Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

పోలవరం పనులకు తొలగిన అడ్డంకి

6brk90-polavaram.jpg

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడిగా పేర్కొంటున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు అడ్డంగి తొలగింది. ఈ ప్రాజెక్టు పనుల్ని మరో ఏడాది పాటు కొనసాగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అనుమతులు జారీచేసింది. 2018 జులై వరకు పనుల కొనసాగింపునకు కేంద్ర జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2015లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అభ్యంతరాల మేరకు పోలవరం పనులను ఆపాలని కేంద్రం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం, అలాగే దానికయ్యే ప్రతి పైసానూ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుండటంతో ఈ ప్రాజెక్టు పనుల్ని నిలిపివేయడం మంచిది కాదని జలవనరుల శాఖ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలవనరులశాఖకు ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 1తో గడువు ముగియడంతో దాన్ని వచ్చే ఏడాది జులై 2 వరకు పనుల్ని నిరాటంకంగా కొనసాగించే దిశగా గడువు పొడిస్తూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో పోలవరం పనులకు అడ్డంకి తొలగినట్టయింది.

Link to comment
Share on other sites

పోలవరం అంచనా వ్యయం 46వేల కోట్లు!
 
 
అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): పోలవరం అంచనా వ్యయం రూ.46వేల కోట్లకు చేరుతుందని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి సూచనల మేరకు ప్రాజెక్టు అథారిటీతో కలసి రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు అంచనాలను సవరించే పనిలో నిమగ్నమయ్యారు. 2013 భూసేకరణ చట్టం అమల్లో ఉన్నందున భూపరిహారం, సహాయ, పునరావాస కార్యక్రమాలకే అత్యధికంగా 32,000కోట్లు వ్యయమవుతుందని, ప్రధాన పనులకు మరో 14,000కోట్ల వరకూ అవసరమని జల వనరులశాఖ వర్గాలు చెబుతున్నాయి.
Link to comment
Share on other sites

Guest Urban Legend

Water lekunda ye industry vadu vasthadu :D

Don't forget

Kia motors plant ki handri neeva project nunchu water allot chesaru..akkada handri neeva lekapothey KIA set chesedha akkada

Link to comment
Share on other sites

That's true harsha. CBN gariki narakam chupinchi vandasarlu thippinchukini 3500 cr release chesaru. MH state cm yemathram kasta padakunda anthakante yekkuva accelerated irrigation kinda yecharu. So far center govt has not given any special relief compared to any other state in the country.

Link to comment
Share on other sites

Baboyi ee anchanalu inka enthaku peruguthaayo. Who will give that amount. First complete Main dam & canals work quickly.

According to the costs in 2013-14, the project will be costing a whopping 48000 Crore. Rehabilitation and Relief alone will cost 34000-35000 Crore which will is in accordance to 2013 Land Acquisition Act. Previous estimations of the project are 16010 Crore only.

Link to comment
Share on other sites

full rehabilitation is not going to happen so is full storage.  BJP or any central govt would not give that much money. Dam and Canal works complete cheste half storage chesina (this reduces land acquisition cost drastically) huge benefit vuntundi. probably better spend that money lifting water from Prakasam/vykunthapuram barrages in to Sagar right canal. 

Link to comment
Share on other sites

full rehabilitation is not going to happen so is full storage.  BJP or any central govt would not give that much money. Dam and Canal works complete cheste half storage chesina (this reduces land acquisition cost drastically) huge benefit vuntundi. probably better spend that money lifting water from Prakasam/vykunthapuram barrages in to Sagar right canal. 

 

mee posts chala informative gaa untai brother ... glad to have you here in this db  :shakehands:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...