Jump to content

polavaram

Recommended Posts

polavaram fill aithey papikondalu complete ga submerge avvudha even in summer ?

Polavaram hills won't sub merge completely 50-60% of hills gets filled with water when dam lo full storagage water there.

Only area where now camping is done will be sub merged

Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply

this project itself will be a big tourist attraction once it is completed, so dam chuttu tourist activity increase avutundhi

Agree with this one. In  the design demo that was posted couple of posts back, I see a bridge right in-front of the gates.  I don't think there would be any other dam of this scale in India, that would have so much water that the gates are open actually 9-10 months in a year. What a site it would be !!! I wish they incorporate some kind of viewing points on that bridge that runs parallel to the spillway. 

Link to comment
Share on other sites

this dam is huge but not as eye catchy as Srisailam/Nagarjuna sagar. It is not tall (water head is not as high). water flowing over the spillway gates won't be as beautiful as previous two I mentioned. Also, water is usually murkier than krishna (good for crops). Nonetheless huge water pond (back waters) surrounded by green hills is always a welcome sight. definitely, there will be more tourists flocking to this site than before. 

Link to comment
Share on other sites

పోలవరం.. జీవనాడి!
 
636262590578749783.jpg
  • పోలవరం పూర్తితో ఏపీ నలుమూలలకూ నీళ్లు
  • గోదావరి-పెన్నా, సోమశిల-స్వర్ణముఖి సంధానం
  • చింతలపూడి ఎత్తిపోతలతో 40 టీఎంసీల నిల్వ: సీఎం
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవర్‌పాయింట్‌తో వెల్లడి
  • కరువుపై శాశ్వత విజయం
  • నీటి పథకాల స్వరూపాన్ని ఆవిష్కరించిన సీఎం
 
అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి రెండు ప్రాధాన్య ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి... అమరావతి. రెండోది... రాష్ర్టానికి జీవనాడి అయిన పోలవరం . పోలవరం ప్రాజెక్టు పూర్తయితే... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ నీళ్లు వెళతాయి. కరువును రాష్ట్రం జయిస్తుంది. రాష్ట్రానికి జీవనరేఖలాంటి పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలని పొద్దున్న లేచివెంటనే ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధీ దేవుణ్ణి ప్రార్థించాలి’’ అని సీఎం చంద్రబాబు సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీహాల్‌లో వర్చువల్‌ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నిర్మాణపనులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుంచి చీఫ్‌ ఇంజనీరు అందించారు. ఇదే సమయంలో.... డ్రోన్‌ ద్వారా ప్రధాన కట్టడాలపై తీసిన చిత్రాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు వివరించారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పోలవరం ప్రాజెక్టు సమగ్ర సమాచారం గురించి కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ తెలియజేశారు. ఈ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను శశిభూషణ్‌ కుమార్‌ పూర్తి చేస్తున్న సమయంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్తా... ఇంజనీరింగ్‌ నిపుణుడిగా మారిపోయారు. స్టేజీ ఎక్కి... శశిభూషణ్‌ కుమార్‌ ప్రదర్శించిన ఒక స్లయిడ్‌ను ఆధారంగా చేసుకుని... ‘ఇది చాలా ముఖ్యమైన స్లయిడ్‌’’ అంటూ... రాష్ట్ర సాగునీటి సమగ్ర స్వరూపాన్ని విశదీకరించారు.
 
polavaram2%20copy.jpg ఉత్తరాంధ్రకు నీళ్లు ఇలా..
‘‘పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఏలేరు రిజర్వాయరు నుంచి విశాఖపట్నానికి తాగు, పరిశ్రమలకు నీరువెళ్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి-వంశధార అనుసంధానం చేస్తున్నాం. ఈ అనుసంధానం ప్రక్రియ చేపట్టాక కూడా నీరు చాలకపోతే పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా శ్రీకాకుళం దాకా గోదావరి జలాలను తీసుకెళ్తాం. ఇది ఉత్తరాంధ్రకు జీవన రేఖగా మారుతుంది’ అని చంద్రబాబు వివరించారు. ఎగువన సీలేరు నుంచి 60 టీఎంసీలు గోదావరి డెల్టాకు వస్తాయని చెప్పారు. పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి కొంత దూరం వచ్చాక... చింతలపూడి ఎత్తిపోతల వస్తుందని, దాని నుంచి 40 టీఎంసీలను నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ పరిధిలోని నందిగామ, తిరువూరు, నూజివీడుకు అందిస్తామని వివరించారు. గోదావరి నుంచి 80 టీఎంసీలు కృష్ణా నదిలోకి తెస్తామని, వాటికి బదులుగా శ్రీశైలంలో అన్ని నీళ్లు ఉంచుతామన్నారు. అమరావతి బ్యారేజీని 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తే... రాజధాని నగరానికి తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించవచ్చని చెప్పారు.
 
