Jump to content

APSRTC

Recommended Posts

  • Replies 446
  • Created
  • Last Reply
  • 2 weeks later...
On 11/2/2017 at 9:22 AM, Yaswanth.M said:

Sambasiva gaarithone poyinda antha..kompatheesi :donno:

malakondaiah ni techi pettaru. ayana vochaka malli losses perigayi. worst maintainance, no cleanliness. Anavasaram ga Samba siva rao ni CBN hijack chesadu. Enduku ila baaga pani chese vallani enduku suddeng ga teesthado CBN garu artham kaadu. ATP dist ki kuda kona sasidhar was doing very good with farm ponds, lakes renowation etc. sudden ga ayanni teesi krishna dist. ki vesadu. disappointed. 

Link to comment
Share on other sites

25 minutes ago, LuvNTR said:

Sambasivarao dgp ga vesaru,inkevarunnaru dgp ga veyyadaniki??anantapur veerapandian manchi officer,maku chesaru ayana muncipal commissioner ga 

Link to comment
Share on other sites

3 minutes ago, Saichandra said:

Sambasivarao dgp ga vesaru,inkevarunnaru dgp ga veyyadaniki??anantapur veerapandian manchi officer,maku chesaru ayana muncipal commissioner ga 

rendu samba siva rao ke icheyalsindi. very inspired and self motivated leader ayana. baaga sesevaru rtc ni ippatiki.

Link to comment
Share on other sites

Guest Urban Legend
11 hours ago, LuvNTR said:

rendu samba siva rao ke icheyalsindi. very inspired and self motivated leader ayana. baaga sesevaru rtc ni ippatiki.

DGP emanna comedy post ah rendu ivvantaniki

He is going to retire in an year 

Recent ga Samba siva Rao, malakondaya iddaru names next DGP ga proposal send chesindhi central ki state govt 

Only one year service vundhi ani reject chesaru anta 

So he may be back to rtc or some other department 

Link to comment
Share on other sites

1 minute ago, Urban Legend said:

DGP emanna comedy post ah rendu ivvantaniki

He is going to retire in an year 

Recent ga Samba siva Rao, malakondaya iddaru names next DGP ga proposal send chesindhi central ki state govt 

Only one year service vundhi ani reject chesaru anta 

So he may be back to rtc or some other department 

Yup rejected anta,gowtham sawang ki iste bagundu

Link to comment
Share on other sites

Guest Urban Legend
2 minutes ago, Saichandra said:

Yup rejected anta,gowtham sawang ki iste bagundu

Sawang or ACB chief thakur ki antunnadu ETv vadu

Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఏపీఎస్‌ ఆర్టీసీకి మంచి రోజులు

25brk109a.jpgఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ ఆర్టీసీ) క్రమంగా నష్టాల వూబి నుంచి బయటపడుతోంది. గతేడాదికంటే నష్టాలు తగ్గినందున భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి. కార్మికుల కృషితో పాటు ఖర్చు తగ్గించేలా ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. బ్యాంకు రుణాల విషయంలో ప్రభుత్వం తోడ్పాటు ఆర్టీసీకి కలిసి వచ్చింది. ఆర్టీసీలో రెండు, మూడు సంవత్సరాలుగా చేపట్టిన సంస్కరణలు ఫలితాన్నిస్తున్నాయి. గతేడాది 66.93 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో ఈ ఏడాది 78.97 శాతానికి పెరిగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణీకుల సంఖ్య ఒక్కసారిగా 7.05 శాతం పెరగటం సంస్థకు విజయం లాంటిదే. సాంబశివరావు ఎండీగా ఉన్న కాలంలో ఆర్టీసీ నవీకరణకు చేపట్టిన చర్యలు సంస్థ ప్రతిష్టను పెంచడం సహా ప్రయాణీకులను ఆర్టీసీ వైపు ఆకర్షితులను చేశాయి. ప్రస్తుత ఎండీ మాలకొండయ్య సైతం ప్రయాణీకుల నమ్మకాన్ని చూరగొనేలా చర్యలు చేపట్టారు.

