Jump to content

NTR Amaravati International Airport

Recommended Posts

సింగపూర్‌కు సర్వీసుపై అభిప్రాయ సేకరణ
విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు నడిపే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) ద్వారా అభిప్రాయ సేకరణకు సంబంధించి బహిరంగ ప్రకటన కూడా జారీ చేయటం జరిగింది. హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు ప్రస్తుతం ఉన్న ఛార్జీలను దృష్టిలో ఉంచుకుని అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరటం జరిగింది. పదిరోజుల్లోగా అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరింది. ప్రజలు 98681 75288 నెంబర్‌కు ఫోన్‌ చేసి తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. కార్పొరేషన్‌కు చెందిన www.apadcl.com వెబ్‌పోర్టల్‌ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చు.

Link to comment
Share on other sites

  • Replies 1.8k
  • Created
  • Last Reply
4 hours ago, sonykongara said:

సింగపూర్‌కు సర్వీసుపై అభిప్రాయ సేకరణ
విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు నడిపే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) ద్వారా అభిప్రాయ సేకరణకు సంబంధించి బహిరంగ ప్రకటన కూడా జారీ చేయటం జరిగింది. హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు ప్రస్తుతం ఉన్న ఛార్జీలను దృష్టిలో ఉంచుకుని అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరటం జరిగింది. పదిరోజుల్లోగా అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరింది. ప్రజలు 98681 75288 నెంబర్‌కు ఫోన్‌ చేసి తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. కార్పొరేషన్‌కు చెందిన www.apadcl.com వెబ్‌పోర్టల్‌ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చు.

Andhra Pradesh Airports Development Corporation gave a public notice seeking public interest for starting flights from Vijayawada airport to Singapore. The interest is to be expressed by means of WhatsApp message “INTERESTED” to APADCL mobile number of by means of a message “INTERESTED “on the website www.apadcl.com.

Please save the number 9868175288 under the name APADCL on your phone AND SEND A WHATSAPP MESSAGE SAYING “INTERESTED”

Link to comment
Share on other sites

5 minutes ago, Vulavacharu said:

mana db lo andaru message cheyyandi plzz

Link to comment
Share on other sites

11 minutes ago, Vulavacharu said:

Andhra Pradesh Airports Development Corporation gave a public notice seeking public interest for starting flights from Vijayawada airport to Singapore. The interest is to be expressed by means of WhatsApp message “INTERESTED” to APADCL mobile number of by means of a message “INTERESTED “on the website www.apadcl.com.

Please save the number 9868175288 under the name APADCL on your phone AND SEND A WHATSAPP MESSAGE SAYING “INTERESTED”

nenu pettanu bro

Link to comment
Share on other sites

అశోక్ గజపతి రాజు విమానయాన మంత్రిగా ఉండగా, గన్నవరం ఎయిర్ పోర్ట్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించారు... ఏడాది లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ హోదాను అందుకుంది... అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులను కూడా పూర్తి చేసుకో కలిగింది... మరో పక్క అంతర్జాతీయ విమానాలు తిరగటానికి వీలుగా ఇమిగ్రేషన్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల అయ్యేలా చూసారు... అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ శాఖలు కొలువు తీరటానికి కార్యాలయాలతో పాటు, కౌంటర్లు కూడా పూర్తయ్యాయి... ఇమిగ్రేషన్‌ అధికారితో పాటు సిబ్బందిని కూడా నియమించటం జరిగింది... అయితే ఇవన్నీ అశోక్ రాజీనామా చెయ్యకముందు జరిగిన పనులు... రాజీనామా చేసిన తరువాత పరిస్థితి మారిపోయింది..

ఇన్ని చేసినా, ఇప్పటికీ కేంద్రం ఇంటర్నేషనల్ ఫ్లైట్ లకి, పర్మిషన్ ఇవ్వటం లేదు.. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, దుబాయ్ కు అంతర్జాతీయ సర్వీసుల కోసం కసరత్తు చేసి, ఎయిర్ ఇండియా సర్వీసు నడిపేందుకు సూత్ర ప్రాయంగా అంగీకరించారు.. కాని చావు కబురు చల్లగా చెప్పింది ఎయిర్ ఇండియా. విజయవాడ నుంచి దుబాయికి సర్వీసును నడపలేమని చెప్పింది. ఈ తరుణంలో, ఇప్పుడు దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ ఆశలు చిగురింప చేస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడపటానికి వీలుగా స్లాట్‌ కోరుతూ సివిల్‌ ఏవియేషన్‌ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. అరబ్‌ ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌కు అనుబంధంగా ఉన్న ఫ్లై దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ కోస్తా ప్రజలకు తీపి కబురు అందించింది. ఎయిర్‌ ఇండియా ఇచ్చిన షాక్‌తో స్తబ్దుగా ఉన్న పారిశ్రామికవేత్తలలో కూడా తాజా కబురుతో జోష్‌ వచ్చింది.

