Jump to content

వశిష్ట పుత్ర పూలంబి గా మోక్షజ్ఞ 2 parts movie


swas

Recommended Posts

బాలయ్య 100 వ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అంతకంటే ఎక్కువ గా బాలయ్య నట వారసుడు నందమూరి మూడోతరం వారసుడిగా రాబోతున్న నందమూరి  తారక రామ మోక్షజ్ఞ తేజ  తెరంగ్రేటం కోసం అంతకంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు . ఇప్పటికే సోషల్ మీడియా లో వందల కొద్ది  పేస్ బుక్ పేజీలు తో నందమూరి అభిమానులు తమ అభిమాన హీరో మొక్షజ్ఞ రాక కోసం ఎదురు చూస్తున్నారు .


అయితే సోషల్ మీడియా లో మోక్షజ్ఞ ఎంట్రీ పై రోజుకో వింత వార్తలు వస్తున్నాయి . బాలయ్య కూడా 20 17 లో తన కుమారుడు సినీరంగ ప్రవేశం ఉంటుంది అని ఇప్పటికే తేల్చి చెప్పాడు . ఇంతలో బాలయ్య వందవ సినిమా స్టార్ట్ అవ్వటం తో అందరి కళ్ళు  ఈ సినిమా పై పడ్డాయి.ఈ  సినిమా కి మోక్షజ్ఞ  అసిస్టెంట్ డైరెక్టర్ అంటూ మీడియా లో హల్చల్ చేస్తున్న నేపధ్యంలో తాజా గా ఒక కొత్త విషయం లీకయ్యింది .


అది ఏంటంటే బాలయ్య సినిమాలో శాతకర్ణి కుమారుడిగా  మోక్షజ్ఞ నటిస్తున్నాడు అనే వార్త బయటకు పొక్కింది.ఆ పాత్ర పేరు వశిష్ట పుత్ర పూలంబి  గా తెలుస్తుంది . బాలయ్యను నందమూరి తారక రామారావు గారు తన చేతుల మీదుగా తెరంగ్రేటం చేయించారు.ఇప్పుడు అదే సెంటిమెంట్ తో బాలయ్య తన కుమారుడిని తన చేతుల మీద గా  ప్రేక్షకులకు పరిచయం చేయాలి అని భావిస్తున్నాడు.అన్ని ఇప్పుడు కుదిరాయి కాబట్టి  కచ్చితంగా ఈ సినిమా లోనే మోక్షజ్ఞ  ఎంట్రీ ఉండటం ఖాయంగా కనిపిస్తుంది .


ఏది ఏం అయ్యిన బాలయ్య కుమారుడి ఎంట్రీ  నందమూరి అభిమానులకు పండగ కానుంది .  


 


1st part lo Balaya hero


2nd part is also there warrior kinda mokshagna 


Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...