Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply
21 minutes ago, krish2015 said:

Mangalagiri daggara new airport anedi lyt gannavaram airport nee expand chestharu

Mangalagiri lo new Airport anedi vasthundi brother

 

భూ సమీకరణే 
వలయ రహదారులకు, అంతర్జాతీయ విమానాశ్రయానికీ అదే విధానం 

రాజధాని పరిధిలో మూడు నాలుగేళ్లలో ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన భూమి సమీకరణకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు


Link to comment
Share on other sites

Guest Urban Legend
12 hours ago, swarnandhra said:

not 300km road distance. Gannavaram is 160km arial distance. we are barely outside his contractual zone.

he can not legally stop it. so doing all these behind the doors blackmailing on carriers.

:shakehands:

Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:

Mangalagiri lo new Airport anedi vasthundi brother

 

భూ సమీకరణే 
వలయ రహదారులకు, అంతర్జాతీయ విమానాశ్రయానికీ అదే విధానం 

రాజధాని పరిధిలో మూడు నాలుగేళ్లలో ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన భూమి సమీకరణకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు

 

Good 

Link to comment
Share on other sites

6 minutes ago, sonykongara said:

Mangalagiri lo new Airport anedi vasthundi brother

 

భూ సమీకరణే 
వలయ రహదారులకు, అంతర్జాతీయ విమానాశ్రయానికీ అదే విధానం 

రాజధాని పరిధిలో మూడు నాలుగేళ్లలో ఏర్పాటు చేయబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన భూమి సమీకరణకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు

 

mangalagiri daggara or borupalem daggaraa?

Link to comment
Share on other sites

విజయవాడ నుంచి ముంబైకి విమాన సర్వీసు ప్రారంభం
19-01-2018 09:52:54
 
636519523759279163.jpg
విజయవాడ: గన్నవరం నుంచి దేశ ఆర్ధిక రాజధాని ముంబైకి విమాన సర్వీసు శుక్రవారం ప్రారంభమైంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ విమాన సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఈ విమాన సర్వీసు వల్ల ముంబై వెళ్ళే వారు ఇక నేరుగా ప్రయాణం చేయవచ్చన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీమోహన్, బోడె ప్రసాద్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా
19-01-2018 10:56:56
 
636519562181051249.jpg
విజయవాడ: గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించనున్నామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి. అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. శుక్రవారం గన్నవరం నుంచి ముంబైకి నూతనంగా ఏర్పాటుచేసిన విమాన సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... గన్నవరం విమానాశ్రయంలో నెల రోజుల్లో కార్గో సేవలు ప్రారంభిస్తామన్నారు. సీ ఫ్లైట్స్, డ్రోన్లపై త్వరలో విధివిధానాలు రూపొందిస్తామన్నారు. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైతో అమరావతికి అనుసంధానం ఏర్పడిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

గఘన స్వాగతం
20-01-2018 09:20:47
 
636520368491665573.jpg
  • ఆర్థిక రాజధాని అమరావతితో అనుసంధానం
  • ఎయిర్‌ ఇండియాఎక్స్‌ప్రెస్‌ బోయింగ్‌ ఫ్లైట్‌ సర్వీసు ప్రారంభం
  • విజయవాడ నుంచి ప్రారంభించిన కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు
  • ముంబైకి సర్వీసుతో ప్రపంచయానానికి మరింత చేరువ
విజయవాడ,(ఆంధ్రజ్యోతి) : దేశ ఆర్థిక రాజధాని ముంబైతో, అమరావతి రాజధాని అనుసంధానమైంది. విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి మొట్టమొదటిసారి నేరుగా ముంబైకి విమాన సర్వీసు ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు జ్యోతి వెలిగించి విజయవాడ - ముంబై సర్వీసులను ప్రారంభించారు. విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ బోయింగ్‌ 737- 8000 విమానానికి ఎయిర్‌పోర్టు అగ్నిమాపకశాఖ ఫైర్‌ ఫైటర్‌ వాహనాల ద్వారా ఫోమ్‌, నీటిని వెదజల్లి ఘనస్వాగతం పలికింది.
 
ఇంటీరియమ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ లాంజ్‌లో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్‌, విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌, డిప్యూటీ మేయర్‌ గోగుల రమణారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే వెంకటనారాయణ ప్రసాద్‌, విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు, ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్టీ ఫెడరేషన్‌ నేతలు ముత్తవరపు మురళీకృష్ణ, పొట్లూరి భాస్కరరావు, ఎయిర్‌ ఇండియా ఉన్నతాధికారులు, ప్రతినిధుల సమక్షంలో భారీ కేకును కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరావు కట్‌ చేశారు. ముంబైకి కృష్ణాజిల్లా దివిసీమ పిట్టలంక గ్రామానికి చెందిన అనిత, రాజశేఖర్‌ దంపతులకు మొదటి టికెట్‌ను కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు అందించారు.
 
