Jump to content

polavaram

Recommended Posts

పోలవరంపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు ప్రశంస
16-04-2018 16:12:05
 
636594919240479536.jpg
అమరావతి: పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం-పరిహారంపై సీఎం అధికారులతో చర్చించారు. ఇప్పటి వరకు 15 కాలనీలను అభివృద్ధి చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 38 కాలనీల్లో శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. మిగిలిన 7 కాలనీల్లో వచ్చే నెల 1 నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. స్పిల్ వే నిర్మాణం వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రికి వివరించారు. తొలిసారిగా వారం రోజుల్లో 5 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరిగాయన్నారు. దీంతో డయాఫ్రమ్ వాల్ పనులు వేగంగా జరగడంపై సీఎం అధికారులను అభినందించారు.
Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply
13 minutes ago, sonykongara said:
పోలవరంపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు ప్రశంస
16-04-2018 16:12:05
 
636594919240479536.jpg
అమరావతి: పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం-పరిహారంపై సీఎం అధికారులతో చర్చించారు. ఇప్పటి వరకు 15 కాలనీలను అభివృద్ధి చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 38 కాలనీల్లో శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. మిగిలిన 7 కాలనీల్లో వచ్చే నెల 1 నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. స్పిల్ వే నిర్మాణం వేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రికి వివరించారు. తొలిసారిగా వారం రోజుల్లో 5 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరిగాయన్నారు. దీంతో డయాఫ్రమ్ వాల్ పనులు వేగంగా జరగడంపై సీఎం అధికారులను అభినందించారు.

Something wrong it use to be 20 K per week....may be per day 5K..

Link to comment
Share on other sites

Yes, in Kaleswaram - all concrete works 20K cubic meters

కాళేశ్వరం నిర్మాణంలో సరికొత్త రికార్డు 
మేడిగడ్డలో ఒక్క రోజే 7,000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు 
మొత్తంగా అన్ని బ్యారేజీలు, పంపుహౌస్‌లలో కలిపి 20,000 క్యూబిక్‌ మీటర్లు 
ఆసియాలోనే ప్రథమం 
సీఎం ఆదేశాలతో ఊపందుకున్న పనులు 
మంత్రి హరీశ్‌రావు ఆనందం 
ఈనాడు - హైదరాబాద్‌, మహదేవ్‌పూర్‌ - న్యూస్‌టుడే 

Link to comment
Share on other sites

తెలంగాణలో 37 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మేడిగడ్డలో శనివారం ఒక్కరోజే 7 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు పనులు అనూహ్య వేగంతో జరుగుతున్నట్లు నీటిపారుదలశాఖ వర్గాలు తెలిపాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, మూడు పంపుహౌస్‌ల్లో కలిపి రోజుకు 20 వేల క్యూబిక్‌మీటర్లకు పైగా కాంక్రీట్‌ వేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇది ఆసియాలోనే అత్యుత్తమమని వెల్లడించాయి. కాళేశ్వరం పనులు రికార్డు స్థాయిలో జరగడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ యంత్రాంగాన్ని, నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీని అభినందించారు. సీఎం కేసీఆర్‌ డిసెంబరు ఏడో తేదీన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ రిజర్వాయర్‌ పనులను, కన్నెపల్లి పంపుహౌస్‌, అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించారు. వానాకాలం నాటికి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీళ్లు పంపించడానికి రోజుకు ఏడువేల క్యూబిక్‌ మీటర్ల జరగాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా మంత్రి హరీశ్‌రావు అధికారులను, నిర్మాణ సంస్థలను అప్రమత్తం చేశారు. సీఎం కేసీఆర్‌ సూచనలు, సలహాలు, మంత్రి హరీశ్‌రావు నిరంతర పర్యవేక్షణ, సమీక్షల కారణంగా అసాధారణ స్థాయిలో పనులు జరుగుతున్నాయని ఎల్‌అండ్‌టీ నిర్మాణ సంస్థ వెల్లడించింది.

ఆసియాలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతాం 
అతి తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆసియాలోనే కొత్త రికార్డు నెలకొల్పుతామని హరీశ్‌రావు చెప్పారు. రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే ఈ పథకం పూర్తయితే సీఎం కల సాకారమవుతుందన్నారు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజినీర్లు, కార్మికులు, గుత్తేదారు సంస్థలు పాలు పంచుకుంటున్నాయన్నారు. నీటిపారుదల, రెవెన్యూ, అటవీ, విద్యుత్‌, గనులు తదితర ప్రభుత్వశాఖల సమన్వయంతో నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. భూసేకరణ ప్రక్రియ, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, టెండర్ల ప్రక్రియ నిర్మాణం ఇలా అన్ని రంగాల్లో రాణిస్తామని చెప్పారు.

15main5a.jpg

15main5b.jpg

15main5c.jpg

Link to comment
Share on other sites

12 minutes ago, rk09 said:

Polavaram thread lo middle middle Kaleswaram matter why ?? 

