Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

@sonykongara,

 

SUPER. e DB lo anukunnam why can't reverse lift to Sagar canal from pulichintala ani. Now they are doing it.

Irrigation in AP is working at it's best and not leaving any possible options for better results.

 

E bellamkonda area total naxal impacted and after state split things changes very fast.

Sapota totalu konni baga untai.

yes bro, manam anukunnamu kadha, E lifts, buggavagu new project ayithe matram  super.

Link to comment
Share on other sites

  • Replies 921
  • Created
  • Last Reply

next 8 years lo irrigation projects oka range ki vasthayi anukuta unna .. mean while amaravthi govt administrative buildings complete cheyagaligithe chalu.. cbn will be remembered in history of AP for ever , 

polavaram water seema ku tesuku velle way kuda chesthe AP ki water issue vundadhu inka

Link to comment
Share on other sites

polavaram water seema ku tesuku velle way kuda chesthe AP ki water issue vundadhu inka

 

polavaram water seema heartland ku direct ga teesukellatam not possible. At the most some parts of Chittor can benefit directly (if penna is linked). krishna delta mottam ki polavaram water use chesukunte that allocation can be diverted to Seema from Srisailam with existing/in progress canals/lifts. but appudu elagaina Krishna River Management Board request/pressure chesi Srisailam ni KCR empty cheyyanivvakunda chudali. or storage capacity ni increase chesi flood vunnappude Srisailam nunchi veelainantha lift chesi store chesukovali.

Link to comment
Share on other sites

 

 

godavari-dredging-03012017.jpg

గోదావరిలో ఇసుక మేటల డ్రెడ్డింగ్ కు రంగం సిద్ధమైంది. త్వరలోనే ప్రారంభించడానికి యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నది. ధవళేశ్వరం బ్యారేజి ఎగువ భాగంలో ఇసుక మేటలు తొలగించాలనే డిమాండు ఎట్టకేలకు నెరవేరింది. రబీలో నీటి ఎద్దడి ఏర్పడినప్పడల్లా ఇక్కడి ఇసుక మేటలు గుర్తుకు వస్తాయి. వీటిని తొలగిస్తే అఖండ గోదావరి పాండ్ లెవల్ పెరుగుతుందనేది రైతులు, నాయకుల వాదన. అసలు ఈ బ్యారేజీ పాండ్ సామర్ధ్యం మూడు టీఎంసీలు.

ఎట్టకేలకు అఖండ గోదావరి నదిలో పూడికతీత పనులు మొదలయ్యాయి. నదిలో ఇసుక దిబ్బలు, మేటల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీంతో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి వద్ద దాదాపు 3 మీటర్ల లోతు పెరిగే అవకాశం ఉంది. 3 టిఎంసిల జలాలు నిల్వ సామర్ధ్యంతో ఉన్న కాటన్ బ్యారేజి, దశాబ్దాలుగా పూడిక తొలగింపు ప్రక్రియ చేపట్టకపోవడంతో 1.5 టి.ఎం సిల సామర్థ్యానికే పరిమితమైంది. దీంతో ప్రతీ ఏడాది రబీ సీజన్ లో సాగు జలాలకు కటకటలాడాల్సిన దుస్థితి. జీవ నది గోదావరి నవంబర్, డిసెంబర్ మాసాల్లో నీటి లభ్యత క్రమేణా క్షీణించిపోతోంది. దీంతో సీలేరు నుంచి జలాలను గోదావరి నదికి మళ్ళించుకుని ప్రతీ రబీ సీజన్ లో గట్టెక్కే పరిస్థితి.

నిరంతరం డ్రెడ్డింగ్ పనులు నిర్వహిస్తే మాత్రం బ్యారేజి వద్ద నదీ గర్భం లోతు పెరిగి నీటి నిల్వలు అవసరం మేరకు సమృద్దిగా ఉండే అవకాశం ఉండేది. ఎట్టకేలకు అఖండ గోదవరి నదిలో డ్రెడ్డింగ్ పనులకు శ్రీకారం చుట్టడంతో, ఇప్పటికే గుర్తించిన దాదాపు 20 మేటలు, ఇసుక దిబ్బలు తొలగించడానికి జలవనరుల శాఖ చర్యలు చేపట్టింది. రూ.16.52 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన డ్రైడ్డింగ్ పనులను రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సోమవారం కోటిలింగాల ఘాట్ సమీపంలో ప్రారంభించారు.

 

దిబ్బలను తొలగించిన ఇసు కను అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు అవసరాల నిమిత్తం పిచ్చుకలంక వద్ద ప్రాంతాన్ని ఎత్తు చేసేందుకు ఉపయోగిస్తు న్నారు. పిచ్చుకలంక ప్రాంతాన్ని అఖండ గోదావరి నది పర్యాటక ప్రాజెక్టులో ప్రధానమైన భూభాగం. దీనిని డ్రెడ్డింగ్ ద్వారా వచ్చిన ఇసుకతో గత మూడు నెలల నుంచి పూడ్చుతున్నారు. దీంతో సుమారు 6 మీటర్ల ఎత్తు పెంచినట్టు అధికారులు తెలియజేశారు.