శ్రీశైలం నుంచి పంపిణీ ఇలా..
‘పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి గోదావరి జలాలు నేరుగా కృష్ణా బ్యారేజీ(ప్రకాశం బ్యారేజీ)కి పవిత్ర సంగమం ద్వారా వస్తాయి. ప్రకాశం బ్యారేజీకిపైన పులిచింతల, నాగార్జున సాగర్‌, శ్రీశైలం జలాశయాలు ఉన్నాయి. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ఉన్నాయి. శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు వద్ద 854 అడుగుల ఎత్తులోనే నీటిని తీసుకొని ఇచ్చే అవకాశముంది. ఒకవేళ పోతిరెడ్డిపాడుకు సమస్య వస్తే హంద్రీ-నీవాకు... మల్యాల దగ్గర 835 అడుగుల్లోనే నీటిని తీసుకుంటున్నాం. ఇది కాకుండా ముచ్చుమర్రి వస్తోంది... ఇక్కడ 798 అడుగుల వద్దే నీటిని తీసుకోవచ్చు. పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి... రాయలసీమకు వరప్రసాదం. శ్రీశైలంలో తక్కువ నీరున్నా ముచ్చుమర్రిద్వారా ఎత్తిపోతలతో... హంద్రీ-నీవా, గాలేరు-నగరికి వస్తుంది. అక్కడి నుంచి తెలుగుగంగ, కేసీ కెనాల్‌లకూ జలాలు వస్తాయి. వీటిపైన తుంగభద్ర నీళ్లు శ్రీశైలం జలాశయానికి వెళ్తాయి. హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ ద్వారా నీటిని వినియోగించుకునే వీలుంది’ అని సీఎం వివరించారు.
 
రాయలసీమకు పంపిణీ...
రాయలసీమకు నీరు పంపించే విధానంపై సీఎం స్పష్టంగా వివరించారు. ‘హంద్రీనీవాతో కర్నూలులో డోన్‌, పత్తికొండ, అలూరుకు నీళ్లొస్తాయి. అక్కడి నుంచి అనంతపురానికి ప్రవేశిస్తే... జీడిపల్లి నుంచి పీఐబీఆర్‌, మిడ్‌ పెన్నార్‌, చిత్రావతి ఉంది. ఈ మధ్యనే గొల్లపల్లిని నింపాం. పక్కనే ఉన్న చెర్లోపల్లికి కూడా నీళ్లిస్తాం. చెర్లోపల్లి నుంచి చిత్తూరు... మరో చానల్‌ కుప్పం వెళ్తుంది. గొల్లపల్లి నుంచి నేరుగా మడకశిరకు జలాలు తీసుకెళ్తాం. అనంతపురం జిల్లాలోని బైరవానితిప్పకు రెండు టీఎంసీలు నిల్వ చేయొచ్చు. ఇక... వెలుగోడు ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తాం. అవుకు టన్నెల్‌కు ఎదురైన సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు నదిలోనే టన్నెల్‌ను తవ్వే ప్రతిపాదనలు కార్యరూపంలోకి తీసుకొస్తున్నాం. వెలుగోడు ద్వారా నేరుగా బ్రహ్మసాగరుకు నీళ్లు వెళ్తాయి. వెలుగోడు పూర్తయితే... 17,000 క్యూసెక్కుల ప్రవాహాన్ని గండికోట రిజర్వాయరుకు తరలించే అవకాశం వస్తుంది. రోజుకు 1.7 టీఎంసీల చొప్పున వెళితే.. గండికోటలో 26 టీఎంసీల నీటిని నిల్వచేసే వీలుంది’ అని సీఎం వివరించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరుకు మధ్యలో మరో 6 ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని నిర్ణయించామని, గాలేరు-నగరి సుజల స్రవంతి స్టేజీ-2ను పూర్తి చేస్తామని చెప్పారు.
 
