Jump to content

SriCity


Recommended Posts

శ్రీసిటీ పరిశ్రమలకు స్వర్గధామం

చంద్రబాబు

చిత్తూరు: పరిశ్రమల ఏర్పాటుకు శ్రీసిటీ స్వర్గధామమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.పరిశ్రమల ఏర్పాటుకు అన్ని మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయన్నారు. ప్రముఖ చాక్లెట్ల తయారీ సంస్థ క్యాడ్‌బరీ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో నెలకొల్పిన చాక్లెట్ల తయారీ ప్లాంట్‌ను చంద్రబాబు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీసిటీలో క్యాడ్‌బరీ ప్లాంట్‌ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సెజ్‌లో ఇప్పటివరకు 86 యూనిట్లు వచ్చాయని... దీంతో 30వేల మంది ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. త్వరలోనే మరో 40 యూనిట్లు శ్రీసిటీకి రాబోతున్నాయని తెలిపారు. క్యాడ్‌బరీతో పాటు హీరో మోటోకార్ప్‌ వంటి అగ్ర సంస్థలు రావడంతో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

కార్మికులకు ఐదు వేల గృహాలు

ఆరునెలల్లో పూర్తి చేయాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు

అత్యున్నత పారిశ్రామిక వాడగా శ్రీసిటీ

ముఖ్యమంత్రి ప్రకటనతో కార్మికుల్లో ఆనందం

ctr-gen1a.jpg

సత్యవేడు, న్యూస్‌టుడే : సత్యవేడు శ్రీసిటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు ఆరు నెలల్లో ఐదువేల గృహాలు నిర్మించి ఇవ్వడంతో పాటు అన్నిరకాల వసతులు అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. సోమవారం ఇక్కడ మాండలేజ్‌ చాక్లెట్‌ పరిశ్రమను ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా కార్మికుల సంక్షేమం కోసం శ్రీసిటీ ప్రతినిధులు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చే దిశగా స్పందించాలని ఆదేశించారు. ప్రస్తుతం శ్రీసిటీలో 70 పరిశ్రమలు ఉత్పత్తులను విజయవంతంగా చేస్తూ 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి చేయడంతో పాటు అదే వేగంతో పారిశ్రామిక ప్రగతిని సాధించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో పరిశ్రమలకు దరఖాస్తులు చేసుకున్న తక్కువ రోజుల్లోనే అన్నీరకాల అనుమతులు పెట్టుబడిదారుల సమక్షంలో ఉంచడం జరుగుతోందన్నారు. శ్రీసిటీని అత్యున్నత పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దడంలో ఛైర్మన్‌ శ్రీనిరాజు, ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కృషి అభినందనీయమన్నారు. దేశంలోనే ది బెస్ట్‌ మోడల్‌ పారిశ్రామిక నగరంగా శ్రీసిటీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమ విషయంలో రాజీలేని చర్యలు తమ ప్రభుత్వంలో నిరంతరం ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల యువతకు శిక్షణ ఇస్తే ఉద్యోగ నిర్వహణలో ప్రపంచ స్థాయి పోటీకి ఏమాత్రం తగ్గరని నిరూపిస్తున్నారని, ఇందుకు ఉదాహరణగా చాక్లెట్‌ పరిశ్రమలో పనిచేస్తున్న యువతీ యువకులే ఆదర్శంగా చెప్పుకోవచ్చునన్నారు.

హెచ్చరికలు.. లక్ష్యాలు

అమరావతి తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి సాధించే విషయంలో తాను ప్రత్యేక చొరవ తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు చిహ్నంగా అమరావతి తీర్చిదిద్దుకుంటోందని, అదే కోవలో ఇక్కడి శ్రీసిటీలో భారీ పరిశ్రమలు తీసుకొచ్చి మరింత పారిశ్రామిక ప్రగతికి తాను ప్రత్యేక దృష్టి పెట్టానని తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఎవరైనా ఇబ్బందులు పెడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో స్థానిక నేతలైనా వదిలి పెట్టబోమని తేల్చి చెప్పారు.

