Jump to content

APSRTC


Recommended Posts

  • Replies 446
  • Created
  • Last Reply
Guest Urban Legend

90% employees antey ntha count ?

 

Hyderabad lo antha big Bus bhavan and infra motham dobbesaru ga :(

 

zero infra vunna AP ki help cheyyamantey e BJP mundala yeshalu endho ..every dept lo clear ga telustundhi anyayam

atleast ah court ichina judgement nunchi kuda dabbulu raaledhu

Link to comment
Share on other sites

present hyd-vijayawada ee unayi

 

hyd - vizag

hyd-tirupati ki veyandi

already hyd to tirupati 2 buses vunnai annai from mangalam depot. Avi ma room pakkane halt daily  in RC puram hyd

Link to comment
Share on other sites

Guest Urban Legend

ntr-name-for-busstand-25052016.jpg

APS RTC administrative office which is coming up in Vijayawada Bus Stand, is named after Andhra Pradesh Ex-Chief Minister and Telugu's famous actor Nandamuri Taraka Ramarao.

It is known fact that, many names of the important buildings in the state are named after non-telugu's. Even the present Vijayawada bus stand is changed from "Telugu Satavahana Pranganam" to Pandit Nehru Bus Stand. Majority of the citizens are also asking to change this name. But government is not willing to create any controversies and thought of keeping names for new buildings/offices after famous Telugu personalities.

Link to comment
Share on other sites

విజయవాడ: బెజవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన (పీఎనబీఎ్‌స)పై నిర్మించిన ‘నందమూరి తారకరామారావు ఆర్టీసీ అడ్మినిస్ర్టేటివ్‌ బ్లాక్‌’ను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకే కాకుండా రాజధానికి వచ్చే మిగిలిన ప్రభుత్వ శాఖలకు కూడా కార్యాలయాలు అందుబాటులోకి తీసుకురావటానికి ఆర్టీసీ యాజమాన్యం 1.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు ఫ్లోర్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మొదటి ఫ్లోర్‌ను ఆర్టీసీ అడ్మినిస్ర్టేటివ్‌ బ్లాక్‌గా ఉపయోగిస్తారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రెండు ఫ్లోర్లను ఇతర శాఖలకు కేటాయిస్తారు. సీబీఐ, ఏసీబీ, రవాణా తదితర శాఖలు ఇక్కడికి రావటానికి ఆర్టీసీకి రిక్విజిషన లెటర్లు పెట్టుకున్నాయి. మొత్తం బ్లాక్‌ను రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించారు. అడ్మినిస్ర్టేటివ్‌ బ్లాక్‌ను కార్పొరేట్‌ కంపెనీ తరహాలో తీర్చిదిద్దారు. ఆర్టీసీలోని ఆపరేషన్స, ఇంజనీరింగ్‌, అడ్మినిస్ర్టేటివ్‌, ఎలక్ర్టికల్‌, సివిల్‌, మెకానికల్‌, పర్సనల్‌, అకౌంట్స్‌ తదితర విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందికి బ్లాకుల నిర్మాణం చేపట్టారు. పీఎనబీఎ్‌స అరైవల్‌ బ్లాక్‌లో అపిమ్స్‌ గ్రూప్‌కు చెందిన వైస్ర్కీన్స సంస్థ రూపొందించిన రెండు డిజిటల్‌ మినీ థియేటర్లను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు.
 
 

ఉచిత ఐ స్ర్కీనింగ్‌ సెంటర్‌
బస్‌స్టేషన డిపార్చర్‌ బ్లాక్‌లో ఉచిత ఐ స్ర్కీనింగ్‌ సెంటర్‌ను ప్రముఖ ఎల్‌వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌ ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌లో ప్రయాణికులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. మేజర్‌ సమస్యలుంటే హాస్పిటల్‌కు రిఫర్‌ చేస్తారు.

