయితీ రూ.95 కోట్లు, ఇన్‌క్యుబేషన్‌ కేంద్రానికి సంబంధించిన రాయితీ రూ.50.4 లక్షలు కలిపి ప్రభుత్వం మొత్తం రూ.95.50 కోట్ల రాయితీ ఇస్తోంది.

6,200 మందికి ఉద్యోగాలు..! 
* ఏఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థ 2004లో అమెరికాలోని డల్లాస్‌లో ఏర్పాటైంది. ఆ సంస్థ భారత్‌లో 26 గ్లోబల్‌ ఇన్‌హౌస్‌ సెంటర్లు (జీఐసీ) ఏర్పాటు చేసింది. 40 వేల మంది పనిచేస్తున్నారు. 
* విశాఖలో ఏర్పాటు చేసే ఐటీ ప్రాజెక్టులో ఆ సంస్థ ఆరేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 
* ఏడేళ్లలో 6,200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. (మొదటి దశలో 200, రెండో దశలో 1000, మూడో దశలో 5 వేల మందికి) 
* ఈ సంస్థకు విశాఖలో 10 ఎకరాల స్థలంతో పాటు, రెండేళ్ల పాటు ఉచితంగా ప్లగ్‌ అండ్‌ ప్లే ఆఫీసు సదుపాయం కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. 1200 సీటింగ్‌తో ఈ ఆఫీసు ఉంటుంది. ఈ రూపంలో ప్రభుత్వం రూ.8.64 కోట్ల రాయితీ ఇస్తోంది.

Link to comment
Share on other sites

 

విశాఖలో రెండు ఐటీ ప్రాజెక్టులు 
రూ.955 కోట్ల పెట్టుబడి 
ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ఇన్నోవా సొల్యూషన్స్‌కు 40 ఎకరాలు 
ఏఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థకు 10 ఎకరాలు, ఇతర రాయితీలు 
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

ఈనాడు అమరావతి: విశాఖపట్నంలోని మధురవాడ ప్రాంతంలో ఐటీ సంస్థ ఏర్పాటుకి ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఇన్నోవా సొల్యూషన్‌ సంస్థలకు సంయుక్తంగా 40 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖలోనే ఐటీ సంస్థ ఏర్పాటుకు ఏఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థకు ఇది వరకే 10 ఎకరాలు కేటాయించగా, అవసరమైన రాయితీలు ఇప్పుడు కల్పించింది. శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎస్‌ఐపీబీ) సమావేశం ఈ రెండు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌-ఇన్నోవా సొల్యూషన్స్‌, ఏఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థలు దశలవారీగా మొత్తం రూ.955 కోట్ల పెట్టుబడులు పెడతాయి. 7,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

రూ.455 కోట్ల పెట్టుబడి..! 
* ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ 1947లో అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రారంభమైంది. ఇది అంతర్జాతీయంగా పేరొందిన పెట్టుబడుల నిర్వహణ, క్రాస్‌ బోర్డర్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్ సంస్థ. 1996లో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇన్నోవా సొల్యూషన్స్‌ సంస్థ కేంద్ర కార్యాలయం కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో ఉంది. ఇది గ్లోబల్‌ ఐటీ సొల్యూషన్స్‌ సంస్థ. 
* ఈ రెండు సంస్థలు కలిసి మధురవాడలో ఐటీ సంస్థను ఏర్పాటు చేస్తాయి. ఎనిమిదేళ్ల వ్యవధిలో రూ.455 కోట్ల పెట్టుబడులు పెడతాయి. 
* మొదటి దశలో 100, రెండో దశలో 1100, మూడో దశలో 1300 ఉద్యోగావకాశాలు వంతున ఏడేళ్లలో 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 
* ఈ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరం రూ.32.50 లక్షలకే కేటాయిస్తోంది. అక్కడికి సమీపంలోని ఐటీ పార్కుల్లో ఏపీఐఐసీ ఎకరం రూ.2.7 కోట్లు చొప్పున ఐటీ సంస్థలకు స్థలాలు కేటాయిస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కల ప్రకారం అక్కడికి సమీపంలోని నివాస స్థలాల ధర ఎకరం రూ.10.16 కోట్లు ఉంది. 
* భూమి విలువలో రాయితీ రూ.95 కోట్లు, ఇన్‌క్యుబేషన్‌ కేంద్రానికి సంబంధించిన రాయితీ రూ.50.4 లక్షలు కలిపి ప్రభుత్వం మొత్తం రూ.95.50 కోట్ల రాయితీ ఇస్తోంది.