నైపుణ్యానికి భరోసా

స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కొంత సమస్య వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పరోక్షంగా అంగీకరించారు. అదే సందర్భంలో స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలోని అధికార యంత్రాంగాన్ని స్థానికంగా అందుబాటులోకి తీసుకొచ్చి ఏ రకమైన శిక్షణ ఇస్తే యువత ఉపాధికి ఇబ్బందులు ఉండవనే విషయాన్ని గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

హీరోకు వచ్చే మాసంలో ముహూర్తం

ఇసుజు పరిశ్రమ ప్రారంభానికి తాను తిరిగి బుధవారం శ్రీసిటీకి వస్తున్నట్లు ముఖ్యమంత్రి తన ప్రసంగంలో చెప్పారు. అదే సందర్భంలో కొన్ని కారణాలతో హీరో పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమాలు వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. వచ్చేనెలలో ఈ పరిశ్రమకు భూమిపూజ కార్యక్రమాలు చేసితీరుతామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గోపాలకృష్ణారెడ్డి, శ్రీసిటీ ఛైర్మన్‌ శ్రీనిరాజు, ఎండీ రవీంద్రసన్నారెడ్డి, మాండలేజ్‌ ఇంటర్నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ సప్లయ్‌ చైన్‌ ఎగ్జికూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డానియల్‌ మైర్స్‌, మాండలేజ్‌ ఇంటర్నేషన్‌ ఆసియా పసిఫిక్‌ ఇంటిగ్రేటెడ్‌ సప్లయ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆస్కార్‌ రంగెల్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంద్రమౌళి వెంకటేష్‌, ఏపీఐఐసీ ఛైర్మన్‌ కృష్ణయ్య, జిల్లా పాలనాధికారి సిద్ధార్థ్‌జైన్‌, ఉప పాలనాధికారి భరత్‌గుప్తా, జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు తలారి ఆదిత్య(సత్యవేడు), సుగుణ (తిరుపతి), సత్యప్రభ(చిత్తూరు), ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Sri City an emerging hub for FMCG firms

Three years ago, when US beverage and food maker PepsiCo decided to set up its largest factory in India at Sri City, near the Andhra Pradesh-Tamil Nadu border, eyebrows weren’t raised at its decision to do so. The multinational, in fact, was following a variety of companies that had already made similar commitments.

 

One of these was Mondelez, the US-based snacks multinational, best known in India for its Cadbury brand of chocolates. Last week, Mondelez inaugurated the first phase of its largest plant in the Asia-Pacific region at Sri City, fulfilling a commitment it had made three years earlier.

 

The east coast of Andhra Pradesh, led by the integrated township Sri City, has emerged as a hub for fast moving consumer goods (FMCG) and food companies. Mondelez, PepsiCo, Kellogg’s, Colgate-Palmolive and a host of other global and domestic food & FMCG firms have already committed nearly $1 billion (about Rs 6,600 crore) in investment at Sri City alone, say officials of the integrated township.  An additional nearly $1 bn of commitments by companies have been recently signed, Andhra Pradesh’s mines and food processing secretary Girija Sankar said. He says most of these are in the food processing sector.

 

Just outside Sri City, another bunch of companies such as ITC, Britannia, Heritage Foods, Godrej Agrovet and Godfrey Phillips have either set up their units or are in the process of doing so. Even Baba Ramdev’s Patanjali Ayurved is considering manufacturing units in Andhra Pradesh, sources in the know told this newspaper. The likely location could be Sri City, though this could not be confirmed from Patanjali.

 

Sri City officials say the interest shown by companies is due to a combination of factors, such as good location, state-of-the-art facilities and subsidies. “What companies are looking out are water, land, power and connectivity. Sri City offers all of this. Other advantages include ease of doing business and proximity to all the southern markets. All of this makes FMCG majors want to set up base here,” says Ravindra Sannareddy, managing director of Sri City.

 

Companies endorse this view. Daniel Myres, executive vice-president, integrated supply chain, Mondelez International, says infrastructure, talent and government support are the key reasons behind their investment here. PepsiCo India's chairman & chief executive, D Shivakumar, says Sri City is ideally located. It offers a great opportunity to harness the benefits of superior connectivity, great infrastructure and an ample talent pool, requisites for a business. “The new beverage facility at Sri City is a key part of the company’s growth plans for the Indian market and we are delighted to locate it in Andhra Pradesh,” he said.

 

Yoshihiro Miyabayashi, managing executive officer and director of Japanese major Unicharm Corp, maker of the Mamy Poko brand of baby diapers, says it opted for the place due to its connectivity to airports and sea ports. “This will facilitate imports and exports,” he says. Unicharm set up the first phase of its Rs 250-crore production unit in Sri City last year and is on the way to completing the other phases. This is the second manufacturing unit for Unicharm in eight years, after its first one was set up in Majrakath, Rajasthan.

 

Sri City, say sources in the know, has benefited from Andhra Pradesh’s long coastline and its proximity to ports such as Krishnapatnam inside the state and to those outside of it such as Ennore and Chennai in Tamil Nadu. Parallely, it has access to the Chennai and Tirupati airports, as well as National Highway-5 and the railway network, they add.

 

Additionally, the Andhra government has given business a fillip by linking two of the biggest rivers, Godavari and Krishna, to the city, major sources of water for companies located there.