కిందటి నెల చివర్లో 24, 25 తేదీల్లో చెన్నైలో జరిగిన సదరన్‌ రీజియన్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ వల్ల అనుకోకుండా ఫ్లై దుబాయ్‌ నుంచి ఆసక్తి వ్యక్తమైంది. ఈ సమావేశానికి విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మదుసూదనరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి ఉన్న అవకాశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చేశారు. దేశీయంగా ఇండిగో, ఎయిర్‌ ఆసియా, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఫ్లైదుబాయ్‌, ఎయిర్‌ ఇండియా వంటి అనేక ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రతినిథులు పాల్గొన్నారు. విదేశీ అవకాశాలకు సంబంధించి ఏపీడీ ప్రజంటేషన్‌ను అన్ని విమానయాన సంస్థలు ఆసక్తిగా విన్నప్పటికీ, ఫ్లై దుబాయ్‌ సంస్థ తక్షణం స్పందించింది. స్లాట్‌ కోరుతూ సివిల్‌ ఏవియేషన్‌కు దరఖాస్తు చేయటం కూడా వెంటనే జరిగిపోయింది. మరి కేంద్రం, ఎలా స్పందిస్తుందో చూడాలి..

http://www.amaravativoice.com/avnews/news/fly-dubai-airlines

Link to comment
Share on other sites

9868175288 - ఈ నంబరుకి "Interested" అని వాట్సాప్ లో మెసేజ్ పంపండి. రాజధాని అమరావతినుండి సింగపూరుకి డైరక్ట్ విమానాల సర్వీస్ ప్రారంభించేందుకు ప్రజాభిప్రాయసేకరణ ఇది. ఎంత ఎక్కువమంది రియాక్ట్ అయితే అంత వేగంగా సర్వీస్ మొదలవుద్ది. http://www.APADCL.com  లో కూడా మీ మద్దతు తెలపండి.

De2x2stVMAE-kj0.jpg
Link to comment
Share on other sites

Just now, sonykongara said:

mana db vallu message pettandi cheyandi plzz

Link to comment
Share on other sites

చరిత్ర సృష్టించిన విజయవాడ ఎయిర్‌పోర్టు
07-06-2018 07:36:28
 
636639537971984020.jpg
  • మార్చిలో 95 వేలకు పైగా రాకపోకలు
  • ఏప్రిల్‌ నెలలో దాదాపు లక్షకు చేరువ
  • మే నెలలో 1,08,251 మంది ప్రయాణం
  • కిందిటేడాది మే నెల కంటే 108.44 శాతం వృద్ధి
  • ఈ ఆర్థిక సంవత్సరంలో మిలియన్‌ మార్క్‌ దాటడం ఖాయం
  • ఇండిగో దేశీయ సర్వీసులు, కడపకు ట్రూజెట్‌ సర్వీసుతో పెరిగిన ప్రయాణికులు
  • అంతర్జాతీయ సర్వీసులు నడిస్తే.. మరింత వృద్ధి
విజయవాడ: విజయవాడ ఎయిర్‌పోర్టు వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో అనూహ్యంగా దూసుకెళ్లనుందని కిందటి ఆర్థిక సంవత్సరం మార్చిలోనే సంకేతాలు కనిపించాయి. 2018 మార్చిలో 95,605 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2017 మార్చిలో 55,238 మంది ప్రయాణికులే రాకపోకలు సాగించారు. గత మార్చితో పోల్చుకుంటే ఈ మార్చిలో 85.17 శాతం వృద్ధిని సాధించటం జరిగింది. నూతన ఆర్థిక సంవత్సరం 2018 ఏప్రిల్‌లో 97,988 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారు. అదే 2017 ఏప్రిల్‌ నెలలో చూస్తే 55,238 మంది ప్రయాణికులు మాత్రమే రాకపోకలు సాగించారు. ఈ లెక్కన 77.41 శాతం మేర వృద్ధిని నమోదు చేయటం జరిగింది. మూడు నెలలుగా విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి దేశీయంగా అత్యుత్తమ ఫలితాలు వెలువడుతున్నాయి. మే నెలలో లక్ష మంది ప్రయాణికుల మార్కు దాటడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పది లక్షల(మిలియన్‌) మంది ప్రయాణికులను చేరవేయగలిగే విమానాశ్రయంగా ఖ్యాతి కెక్కనుంది.
 
