Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply
సోమశిల-స్వర్ణముఖి అదనపు పనులకు రూ.86 కోట్లతో ఆమోదం

ఈనాడు,అమరావతి: సోమశిల-స్వర్ణముఖి లింకు కాలువ పనుల్లో 17వ ప్యాకేజీలో అదనపు పనులు చేపట్టేందుకు రూ.86.35 కోట్లతో పాలనామోదం ఇస్తూ జలవనరరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ ఉత్తర్వులు ఇచ్చారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగునీటి సౌకర్యాల కోసం రూ.399 కోట్లతో ఈ ప్రాజెక్టును 2006లో చేపట్టారు. ఈ మార్గంలో ఉన్న 11 వాగులను ఈ కాలువలో జత చేసేలా అదనపు కట్టడాలు చేపట్టవలసి ఉంది. కిలోమీటరు 89.2 కి.మీ. నుంచి కిలోమీటరు100.425 కి.మీ వరకు కాలువ వెడల్పు పనులు చేపడుతున్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

N Chandrababu Naidu @ncbn

 

రాయలసీమలో కరవు నివారణే లక్ష్యంగా ముచ్చమర్రి ఎత్తిపోతల పథకాన్ని నేడు ప్రారంభించి జాతికి అంకితం చేశాము. అనంతరం 'జలసిరికి హారతి' నిర్వహించాము

DJMsQxpUIAAY-Pg.jpg

DJMsS5SUMAAFuop.jpg

Link to comment
Share on other sites

Guest Urban Legend

N Chandrababu NaiduVerified account @ncbn 4m4 minutes ago

 
 

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతిలో జలసిరికి హారతి' నిర్వహించాము. అనంతరం హంద్రీ నీవా అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించాను.

DJNiWa5W0AA7eUW.jpgDJNiWcRVwAEiDHt.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...