టూరిజం ప్రాజెక్టులో పిచ్చుకలంక ప్రాంతాన్ని నిర్మాణాలకు అనువైన రీతిలో ఎత్తు చేసేందుకు దాదాపు రూ. 40 కోట్ల ఖర్చవతుందని అంచనా వేశామని, చేపట్టిన డ్రెడ్డింగ్ వల్ల ఇసుక మేటలు తొలగించి ఎత్తు చేయడం వల్ల పర్యాటక శాఖకు రూ.40 కోట్ల నిధులను ఆదా చేసినట్టేనని జలవనరుల శాఖ హెడ్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారావు చెప్పారు. అఖండ గోదావరి నదిలో ఇసుక దిబ్బలను, మేటలు, లంకలు తదితర పూడికతీత వల్ల దాదాపు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించాల్సి ఉందని, మొదటి విడతలో 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించనున్నారు. సుమారు 6 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను పిచ్చుకలంక పర్యాటక ప్రాజెక్టుకు వినియోగిస్తున్నారు.

Link to comment
Share on other sites

Deficit budget AP could do these wonders in irrigation? cbn, uma & engineers & labor could able to make it possible even with -ve support/bad-propaganda from opposition. things happened in the best possible way in first half of this govt, brought little hope, good vibe in farmers. eager to see what it would look like in march-april 2019.

Link to comment
Share on other sites

నత్తనడకన వెలిగొండ 
08-01-2017 02:32:32
636194395516514366.jpg
  • మొక్కుబడిగా తొలి టన్నెల్‌ తవ్వకం
  • రెండు మాసాలుగా నిలిచిన రెండో టన్నెల్‌
  • ఇంకా ఖరారు కాని హెడ్‌ రెగ్యులేటరీ డిజైన్‌
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు ) 
ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో చేర్చినా... నిరంతరం ఉన్నత స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయని చెప్తున్నా... ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ముందకు సాగడం లేదు. నిర్మాణ పనులు అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. 2017 డిసెంబరు నాటికి తొలిదశ పూర్తి చేసి నీరివ్వాలని తాజాగా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించినా పనుల పురోగతి చూస్తే... మరో రెండేళ్ళకు కూడా ఆ లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించడం లేదు. ఓ వైపు ఆర్ధిక సమస్యలు, మరోవైపు ఏజన్సీల నిర్లక్ష్యం, ఇంకొక వైపు పర్యవేక్షణ లోపం...వెరసి ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.
 
 
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని వెనుబడిన ప్రాంతాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించేందుకు, ప్రకాశం జిల్లా పశ్చిమ సరిహద్దులో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎం హోదాలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2004లో వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ నిర్మాణంలో కదలిక వచ్చింది. 5 ప్యాకేజిలతో పనులకు టెండర్లు పిలిచి 2005 అక్టోబర్‌లో పనులు ప్రారంభించారు. మూడేళ్ళలో తొలి దశ పూర్తి చేసి 1.19 లక్షల ఎకరాలకు నీరిస్తామని, ఐదేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని వైఎస్‌ సర్కారు నాడు ప్రకటించింది. నాటి ప్రభుత్వ హామీ ప్రకటనలకే పరిమితం కాగా... ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో తిరిగి 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏడాదిలో రెండేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు.
 
 
ప్రభుత్వ ప్రాధాన్యతగా గుర్తించిన ఏడు ప్రాజెక్టుల జాబితాలో వెలిగొండను చేర్చారు. దీంతో తిరిగి వెలిగొండపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. ప్రాజెక్టు ఏడు ప్యాకేజిలు కలిపి రెండేళ్ళ క్రితం అంచనాలు ప్రకారం రూ.5,150కోట్లు కాగా ఇప్పటిదాకా సుమారు రూ.4 వేల కోట్లకు పైగా వ్యయం చేశారు. ప్రాజెక్టులో కీలకంగా పరిగణిస్తున్న టన్నెల్‌ పనులు ముందుకు సాగడం లేదు. వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణానదిపై శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన సుమారు 23 కి.మీ దూరంలో నీటిని తీసుకోవాలి. అక్కడ కొల్లంవాగు సమీపంలో రెండు హెడ్‌ రెగ్యులేటర్లు నిర్మించి వాటి ద్వారా 22 కి.మీ పీడర్‌ కాలువ నుంచి నీటిని రిజర్వాయర్‌కు తరలించాలి. అందులో తొలిదశకు సంబంధించి 7మీటర్ల, రెండో దశలో 9మీటర్లు వ్యాసంతో రెండు సొరంగాలను దోర్నాల సమీపంలోని కొత్తూరు గ్రామం వద్ద ప్రారంభించారు. అయితే ఈ తవ్వకాల్లో అడుగడుగునా అంటంకాలు ఎదురవుతున్నాయి. మూడేళ్ళ క్రితం నీరు, సుద్ద మట్టి కారణంగా పనులు సాగలేదు. వాటిని అధిగమించే సరికి గటి ్టరాయిపడి బ్లేడ్‌లు తెగిపోయాయి. తాజాగా మిషన్లకు కన్వెయర్‌ బెల్టు, మిషన్‌ లోపల సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కొక్కటి 18.80 కి.మీ తవ్వకం జరగాల్సి ఉండగా ఇప్పటివరకు తొలి సొరంగం 13.70 కి.మీ. మేర జరగ్గా రెండో టెన్నల్‌ 10.375 కి.మీ మాత్రమే జరిగింది.
 