6,200 మందికి ఉద్యోగాలు..! 
* ఏఎన్‌ఎస్‌ఆర్‌ సంస్థ 2004లో అమెరికాలోని డల్లాస్‌లో ఏర్పాటైంది. ఆ సంస్థ భారత్‌లో 26 గ్లోబల్‌ ఇన్‌హౌస్‌ సెంటర్లు (జీఐసీ) ఏర్పాటు చేసింది. 40 వేల మంది పనిచేస్తున్నారు. 
* విశాఖలో ఏర్పాటు చేసే ఐటీ ప్రాజెక్టులో ఆ సంస్థ ఆరేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 
* ఏడేళ్లలో 6,200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. (మొదటి దశలో 200, రెండో దశలో 1000, మూడో దశలో 5 వేల మందికి) 
* ఈ సంస్థకు విశాఖలో 10 ఎకరాల స్థలంతో పాటు, రెండేళ్ల పాటు ఉచితంగా ప్లగ్‌ అండ్‌ ప్లే ఆఫీసు సదుపాయం కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. 1200 సీటింగ్‌తో ఈ ఆఫీసు ఉంటుంది. ఈ రూపంలో ప్రభుత్వం రూ.8.64 కోట్ల రాయితీ ఇస్తోంది.

Link to comment
Share on other sites

 

 

విశాఖకు ‘టెంపుల్టన్‌’
24-12-2017 02:02:32
 
  • ఇన్నోవా సొల్యూషన్స్‌,
  • ఏఎన్‌ఎస్సార్‌ ఐటీ కంపెనీ కూడా
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక మండలి(ఎ్‌సఐపీబీ) సమావేశంలో విశాఖలో ఐటీరంగంలో దిగ్గజ సంస్థలు ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ఇన్నోవా సొల్యూషన్స్‌, మెసర్స్‌ ఏఎన్‌ఎస్సార్‌కు ఆమోదముద్ర లభించింది.
 
ఇదీ వాటి నేపథ్యం..
ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ 170 దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. 1947లో స్థాపించిన ఈ కంపెనీ ఇప్పుడు 74000 కోట్ల డాలర్ల ఆస్తులు కలిగి ఉంది. 1996లో 650 మందికిపైగా ఇన్వె్‌స్టమెంట్‌ ప్రొఫెషనల్స్‌తో టెంపుల్టన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌గా దేశంలో తన కార్యకలాపాలను చేపట్టింది. ఇక... 1500 మంది ఉద్యోగులు, 6 కోట్ల డాలర్ల పెట్టుబడితో శాంతా క్లారా కాలిఫోర్నియాలో స్థాపించిన ఇన్నోవా సొల్యూషన్స్‌... ఐటీ సేవలను అందించడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బిజినెస్‌ వాల్యూ అడిషన్‌ సేవలనూ అందిస్తుంది. అమెరికాలోనే కాకుండా తైవాన్‌లోనూ, భారత్‌లో చెన్నయ్‌, హైదరాబాద్‌లలోనూ తన కార్యకలాపాలను చేపడుతోంది. ఈ సంస్థలు విశాఖలోనూ తమ కార్యకలాపాలను చేపట్టనున్నాయి. విశాఖ జిల్లా మధురవాడలో రూ.455 కోట్ల పెట్టుబడితో 2500 మందికి ఉపాధిని కల్పిస్తామని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌-ఇన్నోవా సొల్యూషన్స్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించాయి. కాగా, డల్లాస్‌ కేంద్రం గా పని చేస్తున్న ఏఎన్‌ఎస్సార్‌ విశాఖలో రూ.500 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలను చేపట్టనున్నది. మొదటి దశలో 200, రెండో దశలో 10,000, మూడో దశలో 5000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నది. ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో 10 ఎకరాల్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది.
Link to comment
Share on other sites