 

Sankar says the state now plans to set up food parks in every district, to attract investment from food processing companies. It is also setting up Food Producers Organisations, which will act as a single-point contact for FMCG companies keen to produce raw materials in the state.

Link to comment
Share on other sites

The new auto and mobile manufacturing hub at Sri City is slowly progressing towards establishing a solid ground. AP’s integrated business region had been seeing a steady momentum with the arrival of Foxconn plant. Sri City is located approximately 55 kilometres from Chennai, and is proving to be a strategic and cost effective location for the foreign players.


Tamil Nadu is now seeing a great competitor in Sri City, directly overtaking its auto cluster reach. CM Chandrababu Naidu has heavily banked on the potential of the business hub, going all in to pitch it to the world. The recent launch of Isuzu Motors in the region, inaugurating a massive facility worth Rs 3000 Cr has set the pace to another level. The prospects with Hero MotoCorp laying its own Rs 3000 Cr facility along with the setting up of Crane giant Kobleco has given an all new thrust to the city.


The world is now closely watching the progressive tide coming into the integrated City that speaks of world class quality.


Tamil Nadu was the first state that could have lapped up the facilities of Isuzu and Mahindra & Mahindra, but lost out to the new state of Andhra Pradesh. The same could be said for Karnataka, which cleared the way out to Hero with a 500 Cr expanse, but again lost to Andhra Pradesh. This proves the potential and scope for Sri City to break all the barriers and emerge as India’s top destination business hub.


The Naidu Factor


Brand CBN continues to be the key force during the decision making process for most of the investors. This was lately accepted and affirmed by Masanori Katayama, President, Isuzu Motors India. Katayama stated that he was impressed with the infrastructure, connectivity and management of Sri City, not to forget the extended initiatives that were offered by CBN to the players. Naidu had offered road tax exemption for the Isuzu vehicles in the state, promising better amenities and business to the investors.


AP’s Reputation with the World


AP now stands as number two in India in terms of ease of doing business, ahead of both Tamil Nadu and Karnataka. There are other great aspects to doing business in Sri City, including favourable land cost, exhaustive power supply to the suppliers and the OEMs, great connectivity via port as well as airport, and convenient labor environment.


AP Instead of TN – Reasons


There are several reasons why Andhra rules the roost now with bringing in investments into Sri City.


  • Tamil Nadu still is way behind in lines with power availability and OEM suppliers.
  • AP directly offers a subsidy of 75 Paise per unit of electricity consumed.
  • CBN brand factor continues to cast a positive impact on the lucrative investors who are now looking at the new state of AP under the microscope.

 
Link to comment
Share on other sites

Initial credit should go to KKR, he signed few MOUs with good companies. Sricity sponsors are also needs to be appreciated.

 

Now CBN taking investments to next level in Sricity with all kind of incentives & speed approvals.

Link to comment
Share on other sites

Sanna Reddy baaga kasta paddadanta......Srini Raju ki 50% pina stake vundhi.... 2012 time lo accounts choose CA  pedda laabal levani cheppadu......last year kalisinappudu doing good ani cheppadu....

 

kastam sanna reddy dhi bhogam Srini Raju dhi.....

 

MEGA SOFT ane company kooda vundhi sannareddy ki..... it is doing bad..... 100 crores appulu vunnayanta aa company ki.....

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • నేడు శ్రీసిటీ సెజ్‌లో జపాన్‌ బృందం పర్యటన
హైదరాబాద్‌, మే 24(ఆంధ్రజ్యోతి): ఘన వ్యర్థాలతో విద్యుదుత్పత్తి, స్మార్ట్‌ ట్రాఫిక్‌ నియంత్రణ విధానం ద్వారా మితిమీరిన వేగాన్ని నియంత్రించడంతో పాటు.. పలు పరిశ్రమలను స్థాపించేందుకు జపాన ఆసక్తి చూపుతోంది. జపాన మినిస్టర్‌ ఆఫ్‌ ఎకానమీ, ట్రేడ్‌, ఇండసీ్ట్ర యోసుకె టకాగీ సారథ్యంలో 70 మంది పారిశ్రామికవేత్తల బృందం సోమవారం విజయవాడకు చేరుకుంది. సీఎం చంద్రబాబు.. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి మండలి అధికారులతో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషనలతో బిజీగా గడిపిన జపాన బృందం.. మంగళవారం కూడా పలు పరిశ్రమలు, సాంకేతిక నైపుణ్యాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషనలు ఇచ్చింది. జపాన ప్రతినిధుల బృందంతో సమావేశమైన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో కృష్ఱ కిశోర్‌ మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనతోనే రెండంకెల వృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు విశ్వసిస్తున్నారని చెప్పారు. పరిశ్రమల స్థాపనతో.. ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. కృష్ణ కిశోర్‌ ఇచ్చిన సమాచారం మేరకు..
 
