Jump to content

Vizag-chennai Industrial Corridor

Recommended Posts

20-30 lakhs crores investment opportunity undi 

ports, infrastructure, electronic companies, exports, imports ,... ani kalipi manchi investment opportunity undi.

If central can start a road on coast line it will boost for companies

Link to comment
Share on other sites

  • 2 weeks later...
వైజాగ్‌ - చెన్నై కారిడార్‌కు రూ. 100 కోట్లు
 
హైదరాబాద్‌ : వైజాగ్‌-చెన్నై కారిడార్‌కు 100 కోట్ల రూపాయల నిధిని మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అలాగే విశాఖలో విపత్తుల నివారణ కోసం ఏర్పాటు చేసిన స్కాడా/జిఐఎస్‌ సామర్థ్యం పెంపు, జివిఎంసిలో తాగునీటి సరఫరా మెరుగుదల కోసం 500 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు ఓకే తెలిపింది. కీలకమైన అంశాలకు నిదులను మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ముందుకు రావడంతో రాష్ట్ర అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Comedy 100 crores enni kms roads vestaru?? infrastructure ki entha use below 1%

Link to comment
Share on other sites

  • 1 month later...
ఎపిలో ఐదు పారిశ్రామిక పట్టణాలు
 
  • భూమి హామీతో నిధులు ఇచ్చేందుకు కేంద్రం రెడీ.. 
  • రేపు సిఎం సమక్షంలో నిర్ణయం
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశలో ఐదు పారిశ్రామిక పట్టణాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కొద్దిగా ముందుకు కదిలింది. విశాఖ- చెన్నై, చెన్నై- బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ల మధ్య ఈ ఐదు పారిశ్రామిక పట్టణాలు ఏర్పాటు చేయుయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై సర్వే చేసిన అంతర్జాతీయ సంస్ధలు విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, శ్రీకాళహస్తి సమీపంలోని ఏర్పేడు, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం దగ్గర వీటిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున మంగళవారం హైదరాబాద్‌ వచ్చిన ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి సంస్థ (డిఎంఐసిడిఎ) అధికారులు దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారు. ఈ పారిశ్రామిక పట్టణాల కోసం కేటాయించే భూమిని హామీగా పెడితే, ఈ పట్టణాల్లో మౌలిక సదుపాయల కల్పనకు అవసరమైన నిధులు సమకూరుస్తామని కేంద్ర బృందం ప్రతిపాదించింది. ఈ ఐదు పట్టణాల కోసం ఒక స్పెషల్‌ పర్సస్‌ వెహికల్‌ ఏర్పాటు చేయాలని మంగళవారం భేటీలో ప్రతిపాదించారు.
 
అలాగే వీటిపై పర్యవేక్షణకు ఆంధ్రప్రదేశ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి సంస్ధ పేరుతో ఒక సంస్ధను కొత్తగా ఏర్పాటు చేయాలన్న యోచన కూడా వచ్చింది. ఎపి అధికారుల బృందం చేసిన ప్రతిపాదనలపై ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలో రూ.31,800 కోట్ల పెట్టుబడితో పర్యావరణకు హాని చేయని పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పలు పారిశ్రామిక సంస్థలు ముందుకొచ్చాయి.
Link to comment
Share on other sites

విశాఖలో పారిశ్రామికవేత్తలు, అధికారులు భేటీ
 
విశాఖపట్నం : స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు, అధికారుల బుధవారం సమావేశమయ్యారు. విశాఖ-చెన్నై కారిడార్‌కు భూముల సేకరణ, పరిశ్రమలకు భూముల కేటాయింపుపై చర్చించనున్నారు. పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, డైరెక్టర్ కార్తికేయ మిశ్రా, కలెక్టర్‌ యువరాజ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

gudur-naydupeta middle lo near coast side..land acquisition per acre patta land ithe 13-15 laks istharu ani proposal ...assignment land ki 5-6 laks istharu anta...but yesterday assignment land ki patta land ki same rate annaru..lets see what happens

20160622a_013135008.jpg

Link to comment
Share on other sites

By the time the split is complete you will see demand for 5+ countries from it. But some thing must be done to stop this unfair treatment by the northern parties.

You cant expect any justice as the country is ruled by poiticians and not statesmen...
Link to comment
Share on other sites

At least PM should be from South India...

Deve gouda and Narasimha Rao were from south india. Did they do any favor to South? Even Indira Gandhi represented AP and Karnataka in Loksabha. Karnataka one I believe was after losing in UP. What did she do to south?  

Link to comment
Share on other sites

South indian PM would be helpless as long as loksabha is gravitated towards hindi belt. It is probably fair they get bigger share in loksabha due to bigger population share. But Rajyasabha should not be the way it is right now. What is the need for Rajyasabha if its representation is also based on number of loksabha seats? They tried to combine British house of lords and US senate but missed/ignored the prime objective of equal representation to smaller states part.

Link to comment
Share on other sites

Asian Development Bank has agreed to lend 800 Million US Dollars (5390 Crore) loan to the Vishakapatnam – Chennai Industrial Corridor. The loan proposal is currently being worked on by the Union Finance Ministry. The first chunk of loan about 471 Crore is likely to be released in December first week. The corridor is being planned for 2020 completion. The 5390 Crore loans will be given in phases and will carry 8% interest. 842 Crore of this amount should be repaid in 15 years and the remaining 4548 Crore in 25 years. The corridor touches nine districts of the State, it will have four major nodes at Visakhapatnam, Kakinada, Gannavaram-Kankipadu (near the new capital city of Amaravati) and Yerpadu-Srikalhastri. The State is keen to link one of the nodes to the proposed new greenfield capital city of Amaravati. Vizag node will have onus in pharma, metallurgy, non-metallic minerals, chemical and petrochemicals and food processing while Kakinada node will focus on food processing, chemical and petrochemical, paper and non-metallic minerals. Machilipatnam Node will be a hub to pharma, metallurgy, food processing and non-metallic minerals while the sole node in Rayalaseema, Tirupati- Srikalahasti to have industries on electrical equipment, textiles, food processing, metallurgy and non-metallic minerals. Rate this!

Idi vasthe industrial revolution will come in AP and i can say if it happens AP will beat Gujarat

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...