 

  • చెన్నై-శ్రీసిటీ-తిరుపతి వరకు
  • మంత్రి లోకేశ్‌ ప్రణాళిక
  • టీమ్‌వర్క్‌ చేయాలన్న చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలు, ఎలక్ర్టానిక్స్‌ ఉత్పత్తుల తయారీ కంపెనీల కోసం ప్రత్యేకంగా సిలికాన్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. చెన్నై-శ్రీసిటీ-తిరుపతి మధ్య, అదేవిధంగా అనంతపురం జిల్లా గుడిపల్లి-బెంగళూరు మధ్య కారిడార్లను దీనికోసం అభివృద్ధి చేయనున్నారు. చెన్నై పోర్టు, విమానాశ్రయానికి శ్రీసిటీ దగ్గరగా ఉంది. అదే సమయంలో తిరుపతిలో ఇప్పటికే సెల్‌కాన్‌, కార్బన్‌ తదితర కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయి. మరికొన్ని కంపెనీల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో అనంతపురం జిల్లా గుడిపల్లి నుంచి బెంగళూరు మధ్య ప్రాంతాన్ని కూడా పరిశ్రమలకు, పెట్టుబడులకు ఆకర్షణీయంగా చేయాలని ఐటీ మంత్రి లోకేశ్‌ ప్రణాళిక రూపొందించారు. బెంగళూరు కేంద్రం గా ఉన్న ఎలక్ర్టానిక్స్‌ కంపెనీలతోపాటు దేశ, విదేశీ కంపెనీలను ఇక్కడకు ఆకర్షించేలా లాజిస్టిక్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎలక్ర్టానిక్స్‌ రంగంలో 2019నాటికి రెండు లక్షల ఉద్యోగాలు, ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండు లక్ష్యాల సాధన దిశగా ఇప్పటికే ముందడుగు పడింది.
 
జనవరిలో మళ్లీ అమెరికాకు!
ఇటీవలే పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికా వెళ్లి గూగుల్‌ ఎక్స్‌ కంపెనీ ఏపీకి వచ్చేందుకు లోకేశ్‌ ఒప్పించారు. దీనికి సంబంధించిన ఒప్పం దం కూడా కుదిరింది. దీనికితోడు ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ కంపెనీ ప్రతినిధులతోనూ మరోసారి సమావేశమయ్యారు. వారికి అవసరమైన భూ కేటాయింపులు, ఇతర సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. మరోదఫా పెట్టుబడుల ఆకర్షణకు జనవరిలో అమెరికా వెళ్లాలని లోకేశ్‌ నిర్ణయించారని సమాచారం. జనవరి చివరివారంలో వెళ్లనున్నట్లు తెలిసింది.
 
లోకేశ్‌ అనుభవం సాధించారు: సీఎం
ఐటీ రంగంలో మంత్రి లోకేశ్‌ అనుభవం సాధించారని సీఎం చంద్రబాబు అభినందించారు. సచివాలయంలో శనివారం రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. సమన్వయంతో పనిచేయాలని మంత్రి లోకేశ్‌, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి కె.విజయానంద్‌, ఐటీ సలహాదారు జేఏ చౌదరిలకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు కేటాయించిన 40 ఎకరాల్లో ఆ సంస్థకు తొలుత సగం అప్పగించి, మిగిలిన భూమిని మలిదశలో ఇవ్వాలన్న అధికారుల నిర్ణయంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. తా ము ఈ సంస్థను వెంటపడి రాష్ట్రానికి తీసుకువచ్చామని, అధికారులు కూడా ఒక అడుగు ముందుకేసి రాష్ట్రానికి పె ట్టుబడులు రాబట్టడంపై దృ ష్టి సారించాలన్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Blockchain: India is headed for a fintech revolution this year

After the explosive growth of digital payments in 2017, fintech companies are gearing up to ride on blockchain and expand their portfolio of app-based services ranging from consumer lending to insurance products to cross-border remittances. And blockchain will be the technology to lead this fintech revolution in 2018.