పల్నాడులో భారీ రిజర్వాయర్‌
గోదావరి నుంచి సోమశిలకు నేరుగా నీటిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలంటే రూ.90,000 కోట్లు కావాలని చంద్రబాబు చెప్పారు. ఈ పథకాన్ని రెండు దశల్లో చేపట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. ‘పల్నాడు ప్రాంతంలో బొల్లాపల్లి దగ్గర ఒక రిజర్వాయరును నిర్మిస్తే 300 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఈ రిజర్వాయరు నుంచి గ్రావిటీతో సోమశిలకు జలాలు తరలిపోతాయి. అక్కడి నుంచి కండలేరుకు వెళ్తాయి. చెన్నయ్‌ కూడా తాగునీరు వెళ్తుంది. తిరుపతి బాలాజీ రిజర్వాయరుకూ జలాలు వెళతాయి. కొమ్ముమూరు ప్రాజెక్టు ద్వారా బకింగ్‌ హమ్‌ కెనాల్‌కు ఎత్తిపోతల పెడితే... గుండ్లకమ్మకు నీరు వెళ్తుంది. అక్కడి నుంచి సంగం బ్యారేజీకి వెళ్తుంది’ అని సీఎం వివరించారు.
 
స్వర్ణముఖి- సోమశిల
‘స్వర్ణముఖి- సోమశిల అనుసంధానం చేస్తే గాలేరు-నగరిలోకి నీళ్లు వెళ్తాయి. బొల్లాపల్లి నుంచి నీళ్లు వస్తే నాగార్జున సాగర్‌ కుడికాలువకు నీళ్లు వెళతాయి. శ్రీశైలం నుంచి నీరు వెలిగొండకు వచ్చి... అక్కడ నుంచి మార్కాపురం, గిద్దలూరు వస్తాయి. వెలిగొండ రెండు టన్నెల్‌లలో ఒకటి సమస్యగా మారితే... రిజర్వాయరు నుంచి టన్నెల్‌ను నిర్మిస్తున్నాం’’ అని తెలిపారు. సముద్రంలోకి పోయే నీళ్లన్నీ రిజర్వాయర్లలో పెడితే.. ఒక సంవత్సరం వర్షం కురవక పోయినా ఒక పంటను కాపాడవచ్చునని చంద్రబాబు తెలిపారు. ఈ సంవత్సరమే మడకశిర, కుప్పం, చిత్తూరులకు నీటిని తీసుకువెళ్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.
 
అనుమతులున్నాయ్‌... అడ్డంకులొద్దు
పోలవరం ప్రాజెక్టుకు అనుమతులన్నీ ఉన్నాయని, ఈవిధంగా ప్రారంభించిన ప్రాజెక్టు ఇదేనని జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టును అడ్డుకోవద్దని ప్రజాప్రతినిధులను కోరారు.
కొసమెరుపు: ఈ విశ్లేషణాత్మక వివరణ పూర్తయ్యాక ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి.. ‘ఏనీ డౌట్స్‌’ అని సీఎం ప్రశ్నించారు. ‘ఇంత స్ఫూర్తిదాయకంగా చెప్పాక... ఇంకా సందేహాలుంటాయా సార్‌?’ అని పలువురు ప్రజాప్రతినిధులు స్పందించారు.

నాణ్యతలో రాజీ లేదు: గుప్తా

కేంద్రం పర్యవేక్షణలోనే పోలవరం నిర్మాణ పనులు జరుగుతున్నాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా స్పష్టం చేశారు. దేశంలోని జాతీయ ప్రాజెక్టులన్నింటికీ 60 శాతం నిధులనే కేంద్రం భరిస్తోందని, కానీ పోలవరానికి 100 శాతం నిధులను కేంద్రం భరిస్తోందని చెప్పారు. జాతీయ స్థాయిలో నిష్ణాతులైన ఇంజనీరింగు నిపుణల పర్యవేక్షణలో డిజైన్ల, నాణ్యతలో రాజీ లేకుండా కేంద్రం పర్యవేక్షిస్తోందని గుప్తా వివరించారు.
 
9pvaram3.jpg 

super

Polavaram complete ayithe nijanga AP will become water hub of india.

300+ days water flow unde one and only river godavari which is there only AP.

