Jump to content

NTR Amaravati International Airport

Recommended Posts

విజయవాడ నుంచి మరిన్ని విమానాలు

ఈనాడు, దిల్లీ: విజయవాడ నుంచి ఇండిగో సంస్థ మూడు ప్రధాన నగరాలకు మార్చి 2 నుంచి విమానాలు ప్రారంభిస్తోంది. ఇందులో ప్రతిరోజూ హైదరాబాద్‌కు మూడు, బెంగళూరుకు రెండు, చెన్నైకి ఒక విమానం నడస్తుంది. ఈ కొత్త సర్వీసులకు శనివారం నుంచే ఆ సంస్థ బుకింగ్స్‌ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత విజయవాడ నగరం నుంచి దేశంలోని వివిధ ప్రధాన నగరాలకు రాకపోకలు పెరిగిన నేపథ్యంలో ఇండిగో సంస్థ కొత్త సర్వీసుల ప్రారంభానికి ఉపక్రమించినట్లు పౌరవిమానయానశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Link to comment
Share on other sites

  • Replies 1.8k
  • Created
  • Last Reply
  • 2 weeks later...
3 hours ago, ravindras said:

we need direct flights from vijayawada to dubai and singapore to reach any where in the world

డీప్ స్లీప్.  :sleep: 

Link to comment
Share on other sites

ముంబైకి గగన ప్రయాణం రేపే
18-01-2018 08:59:40
 
636518627820058549.jpg
  • ప్రారంభించనున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌
  • దుబాయి, షార్జాలకు అంతర్జాతీయ సర్వీసు
  • ప్రైవేటు సంస్థలు సాహసం చేయని వేళ .. విజయవాడ ఎయిర్‌పోర్టుకు దన్నుగా నిలిచిన ‘ఎయిర్‌ ఇండియా ’
  • ముంబైకి విమానం.. వ్యాపార వర్గాలకు ప్రయోజనకరం
విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా..! అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరానికి విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ద్వారా శుక్రవారం నుంచి విమాన సర్వీసు ఆపరేషన్‌ ప్రారంభం కానుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ఈ విమాన సర్వీసును ప్రారంభిస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు, ఎయిర్‌ ఇండియా ఉన్నతాధికా రులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ముంబై నుంచి విమానం బయలుదేరి 9.45 గంటలకు విజయవాడ వస్తుంది. తిరిగి విజయవాడ నుంచి 10.30కు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.10 గంటలకల్లా ముంబైకి ఈ విమానం చేరుకుంటుంది. ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాలు ఏర్పాటైన తర్వాత ఇదే విమానం తొలి విదేశీ సర్వీసుగా ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ముంబై నుంచి నేరుగా విజయవాడ సర్వీసును నడిపి అదే సర్వీసును విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీసుగా దుబాయ్‌, షార్జాలకు నడపాలని నిర్ణయించటం విశేషం!
 
దేశ రాజధానికి .. ఆర్థిక రాజధానికీ...
నిన్నటివరకు దేశ రాజధాని ఢిల్లీకి విమాన సర్వీసులు నడుస్తుండగా... తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైకి విమాన సర్వీసులు నడవబోతున్నాయి. అంతర్జాతీయ హోదా అందుకున్న తర్వాత నుంచి విజయవాడ విమానాశ్రయం పరిధి విస్తరిస్తోంది. గత మూడు సంవత్సరాలుగా దేశంలోని మెట్రోపాలిటన్‌ నగరాల ఎయిర్‌పోర్టుల కంటే వృద్ధి రేటులో అగ్రస్థానంలో ఉన్న విజయవాడ ఎయిర్‌పోర్టు ఈ ఏడాది కూడా అదేబాటలో పయనిస్తోంది. దేశ రాజధానికి విజయవాడ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో మొత్తం మూడు విమాన సర్వీసులు వెళుతున్నాయి.
 