Blockchain — a protocol for exchanging value over the internet without an intermediary — has the potential to transform multiple industries and make processes more transparent, secure and efficient. Financial players are the first movers to capitalise on this technology infrastructure. Several industries and governments are waking up to the disruptive potential of this technology.

As India moves towards a less-cash economy after the remonetising of high-value currency notes in November 2016, digital payments are estimated to grow 10 times: from $50 billion last year to $500 billion by 2020. Official figures show that prepaid payment instruments registered a spectacular volume growth of over 162% in 2016-17.

The mobile wallet market is forecast to reach $4.4 billion by 2022 with a compound annual growth rate of more than 148%. As India's migration to digital platforms gathers pace, cutting-edge solutions will enable consumers to do much beyond payments for daily-use items like groceries, milk, fuel and medical supplies, and access top-end services like loans, investments, savings and crossborder remittances.

 The uptake can be largely credited to GoI's Aadhaar digital identification programme using biometrics like fingerprint and iris scans to record data of 1.3 billion Indians. Through the open data platform, private technology developers are building a range of personalised services on top of Aadhaar data, like stacks.

 RBI has been promoting the Unified Payments Interface (UPI), which has well-designed applications and offers instant settlements. It has outpaced other forms of digital payments in terms of growth. While most UPI transactions are peer-to-peer, UPI allows tech companies to build innovative products on top of it while it acts as a settlement railroad.

 In December 2016, Prime Minister Narendra Modi launched the Bharat Interface for Money (BHIM) app. Global internet giant Google has launched Tez, another UPI app through which money can be sent or received directly into a bank account. After banks, e-commerce companies and cab aggregators, wallet companies are providing a global payments experience to Indian consumers.

 The New Chainmeister
 India has also been quick to realise the potential of blockchain in good governance. The Andhra Pradesh government is setting up a Blockchain Centre of Excellence and inviting startups and experts to set up the country's first blockchain state. Other states like Maharashtra, Karnataka, Kerala and Rajasthan are following the lead. Blockchain has the potential to streamline land records, asset registries, auto records, voting records, national identity, financial transaction records and traceability. All these can eliminate corruption on a large scale and bring the large informal sector into the formal economy.

 The NITI Aayog-led IndiaChain plans to implement a full-fledged blockchain infrastructure to compliment IndiaStack and leverage 'electronic Know Your Customer' (eKYC) using Aadhaar. This is expected to positively affect subsidy distribution, regulating land records, small and medium enterprise (SME) financing, court cases and other big challenges being faced now.

 GoI has allowed interoperability among prepaid payment instruments. This means that users will soon be able to transfer funds from one mobile wallet to another. This collaboration and 'co-competition' will widen the reach and provide a homogeneous environment to drive digital payments industry into the next phase.

 More significantly, these measures will ensure that payments are safe, secure, authorised, efficient and accessible as the propensity for highspeed mobile internet with affordable data plans accelerates migration to digital.

 Interoperability will undoubtedly improve the credibility of a wallet, making it a virtual bank through which one can transfer money anywhere. It will bring more liquidity into the system and boost consumer confidence in the fast-growing economy.

 Collaboration between banks and fintech startups coupled with blockchain technology are creating new financial segments globally. An increasing tech-savvy millennial population, the need for superior customer experience, ease of payment, and cheaper and faster alternative being offered by ubiquitous fintech players are driving the adoption of digital payments.

 In fact, global payment revenues in 2018 are expected to total $2.3 trillion( about the size of Indian economy), representing 43% of banking revenues. The payment landscape is undergoing unprecedented transformation and companies are altering their archive systems with a strong focus on data analytics.

