Jump to content

APSRTC

Recommended Posts

  • Replies 446
  • Created
  • Last Reply
  • 2 weeks later...
  • 2 weeks later...
తక్కువ ఛార్జీలకు పార్శిల్‌, కొరియర్‌ సర్వీస్‌
13-08-2017 09:13:05
 
636382123835562066.jpg
  • ఆర్టీసీ విజయవాడ జోన్‌ ఈడీ వెంకటేశ్వరరావు
 
విజయవాడ : ఏపీఎస్‌ ఆర్టీసీ సంస్థ అభివృద్ధితో పాటు, ప్రజలకు తక్కువ ఛార్జీలతో వివిధ రకాల సరుకులు, కవర్లను ఆర్టీసీ పార్శిల్‌ కొరియర్‌ సర్వీస్‌ ద్వారా రవాణా చేస్తుందని ఆ సంస్థ విజయవాడ జోన్‌ ఈడీ ఎన్‌.వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం నగరంలో రాజీవ్‌గాంధి హోల్‌సేల్‌ మార్కెట్‌లో రెండు బ్రాంచ్‌లు, ఆటోనగర్‌లో ఒక బ్రాంచ్‌, విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఆవరణంలో ఒక నూతన కార్యాలయాన్ని ఇడి ఎన్‌.వెంకటేశ్వరరావు, ఆర్‌ఎం పి.వి.రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈడీఎన్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా రవాణాలో అగ్రగామి సంస్థయైున ఎపిఎస్‌ ఆర్టీసీ ఇప్పుడు తక్కువ చార్జిలకు సరుకులు, కొరియర్‌ రవాణాతో ప్రముఖ పాత్ర వహించబోతోందని అన్నారు. పార్శిల్స్‌, కవర్లు, వివిధ రకములైన సరుకులను అత్యంత పదిలంగా అతితక్కువ ఖర్చుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు, హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు, ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుందని తెలిపారు. పార్శిల్‌ రవాణాకు నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఉచిత బీమా సౌకర్యము కూడా కలదని, కాంట్రాక్ట్‌ పద్ధతిపై సూపర్‌ లగ్జరీ బస్సుల డిక్కీలు ఎసి బస్సులలో దిగువన గల లగేజి కంపార్ట్‌మెంట్లు, హైర్‌బస్సులు, తెలుగు, వెలుగు బస్సుల టాపులు సరుకురవాణాకు లీజుకు ఇవ్వనున్నట్టు ఈడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంపివి.రామారావుతో పాటు ఇడి (కమర్షియల్‌) ఆర్‌.శశిధర్‌, సీటీఎం (కార్గో), గోపినాథ్‌రెడ్డి, డీసీటీఎంలు నాగేంద్రప్రసాద్‌, మూర్తి, శ్రీరాములు, కార్గో ఏటీఎం అనగాని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

esari 25 cr labam vacchindi anta deni meda

Link to comment
Share on other sites

పార్శిల్స్‌ ద్వారా ఆర్టీసీకి రూ.25 కోట్ల ఆదాయం
15-08-2017 03:39:09
 
రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 14: ఏపీఎ్‌సఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన పార్శిల్స్‌ వ్యవస్థ ద్వారా ఏడాదిలోనే రూ.25కోట్ల ఆదాయం ఆర్జించిందని ఆర్టీసీ కమర్షియల్‌ అండ్‌ ప్రాజెక్ట్సు ఈడీ శశిధర్‌ వెల్లడించారు. ఏఎన్‌ఎల్‌ పార్శిల్‌ సర్వీసు పదివేల బస్సులతో ఏడాదికి రూ.9 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తే, ఆర్టీసీ కేవలం 2వేల బస్సులతోనే రూ.25కోట్లు ఆదాయం రాబట్టి ఘనత సాధించిందన్నారు. తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలోని పార్శిల్స్‌ విభాగాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ పార్శిల్స్‌ వ్యవస్థను కార్పొరేట్‌ స్థాయిలో మరింత అభివృద్థి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 1 month later...
అభివృద్ది బాటలో ఏపీఎస్‌ఆర్‌టీసీ
 