Link to comment
Share on other sites

వీఐపీ సంస్కృతికి దూరంగా సామాన్య ప్ర‌యాణికుడుగా ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించిన శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు
శ్రీకాకుళం ఆర్టీసీ బ‌స్టాండ్‌.. 
స‌మ‌యం మ‌ధ్యాహ్నం 12 గంట‌లు..
ఒక యువ‌కుడు న‌ర‌స‌న్న‌పేట మీద నుంచి పాత‌ప‌ట్నం వెళ్లే బ‌స్సు కోసం ఎదురు చూపులు.. 
ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్న యువ‌త ఒక్కొక్క‌రూ ఆశ్చ‌ర్యంగా ఆ యువ‌కుడి ద‌గ్గ‌ర‌కు చేరారు. గుంపుగా మొద‌లై పెద్ద స‌మూహంగా మారింది. ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఎవ‌రో అని చూస్తే కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు.. శ్రీకాకుళం పార్ల‌మెంటు స‌భ్యుడు.. ఐక్య‌రాజ్య‌స‌మితిలో భార‌త‌దేశం ఔన్నాత్యాన్ని చాట‌డ‌డ‌మే కాకుండా దేశ పార్ల‌మెంటులో శ్రీకాకుళం ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తినిధిగా రూపుదిద్దుకుంటున్న వ్య‌క్తి .. ఒక్క‌సారిగా బ‌స్టాండ్‌లో ప్ర‌త్య‌క్ష‌మవ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. న‌ర‌స‌న్న‌పేట -పాత‌ప‌ట్నం వైపు వెళ్లే ఆర్టీసీ ప‌ల్లె వెలుగు బ‌స్సు రాగానే అందులో రామ్మోహ‌న్‌నాయుడు ఎక్కారు. తోటి ప్ర‌యాణికులతో క‌లిసి ప్ర‌యాణం సాగించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్ర‌యాణికుల్లో ఒక‌టే హుషారు మొద‌లైంది. మా ఎంపీ మాతో క‌లిసి ప్ర‌యాణం చేస్తున్నార‌ని ఆనంద‌ప‌డ్డారు. బ‌స్సు కొంత దూరం క‌దిలిన త‌ర్వాత రామ్మోహ‌న్‌నాయుడు బ‌స్సు అంతా క‌లియ‌తిరిగారు. ఏమ్మా బ‌స్సులు వేళ‌కు వ‌స్తున్నాయా? ప‌్ర‌యాణాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయా? బ‌స్సుల మీద ప్ర‌యాణించే విద్యార్థులు స‌కాలంలో క‌ళాశాల‌కు వెళ్ల‌గ‌లుగుతున్నారా? అంటూ ప్ర‌శ్న‌లు అడిగారు. ప్ర‌యాణికులు చెప్పిన ఇబ్బందుల‌ను తెలుసుకున్న వెంట‌నే బ‌స్సులో నుంచే ఆర్టీసీ ఉన్న‌తాధికారుల‌కు ఫోన్ చేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. కొన్ని స‌మ‌స్య‌ల‌ను అక్క‌డిక్క‌డే ప‌రిష్క‌రించారు. శ్రీకాకుళం ఆర్టీసీ డిపో ద‌గ్గ‌ర ఎక్కిన బ‌స్సు కొంత‌సేపు న‌ర‌స‌న్న‌పేట ఆర్టీసీ బ‌స్టాండ్లో ఆగింది. విద్యార్థులు, యువ‌త అంతా మన‌ ఎంపీ బ‌స్సులో ఉన్నారంటూ ఉత్సాహంతో ప‌రుగులు పెట్టారు. పెద్ద ఎత్తున సెల్ఫీలు దిగారు. కొంత‌సేపు రామ్మోహ‌న్‌నాయుడుతో క‌లిసి బ‌స్సులో కూర్చున్నారు. ఎర్ర‌న్నాయుడు కొడుకు మాతో క‌లిసి బ‌స్సులో వ‌స్తున్నాడ‌ని అనేక‌మంది ఫోన్లు ద్వారా త‌మ కుటుంబ స‌భ్యుల‌కు, ఆత్మీయుల‌కు స‌మాచారం అందించారు. న‌ర‌స‌న్న‌పేట బ‌స్టాండ్ త‌ర్వాత జ‌లుమూరు మండ‌లం రాణా గ్రామం వ‌ర‌కు బ‌స్సులో ప్ర‌యాణించారు. చ‌ల్లపేట జంక్ష‌న్ వ‌ద్ద కొంత‌సేపు రైలు గేటు ప‌డ‌డంతో వెనుక నిలిచి ఉన్న ఆర్టీసీ బ‌స్సుల్లోకి కూడా రామ్మోహ‌న్ నాయుడు ఎక్కి ప్ర‌యాణికులు, విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. రామ్మోహ‌న్‌నాయుడు చూసిన ప్ర‌తీ ఒక్క‌రూ ఎర్ర‌న్నాయుడు గారిని గుర్తు చేసుకున్నారు. వీఐపీ సంస్కృతికి దూరంగా ఉండే త‌న తండ్రిని మ‌ళ్లీ గుర్తు చేశార‌ని ప్ర‌యాణికులు చాలామంది బ‌స్సులో చ‌ర్చించుకున్నారు.

Image may contain: 1 person, standing

Image may contain: 3 people, people smiling

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...