 Payments have witnessed increased use of consumer data to provide value-added services. In insurance, too, there is increased usage of advanced data techniques and analytics to identify and quantify risks. Fintech startups are using artificial intelligence (AI) to improve and expand credit offerings, insurance options and personal finance services.

 Internet of Things (IoT) is being applied through telematics that allow for monitoring of, say, driver behaviour for car insurance. Similarly, home insurance customers with connected technologies can be provided potential threats in real time.

Unlettered, Not Undigitised
In India, too, we need to ensure that benefits of digital services value chain percolate down to the underbanked and unbanked. It should be mandatory for government departments to transact digitally, and emphasis should be on spreading digital finance literacy.

 GoI has proposed a two-percentage-point discount in GST for consumers who make digital payments. This is a good move that will automate workflows, encourage good accounting practices, ensure tax compliance and spark a new approach towards digital inclusion.

 With these trends, India should transform into a knowledge-driven economy through a digitally empowered society. Much sooner than the world expects.

Link to comment
Share on other sites

Fintech Valley selects eight startups for incubation

SANTOSH%20PATNAIK Santosh Patnaik
VISAKHAPATNAM, January 16, 2018 00:00 IST
Updated: January 16, 2018 04:42 IST
F15vzskp1FinteG0H387SKD3jpgjpg

A file photo of aerial view of IT units at Rushikonda in Visakhapatnam.K.R. DeepakK_R_DEEPAK  

AP will emerge as blockchain capital soon, says IT Advisor

Fintech Valley Vizag, a self-sustained global solution ecosystem being developed in the city by AP Electronics and IT Agency (APEITA) with the support of the State government, has selected eight startups for undergoing incubation under its accelerator programme.

The accelerator programme by ICICI Bank and Mahindra Finance with Microsoft as the technology partner will make use of the first of its kind used case depository created in the city.

“The depository for which solutions to crucial problems encountered by banks, non-banking financial companies, insurance and capital market firms is attracting heavy investments mainly in blockchain into Fintech Valley Vizag,” J.A. Chowdary, Special Chief Secretary and IT Advisor to Chief Minister, told The Hindu on Monday.

He said eight companies had already started their operations at Fintech Tower, Rushikonda. Encouraged by the response, the government is planning to open more such towers at Rushikonda, where the Madhurawada IT Special Economic Zone, Sunrise Incubation Hub and Millennium Tower are located.

Mr. Chowdary, who has been nominated chairman of the blockchain technology committee set up by Bureau of Indian Standards (BIS) to suggest measures for secured applications in blockchain, said AP would be made the blockchain capital of the world with special focus on investments in Visakhapatnam. ANSR Consulting has also agreed to set up a Global Innovation Centre (GIC) for which the government has allotted 10 acres at Rushikonda.

Blockchain stack

As blockchain very well can change the infrastructure of Internet, Chief Minister N. Chandrababu Naidu recently cleared a proposal to create Blockchain Application Stack. It would help recommend security codes, he said.

Without naming the company, he said a United States-based investor had agreed to set up $10 million company in Visakhapatnam. He said IT Minister Nara Lokesh would visit America soon to attract investments into fintech.

To a question, Mr. Chowdary said 40 acres was being allotted at Rushikonda to international investment firm Franklin Templeton and its partner Innova Solutions to set up their campus. Initially, they will start their operations at Tech Hub in the city.

X (erstwhile Google X) and Conduent, American $6 billion company, were also being allotted space to start their operations in Visakhapatnam. The two companies have promised to create high-end jobs for 10,000 in two to three years.

Link to comment
Share on other sites

:super:   Read this and you will see how much of hardwork&step-by-step planning...freefood kaburlu emundi vadileste evadaina cheptadu..

 

/****very soon vizag touching 1 billion and mostly already reached

In recent years, Visakhapatnam has also witnessed the spectacular growth of the IT sector, which peaked in 2016-17 when the turnover from the city’s IT industry touched $850 Mn

 

https://inc42.com/buzz/bigshift-vizag-startups/

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...