Jump to content

AP power sector


Recommended Posts

  • 3 weeks later...
  • Replies 201
  • Created
  • Last Reply

Top Posters In This Topic

విద్యుత్‌ కొనుగోళ్లలో పారదర్శకత

ఈనాడు, అమరావతి: విద్యుత్‌ పంపిణీ సంస్థల వ్యయంలో 80 శాతంమేర ఖర్చు విద్యుత్‌ కొనుగోళ్లదే. కొనుగోళ్లలో పారదర్శకత తీసుకురావడంతోపాటు ఏ రోజు ఎవరి నుంచి ఎంత రేటుకు విద్యుత్‌ తీసుకున్నారనే వివరాలను విద్యుత్‌ వినియోగదారుడు తెలుసుకునే విధంగా కేంద్రం ఒక వెబ్‌సైట్‌ (vidyutmode.in)ను ప్రారంభించింది. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయెల్‌ దీన్ని ఇటీవల దిల్లీలో ఆవిష్కరించారు. రాష్ట్ర రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌ ఎంత? ఎంత సరఫరా చేయగలుగుతున్నారు. ఎవరెవరి నుంచి ఎంత విద్యుత్‌ తీసుకుని అందజేస్తున్నారనే వివరాలను వినియోగదారుడు తెలుసుకోవచ్చు. తక్కువ రేటు విద్యుత్‌నే ఖచ్చితంగా తీసుకోవాలి. అలా తీసుకుంటున్నారా లేదా అన్న విషయం వెబ్‌సైట్‌ ద్వారా ఏరోజుకారోజు వెల్లడించాలి. విద్యుత్‌ మిగులు ఉన్న రాష్ట్రం ..అందుబాటు ఉన్న విద్యుత్‌ను పూర్తి సామర్థ్యం మేరకు వాడుకుంటున్నదీ లేనిదీ ఇందులో వెల్లడవుతోంది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Andhra Pradesh spending ₹3,600 cr to modernise power sector

 

BL14_STATES_AP_POW_3185766g.jpg

K Kala Venkata Rao, Power Minister, Andhra Pradesh, addressing the media after reviewing the performance of the AP Eastern Power Distribution Company (APEPDCL) on Thursday
 
 
Visakhapatnam, July 13:  

Andhra Pradesh is spending ₹3,600 crore, obtained from the World Bank as a loan, on modernisation of the power sector, according to Power Minister K Kala Venkata Rao.

 

He was talking to the media after reviewing the performance of the AP Eastern Power Distribution Company Ltd (APEPDCL) on Thursday. He said a sum of ₹1,042 crore had been allocated for works under the purview of the APEPDCL, covering Srikakulam, Vizianagaram, Visakhapatnam and the two Godavari districts.

 

The minister said APEPDCL, with only 4.9 per cent transmission and distribution losses, stood first in the country and efforts were under way to further reduce the losses. Venkata Rao said the state government had taken up a project to replace 15 lakh inefficient farm pump sets in the state with more efficient ones and also to give solar power pump sets to farmers at a nominal cost. Each solar pump set costs ₹4.5 lakh. “Farmers have to be educated about the solar pump sets and the programme has to be pursued with greater vigour,” he said.

 

He said the state government was also supplying to consumers LED bulbs, LED tubelights and energy-efficient fans at subsidised prices. He said the state government was taking up the second phase of power sector reforms and “for the past three years, we have been supplying power 24 hours a day throughout the year, barring minor disruptions. There is no problem for domestic consumers, the industry or agriculture.”

 

The minister said the state government was also thinking of introducing energy storage batteries which will enable uninterrupted power supply to an entire area, even in the event of power failure. “These batteries work like UPS systems in houses but on a much large scale,” he added.

MM Nayak, Chairman and Managing Director of the APEPDCL, and other senior officials participated.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 1 month later...
డిస్కమ్‌ల చార్జింగ్‌ వ్యాపారం
 
 
636420763887571941.jpg
  • ‘చార్జింగ్‌ పాయింటు’ వాటి చేతికి.. త్వరలోనే రోడ్లపైకి కరెంటు బళ్లు
  • పెట్రోల్‌లా ప్రతిచోటా ‘చార్జింగ్‌’!.. పర్యావరణహిత రవాణాకు అడుగు
  • ముఖ్యమంత్రి గ్రీన్‌ఎనర్జీ ఆకాంక్షపై కదిలిన ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు
(అమరావతి, ఆంధ్రజ్యోతి) రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీని విస్తృతం చేయాలని, అదేవిధంగా బ్యాటరీతో నడిచే కార్లు, బస్సుల వినియోగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేయాలని ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ డిస్కమ్‌లు నిర్ణయించాయి. రాష్ట్రంలో బ్యాటరీ వాహనాలను విస్తృతం చేయాలంటే, ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ పాయింట్‌లను అదేస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవాల్సి ఉంటుందని గుర్తించాయి. ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకొన్నాయి. మూడు ప్రధాన నగరాలు .. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఎలక్ట్రికల్‌ చార్జింగ్‌ పాయింట్‌లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాయి.
 