Link to comment
Share on other sites

There is no point in pouring resources into one part of polavaram, everything has to go hand in hand and ultimately everything should be ready in time.

concrete works are planned to be completed by mar 2019. Even they plan to do only 40-50k cucbic meters from jan- mar 2019, where they can do 120k cum. Its all about pipelining things.

Link to comment
Share on other sites

50 minutes ago, Pruthvi@NBK said:

If we go in this pace, march 19 possible? I still don't see concrete in the center part. unless we have the spillway to a certain height, is it possible to work during the rainy season?

Link to comment
Share on other sites

31 minutes ago, Jeevgorantla said:

If we go in this pace, march 19 possible? I still don't see concrete in the center part. unless we have the spillway to a certain height, is it possible to work during the rainy season?

Aa per weekly reports provided, it is easily possible. They plan to do 120k cum in december and 70-80k in rainy season. Still they have cushion toward next jan-mar 19. It should be comfortable. CBN will atleast show the shape of dam by election. For sure!!

Link to comment
Share on other sites

పోలవంపై సుప్రీంలో విచారణ..స్టే విధించాలన్న ఒడిశా
17-04-2018 12:27:56
 
636595648772966071.jpg
న్యూఢిల్లీ: పోలవరంపై ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తీసుకున్న అనుమతులకు, చేపడుతున్న నిర్మాణాలకు పొంతన లేదని ఒడిశా వాదించింది. అనుమతులకు అనుగుణంగా అక్కడ నిర్మాణాలు జరగడం లేదని, బచావత్ ట్రిబ్యూనల్ తీర్పుకు కూడా విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని వాదించింది. పొరుగు రాష్ట్రాల అనుమతులు తీసుకోవాలన్న నిబంధనలు కూడా పాటించకుండా కేంద్ర ప్రభుత్వం పోలవరంకు అనుమతులు ఇచ్చిందిన ఒడిశా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పర్యావరణానికి సంబంధించి అనేక అనుమతులు కూడా పెండింగ్‌లో ఉన్నందున పోలవరం నిర్మాణంపై స్టే విధించాలని వాదనలు వినిపించారు.
అయితే అనుమతులకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని ఏపీ వివరణ ఇచ్చింది. మూడు రోజుల్లో ఏపీ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 2కు వాయిదా వేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పునకు అనుగుణంగానే పోలవరం నిర్మాణం జరుగుతోందని సీడబ్ల్యూసీ అఫిడవిట్ దాఖలు చేసింది.
Link to comment
Share on other sites

పోలవరానికి 1400 కోట్లు
18-04-2018 02:09:54
 
  • కేంద్రం నిర్ణయం.. తుది అంచనాలు పంపిన రాష్ట్రం
 
అమరావతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు రూ.1400 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంగళవారం నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా ఈ నిధులను అందజేయనుంది. వాస్తవానికి ఈ రూ.1400 కోట్లను నాబార్డు ద్వారా రుణరూపంలో తీసుకునేందుకు ఆర్థిక శాఖ గత నెలలోనే ఈ శాఖకు అనుమతి ఇచ్చింది. మంగళవారం ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. ఈ ప్రాజెక్టు తుది అంచనాలను సవరిస్తూ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి పంపించింది. పై రూ.1400 కోట్లు విడుదలయ్యాక.. తుది అంచనాల ఆమోదానికి ఒత్తిడి తేవాలని రాష్ట్ర జలవనరుల శాఖ భావిస్తోంది.
Link to comment
Share on other sites

పోలవరంలో స‘వాల్‌’ కొలిక్కి... 
పూర్తి కావచ్చిన డయా ఫ్రం వాల్‌ 
గోదావరిలో 300 అడుగుల లోతు నుంచి నిర్మాణం 
ఇప్పటికే 1200 మీటర్ల పొడవునా పూర్తి 
కాఫర్‌ డ్యాంల నిర్మాణం,  స్పిల్‌ వే కాంక్రీటు పనులు వేగవంతం 
18ap-main9a.jpg