రికార్డు స్థాయిలో ఫ్లైట్స్‌ ఆపరేషన్‌
విమానాల ఆపరేషన్‌ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. ప్రస్తుత మేలో 1870 విమానాలు విజయవాడ నుంచి రాకపోకలు సాగించాయి. 2017 మేలో 974 విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో విమానాల ఆపరేషన్స్‌లో 91.99 శాతం వృద్ధిని నమోదు చేయటం గమనార్హం. అలాగే 2018 ఏప్రిల్‌లో 1615 విమానాలు రాకపోకలు సాగించగా, 2017 ఏప్రిల్‌లో 1212 విమానాలు రాకపోకలు సాగించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 33.25 శాతం మేర వృద్ధి సాధించటం జరిగింది. 2018 మార్చిలో 1600 విమానాలు నడవగా 2017 మార్చిలో 971 విమానాలు మాత్రమే నడిచాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటికే 64.88 శాతం వృద్ధిని సాధించటం గమనార్హం.
 
విమాన సర్వీసుల పెరుగుదలతో అనూహ్య వృద్ధి
విజయవాడ విమానాశ్రయం నుంచి అనూహ్యంగా విమానాలు పెరగటం వల్లనే ఈ వృద్ధికి కారణమైంది. నూతన సంవత్సరారంభ సమయం నాటికి దేశీయ దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ ‘ఇండిగో’ మొదటి విడతగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదట్లో 10 రాకపోకలకు ప్లాన్‌ చేసినా ప్రస్తుతం ఏడు రాకపోకలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అనూహ్య వృద్ధికి దోహదపడ్డాయి. దీనికి తోడు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ముంబాయికి విమాన సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసుకు మంచి ఆదరణ ఉంది. అలాగే ఉడాన్‌ పథకంలో భాగంగా ప్రాంతీయ కనెక్టివిటీగా విజయవాడ నుంచి కడపకు ట్రూజెట్‌ సంస్థ ప్రత్యేకంగా విమాన సర్వీసును నడుపుతోంది. ఈ సర్వీసులతో అనూహ్యంగా ప్రయాణికుల పెరుగుదలకు కారణమైందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు ఆంధ్రజ్యోతికి చెప్పారు. రానున్న రోజుల్లో వింటర్‌ షెడ్యూల్స్‌గా మరిన్ని సర్వీసులు పెరగనున్నాయి. ఇవి కూడా మరింత వృద్ధికి దోహదపడనున్నాయి.
 
అంతర్జాతీయ సర్వీసులు కూడా ప్రారంభమైతే...
విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభమైతే మరింత వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా సంస్థ దుబాయ్‌కు విమాన సర్వీసును ప్రారంభించాల్సి ఉండగా చివరి నిమిషంలో పక్కకు తప్పుకుంది. దీంతో నిరుత్సాహం అలుముకున్న సందర్భంలో ఫ్లై దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ విజయవాడ నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడపటానికి కేంద్ర పౌరవిమానయాన శాఖను స్లాట్‌ కోరింది. దీనిపై కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కు విమాన సర్వీసును నడిపించాలన్న ఆలోచనతో పనిచేస్తోంది. ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా సింగపూర్‌కు విమాన సర్వీసులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఇది కూడా కార్యరూపం దాల్చితే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి రోజులు వచ్చినట్టే.
Link to comment
Share on other sites

నదీ తీరాన నిర్మించే అద్భుత నగరం అమరావతి: చంద్రబాబు
07-06-2018 13:05:59
 
636639735680137458.jpg
విజయవాడ: నదీ తీరాన నిర్మించే అద్భుత నగరం అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సింగపూర్‌ లాంటి సిటీ కడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అది నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సింగపూర్‌ ప్రభుత్వం రాజధానికి మాస్టర్‌ ప్లాన్‌ అందజేసిందని, పరస్పర సంప్రదింపులతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. మూడు విడతలుగా ఈ ప్రాజెక్టును చేపడతామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధిపై ఎంవోయూలు చేసుకున్నామన్నారు. నెల రోజుల్లో సింగపూర్‌- విజయవాడ మధ్య నేరుగా విమాన సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రాజెక్టుపై ఎంతో శ్రద్ధ చూపుతున్నారంటూ ఈశ్వరన్‌కు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
Link to comment
Share on other sites