ఈ మూడు నగరాల్లో ప్రయోగాత్మకంగా ఎలకా్ట్రనిక్‌ వాహనాలను డిస్కమ్‌ల ఆధ్వర్యంలో నడపాలని యోచించాయి. ఇందుకు ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ సహకారం తీసుకోవాలని భావించాయి. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు పనిచేసే ఐటీ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని, ఉద్యోగులను ఇంటి నుంచి కార్యాలయానికి చేరవేసేందుకు ఎలకా్ట్రనిక్‌ వాహనాల వాడేలా ఒప్పించాలని నిర్ణయించాయి. రాష్ట్ర విద్యుత్తు సౌధలో మంగళవారం ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కే విజయానంద్‌, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినేశ్‌ పరుచూరి, ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌వై దొర తదితరులు రాష్ట్రంలో విద్యుత్తు వాహనాల వినియోగంపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ఒక పాలసీని రూపొందించాలని నిర్ణయించారు.
 
రాష్ట్రంలో ఎలక్ట్రా‌నిక్‌ బస్సులు, కార్ల వాడకాన్ని పెంచాలంటే.. పెట్రోల్‌, డీజిల్‌ బంకుల తరహాలోనే, ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ సెంటర్‌లు అందుబాటులో ఉంచాలని సమావేశం భావించింది. విజయవాడ వీటీపీఎ్‌సలో పాత బస్సులు ఉన్నాయి. వాటిని ఎలకా్ట్రనిక్‌ బస్సుల కింద మార్చడం.. కార్లను కొనుగోలుచేయడం ద్వారా.. ఐటీ సంస్థల ఉద్యోగులను ముందస్తుగా కార్యాలయాల నుంచి ఇళ్లకు చేర్చడం వంటి కార్యకలాపాలను చేపట్టాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. రాష్ట్రంలో ఎల్‌పీజీ కంటే .. పెట్రోల్‌ , డీజిల్‌ వాహనాలు అత్యధికంగా ఉండడానికి, ఇంధన సౌలభ్యమే అసలు కారణమని సమావేశం గుర్తించింది. ఇదే తరహాలో చార్జింగ్‌ పాయింటులను ప్రతి ఒక్కరి చేతి కిందకు తీసుకురావాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.
 
ఇక, ఎలక్ట్రికల్‌ వాహనాలపై ప్రజల్లో చైతన్యం తేవాలంటే, ముందస్తుగా .. రోడ్లపై ఈ తరహా వాహనాలు తిరగాలని ఉన్నతాధికారులు భావించారు. ఇంకా.. రాష్ట్రంలో ఎలకా్ట్రనిక్‌ వాహనాల వినియోగం కోసం ప్రత్యేక పాలసీని రూపొందించాలని, దానిని సీఎం ఆమోదానికి పంపాలని నిర్ణయించారు. పాలసీ వచ్చాక.. చార్జింగ్‌ పాయింట్‌లపై నిర్ణయం తీసుకోవడం సరికాదని, ముందస్తుగానే అందుబాటులోకి తీసుకురావాలని నిశ్చయించారు. 2018-19 వాస్తవ ఆదాయ నివేదకలో.. విద్యుత్తు చార్జింగ్‌ పాయింట్‌లు ఏర్పాటు.. ఈ పాయింట్‌ వద్ద యూనిట్‌ ధరను ప్రతిపాదించాలని నిర్ణయించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 7 months later...
  • 1 month later...
విద్యుత్‌’లో ఏపీ భేష్‌: కేంద్రం
04-07-2018 03:53:30
 
అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ రంగంలో పలు పథకాలను సమర్థవంతంగా అమలుచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ప్రశంసించింది. సమగ్ర విద్యుత్‌ అభివృద్ధి పథకం, దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, విద్యుత్‌ వృథా తగ్గింపు తదితర అంశాల్లో పటిష్టమైన విధానాలు అమలుచేస్తున్నందుకుగాను మంగళవారం సిమ్లాలో జరిగిన జాతీయ విద్యుత్‌ మంత్రుల సమావేశంలో ఏపీని అభినందించింది. ఇది కేంద్రం నుంచి రాష్ర్టానికి రెండో ప్రశంస అని ఏపీ విద్యుత్‌ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. విద్యుత్‌ రంగంలో చేపట్టిన సంస్కరణలను వివరించారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Most Energy Efficient States in India in 2018

1. Kerala

2. Rajasthan

3. Andhra Pradesh

4. Maharashtra

5. Punjab

6. Karnataka

7. Tamil Nadu

https://pbs.twimg.com/media/DjlyLH1W4AE5zN1.jpg

This is based on a new index developed by NITI Ayog and BEE on a total of 63 unique indicators.

You can read the full report here and see the ranking of all states -

http://www.aeee.in/state-ee-index/wp-content/uploads/2018/07/State-EE-Preparedness-Index-FINAL_July2018.pdf

Edited by Yaswanth526
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...