ఈనాడు-అమరావతి: పోలవరం వద్ద గోదావరి ప్రవాహాలు చాలా ఎక్కువ. ప్రతి ఏడాది దాదాపు సగటున 2,500 టీఎంసీల నీళ్లు సముద్రంలో వృధాగా పోతుంటాయి. పోలవరం వద్ద గోదావరి భూ భౌతిక పరిసితులను దృష్టిలో ఉంచుకుని స్పిల్‌ వే నిర్మాణం గోదారి మధ్యలో నిర్మించడం సరికాదని, ఆ పక్కన ఉన్న గ్రామాల్లో మామూలు రాతి నేలలను ఆలంబనగా చేసుకుని స్పిల్‌ వే నిర్మించేలా, గోదావరి నది మార్గాన్ని మళ్లించేలా ఈ ప్రాజెక్టు మార్గాన్ని ఖరారు చేశారు. ఈ స్పిల్‌వేను ఆనుకుని ప్రస్తుత నది ప్రవాహ మార్గంలోనే రాతిమట్టి కట్ట(ప్రధాన డ్యాం) నిర్మాణం ప్రతిపాదించారు. ఇందులో కీలకమైనదే డయాఫ్రంవాల్‌. దాదాపు కిలోమీటరున్నర పొడవునా (1427 మీటర్లు) గోదావరి నదిపై దీన్ని నిర్మిస్తున్నారు. అంటే.. గోదావరిపై రాతిమట్టి కట్ట నిర్మాణం కోసం లోపలి నుంచి పునాది తరహాలో నిర్మించేదే డయాఫ్రం వాల్‌. నదిలో దాదాపు 80 మీటర్ల పొడవునా 300 అడుగుల లోతు నుంచి నిర్మాణం చేసుకుంటూ రావాల్సి వచ్చింది. కొన్ని చోట్ల 200 అడుగులు లోతు నుంచి.. చివరికి ఆ గట్టు..ఈ గట్టును ఆనుకునే ప్రదేశంలో దాదాపు 120 అడుగుల లోతు నుంచి డయాఫ్రంవాల్‌ నిర్మించారు. ప్రస్తుతం 1200 మీటర్ల పొడవునా డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తయింది. రోజుకు 30 మీటర్ల పొడవున నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఇక 227 మీటర్ల మేర నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.

18ap-main9b.jpg

80శాతంపైగా ట్రెంచింగ్‌ పూర్తి.. 
డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో భాగంగా మట్టిలో ట్రెంచింగ్‌ 65,130 చదరపు మీటర్ల మేర చేయాల్సి ఉండగా ఇప్పటికే 51,300 చదరపుమీటర్ల వరకు పూర్తయింది.రాతిలో ట్రెంచింగ్‌ 2,982చదరపు మీటర్ల మేర చేయాల్సి ఉండగా 2,350 మీటర్ల వరకు పూర్తయింది. 400ప్యానల్స్‌కు 320ప్యానల్స్‌ పూర్తి చేశారు.

కాఫర్‌ డ్యాంలూ వేగవంతం... 
అనేక కారణాల వల్ల కాఫర్‌ డ్యాంల నిర్మాణమూ ఆలస్యమైంది. దిగువ కాఫర్‌ డ్యాంలో మొత్తం 1417 మీటర్ల జెట్‌ గ్రౌటింగ్‌కు గానూ 1098 మీటర్ల మేర పూర్తయింది. ఎగువ కాఫర్‌ డ్యాంలో 2050 మీటర్లకు 1017 మీటర్ల మేర జెట్‌గ్రౌటింగు పూర్తయింది. ఇక వీటిపై మట్టికట్ట 42 మీటర్ల ఎత్తున నిర్మించాల్సి ఉంటుంది. ఈ పనులు అక్టోబరులో ప్రారంభించి 2019 మే కల్లా పూర్తి చేస్తామని చెబుతున్నారు. ప్రధాన డ్యాంపై రాతిమట్టి కట్ట పని వచ్చే అక్టోబరులో ప్రారంభించి రెండు సీజన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

ప్రధాన డ్యాంలో భాగంగా స్పిల్‌ వే కాంక్రీటు పనులు వేగవంతమయ్యాయి. ఒక్క రోజు 5000 క్యూబిక్‌ మీటర్లు కాంక్రీటు పోసిన లక్ష్యానికీ చేరవయ్యారు. త్వరలోనే రోజుకు 8000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పోసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌, స్టిల్లింగ్‌ బేసిన్లలో ఇంతవరకు 5.14 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని పూర్తయింది.

వ్యాకోచించే గుణం ఉండేలా... 
18ap-main9c.jpgడయాఫ్రం వాల్‌ను 1.5 మీటర్ల మందంతో నిర్మించాం. ప్లాస్టిక్‌ కాంక్రీటునూ వినియోగించాం. అంటే ఇందులో బెంటినైట్‌ పొడిని కూడా కలిపి కాంక్రీటు పోసుకుంటూ వచ్చాం. ఇలా చేయడం వల్ల దీనికి వ్యాకోచించే గుణం ఉంటుంది. దేశంలోనే ఇంత లోతు నుంచి డయాఫ్రంవాల్‌ నిర్మించుకుంటూ వచ్చింది ఎక్కడా లేదు...మే 15కల్లా ఈ నిర్మాణం పూర్తి చేస్తాం. కాఫర్‌ డ్యాంల నిర్మాణం మే నెలాఖరుకు పూర్తవుతాయి. స్పిల్‌ ఛానల్‌ కాంక్రీటు క్సోం ఆరు బ్యాచింగు ప్లాంట్లు సిద్ధం చేశారు. ఇక కాంక్రీటు పనులూ మరింత వేగం పుంజుకుంటాయి.

- వేమన రమేష్‌బాబు, పర్యవేక్షక అధికారి, పోలవరం
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...