 
నవంబరులో సాంకేతిక సమస్యల కారణంగా నవంబరులో పనులు ఆగిపోయాయి. మిషనరీ అంతా జర్మనీ నుంచి తెచ్చింది కావడంతో కాస్తంత సమస్య వస్తే అక్కడి నుంచి నిపుణులు రావాల్సి వస్తోంది. తొలి టన్నెల్‌కు బూస్టర్‌ గేర్‌ బ్యాక్‌ ధ్వంసం ద్వారా ఏర్పడిన సమస్యను ఇటీవలే అధిగమించి తిరిగి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు 7 నుంచి 8 మీటర్ల మేర తవ్వకం జరుగుతున్నది. మొత్తం 18.80 కి.మీటర్లలో ఇప్పటి వరకు 13.70 మాత్రమే తవ్వకం జరగ్గా ఇంకా 5.12 కి.మీ తవ్వాలి. ఇది పూర్తి కావాలంటే ఎలాంటి ఆటంకం లేకుండా సాగినా రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. మరోవైపు రెండో టెన్నల్‌ పనులు రెండు నెలలుగా పూర్తిగా అగిపోయాయి. ఇదిలా ఉంటే... ప్రాజెక్టులో కీలకంగా పరిగణిస్తున్న హెడ్‌ రెగ్యులేటరీ పనులకు సంబంధించి ఇంత వరకు డిజైన్లు కూడా ఖరారు కాలేదు.ఇక ఇతర పనులు పరిశీలిస్తే రిజర్వాయర్‌ ఏర్పాటుకు సంబంధించి గొట్టిపడియ, సుంకేశుల, కాకర్ల డ్యామ్‌ నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటి నుంచి పొలాలకు నీరు అందించే ప్రధాన కాలువలు కొంతమేర తవ్వారు. టెన్నెల్‌ పనులు జాప్యం నేపథ్యంలో అయా కాలువలు తవ్వకాలు, వాటిలో చేపట్టాల్సిన నిర్మాణాల పనులు గురించి పట్టించు కోవడంలేదు. వెరసి ప్రాజెక్టు పనులు ప్రస్తుతం జరుగుతున్న తీరుచూస్తే వెలిగొండ తొలిదశ 2017 డిసెంబరుకు కాదు కదా కనీసం 2019 అసెంబ్లీ ఎన్నికల లోపు కూడా పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
Guest Urban Legend

 

Ravi

@RakiTweets

Lift on Kandaleru will be ready by April 2017, will help irrigate 30,000 acres in Nellore district. Well done Somireddy C41IR4qWcAA1c7H.jpg

Link to comment
Share on other sites

Ravi

@RakiTweets

Lift on Kandaleru will be ready by April 2017, will help irrigate 30,000 acres in Nellore district. Well done Somireddy C41IR4qWcAA1c7H.jpg

Manolu mamulu edavalu kadu le chesevi CHEPPUKOVATAM KUDA RADU KING AND Karma ra nayana

Link to comment
Share on other sites

Guest Urban Legend

Manolu mamulu edavalu kadu le chesevi CHEPPUKOVATAM KUDA RADU KING AND Karma ra nayana

 

 

govt or party handles vuntayi

vaati nunchi veyyaru

mana lanti janam tweets or FB (main idhi) vesi spread cheyyalsi vastundhi

ground level lo works jarugutunnayi kabbati avi votes ga convert avuthayi ani dairyam ga vundatamey

but shouldn;t ignore social media

Link to comment
Share on other sites

govt or party handles vuntayi

vaati nunchi veyyaru

mana lanti janam tweets vesi spread cheyyalsi vastundhi

ground level lo works jarugutunnayi kabbati avi votes ga convert avuthayi ani dairyam ga vundatamey

but shouldn;t ignore social media

yes and ground level,villages lo bane undi,konchem tirugutunnaru

 

media management ledu,main ga,media nundi assala support ledu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...