636435790391089417.jpg
  • భారీగా పెరుగుతున్న సందర్శకులు
  • ఆర్టీసీ బస్సులకు గణనీయంగా పెరుగుతున్న ఆక్యుపెన్సీ
  • రూ. 470 కోట్ల నష్టాన్ని రూ. 170 కోట్లకు తగ్గించుకున్నాం
  • విజయవాడ నుంచి మరిన్ని అత్యాధునిక బస్సులు
  • త్వరలో మహిళలకు ప్రత్యేక బస్సులు
  • జయరావు, ఏపీఎస్‌ఆర్‌టీసీ ఈడీ ( ఆపరేషన్స్‌ )
 విజయవాడ  (కిృష్ణా జిల్లా): అమరావతి రాజధాని ప్రాంతానికి ప్రజలు భారీగా తరలివస్తు న్నారు. ఇటీవల కొద్ది కాలంలో రాకపోకలు భారీ గా పెరిగాయి. ఈ పరి ణామం ఏపీఎస్‌ఆర్‌టీసీ కి ఎంతో మేలు చేస్తోంది. రూ. 470 కోట్ల నష్టాలలో ఉన్న ఆర్టీసీ ప్రస్తుతం రూ. 170 కోట్లకు తగ్గించుకుంది. రూ. 300 కోట్ల మేర నష్టాలు తగ్గటం అంటే మామూలు విషయం కాదు. రాష్ట్రం నలు మూలల నుంచి ప్ర యాణాలు పెరగటం ఒక ఎత్తు అయితే రాజధాని ప్రాం తానికి ఎక్కువుగా రాకపోకలు సాగిం చ టం మరో కారణం. ఆర్టీసీకి కొత్త బస్సుల అవసరం ఉంది. ఆ దిశగా సంస్థ ఎండీ సహకారంతో ముం దుకు వెళుతున్నాం. ప్రయాణీకుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని మెరుగైన కొత్త బస్సులను ప్రవేశ పెడుతు న్నాం.’ అని ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) జయరావు అన్నారు. గురువారం ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడారు. 
 
రాజధానికి రాకపోకలు పెరిగాయి
ఆర్టీసీ నష్టాలు ఇటీవల గణనీయంగా తగ్గాయి. రూ. 470 కోట్లుగా ఉన్న నష్టాలను రూ. 170 కోట్లకు తగ్గించుకోవటం జరిగింది. నష్టాలు తగ్గటానికి ప్రధానంగా బస్సుల ఆపరేషన్‌ బాగా జరిగింది. ముఖ్యంగా ప్రయాణం చేసే వారి సంఖ్య పెరిగింది. ఎక్కువుగా రాజధాని ప్రాంతానికి ప్రయాణాలు పెరిగాయి. రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి రాకపోకలు జరిగాయి. హైదరాబాద్‌ నుంచి పెద్దగా ఏమీ లేకపోయినా.. ఎక్కువుగా చెన్నై , బెంగళూరు నగరాల నుంచి రాజధాని ప్రాంతానికి రాకపోకలు జరిగాయి. దీంతో ఆర్టీసీ ఆదాయాన్ని ఎక్కువుగా సాధించటం జరిగింది. గణనీయంగా నష్టాలను తగ్గించుకోగలిగాం. రూ. 300 కోట్ల మేర నష్టాలను తగ్గించుకోవటం అంటే చిన్న విషయం కాదు. రానున్న రోజుల్లో మరింతగా ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉంది. దీనిని బట్టి మా ప్రణాళికలు ఉంటాయి. ఇటీవల దసరా ఆపరేషన్స్‌ ద్వారా కూడా ఆదాయం వచ్చింది.
 
రాజధాని ప్రాంతంలో హై ఎండ్‌ బస్సులు :
రాజధాని ప్రాంతంలో విజయవాడ నుంచి హైఎండ్‌ బస్సుల ఆపరేషన్‌ జరుగుతోంది. ప్రధానంగా ఏసీ శ్రేణిలో సరికొత్త బస్సులు త్వరలో ఆర్టీసీలోకి రాబోతున్నాయి. దాదాపుగా 36 ఏసీ స్లీపర్‌ బస్సులను ప్రవేశపెట్టబోతున్నాం. ఇంద్ర తరహాలో 90 ఏసీ బస్సులు రాబోతున్నాయి. సూపర్‌ లగ్జరీ శ్రేణిలో సగం ఏసీ, సగం నాన్‌ ఏసీ బస్సులు100 వరకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 
 
ఫిఫ్టీ - ఫిఫ్టీ , ఏసీ - నాన్‌ ఏసీ బస్సు ఒక ప్రయోగం
సూపర్‌ లగ్జరీ శ్రేణిలో సగం ఏసీ, సగం నాన్‌ఏసీ ఫిఫ్టీ - ఫిఫ్టీ బస్సులు ఒక ప్రయో గం. ఇది మా సంస్థ ఏండీ మాలకొండయ్య వినూ త్న ఆలోచన ఫలితంగా రూపు దిద్దుకుంది. మొత్తం 36 సీటింగ్‌ సామర్ధ్యంతో ఉన్న ఈ బస్సులో ముం దు 15 సీట్లు నాన్‌ ఏసీగా, వెనుకన 21 సీట్లు ఏసీగా ఉంటాయి. ఏసీ విభాగానికి ప్రత్యేకంగా క్యాబిన్‌ ఏర్పాట చే యటం జరుగుతుంది. నాన్‌ ఏసీ బ్లాకులో ఒక టీవీ, ఏసీ బ్లాకులో రెండు వైపులా టీవీలు ఉంటాయి. ఇదొక ప్రయోగం. 
 