వరల్డ్‌ డెస్టినేషన్‌ ఎయిర్‌పోర్టులకు దేశం నుంచి అతి దగ్గరగా ఉన్నది విజయవాడ విమానాశ్రయం మాత్రమే. కొన్ని శక్తులు విజయవాడ విమానాశ్రయ అభివృద్ధినే అడ్డుకునే ప్రయత్నం చేయటం కొంతకాలంగా చర్చనీయంగా మారుతోంది. ఈ శక్తులే ప్రైవేటు విమానయాన సంస్థల ను నిలువరిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కొద్ది కాలం నుంచి జరిగిన పరిణామాలను గమనిస్తే ఇది కూడా వ్యతిరేక శక్తుల పనేనన్న అనుమానాలు కలిగాయి. విజయ వాడ ఎయిర్‌పోర్టు నుంచి కాశీకి విమాన సర్వీసును ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ కొద్దికాలం కిందట ప్రారంభించింది. సర్వీసు ప్రారంభించగానే రాజధాని ప్రాంత ప్రజలతో పాటు కోస్తా జిల్లాల ప్రజలంతా హర్షించారు. ఈ సర్వీసు కు... ప్రారంభం నుంచే 70 - 80 శాతం ఆక్యుపెన్సీ ఉంది. ఇంత మంచి ఆక్యుపెన్సీ ఉన్న రూట్‌లో అర్ధంతరంగా స్పైస్‌ జెట్‌ సంస్థ తన సర్వీసును రద్దుచేసుకుంది. కారణాలు ఏమి టన్నది తెలియరాలేదు.
 
స్పైస్‌జెట్‌ సంస్థను ఎవరో ప్రభావితం చేశారని అందుకే అర్ధంతరంగా సర్వీసును నిలుపుదల చేసిందన్న వాదనలు వినిపించాయి. ముంబైకి చెందిన జూమ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ముంబై, జైపూర్‌లకు విమాన సర్వీసులను నడపటానికి ముందుకువచ్చింది. మరో నెల రోజుల్లో విమాన సర్వీసులు ప్రారంభించటమే అనుకున్న తరుణంలో.. ఆ సంస్థ కూడా అర్ధంతరంగా తన ప్రతిపాదన విరమించుకుంది. దీని వెనుక కూడా అదృశ్య శక్తులు ఉన్నాయన్న ప్రచారం ఉంది.
 
‘ఎయిర్‌ ఇండియా’ దన్ను...
ఒక పక్క ప్రైవేటు విమానయాన సంస్థలు తమ ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంటున్నా... కేంద్ర ప్రభుత్వ విమానయాన సంస్థ ‘ఎయిర్‌ ఇండియా’ ధైర్యంగా సర్వీసులు ప్రారంభించటంతో పాటు పెంచుకుంటూ పోతోంది. హైదరాబాద్‌తో కనెక్టివిటీగా మొదటి సర్వీసును ప్రారంభించింది. దీనికి మంచి రెస్పాన్స్‌ ఉండటంతో మరో సర్వీసును ప్రారంభించింది. ఉదయం సమయంలో ఫ్లైట్‌ కావాలన్న డిమాండ్‌తో నేరుగా నాన్‌స్టాప్‌గా ఢిల్లీకి ముచ్చటగా మూడో సర్వీసును ఈ సంస్థ ప్రారంభించింది.
 
‘ఇండిగో’పై ఆశలు
విజయవాడ విమానాశ్రయం ఎంతగా విస్తరించి అభివృద్ధి చెందుతుందో, దానికి తగ్గట్టుగా విమాన ఆపరేషన్స్‌ లేవు. స్పైస్‌జెట్‌, ట్రూజెట్‌ సంస్థలు తప్పితే మరో ప్రైవేటు సంస్థలు లేవు. దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల ఆసక్తి చూపింది. దేశీయంగా ఆరు ప్రధాన నగరాలకు షెడ్యూల్స్‌ నడపటానికి నిర్ణయించింది. తాత్కాలిక షెడ్యూల్‌ ను కూడా ఇచ్చింది. ఈ సంస్థను కూడా కొన్ని శక్తులు అడ్డు కోవటానికి ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. అయినప్పటికీ ఇండిగో కూడా ఇటీవలే అనధికారికంగా తన షెడ్యూల్స్‌ జాబితాను విడుదల చేసింది. అనధికారికంగానే ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ కూడా నిర్వహిస్తోంది.
Link to comment
Share on other sites