 
అనూహ్య స్పందన
మంగళ, శుక్ర, ఆదివారాల్లో ముంబైకి సర్వీసులు నడుస్తాయి. ఉదయం 9.45 గంటలకు విమానం బయలుదేరుతుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ యాజమాన్యం ఆసక్తి, విజయవాడ ఎయిర్‌పోర్టు అధికారుల కృషి, కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజుల ప్రత్యేక చొరవ కారణంగా ముంబాయి విమానాశ్రయానికి స్లాట్‌ దొరికింది. ముంబై నుంచి విదేశాలకు 24 గంటలూ విమానాలు నడుస్తుంటాయి. దీంతో ముంబై చేరుకుని అక్కడి నుంచి ప్రపంచంలోని ఏదేశానికైనా చేరుకోవటానికి మార్గం సుగమమైంది. గురువారం ప్రారంభించిన టికెట్‌ బుకింగ్‌కు అనూహ్య స్పందన వచ్చింది. తొలిరోజే విమాన సర్వీసు హౌస్‌ఫుల్‌ అయింది. ముంబైకి టిక్కెట్‌ ధర రూ.4,500గా నిర్ణయించారు. డిమాండ్‌ నెలకొనటంతో 20 సీట్ల తర్వాత రూ.10వేలకు కూడా చేరుకుంది. ప్రస్తుతం విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లకు నడుస్తున్నాయి. తాజాగా ముంబైకి కూడా చేరింది. కోస్తా జిల్లాల నుంచి దాదాపుగా 15 లక్షల మందికి పైగా ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారన్నది అంచనా! విదేశాలకు వెళ్ళే ఎన్‌ఆర్‌ఐలు కానీ, స్థానిక ప్రజలు కానీ ముంబై వెళ్ళాలంటే ఇక అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చు.
 
ఈ సర్వీసు విజయవాడ, గుంటూరు నగరాల్లోని వ్యాపారవర్గాలకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఆంధ్రా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీ ఫెడరేషన్‌ (ఏపీసీసీఐఎఫ్‌) ముంబైకి సర్వీసు నడపటానికి ఎంతగానో ప్రయత్నాలు చేసింది. కేంద్ర విమానయాన శాఖకు, ఎయిర్‌ ఇండియాకు అనేక దఫాలు లేఖలు కూడా రాయటం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ కేంద్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. ఎయిర్‌ ఇండియా ప్రతినిథులతో విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు తరచూ సంప్రదింపులు చేస్తూ తనవంతు కృషి చేశారు.
Link to comment
Share on other sites

గన్నవరానికి రెక్కలు
3 నెలల్లో అంతర్జాతీయ సర్వీసులు
ముంబయి విమాన సర్వీసును ప్రారంభించిన అశోక్‌ గజపతిరాజు
68 మంది ప్రయాణికులతో వచ్చిన బోయింగ్‌ 737-800
98 మందితో తిరుగు ప్రయాణం
19ap-main2a.jpg

గన్నవరం, న్యూస్‌టుడే: విజయవాడ నుంచి మరో మూడు నెలల్లో దుబాయ్‌, షార్జా, సింగపూర్‌లకు అంతర్జాతీయ విమాన సర్వీసులను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబయికి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ముంబయికి ప్రారంభించిన కొత్త సర్వీసుతో విజయవాడ నుంచి ప్రపంచ దేశాలకు అత్యంత తేలికగా వెళ్లేందుకు అనుసంధానం ఏర్పడిందన్నారు. విమానాశ్రయంలో జరుగుతున్న రన్‌వే విస్తరణ పనులు ఈ ఏడాది చివరికి పూర్తవుతాయని, అనంతరం భారీ బోయింగ్‌ 747-400 విమానాలు కూడా రాకపోకలు సాగించడానికి వీలు కలుగుతుందన్నారు.

విమానానికి ఘనస్వాగతం
ఎయిరిండియా బోయింగ్‌ 737-800 ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు విమానం ముంబయి నుంచి 68 మంది ప్రయాణికులతో ఉదయం 8 గంటలకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి ఉదయం 9.45కు చేరుకుంది. రన్‌వే పైకి విమానం చేరుకోగానే.. అగ్నిమాపక వాహనాలతో నీటిని ఆకాశంలోకి జల్లుతూ ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం టెర్మినల్‌ భవనంలో జరిగిన కార్యక్రమంలో అశోక్‌గజపతిరాజు తొలి బోర్డింగ్‌ పాస్‌ను కృష్ణా జిల్లా పిట్టలంక గ్రామానికి చెందిన అనిత, రాజశేఖర్‌కు అందజేశారు. ఎయిర్‌ఇండియా మహిళా పైలెట్‌తో కేక్‌ కోయించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఉదయం 10.30కు పచ్చజెండా ఊపి విమాన సర్వీసును లాంఛనంగా ప్రారంభించి అదే సర్వీసులో 98మంది ప్రయాణికులతో కలిసి అశోక్‌ గజపతిరాజు ముంబయికి వెళ్లారు.

Link to comment
Share on other sites

గన్నవరానికి రెక్కలు
3 నెలల్లో అంతర్జాతీయ సర్వీసులు

:rofl: 

Link to comment
Share on other sites

On 1/19/2018 at 12:28 AM, krish2015 said:

Mangalagiri daggara new airport anedi lyt gannavaram airport nee expand chestharu

as per plan - its there near Mangalagiri

next term lo BJP TDP mida depend ayithe before 2024 airport open avuthundi

okavela depend avvakapothe - Gannavaram forever vuntundi :dream:

Link to comment
Share on other sites

27 minutes ago, rk09 said:

as per plan - its there near Mangalagiri

next term lo BJP TDP mida depend ayithe before 2024 airport open avuthundi

okavela depend avvakapothe - Gannavaram forever vuntundi :dream:

Raju garu dige lopu approvals techukunte saripotundi....

Link to comment
Share on other sites

Ayithe VJA lo digutham lekapothe BGL lo digutham ... Hyd lo dige prasakthe ledu ... 

I know, I doesn't mean much ... but, it is what it is.

You know, there are reasons I don't go through london airports ... you can call me stupid ... so be it.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...