విజయవాడకు కొత్త సిటీ బస్సులు
విజయవాడ నగరంలోని సిటీ బస్సులు చాలా వరకు కా లం తీరిన మాట వాస్తవమే . జేఎన్‌ ఎన్‌యూఆర్‌ఎం - ఈ లో వచ్చిన బస్సులు ప్రయాణీకులకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని సౌకర్యవంతమైన సిటీ బస్సులను కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉంది. యాభై లో ఫ్లోర్‌ బస్సుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. 
 
హైదరాబాద్‌ రూట్‌పై కోల్పోయే ప్రమాదం ఉంది
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వచ్చే తెలంగాణా బస్సుల సంఖ్య పెరిగాయి.
ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2018 - 19 నాటికి మన దగ్గర ఉన్న ఇంటర్‌ స్టేట్‌ పర్కిట్లు అన్నీ లాప్స్‌ అవుతాయి. ఏరియా, పరిధిని బట్టి ఆ తర్వాత తెలంగాణా బస్సుల సంఖ్య ఇటు ఎక్కువుగా రాకపోకలు సాగించే పరిస్థితి ఉంది. ఇది విజయవాడ వంటి ప్రాంతానికి ప్రమాదమే ! దీనిపై విస్తృతంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. 
 
బ్యాటరీ బస్సులపై అధ్యయనం చేస్తున్నాం
బ్యాటరీ బస్సులపై అధ్యయనం చేస్తున్నాం. ఒక బ్యాటరీ బస్సు ఖరీదు రూ. 3 కోట్లుగా ఉంది. బ్యాటరీ బస్సులను కొనుగోలు చేయ టానికి రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆక్యుపెన్సీ రావాలంటూ దూర ప్రాంతాలు నడపాలి. అలా నడిపితే ఛార్జింగ్‌ సమస్య వస్తోంది. తిరుపతి ఘాట్‌పై నడిపే అంశాన్ని పరిశీలిస్తున్నాం. 
 
25 మహిళా బస్సులను ప్రవేశపెడతాం :
త్వరలో ఉత్తర ప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ తరహాలో ప్రత్యేక మహిళా బస్సులను పెడుతున్నాం. దాదాపు గా 25 బస్సుల వరకు విజయ వాడ, విశాఖ, తిరుపతి వంటి పట్టణాలలో ముందుగా వీటిని నడపటం జరు గుతుంది.
Link to comment
Share on other sites

Back seats AC ahhh !!

Mana vallu money extra pay chesthuu back seats ah antaaru ghaaa !!

Air suspension vuntadi kabatti problem vundadu..rear or front same comfort vuntadi  but the only problem is current Super Luxuries are under powered A/C fix cheste lagutaya leda annadi issue

Link to comment
Share on other sites

Guest Urban Legend

Air suspension vuntadi kabatti problem vundadu..rear or front same comfort vuntadi  but the only problem is current Super Luxuries are under powered A/C fix cheste lagutaya leda annadi issue

uncle

buses gurinchi manchi knowledge vundhi ga neeku

how ah how ?

Link to comment
Share on other sites

Air suspension vuntadi kabatti problem vundadu..rear or front same comfort vuntadi but the only problem is current Super Luxuries are under powered A/C fix cheste lagutaya leda annadi issue

annay mana Super Luxuries ki asalu back seats lo koorchuntey bomma kanapadathaaye..naaku antha gud suspension anipinchadhuu !!...Multi Axle iythey good suspension untadhee...

If bus journey is on only highways no issues..

Link to comment
Share on other sites

annay mana Super Luxuries ki asalu back seats lo koorchuntey bomma kanapadathaaye..naaku antha gud suspension anipinchadhuu !!...Multi Axle iythey good suspension untadhee...

If bus journey is on only highways no issues..

Volvo tho comparison cheyyalemule Tatas and Ashley's ni...even scania and Benz kuda can't come close to Volvo interms of comfort levels...

Link to comment
Share on other sites

Guest Urban Legend

aaayana and Killer Ashok daily Vanasthilipuram to Madhapur bus journeys chesi chesi grip vachindhee :peepwall:

+1

nenu idhey anukunna :P

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...