నెల రోజుల్లో సింగపూర్‌- విజయవాడ మధ్య నేరుగా విమాన సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు

Link to comment
Share on other sites

జులై నుంచి విజయవాడ-సింగపూర్‌ విమాన సేవలు

010844070618BRK80A.JPG

విజయవాడ: నవ్యాంధ్ర ప్రజలకు శుభవార్త. జులైలో విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు వచ్చే నెలలో విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సేవలు ప్రారంభించనున్నట్లు సింగపూర్‌ సమాచార శాఖ మంత్రి ఈశ్వరన్‌ ప్రకటించారు.

Link to comment
Share on other sites

చరిత్ర సృష్టించిన విజయవాడ ఎయిర్‌పోర్టు
07-06-2018 07:36:28
 
636639537971984020.jpg
  • మార్చిలో 95 వేలకు పైగా రాకపోకలు
  • ఏప్రిల్‌ నెలలో దాదాపు లక్షకు చేరువ
  • మే నెలలో 1,08,251 మంది ప్రయాణం
  • కిందిటేడాది మే నెల కంటే 108.44 శాతం వృద్ధి
  • ఈ ఆర్థిక సంవత్సరంలో మిలియన్‌ మార్క్‌ దాటడం ఖాయం
  • ఇండిగో దేశీయ సర్వీసులు, కడపకు ట్రూజెట్‌ సర్వీసుతో పెరిగిన ప్రయాణికులు
  • అంతర్జాతీయ సర్వీసులు నడిస్తే.. మరింత వృద్ధి
విజయవాడ: విజయవాడ ఎయిర్‌పోర్టు వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో అనూహ్యంగా దూసుకెళ్లనుందని కిందటి ఆర్థిక సంవత్సరం మార్చిలోనే సంకేతాలు కనిపించాయి. 2018 మార్చిలో 95,605 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2017 మార్చిలో 55,238 మంది ప్రయాణికులే రాకపోకలు సాగించారు. గత మార్చితో పోల్చుకుంటే ఈ మార్చిలో 85.17 శాతం వృద్ధిని సాధించటం జరిగింది. నూతన ఆర్థిక సంవత్సరం 2018 ఏప్రిల్‌లో 97,988 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారు. అదే 2017 ఏప్రిల్‌ నెలలో చూస్తే 55,238 మంది ప్రయాణికులు మాత్రమే రాకపోకలు సాగించారు. ఈ లెక్కన 77.41 శాతం మేర వృద్ధిని నమోదు చేయటం జరిగింది. మూడు నెలలుగా విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి దేశీయంగా అత్యుత్తమ ఫలితాలు వెలువడుతున్నాయి. మే నెలలో లక్ష మంది ప్రయాణికుల మార్కు దాటడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పది లక్షల(మిలియన్‌) మంది ప్రయాణికులను చేరవేయగలిగే విమానాశ్రయంగా ఖ్యాతి కెక్కనుంది.
 
రికార్డు స్థాయిలో ఫ్లైట్స్‌ ఆపరేషన్‌
విమానాల ఆపరేషన్‌ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. ప్రస్తుత మేలో 1870 విమానాలు విజయవాడ నుంచి రాకపోకలు సాగించాయి. 2017 మేలో 974 విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో విమానాల ఆపరేషన్స్‌లో 91.99 శాతం వృద్ధిని నమోదు చేయటం గమనార్హం. అలాగే 2018 ఏప్రిల్‌లో 1615 విమానాలు రాకపోకలు సాగించగా, 2017 ఏప్రిల్‌లో 1212 విమానాలు రాకపోకలు సాగించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 33.25 శాతం మేర వృద్ధి సాధించటం జరిగింది. 2018 మార్చిలో 1600 విమానాలు నడవగా 2017 మార్చిలో 971 విమానాలు మాత్రమే నడిచాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటికే 64.88 శాతం వృద్ధిని సాధించటం గమనార్హం.
 