వరల్డ్‌ డెస్టినేషన్‌ ఎయిర్‌పోర్టులకు దేశం నుంచి అతి దగ్గరగా ఉన్నది విజయవాడ విమానాశ్రయం మాత్రమే. కొన్ని శక్తులు విజయవాడ విమానాశ్రయ అభివృద్ధినే అడ్డుకునే ప్రయత్నం చేయటం కొంతకాలంగా చర్చనీయంగా మారుతోంది. ఈ శక్తులే ప్రైవేటు విమానయాన సంస్థల ను నిలువరిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కొద్ది కాలం నుంచి జరిగిన పరిణామాలను గమనిస్తే ఇది కూడా వ్యతిరేక శక్తుల పనేనన్న అనుమానాలు కలిగాయి. విజయ వాడ ఎయిర్‌పోర్టు నుంచి కాశీకి విమాన సర్వీసును ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ కొద్దికాలం కిందట ప్రారంభించింది. సర్వీసు ప్రారంభించగానే రాజధాని ప్రాంత ప్రజలతో పాటు కోస్తా జిల్లాల ప్రజలంతా హర్షించారు. ఈ సర్వీసు కు... ప్రారంభం నుంచే 70 - 80 శాతం ఆక్యుపెన్సీ ఉంది. ఇంత మంచి ఆక్యుపెన్సీ ఉన్న రూట్‌లో అర్ధంతరంగా స్పైస్‌ జెట్‌ సంస్థ తన సర్వీసును రద్దుచేసుకుంది. కారణాలు ఏమి టన్నది తెలియరాలేదు.
 
స్పైస్‌జెట్‌ సంస్థను ఎవరో ప్రభావితం చేశారని అందుకే అర్ధంతరంగా సర్వీసును నిలుపుదల చేసిందన్న వాదనలు వినిపించాయి. ముంబైకి చెందిన జూమ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ముంబై, జైపూర్‌లకు విమాన సర్వీసులను నడపటానికి ముందుకువచ్చింది. మరో నెల రోజుల్లో విమాన సర్వీసులు ప్రారంభించటమే అనుకున్న తరుణంలో.. ఆ సంస్థ కూడా అర్ధంతరంగా తన ప్రతిపాదన విరమించుకుంది. దీని వెనుక కూడా అదృశ్య శక్తులు ఉన్నాయన్న ప్రచారం ఉంది.
Link to comment
Share on other sites

Just now, sonykongara said:

GMR vada addukunedi ?

Link to comment
Share on other sites

4 hours ago, Urban Legend said:

vaadikenti baadha ?

Domestic flights ki issue vundadu..international flights might get affected...but its too early for them to stop our airport. 

He is also not allowing Warangal airport based on the below.

a clause was incorporated that “no new airport would be given permission within 150km radius of the RGIA for a period of 30 years.”

Link to comment
Share on other sites

గన్నవరం ఎయిర్ పోర్ట్ పై, ఇంత కుట్ర జరుగుతుందా ?

gannavaram-18012018.jpg
share.png

నవ్యాంధ్ర రాజధాని, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పై, భారీ స్థాయిలో కుట్ర జరుగుతుందా ? కొన్ని అదృశ్య శక్తులు, దీని వెనుక ఉన్నారా ? ఇక్కడ ఎయిర్ పోర్ట్ డెవలప్ అయితే, వారికి బిజినెస్ పోతుంది అని, ఢిల్లీ పెద్దలతో కలిసి, హైదరాబాద్ లో కుట్ర చేస్తున్నారా ? గత మూడు సంవత్సరాలుగా దేశంలోని మెట్రోపాలిటన్‌ నగరాల ఎయిర్‌పోర్టుల కంటే వృద్ధి రేటులో అగ్రస్థానంలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్, ఎదగనియ్యకుండా ఎవరు తొక్కి పెడుతున్నారు ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఎదో జరుగుతుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి...

gannavaram 18012018 2

గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ప్రైవేటు విమానయాన సంస్థలు రాకుండా, భారీ కుట్ర జరుగుతుంది అనే ఆరోపణలు వస్తున్నాయి... కొద్ది రోజుల క్రిందట విజయవాడ నుంచి కాశీకి విమానం నడిపింది స్పైస్‌జెట్‌... ఈ రూట్ సూపర్ హిట్ అయ్యింది... ప్రతి రోజు 70 - 80 శాతం ఆక్యుపెన్సీ ఉండేది... ఏమైందో ఏమో, కారణం చెప్పా పెట్టకుండా అర్ధంతరంగా స్పైస్‌ జెట్‌ సంస్థ తన సర్వీసును రద్దుచేసుకుంది. అలాగే పోయిన ఏడాది, ముంబైకి చెందిన జూమ్‌ ఎయిర్‌లైన్స్‌, గన్నవరం నుంచి ముంబై, జైపూర్‌లకు ఫ్లైట్ లు నడుపుతుంది అని ప్రచారం జరిగింది... ఈ దిశగా చాలా ప్రయత్నాలు జరిగాయి కూడా, మరో 15 రోజుల్లో మొదలు పెడతాం అని చెప్పారో లేదో, మరుసటి రోజే, జూమ్‌ ఎయిర్‌లైన్స్‌ మేము నడపటం లేదు అని వెనక్కు తగ్గింది...

