Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

correcte :P . international flights introduce cheste traffic definte ga perugutundi. kani 2 years lo out grow avvademo le. existing traffic around 4 lacs per anum. I believe this new terminal supports up to 10 lacs. 

yes brother,gannavaram continue chesetattu ayithe 550 cr tho new terminal kadataru anta leda mangalagiri lo new airport

Link to comment
Share on other sites

  • Replies 1.8k
  • Created
  • Last Reply

yes brother,gannavaram continue chesetattu ayithe 550 cr tho new terminal kadataru anta leda mangalagiri lo new airport

 

ippudu 7 lacs per anum.undi anta.

yes brother. my numbers are actually from last year but they look so wrong because of exceptional growth this year.

 

Here is the snippet from Hindu Article (6 month old) confirming the info you mentioned. 

 

"The number of passengers who travelled through the airport in 2015-16 was 39,6579 and it was set to cross six lakh by the end of FY 2016-17, he said. Mr. Rao said construction of the new Integrated Terminal Building (ITB) was likely to begin in 2019 and be completed by 2021. It was estimated to cost Rs. 535 crore. Realising the potential of the airport, Jet Airways and Indigo have evinced interest in offering their services here. Indigo has plans to make it a night parking hub and expand its operations in the due course. Brand new facilities costing nearly Rs. 150 crore are being provided in the existing terminal building."

Link to comment
Share on other sites

Here is the snippet from Hindu Article (6 month old) confirming the info you mentioned. 

 

"The number of passengers who travelled through the airport in 2015-16 was 39,6579 and it was set to cross six lakh by the end of FY 2016-17, he said. Mr. Rao said construction of the new Integrated Terminal Building (ITB) was likely to begin in 2019 and be completed by 2021. It was estimated to cost Rs. 535 crore. Realising the potential of the airport, Jet Airways and Indigo have evinced interest in offering their services here. Indigo has plans to make it a night parking hub and expand its operations in the due course. Brand new facilities costing nearly Rs. 150 crore are being provided in the existing terminal building."

ayithe 2017-18 end ki 1 million possible. international flights vasthe inka peragochhu. so new airport is a necessity.

Link to comment
Share on other sites

Guest Urban Legend

gannavaram-interior-10012017-1.jpg

 

అమరావతికి ఎయిర్ పోర్ట్ అంటే ఎలా ఉండాలి ? గన్నవరం ఎయిర్ పోర్ట్, ఆ రాజధాని ఠీవి చూపించటానికి సిద్ధం అయ్యింది. గన్నవరం విమానాశ్రయ నూతన టర్మీనల్ భవనం ఈ నెల 12న రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి అశోక్గజపతిరాజులు జాతికి అంకితం చెయ్యనున్నారు.

అమరావతి సంస్కృతి ఉట్టి పడేలా, ఇంటీరియర్ రెడీ అయిపోతుంది. కొండపల్లి బొమ్మలు, కలంకారీ కళతో కూడిన అలంకరణ లోపలి ఇంటీరియర్ పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. 16 చెక్‌ఇన్‌ కౌంటర్లు, బ్యాగేజీ కన్వేయర్‌ బెల్ట్‌లు, బ్యాగేజీ క్లైమ్‌ కరౌజల్స్‌, అధునాతన సీసీ కెమెరాలతో భద్రత, 300 కార్లను ఒకేసారి నిలిపేందుకు పార్కింగ్‌ వంటివి, నూతన టెర్మినల్‌లో అందుబాటులోనికి రానున్నాయి.

ఈ ఫోటోలు చూడండి, మన గన్నవరం ఎయిర్ పోర్టేనా అని మీరు ఆశ్చర్యపోతారు అంటే అతిశయోక్తి కాదు..

 

gannavaram-interior-10012017-2.jpg

gannavaram-interior-10012017-3.jpg

gannavaram-interior-10012017-4.jpg

gannavaram-interior-10012017-5.jpg

gannavaram-interior-10012017-8.jpg

gannavaram-interior-10012017-10.jpg

 

 

few more pics here : http://www.amaravativoice.com/te/gannavaram-airport-interior

Link to comment
Share on other sites

Looks big enough for next couple of years. The only thing remaining is runway expansion.

cool bro, adi kuda 6months lo ok avuthund. land max govt ki vacchindi kakpothe akkda loose soil anta gatti cheyyatanike 6months padthundi anta,adi gatti chesaka run way expansion. chestharu.

Link to comment
Share on other sites

రేపు గన్నవరంలో గగన సంబరం
 
636197143833840774.jpg
  • ఉదయం ఏవియేషన్ సమ్మిట్‌!
  • మధ్యాహ్నం నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభం.. 
  • రన్ వే విస్తరణకు శంకుస్థాపన
  •  సాయంత్రం ఎయిర్‌ షో !
  • తరలిరానున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/ విధ్యాధరపురం/ తాడేపల్లి): ఈనెల 12, 13, 14 తేదీల్లో నిర్వహించే ఎయిర్‌ షోను ప్రజలు వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం సాయంత్రం నగర పాలక సంస్థ కమిషనర్‌ జి.వీరపాండియన సబ్‌ కలెక్టర్‌ సలోని సిదానా, లా అండ్‌ అర్డర్‌, ట్రాఫిక్‌ డీసీపీ, పాలరాజు, టి.కె.రానాలతో కలసి పున్నమి, భవానీ ఘాట్‌ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ గంధం చంద్రుడు మాట్లాడుతూ ఎయిర్‌షోకు వచ్చే ప్రజానీకానికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఘాట్ల వద్ద ఏర్పాట్లు జరుగుతున్నయన్నారు.
 
