Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
 

కొంతమందికి లోపల ఉన్నా.. బయటపడలేకపోతున్నారు: సీఎం

636438368628604229.jpg


అమరావతి: కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీకి మద్దతు ఇవ్వడంపై ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రతిపక్ష నేతలు కూడా హాజరు అవుతున్నారని చంద్రబాబు అన్నారు. మంచిని ప్రోత్సహించేవారు టీడీపీకి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కోరారు. టీడీపీకి మద్దతు ఇవ్వాలని కొంతమందికి లోపల ఉన్నా.. వాళ్లు బయటపడలేకపోతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని, కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి పోలవరం ప్రాజెక్టుకు ఉన్న ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేస్తున్నానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎటువంటి బేషజాలు లేకుండా గడ్కరీ నాగ్‌పూర్‌లో ఉంటే అక్కడికి వెళ్తున్నానని, తాను విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చే లోపే పోలవరం అడ్డంకులు తొలగిపోతాయని సీఎం తెలిపారు.

Link to comment
Share on other sites

పోలవరం పనులకు రూ. 50 కోట్లు విడుదల
 
 
అమరావతి: పోలవరం పనులు ఆగకుండా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా నిర్మాణ సంస్థకు రూ. 50 కోట్లు విడుదల చేసింది. నిర్మాణ సంస్థ ద్వారా సబ్‌ కాంట్రాక్టర్లకు నిధుల చెల్లింపులు జరిపారు. ఈ నిధులను మట్టి, కాంక్రీట్‌, గేట్ల పనులు నిరాటంకంగా జరిగేందుకు ఉపయోగించనున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో పోలవరం పనులు మళ్లీ చురుగ్గా కొనసాగుతున్నాయి. కాగా, పోలవరం పనులు పురోగతి, పనుల జాప్యంపై కేంద్ర జలవనరుల శాఖకు రాష్ట్ర ఈఎన్‌సీ నివేదిక ఇచ్చింది.
Link to comment
Share on other sites

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నాగ్‌పూర్ వెళ్లనున్నారు. తొలుత మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్టణం వెళతారు. అనంతరం అక్కడి నుంచి నాగ్‌పూర్ వెళ్లనున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఆయన నివాసంలో కలుస్తారు. ఆ తర్వాత అక్కడినుంచి ఢిల్లీ వెళ్లి అక్కడినుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

monna meeting lo cheppadu gaa trantroy ni remove cheyyadam kudaradu ani daani gurinchi discuss cheyyadam kosam velladu

CM velli request chesukovalsina paristhithi aina vinatam ledhu,

Inthaku intha anubhavistharu bjp

Link to comment
Share on other sites

Okappudu transtroy rayapati di kabatti contract icharu eligibility lekapoina ani edcharu PK JAFFAS etc. ippudu emantaro?? Cbn went to nagpur just to remove transtroy!!

 

ee vishyam lo puran vaari tune verappa !! vaaru ippudu ekkada vunnnaro elaa vunnaro !!

Link to comment
Share on other sites

ee vishyam lo puran vaari tune verappa !! vaaru ippudu ekkada vunnnaro elaa vunnaro !!

daggubati saar polavaram visit chesi edo explain chesi polavaram 2018 ki avvadu ani decide chesi cheppearu.. appudu aa face lo glow mamulga ledu, CBN polavaram open chese roju kuda antha glow undademo CBN face lo!!
Link to comment
Share on other sites

idi mana pushapam galla ati telivi

 

నీరు చెట్టు పనులకోసం 9000 కోట్లు ఖర్చు పెట్టకుండా వాటిని పోలవరం కివాడి ఉంటె పోలవ్బరమేప్పుడో పూర్తి అయ్యేది - నీరు చెట్టు పనులు పరిశీలించమని కేంద్ర మంత్రినికోరా మంత్రి గారు విచారణ కు ఆదేశించారు - ఈర్రాజు

 

MNREGA SEEMA mottam panulu vadilesi a dabbuni polavaram ki vadukovali anta...eedu JAFFA gadito kalisi AP lo ekkada good jarugutunna addukuntunadu..

 

eedu tindi maniste state ki inka manchidi kaada!!!

Link to comment
Share on other sites

Guest Urban Legend

idi mana pushapam galla ati telivi

 

నీరు చెట్టు పనులకోసం 9000 కోట్లు ఖర్చు పెట్టకుండా వాటిని పోలవరం కివాడి ఉంటె పోలవ్బరమేప్పుడో పూర్తి అయ్యేది - నీరు చెట్టు పనులు పరిశీలించమని కేంద్ర మంత్రినికోరా మంత్రి గారు విచారణ కు ఆదేశించారు - ఈర్రాజు

 

MNREGA SEEMA mottam panulu vadilesi a dabbuni polavaram ki vadukovali anta...eedu JAFFA gadito kalisi AP lo ekkada good jarugutunna addukuntunadu..

 

eedu tindi maniste state ki inka manchidi kaada!!!

 

pichi naayalaki spend chesina paisaley inka ivvaledhu ani cheppaledha evadu

aina mnrega kuda center ye ga ichedhi ..mindless barbaric shithead pushpam gadu 

Link to comment
Share on other sites

@Urban Legend,

 

15000 KM roads,India's highest ponds chesaru a MNREGA lo....so eedu AP mottam manesi kurchovali ani chetpunadu 

eedu runamafi meeda edchadu..cut cheste Up,MH&Tamilnadu lo BJP announced runamafi

 

 

 

Pushapams,

 

mari e dabbulu tagalese badulu UP Ganga cleaning ki state pettukovachu kada?

South India ki bokka petti North vallu ilava festivals cehstunaru

 

 

 

https://twitter.com/ANINewsUP/status/920621014035218438

 

https://twitter.com/ANINewsUP/status/920605521089986561

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...