gannavaram 18012018 3

ఈ సంస్థలు అర్ధంతరంగా తమ ప్రతిపాదనలు విరమించుకున్నాయి. దీని వెనుక కూడా అదృశ్య శక్తులు ఉన్నాయన్న ప్రచారం ఉంది. అయితే, ప్రైవేటు విమానయాన సంస్థలు ఈ అదృశ్య శక్తులకు తలొగ్గి వెనక్కు తగ్గుతున్నా, కేంద్ర ప్రభుత్వ విమానయాన సంస్థ ‘ఎయిర్‌ ఇండియా’ మాత్రం, సర్వీసులు పెంచుకుంటూ పోతుంది... హైదరాబాద్, ఢిల్లీ, రేపటి నుంచి ముంబై కూడా ధైర్యంగా ఫ్లైట్ లు నడుపుతుంది... ప్రయాణీకులు కూడా ఎప్పుడూ ఫుల్ అవుతూనే ఉన్నారు... ప్రస్తుతం ఇండిగో అనే ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చింది... విచిత్రంగా తిరుపతి, రాజమండ్రి నుంచి సర్వీసులు ప్రారంభించింది కాని, ఇప్పటి వరకు గన్నవరం నుంచి సర్వీసులు మొదలు పెట్టలేదు.. అమరావతి రోజు రోజుకీ అభివృద్ధి చెందుతూ, ఎక్కువ ఆక్టివిటీ జరుగుతుంటే, దానికి తగ్గట్టు ప్రైవేటు విమాన సంస్థలు ఆపరేషన్స్‌ లేవు... ఇక్కడ కనుక ఆక్టివిటీ పెరిగితే, తమకి నష్టం అని కొంత మంది పవర్ఫుల్ అదృశ్య శక్తులు భావించి, ఈ కధ నడిపిస్తున్నారని సమాచారం... మరి ఈ విషయం చంద్రబాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి...

Link to comment
Share on other sites

వచ్చే ఏడాది గన్నవరం నుంచే హజ్‌ యాత్ర

విజయవాడ, న్యూస్‌టుడే: ఏపీ హజ్‌ కమిటీ ద్వారా విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల హజ్‌ యాత్రికులను విజయవాడలోని ఉపకలెక్టరు కార్యాలయంలో బుధవారం ఎంపిక చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ మహ్మద్‌ అహ్మద్‌, ఏపీ హజ్‌ కమిటీ ఛైర్మన్‌ మోమిన్‌ అహ్మద్‌ హుస్సేన్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలోని మిగిలిన పది జిల్లాల్లో డ్రా లేకుండా ఎంపికలు జరిగినట్లు తెలిపారు. 70 ఏళ్లు పైబడిన యాత్రికులను డ్రాతో సంబంధం లేకుండా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 2019లో గన్నవరం (విజయవాడ) విమానాశ్రయం నుంచే హజ్‌ యాత్రకు బయల్దేరేలా సీఎం కృషి చేస్తున్నట్లు చెప్పారు.

Link to comment
Share on other sites

4 hours ago, Jeevgorantla said:

Domestic flights ki issue vundadu..international flights might get affected...but its too early for them to stop our airport. 

He is also not allowing Warangal airport based on the below.

a clause was incorporated that “no new airport would be given permission within 150km radius of the RGIA for a period of 30 years.”

yup, true.

Luckily, Gannavaram is out side of 150km zone.

Link to comment
Share on other sites

Guest Urban Legend
4 hours ago, Jeevgorantla said:

Domestic flights ki issue vundadu..international flights might get affected...but its too early for them to stop our airport. 

He is also not allowing Warangal airport based on the below.

a clause was incorporated that “no new airport would be given permission within 150km radius of the RGIA for a period of 30 years.”

gannavaram 150 kaadhu 300kms distance lo vunhi how can he stop it

Link to comment
Share on other sites

3 minutes ago, Urban Legend said:

gannavaram 150 kaadhu 300kms distance lo vunhi how can he stop it

not 300km road distance. Gannavaram is 160km arial distance. we are barely outside his contractual zone.

he can not legally stop it. so doing all these behind the doors blackmailing on carriers.

Link to comment
Share on other sites

3 hours ago, swarnandhra said:

not 300km road distance. Gannavaram is 160km arial distance. we are barely outside his contractual zone.

he can not legally stop it. so doing all these behind the doors blackmailing on carriers.

Who is that black sheep ??

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...