Jump to content

Guntur city beautification


Recommended Posts

  • Replies 141
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 1 month later...
  • 2 weeks later...

50 years ga minimum maintenance leka venakabadda areas annitiki vimukthi dorikindi...

 

Nijamga TG povadam oka vidamga adrustham ani seppali. guntur, vijayawada, vizag, tirupati, kakinada, rajahmundry, Nellore etc. full ga infra develop sesukuntunnayi. lekunte always HYD ke money pettalsi vochedi govt. nundi.  :cheers:

Link to comment
Share on other sites

  • 2 weeks later...
పార్కుల సుందరీకరణకు కార్యాచరణ ప్రణాళిక
 
636061612339829963.jpg
గుంటూరు (కార్పొరేషన్‌) : నగరంలోని పార్కులను అభివృద్ధి చేయడానికి నగర పాలక సంస్థ కమిషనర్‌ నాగలక్ష్మి ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా శనివారం మానస సరోవరం పార్కు అభివృద్ధి కోసం ముంబైకి చెందిన కిషోర్‌ డి ప్రదాన్‌ ఆర్కిటెక్‌ ఏజెన్సీ ద్వారా ప్రత్యేక డీపీఆర్‌లను సిద్ధం చేయించారు. డీపీఆర్‌లను పరిశీలించుటకు నగర కమిషనర్‌ ఎస్‌ నాగలక్ష్మి అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఎండీ చంద్రమోహన్‌రెడ్డి, కిషోర్‌ డి ప్రదాన్‌ ఆర్కిటెక్‌ ఏజెన్సీతో కలిసి పార్కులో పర్యటించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఇది జీఎంసీకి ఆదాయ వనరుగా మారుతుందని వివరించారు. ఇప్పటికే మానస సరోవరం అభివృద్ధికోసం కిషోర్‌ డి ప్రదాన్‌ ఆర్కిటెక్స్‌ వారు డీపీఆర్‌లను సిద్ధం చేశారని, డీపీఆర్‌లను పరిశీలించి మార్పులు, చేర్పులు చేయడం జరిగిందని తెలిపారు. పార్కు అభివృద్ధి కార్యక్రమం అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ వారి గైడెన్స్‌లో, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. పర్యటనలో బలరామిరెడ్డి జనరల్‌మేనేజర్‌ టెక్నికల్‌, జోనల్‌ మేనేజర్‌ రామారావు, నగరపాలక సంస్థ ఎస్‌ఈ గోపాలకృష్ణారెడ్డి, సిటి ప్లానర్‌ ధనుంజయరెడ్డి, ఆర్‌వో వేణు, డీఈలు, ఏఈలు, ఆర్‌ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...