Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

పోలవరం నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. గుత్తేదారుడిని తప్పించి మరొకరికి కట్టబెట్టాలని చూస్తున్నారని.. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన నాగపూర్‌ వెళ్లారని సుబ్బారెడ్డి అన్నారు.

 

/******Monnati daaka meera kadara reverse lo edchindi......appatiki sub-contactors petti nadipinchadu CBN ippati daka...

Link to comment
Share on other sites

Guest Urban Legend

పోలవరం నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. గుత్తేదారుడిని తప్పించి మరొకరికి కట్టబెట్టాలని చూస్తున్నారని.. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన నాగపూర్‌ వెళ్లారని సుబ్బారెడ్డి అన్నారు.

 

/******Monnati daaka meera kadara reverse lo edchindi......appatiki sub-contactors petti nadipinchadu CBN ippati daka...

Link to comment
Share on other sites

Polavaram ki kooda debba vesaru ga........ippudu Transtroy vadu nenu cheyyanu GOvt did not handover land to me when I got contract in 2012 antadu....appudu enti paristiti?

 

sare construction cost pencharu mari 2013 land acquisition cost emi chesataru?

 

From 1-1.5 lakh per acre we jumped straight to MINIMUM (12 lkahs+house+tribal benefits+50,000 one time per person) as per 2013 ivvali.....2013 law is good for farmers and really appreciate that....pota pota congress okka punyam chearu.....

 

 

Inka 75,000 acres acquire cheyyali..Saarai lanti purugulu why cost escalation antaru...kallu dobbaya 1 lakh nunchi 15 lakh MINIMUM perigindi 2013 law tho

Link to comment
Share on other sites

Polavaram ki kooda debba vesaru ga........ippudu Transtroy vadu nenu cheyyanu GOvt did not handover land to me when I got contract in 2012 antadu....appudu enti paristiti?

 

sare construction cost pencharu mari 2013 land acquisition cost emi chesataru?

 

From 1-1.5 lakh per acre we jumped straight to MINIMUM (12 lkahs+house+tribal benefits+50,000 one time per person) as per 2013 ivvali.....2013 law is good for farmers and really appreciate that....pota pota congress okka punyam chearu.....

 

 

Inka 75,000 acres acquire cheyyali..Saarai lanti purugulu why cost escalation antaru...kallu dobbaya 1 lakh nunchi 15 lakh MINIMUM perigindi 2013 law tho

Ah sarai gadiki 2011 estimate ichi kattamanali dula teeratadi

Link to comment
Share on other sites

Guest Urban Legend

Iyyanni ayye panulu kaavu le,

Ma guj land or maha lo projects emanna vuntey cheppandi paisal istam

AP enti adhekkada..vundhi me saavu..meeru saavandi

Pidikedu matti packet neeru iccham venjoy

Link to comment
Share on other sites

i am incharge for POLAVARAM GATES work.. visiting every week two days on site.. :peepwall::peepwall:

Qa/QC engineer tho kalisi Aa welding quality sarigga vundho ledho check cheyyi akadaki velinapudu.. As per drawing (stick/continuous welding) chesi savaru structure welding lo..

 

Welding lo single pin hole ni kuda accept cheyodhu.. okavela pin hole vunte Grind cheyinchi Malli weld cheyinchu :wave:

Link to comment
Share on other sites

మార్చనే మార్చం

పోలవరం గుత్తేదారు మార్పుపై కేంద్రం స్పష్టీకరణ

అ అదనపు ఆర్థిక భారాన్ని కేంద్రం భరించలేదు

ఇవే ధరలకు ఎవరైనా చేస్తానంటే మీ ఇష్టం

సమన్వయంతో పని చేయించుకోండి

ఉప గుత్తేదార్లకు నేరుగా చెల్లించండి

3 నెలలకోసారి పనులు చూస్తా నితిన్‌ గడ్కరీ వెల్లడి

ఈనాడు- దిల్లీ, అమరావతి

25ap-main1a.jpg

పోలవరం ప్రాజెక్టు ప్రధాన గుత్తేదారును మార్చి కొత్తగా టెండర్లు పిలుస్తామని, కొంత పనిని వేరే వారికి అప్పగిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మరోసారి తోసిపుచ్చారు. సమన్వయంతో పనులను చేయించుకోవాలని, ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేసి ఉప గుత్తేదారులకు నేరుగా చెల్లింపులు జరపాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జల వనరులశాఖ ప్రతినిధితో ఇందుకోసం ప్రత్యేక కమిటీ వేసి చెల్లింపుల అంశాన్ని పర్యవేక్షించాలని నిర్దేశించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాగ్‌పూర్‌లో గడ్కరీతో భేటీ అయిన సందర్భంగా నిర్ణయించిన మేరకు దిల్లీలో బుధవారం రాత్రి పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరులశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. దాదాపు గంటన్నరపాటు కేంద్ర మంత్రి ఈ ప్రాజెక్టులో ఎదురయ్యే సవాళ్లన్నింటినీ చర్చించారు. కొత్త గుత్తేదారును ఎంపిక చేసేందుకు టెండర్లు పిలుద్దామని ఆయనను ఒప్పించేందుకు రాష్ట్ర జల వనరులశాఖ అధికారులు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయత్నించగా... తన పరిమితులు తనకున్నాయని, ఇక మీ ఇష్టమని తేల్చి చెప్పారు. అంతే కాకుండా కొత్త గుత్తేదారుకు పనులు అప్పచెప్పడంవల్ల అదనంగా పడే ఆర్థిక భారాన్ని కేంద్రం భరించబోదని, ఇవే ధరలకు ఎవరైనా ముందుకొచ్చి చేస్తామంటే చేయించుకోండని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఐసీయూలో ఉన్న గుత్తేదారును చంపేయడానికి బదులుగా ఆక్సిజన్‌ ఇచ్చి బతికించుకుని పని చేయించుకోవడమే మంచిదని సూచించారు. ప్రభుత్వపరంగా అడ్వాన్సుల రూపంలో కొంత డబ్బులిచ్చి అతడికి శక్తినివ్వాలని సూచించారు. సమావేశంలో కేంద్ర మంత్రితో పాటు సహాయ మంత్రి, రాష్ట్ర మంత్రి, కేంద్ర కార్యదర్శి అమర్‌జిత్‌ సింగ్‌, పోలవరం అథారిటీ కార్యదర్శి శ్రీవాత్సవ, ప్రాజెక్టు ఆర్థిక వ్యవహారాలు చూసే కార్యదర్శి ఓరా, మధుసూదన్‌, రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, పర్యవేక్షక అధికారి వేమన రమేష్‌బాబు, ప్రధాన గుత్తేదారు ప్రతినిధులు చెరుకూరి శ్రీధర్‌, సాంబశివరావు, ఇతర ఉపగుత్తేదారు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పాత గుత్తేదారు 14% తక్కువకు టెండరు వేశారని, ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలిస్తే కొత్తవారు గత మూడేళ్లలో పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని టెండర్లు దాఖలు చేస్తారని, అప్పుడు దాదాపు 25% అంచనా పెరిగే అవకాశం ఉందని గడ్కరీ పేర్కొన్నారు. ఆ 25% పెంపును రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా భరించుకోవడానికి సిద్ధమైతే పనులను వేరేవారికి అప్పగించుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దేశంలోని 17 జాతీయ ప్రాజెక్టులకంటే పోలవరం నిర్మాణం వేగంగా జరుగుతోందని అభినందించారు. ఇకమీదట తానూ 3 నెలలకోసారి ప్రాజెక్టు స్థలాన్ని ప్రత్యక్షంగా సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లిస్తామని, ఆర్‌అండ్‌ఆర్‌ బిల్లులను సమీక్షించిన తర్వాత ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గడ్కరీ గుత్తేదార్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా? అని ట్రాన్స్‌ట్రాయ్‌

ప్రతినిధులను అడిగారు. ఏమీ లేవని వారన్నప్పుడు... అలాగైతే ఉప గుత్తేదార్లకు ఎందుకు చెల్లింపులు చేయడం లేదని ప్రశ్నించారు. దీంతో గుత్తేదారు సమస్యలను ఏకరవుపెట్టారు. తనకు మూడేళ్లు ఆలస్యంగా భూమి అప్పజెప్పారని వాపోయారు. గుత్తేదారు క్లెయిమ్‌ల పరిష్కారం కోసం విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక బ్యాంకు విశ్రాంత ఉన్నతాధికారి, ఇతర అధికారులతో ఆర్బిట్రేషన్‌ కమిటీ ఏర్పాటు అంశం పరిశీలించాలని సూచించారు. గుత్తేదారుకు తాము ఇప్పటికే చాలా ఆసరా అందించామని, సిమెంట్‌, స్టీలు తామే అందిస్తున్నామని శశిభూషణ్‌ కుమార్‌ చెప్పారు. కేవలం రూ.1000 కోట్ల పని మాత్రమే వేరే వారికి అప్పగిద్దామనుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై గడ్కరీ స్పందిస్తూ తప్పుమీద తప్పు ఎందుకు చేయాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

అన్నిరకాల సహాయం అందిస్తాం: గడ్కరీ

పోలవరం ప్రాజెక్టును 2019 కల్లా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్నిరకాల సహాయం అందిస్తామని గడ్కరీ చెప్పారు. సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పటివరకూ ఎదురైన సమస్యలు, సవాళ్లను ఎలా సరిదిద్దాలి? నిర్మాణ వేగాన్ని ఎలా పెంచాలి? 2019కల్లా డ్యాం నిర్మాణం ఎలా పూర్తిచేయాలి? అన్నదానిపై చర్చించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువులోగానే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం’ అని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత గడ్కరీతో జరిగిన సమావేశంలోని వివరాలపై చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి దేవినేని ఉమా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని గడ్కరీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. పోలవరం గుత్తేదార్లతో గడ్కరీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధాన సమావేశం ముగిసిన అనంతరం ఆయన వారందరినీ తన గదికి పిలిపించుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడండని సూచించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...