Link to comment
Share on other sites

ఎపి మండలాల్లో హైటెక్‌ ట్రేడ్‌ సెంటర్లు
 
  • అటు బిజినెస్‌ ఇటు ఇన్ఫోటైన్‌మెంట్‌
  • రూ 2,000 కోట్ల భారీ ప్రాజెక్టుతో ఎపిఐఎంఎస్‌ ఇండియా సన్నాహాలు
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మండల కేంద్రంలోనూ సమీకృత ట్రేడ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన ఎపిఐఎంఎస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు సుమారు 2,000 కోట్ల రూపాయలు వ్యయమయ్యే అవకాశం ఉంది. వైస్ర్కీన్స్‌ పేరుతో విజయవాడ బస్టాండ్‌లో రెండు మినీ థీయెటర్స్, ఫుడ్‌ కోర్ట్‌ ఏర్పాటు చేసిన ఎపిఐఎంఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా మరో 59 బస్టాండ్స్‌లోనూ ఇదే తరహా ప్రాజెక్టులను చేపట్టేందుకు ఆసక్తితో ఉంది. ఈ సంస్థను విజయవాడకు చెందిన యార్లగడ్డ రత్న కుమార్‌ ప్రమోట్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన బస్టాండ్స్‌ల్లో వైస్ర్కీన్స్‌ మినీఫ్లెక్స్‌లను, ఫుడ్‌ కోర్టులను ఏర్పా టు చేయనున్నట్టు రత్నకుమార్‌ చెప్పారు. విజయవాడ ప్రధాన బస్టాండ్‌లో రెండు మినీ ఫ్లెక్స్‌లను, భారీ ఫుడ్‌ కోర్ట్‌ను, సైబర్‌ కేఫ్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదు గా జూన్‌ మొదటి వారంలో ఈ మినీఫ్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. మరో 59 బస్టాండ్స్‌లో కూడా ఈ తరహా డెవల్‌పమెంట్‌ కోసం స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో బిడ్స్‌ వేసింది.
 
             ఇది కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని 670 మండల కేంద్రాల్లో వైస్ర్కీన్స్‌ ట్రేడ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ట్రేడ్‌ సెంటర్‌లో డిజిటల్‌ థియేటర్‌, మీ సేవా కేంద్రం, ఫుడ్‌కోర్ట్‌, రిటైల్‌ మార్కెట్‌ సెంటర్‌, ఎటిఎం మెషిన్‌, సైబర్‌ కేఫ్‌, రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి స్టోర్స్‌, ఇంక్యుబేషన్‌ ఫ్రంట్‌ ఆఫీస్‌.. వగైరా ఉం టాయి. మండలంలో ఉన్న వాణిజ్య అవకాశాలు, వాణిజ్య సామర్ధ్యాన్ని సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేందుకు ఒక ప్లాట్‌ఫామ్‌గా ట్రేడ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్స్‌ ఉపయోగపడుతాయి. రెండు మినీఫ్లెక్స్‌లతో కూడిన ఒక్కో ట్రేడ్‌ సెంటర్‌పై కనీసం మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

investment super scope vundhi every field lo in AP ....

bza lo aithey cheppakarledhu .....

idhey correct time velli edo oka vyaparam chesukuntey better emo

Link to comment
Share on other sites

Guest Urban Legend

సీటుకో టీవీ.. దానికో రిమోట్‌

 

6BRK83A.jpgవిజయవాడ: దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఓ టీవీ ఏర్పాటు చేసి... దానిలో ఒకటో రెండో సినిమాలు వేస్తుండటం సర్వసాధారణం. ఈ మధ్య కాస్త ముందడుగు వేసిన కొన్ని ట్రావెల్‌ సంస్థలు బస్సుల్లో వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీనికి ముందడుగుగా బస్సులో సీటుకో టీవీ... ఇష్టమైన ఛానెల్‌ చూసేందుకు రిమోట్‌ సౌకర్యం కల్పిస్తే ఎలా ఉంటుంది. ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఏపీఎస్‌ ఆర్టీసీ.

ఆర్టీసీలో అత్యాధునిక లగ్జరీ బస్సులైన అమరావతి బస్సుల్లో ఈ సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు అధికారులు. ప్రతి సీటు వెనకాల టీవీ ఏర్పాటు చేసి మనకు నచ్చిన ఛానెల్‌ చూసేందుకు రిమోట్‌ కూడా ఇస్తున్నారు. ఈ సౌకర్యాన్ని 80 అమరావతి బస్సుల్లో సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. దీనిని విజయవాడ ఏపీ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఇది రవాణా రంగంలో సరికొత్త ప్రయోగమని ఆర్టీసీ అధికాలు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...