విమాన సర్వీసుల పెరుగుదలతో అనూహ్య వృద్ధి
విజయవాడ విమానాశ్రయం నుంచి అనూహ్యంగా విమానాలు పెరగటం వల్లనే ఈ వృద్ధికి కారణమైంది. నూతన సంవత్సరారంభ సమయం నాటికి దేశీయ దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ ‘ఇండిగో’ మొదటి విడతగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదట్లో 10 రాకపోకలకు ప్లాన్‌ చేసినా ప్రస్తుతం ఏడు రాకపోకలు జరుగుతున్నాయి. అయినప్పటికీ అనూహ్య వృద్ధికి దోహదపడ్డాయి. దీనికి తోడు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ముంబాయికి విమాన సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసుకు మంచి ఆదరణ ఉంది. అలాగే ఉడాన్‌ పథకంలో భాగంగా ప్రాంతీయ కనెక్టివిటీగా విజయవాడ నుంచి కడపకు ట్రూజెట్‌ సంస్థ ప్రత్యేకంగా విమాన సర్వీసును నడుపుతోంది. ఈ సర్వీసులతో అనూహ్యంగా ప్రయాణికుల పెరుగుదలకు కారణమైందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు ఆంధ్రజ్యోతికి చెప్పారు. రానున్న రోజుల్లో వింటర్‌ షెడ్యూల్స్‌గా మరిన్ని సర్వీసులు పెరగనున్నాయి. ఇవి కూడా మరింత వృద్ధికి దోహదపడనున్నాయి.
 
అంతర్జాతీయ సర్వీసులు కూడా ప్రారంభమైతే...
విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభమైతే మరింత వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా సంస్థ దుబాయ్‌కు విమాన సర్వీసును ప్రారంభించాల్సి ఉండగా చివరి నిమిషంలో పక్కకు తప్పుకుంది. దీంతో నిరుత్సాహం అలుముకున్న సందర్భంలో ఫ్లై దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ విజయవాడ నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడపటానికి కేంద్ర పౌరవిమానయాన శాఖను స్లాట్‌ కోరింది. దీనిపై కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కు విమాన సర్వీసును నడిపించాలన్న ఆలోచనతో పనిచేస్తోంది. ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా సింగపూర్‌కు విమాన సర్వీసులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఇది కూడా కార్యరూపం దాల్చితే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి రోజులు వచ్చినట్టే.
Link to comment
Share on other sites

గన్నవరం రైతులకు శుభవార్త..!
08-06-2018 07:19:37
 
636640391863705851.jpg
  • అమరావతిలో ప్లాట్ల కేటాయింపు
  • డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సీఆర్‌డీఏ
  • నేటి నుంచి నెల రోజుల్లో అభ్యంతరాల స్వీకరణ
విజయవాడ: విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు అమరావతి రాజధాని ప్రాంతంలో ప్లాట్ల కేటాయింపునకు రంగం సిద్ధమైంది. పిచ్చికపాలెం, తుళ్ళూరు, శాఖమూరు, మాల్కాపురం, వెలగపూడి, ఐనవోలు, మందడం, నవులూరు, కురగల్లు గ్రామాలలో ప్లాట్లు చూపటం జరిగింది. రైతులు వీటిని ఎలా స్వాగతిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి సీఆర్‌డీఏ అధికారులు ముసాయిదా డ్రాఫ్ట్‌ గురువారం రాత్రి విడుదల చేశారు. కృష్ణాజిల్లా అధికారిక వెబ్‌సైట్‌, సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లలో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచారు. ప్లాట్ల వివరాలను జాబితాల వారీగా పొందుపరిచారు. దీంతో పాటు లే అవుట్‌ కాపీని కూడా అందుబాటులో ఉంచారు. కేటగిరీల వారీగా రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ ప్లాట్లను చూపించారు.
 
రెసిడెన్షియల్‌ ప్లాట్స్‌లలో ఏ, బీ, సీ, డీ, ఈ, వీ1, వీ 2 కేటగిరీలుగా 6,58,210 చదరపు గజాల విస్తీర్ణంలో మొత్తం 856 ప్లాట్లను, కమర్షియల్‌ ప్లాట్ల శ్రేణిలో జీ1, హెచ్‌, ఐ, జే, కే, ఎల్‌, ఎం కేటగిరీలుగా 2,84,000 చదరపు గజాల విస్తీర్ణంలో మొత్తం 610 ప్లాట్లకు సంబంధించి వివరాలను పొందు పరిచారు. నెల రోజుల లోపు రైతులు తమ అభ్యంతరాలను సీఆర్‌డీఏ అధికారులకు తెలిపాల్సి ఉంటుం ది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత లాటరీ విధానంలో ప్లాట్లను కేటాయించటం జరుగుతుంది.
 