9,677 cusecs inflow undi as of today ante chudandi

Mainly minimum 250+ days after completing polavaram gates open untayi if we didn't plan ahead.

Main ga on an avg 3000+ tmc wasting into sea every year. Even worst year lo kuda 2000+ tmc wasting into sea.

From last 10 years lo per day 100+ tmc godavari lo flow vachina days on an avg 0-5 days per year undi ante 2 days are more then enough to fill polavaram in that case.

50-100tmc per day vachina days per year 15-20 days undi , ila ayina 4-5 days lo polavaram fill avutundi.

25-50 tmc flow will be there minimum 25-30 days

Idi normal stats how water is available in polavaram dam.

Right canal(1.5tmc/day)+ left canal(0.75tmc/day) = 2.25tmc/day nee use cheyagalam.

But minimum 10tmc/day water will be available for minimum of 50+ days in a year.

We had a good chances of using the water because we are last state to use water and water will go into sea.

Left canal we had east godavari, vizag, vizayanagaram and srikakulam 4 dsts but we have only 8500 cusecs canal only. 

On Right west godavari, krishna, guntur are 3 nearest districts where we can use water in gravity. Prakasham dst we can transfer water atleast half by gravity.

In simple 8 districts are going to get directly benefited.

But mainly already Polavaram Right canal almost done can handle 1.5tmc/day but we can transfer only 8500cusecs per day which touches west godavari and krishna dsts. AP govt must look into water management ki oka model tayaru cheyali.

Example:- West godavari lo polavaram right canal start ayi most of the portion in west only. West Godavari contains 15 mla seats where 15/15 won by tdp and BJP. 

Polavaram right canal nunchi water 8500 cusecs water when it reach krishna we don't have much scope to save water. So better we must use water in middle if we can divert 3500 cusecs water everyday 1 constuency sari padi water per day ivochu which will last for 3 months minimum.

Polavaram right canal:-

1) Start some minor pumping stations along the canal in each constituency fill the canals/reserviors in middle. 120 days polavaram right canal gets water and if we give water to each constuency 10 times a year power usage will reduce by 50%.

2) Kolleru branch dagara minor pumping station petti every day 250-300 cusecs water ni pump cheyali because kolleru area ki water velthe 100's of crores income vastundi govt by fish ponds, prawns, farming. which we can transfer water to eluru drinking water.

3) Buy 20-30 water tanker vechicles with good capacity if we can't transfer water directly fill some small canals using this.

when an desert country like Israeli able to do best in water management why can't we make it possible in water management.

1st we need to start with 1 constituency and we need dig pipelines and make it possible. 1st the constituency beside right canal needs to get fruits where with farmers need to invest in pipelines and govt will dig major pipelines and connect to farmer pipes and once water started in polavaram right canal with motors we will pump water into near by canals, farm lands and then water will be send to next constituency and so on. 5-10 days is more then enough to fill all the farm lands in less time using pipes by pumping from polavaram right canal by this farmers can save minimum of 10,000+rs easily which they invest in diesel, power,... By supplying water before season starts by rainy season crops will come into hands of farmers and they will get more income. If we can start this kind of pilot project 1 week ki 1 constuency cover cheyochu and by this water levels in those constituency will increase

konni polchakudadhu bro. IL lo kuda mana Kashmir lanti situation. ayina entho develop chesukunnaru. infact developed country anochhu. manam vallatho compare chesukovatam correct kaadhu anukunta.

Brother CBN saying we want to 1st in india by 2029 antunadu we need to have vision for that we need to do some things which other states which doesn't do.

Instead of wasting water into sea if we transfer water to all constituencies automatically ground water levels increases and it leads to earn more income to farmers and drinking water supply can be increased.

We had water if we use it correctly automatically it helps in increasing state development in many aspects.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Why do you think so?

long back initial ga oka place lo anukoni konda tavvaru ...

required depth lo rock ledhu for foundation ani venakki shift chesaru place ...idhatha eppudo aipoyina story anukondi

and now spillway madhyalo d block lo required depth lo inka rock raaledhu bores vesi chustunnaru rock continuous ga vundha ledha ani....adhi study chesi and next design approvals raavali ah block varaku ..watch from 22.00

idhantha regular things emo dam constructions lo i dont know

:shakehands:

ohh, I don't think it is unusual to have such teething problems in a project of such massive scale. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...