 
జపాన్ పారిశ్రామిక సంస్థలు ఘన వర్థాలతో విద్యుదుత్పత్తి చేసినప్పుడు కాలుష్యంతో కూడిన దుర్వాసన వెలువడదు. అసలు అక్కడ ఘన వ్యర్థాలతో విద్యుదుత్పత్తి జరుగుతుందన్న అభిప్రాయమే కలగదు. పైగా.. విద్యుదుత్పత్తి అయ్యాక.. ఘన వ్యర్థాలను ఎరువుగా మారుస్తారు. ఇలాంటి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్న జపాన సంస్థలకు ఏపీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జూ పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన వాతావరణంపై అధ్యయనం చేయడానికి బుధవారం శ్రీసిటీ సెజ్‌లో జపాన బృందం పర్యటించనుంది.
 
 

ట్రాఫిక్‌ నియంత్రణకు, స్మార్ట్‌ ట్రాఫిక్‌ విధానం అమలు చేసేందుకు జపాన సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ విధానంలో.. రహదారి పొడవునా కెమెరాలు ఏర్పాటు చేసి వాహన వేగంపై నిఘా పెడతారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గరకు ఆ వాహనాలు చేరుకునే నంబర్‌తో సహా పోలీసులకు సమాచారం చేరుతుంది. వెంటనే ఆ వాహనాలపై పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారు. రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రిస్తే.. ప్రమాదాలను నివారించవచ్చని జపాన్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీనిని విజయవాడలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Link to comment
Share on other sites

 

  • నేడు శ్రీసిటీ సెజ్‌లో జపాన్‌ బృందం పర్యటన
హైదరాబాద్‌, మే 24(ఆంధ్రజ్యోతి): ఘన వ్యర్థాలతో విద్యుదుత్పత్తి, స్మార్ట్‌ ట్రాఫిక్‌ నియంత్రణ విధానం ద్వారా మితిమీరిన వేగాన్ని నియంత్రించడంతో పాటు.. పలు పరిశ్రమలను స్థాపించేందుకు జపాన ఆసక్తి చూపుతోంది. జపాన మినిస్టర్‌ ఆఫ్‌ ఎకానమీ, ట్రేడ్‌, ఇండసీ్ట్ర యోసుకె టకాగీ సారథ్యంలో 70 మంది పారిశ్రామికవేత్తల బృందం సోమవారం విజయవాడకు చేరుకుంది. సీఎం చంద్రబాబు.. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి మండలి అధికారులతో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషనలతో బిజీగా గడిపిన జపాన బృందం.. మంగళవారం కూడా పలు పరిశ్రమలు, సాంకేతిక నైపుణ్యాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషనలు ఇచ్చింది. జపాన ప్రతినిధుల బృందంతో సమావేశమైన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో కృష్ఱ కిశోర్‌ మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనతోనే రెండంకెల వృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు విశ్వసిస్తున్నారని చెప్పారు. పరిశ్రమల స్థాపనతో.. ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. కృష్ణ కిశోర్‌ ఇచ్చిన సమాచారం మేరకు..
 
 
జపాన్ పారిశ్రామిక సంస్థలు ఘన వర్థాలతో విద్యుదుత్పత్తి చేసినప్పుడు కాలుష్యంతో కూడిన దుర్వాసన వెలువడదు. అసలు అక్కడ ఘన వ్యర్థాలతో విద్యుదుత్పత్తి జరుగుతుందన్న అభిప్రాయమే కలగదు. పైగా.. విద్యుదుత్పత్తి అయ్యాక.. ఘన వ్యర్థాలను ఎరువుగా మారుస్తారు. ఇలాంటి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్న జపాన సంస్థలకు ఏపీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జూ పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన వాతావరణంపై అధ్యయనం చేయడానికి బుధవారం శ్రీసిటీ సెజ్‌లో జపాన బృందం పర్యటించనుంది.
 
 

ట్రాఫిక్‌ నియంత్రణకు, స్మార్ట్‌ ట్రాఫిక్‌ విధానం అమలు చేసేందుకు జపాన సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ విధానంలో.. రహదారి పొడవునా కెమెరాలు ఏర్పాటు చేసి వాహన వేగంపై నిఘా పెడతారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గరకు ఆ వాహనాలు చేరుకునే నంబర్‌తో సహా పోలీసులకు సమాచారం చేరుతుంది. వెంటనే ఆ వాహనాలపై పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారు. రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రిస్తే.. ప్రమాదాలను నివారించవచ్చని జపాన్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీనిని విజయవాడలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

 

 

Sri city needs more lands in future better aquire now it can be used later

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...