ఎయిర్‌షో సమయ వేళలు
12 సాయంత్రం 4.30 నుంచి 4.45 వరకు,13, 14 తేదీలలో ఉదయం 11 నుంచి 11.15, సాయంత్రం 4.30 నుంచి 4.45 వరకు ప్రదర్శనలు జరుగుతాయన్నారు. నగరపాలక సంస్థ తరపున మంచి నీరు, పారిశుధ్యం, బ్యారికేడింగ్‌, భూమిచదును లాంటి కార్యక్రమాలు, చేపట్టడం జరుగుతుందన్నారు. పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆకాశంలో అద్భుత విజయం వీక్షించడానికి ఎటువంటి ప్రవేశరుసుము లేదని తెలిపారు.
 
యూత్, స్పోర్ట్స్‌ పాలసీపై యువతతో చర్చ
ఎయిర్‌ షో సందర్భంగా పున్నమి ఘాట్‌ వద్ద యువతకు సంబంధించి యూత్, స్పోర్ట్స్‌ పాలసీపై చర్చాగోష్టి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జేసీ తెలిపారు. ముఖ్యమంత్రి ఎయిర్‌షోలో పాల్గొనే ప్రాంతంలోనే ఈ చర్చాగోష్టి కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. దీనికోసం రాష్ట్రస్థాయిలో ముసాయిదా రూపకల్పన జరుగుతుందన్నారు.

మంగళవారం నాలుగు జెట్‌ విమానాలు రిహార్సల్స్‌ నిర్వహించాయి. విజయవాడ వైపు నుంచి ఈ రిహార్సల్స్‌ ప్రారంభం కాగా, ఆ నాలుగు జెట్‌ విమానాలు కృష్ణానదిపై ఉండవల్లి వైపు అద్భుత రిహార్సల్స్‌ను నిర్వహించాయి. వీటిని ప్రకాశం బ్యారేజీ, సీతానగరం, ఉండవల్లి నుంచి పలువురు తిలకించి పులకించారు. పొగలు చిమ్ముతూ విన్యాసాలు జరుపుతూ ఒళ్లు గగుర్పొడిచే విధంగా ధ్వనితో చక్కర్లు కొట్టాయి.
 
ప్రగతి చాటేందుకు..
అమరావతితో పాటు నవ్యాంధ్ర వ్యాప్తంగా విమానయాన రంగానికి జవసత్వాలు ఇచ్చేందుకు ఎయిర్‌ సమ్మిట్‌.. విమానయాన రంగంలో సాధిస్తున్న ప్రగతిని చాటి చెప్పేందుకు ఎయిర్‌షో వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ నాలుగు కార్యక్రమాలలోనూ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు, కేంద్రమంత్రులు అశోక్‌ గజపతిరాజు, వెంకయ్యనాయుడు, సురేష్‌ ప్రభు, సుజనా చౌదరిలతో పాటు సివిల్‌ ఏవియేషన సెక్రటరీ ఆర్‌.చౌబే, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చైర్మన గురుప్రసాద్‌ మహాపాత్ర వంటి కేంద్ర ఉన్నతాదికారులతో పాటు అనేకమంది రాష్ట్ర మంత్రులు స్థానిక ప్రజా ప్రతినిథులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గురువారం ఉదయం10 గంటల నుంచి 12 గంటల వరకు నగరంలోని గేట్‌వే హోటల్‌లో ‘సివిల్‌ ఏవియేషన సమ్మిట్‌-2017’ కార్యక్రమం ఉంటుంది. ఏవియేషన సమ్మిట్‌ను మేకిన ఇండియా, ఫిక్కీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. విమానయాన రంగంలో అధిక పన్ను విఽధింపు, తయారీరంగం, నైపుణ్య శిక్షణలకు సంబంధించి ఎదురవుతున్న సవాళ్ళపై చర్చ జరుగుతుంది. ఈ చర్చల్లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిత్వ శాఖలకు చెందిన నిపుణులు పాల్గొంటారు. విజయవాడ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి రెండు వరస కార్యక్రమాలు ఉన్నాయి. బెజవాడ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ ప్రమాణాలను అద్దటానికి రూ.127కోట్లతో అత్యాధునికంగా తీర్చిదిద్దుతూ నిర్మించిన ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పలు కేంద్ర సంస్థల అధికారులు పాల్గొంటారు. 3500 అడుగుల మేర అదనంగా రనవేను విస్తరించటానికి 600 ఎకరాల భూములను ఇటీవలే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏఏఐకు అప్పగించిన సంగతి తెలిసిందే! రెండు రోజుల కిందట పొల్యూషనకంట్రోల్‌ బోర్డు ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపింది. ఇప్పటికే టెండర్లను పిలవటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో, కార్యక్రమానికి కూడా సీఎం భూమి పూజ నిర్వహించబోతున్నారు. అనంతరం నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌లో సభా కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం ఎయిర్‌షో ఉంటుంది.
Link to comment
Share on other sites

Antha baagaane undi kaani even kotha terminal lo koodaa JetBridge/AirBridge facility undadani antunnaaru.

Not sure how many more years it takes to get a real aiport feeling :(

 

yeah you are right. second floor facilities lo ekkada adi mention cheyyaledu. it only said "service staircase". they should have built at least one jetbridge for now.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...