విమానాశ్రయ విస్తరణకు గన్నవరం మండలంలోని అజ్జంపూడి, అల్లాపురం, బుద్దవరం, చిన అవుటపల్లి గ్రామాలకు చెందిన మొత్తం 950 మంది రైతులు 837.69 ఎకరాల భూములను ఇచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించిందో అదే ప్యాకేజీని విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు కూడా కల్పించాల్సి ఉంది. విజయవాడ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయికి తీసుకురావటానికి, అభివృద్ధి చేయటానికి తాము ఎంతో సహకరించామని, తమ సమస్యలను పరిష్కరించే విషయంలో మాత్రం సీఆర్‌డీఏ అధికారుల తీరు సరిగా లేదని రైతులు కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్లకు సంబంధించి కాలహరణం చేయటం, కౌలు కూడా ఇవ్వకపోవడంతో ఇటీవలే గన్నవరం రైతులు ఆందోళన బాట పట్టారు.
 
ఈ క్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ రైతులను శాంతపరిచి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా రైతు ప్రతినిధులు సీఆర్‌డీఏ అధికారులు తమను పట్టించుకోవటం లేదని, ప్లాట్ల గురించి అడుగుతుంటే ఎక్కడో ముక్కలు ఇస్తామని చెబుతున్నారని, కౌలు గురించి అడుగుతుంటే ఇదిగో, అదిగో అంటున్నారని సీఎంకు చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణానికి జరీబు భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన చోటే మాకు కూడా ఇస్తారని మీరే హామీ ఇచ్చారని, సీఆర్‌డీఏ అధికారులు తమను భయపెడుతున్నారని చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి తాను సీఆర్‌డీఏ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించటానికి తక్షణం చర్యలు తీసుకుంటానన్నారు.
 
సీఎం హామీ ప్రకారం సీఆర్‌డీఏ అధికారులతో మాట్లాడారు. దీంతో గన్నవరం విమానాశ్ర య విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు మార్గం సుగమం అయింది. ముక్కలుగా ఇవ్వవద్దని ఇప్పటికే గన్నవరం రైతులు తెగేసి చెబుతున్న నేపథ్యంలో తమ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో రెండు రోజులకు కానీ తెలిసే అవకాశం లేదు. సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌ను జిల్లా వెబ్‌సైట్‌లో ఉంచామని, గన్నవరం తహసీల్దారు కార్యాలయంలో కూడా ఉంచామని రైతులు పరిశీలించుకోవాల్సిందిగా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు.
 
Tags : gannavaram farmers, house flats, Amaravati, AP capital, mla vallabhaneni vamsi, ap cm chandrababu
Link to comment
Share on other sites

సింగపూర్‌కు నెల రోజుల్లో విమానం..
‘జులై 8న సింగపూర్‌ నుంచి వచ్చిన విమానం గన్నవరం విమానాశ్రయంలో దిగాలి. దీనికి అవసరమైన అన్ని ప్రక్రియలూ పూర్తి చేయండి’ అని జేఐఎస్‌సీ సమావేశంలో అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మౌలిక వసతులపరంగా అంతా సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని గన్నవరం విమానాశ్రయం డైరెక్టరు మధుసూదనరావు తెలిపారు.

Link to comment
Share on other sites

On 6/3/2018 at 4:05 AM, sonykongara said:

సింగపూర్‌కు సర్వీసుపై అభిప్రాయ సేకరణ
విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు నడిపే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) ద్వారా అభిప్రాయ సేకరణకు సంబంధించి బహిరంగ ప్రకటన కూడా జారీ చేయటం జరిగింది. హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు ప్రస్తుతం ఉన్న ఛార్జీలను దృష్టిలో ఉంచుకుని అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరటం జరిగింది. పదిరోజుల్లోగా అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరింది. ప్రజలు 98681 75288 నెంబర్‌కు ఫోన్‌ చేసి తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. కార్పొరేషన్‌కు చెందిన www.apadcl.com వెబ్‌పోర్టల్‌ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చు.

 page refresh chesthe marla vote cheyachu .

we can keep on doing it . Try cheyandhi 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...