Jump to content

Medical Equipment park in Vizag


Recommended Posts

Two medical device cos soon to start operations at India’s first govt funded medical device park in Andhra Pradesh

Shardul Nautiyal, Mumbai
Friday, August 3, 2018, 08:00 Hrs  [IST]
 

The Andhra Pradesh MedTech Zone (AMTZ) - India’s first government funded medical devices manufacturing park at Visakhapatnam will soon roll out indigenous medical devices as it has inked formal agreements with two companies for which layout has been approved and construction has started.

The park which also houses four medical device testing centres with 18 different types of testing facilities under one roof has booked 28 companies out of total 45 companies in the first phase. AMTZ is spread over 270 acres and first phase is envisaged to cover 70 acres of land and the rest will be covered under subsequent phases. The company which takes up the project at AMTZ is leased the land at a rate of Rs. 1,500 per square feet.

According to an official associated with the development, “We expect one of the two companies with one of them dealing with point-of- care testing and rapid testing products to start operations by next month.”

AMTZ has also inked formal agreements with the various scientific facilities which include Centre for Electro-Magnetic Interference/ Electro-Magnetic Compatibility (EMI/EMC) and Electrical Safety Testing (EST), Centre for Biomaterials Testing, Centre for X-ray and CT Scan Tube Manufacturing, Centre for 3D Designing, canning, Printing, Rapid Prototyping & Tooling, Centre for Gamma Irradiation and AMTZ Central Warehouse.

The AMTZ with in-house high investment scientific facilities would help Indian manufacturers reduce the cost of manufacturing by more than 40 per cent to 50 per cent.

Kalam Institute of Health Technology (KIHT), India’s first institute dedicated to medical technology located at AMTZ, Visakhapatnam is also working towards building a robust system for innovation in the medical devices sector in the country. It recently received 100 per cent financial support from the Department of Biotechnology (DBT).

KIHT is also working towards hosting a first of its kind congregation of innovators, investors and manufacturers for technology transfer from academia to industry for commercialization. KIHT’s proposition is further strengthened through its partnership with Association of Indian Medical Device Manufacturers (AIMED) which brings access to technical bandwidth from the industry and opportunities for deeper collaboration with the medical device industry.
 
The medical device park is proposed to have all such facilities in-house that are required for specialized product verticals to reduce manufacturing process costs. The park will provide modern state of art common facilities such as specialised laboratories, warehousing, testing centre, independent manufacturing units, each in a built-in ready to use area of 0.5 to 1 acre each.

A dedicated medical devices park would be of immense help in reducing import dependency, increasing export while generating wealth and employment within the country.
 
Indian medical device industry is worth over Rs. 60,000 crore and country's import bill for this segment amounts to over Rs. 23,000 crore while export amounts to only over Rs. 7,000 crore. India's import dependency on high-end medical devices is over 80 per cent and 60 per cent to 70 per cent for other devices.

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Leader emi chesina oka paddati ga brick-by-brick untundi...there is lot of effort behind scenes

2000 lo vizag pharma city itlane kastapadi e roju vizag highest employment ki techadu..

Pharma city ki gangvaram airport,duvvada railway,highway connectivity..itla oka step-by-step velladu..

Chivaraki a manishi kastanni develop ayyi migilina GREENBELT reserved land ni plots vesi ammukunbadu jaggadu&ramki

 

 

 

 

 

Edited by AnnaGaru
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 3 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...
మెడికల్‌ పార్క్‌’కు ఛార్జీలపై మినహాయింపు
04-12-2018 03:32:15
 
ఆంధ్రజ్యోతి, అమరావతి: విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరులో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నెలకొల్పనున్న మెడికల్‌ టెక్నాలజీ మాన్యుఫ్యాక్చరింగ్‌ పార్క్‌కు బిల్డింగ్‌ ప్లాన్‌, లేఅవుట్‌ ఛార్జీల నుంచి మినహాయింపునిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కమిషనర్‌ కరికాల వల్లవన్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు. 270.71 ఎకరాల్లో ఏర్పాటుకానున్న ఈ పార్క్‌కు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.10.96 కోట్ల మేర భూవినియోగ మార్పిడి ఛార్జీల నుంచి మినహాయింపునిచ్చింది. తాజాగా గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన బిల్డింగ్‌ ప్లాన్‌, లేఅవుట్‌ ఛార్జీలనూ కట్టనవసరం లేకుండా జీవో జారీ చేసింది
Link to comment
Share on other sites

  • 2 weeks later...
మెడ్‌టెక్‌ జోన్‌ రెడీ
13-12-2018 03:04:44
 
636802670862106557.jpg
  • నేడు విశాఖలో ప్రారంభం
  • 3 రోజులపాటు వైద్య ఉపకరణాలపై సదస్సు
విశాఖపట్నం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): వైద్య పరికరాలను తక్కువ ధరకే అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో గాజువాక సమీపంలో నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌ (ఏఎంటీజడ్‌)ను సీఎం చంద్రబాబు గురువారం జాతికి అంకితం చేయనున్నారు. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో ఈ పార్కును ఏర్పాటు చేశారు. పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటు చేశారు. వైద్య ఉపకరణాల తయారీ సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించారు. విడి పరికరాల తయారీతోపాటు టెస్టింగ్‌ ఫెసిలిటీ, ల్యాబ్స్‌ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీటికోసం ఇన్నాళ్లూ విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. ఇలా అన్నీ ఒకేచోట ఉండటం ఈ పార్కు ప్రత్యేకత.
 
అందుకే వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌, గ్లోబల్‌ డివైజెస్‌ ఫోరం గురువారం విశాఖలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించాయని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య తెలిపారు. 120 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతున్నట్టు చెప్పారు. 3 రోజులపాటు జరిగే ఈ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. కాగా, మెడ్‌టెక్‌ జోన్‌లో ఇప్పటికే 80 సంస్థలు తమ ఉత్పత్తులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని, రూ.10వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. మొత్తం 250 సంస్థలు నెలకొల్పేందుకు వీలుందన్నారు.
Link to comment
Share on other sites

AP Development Forum @apdevforum 5h5 hours ago

 
 

Phase-1 of Andhra Pradesh Medtech Zone (AMTZ) will be inaugurated today. First in India. Draws 80 companies to setup units. 270 acres in two phases, will generate 24,000 jobs after completion. The first phase has been completed at a cost of ₹450 crore ???

DuQtjXPWwAAXwdG.jpg
DuQujmnX4AA0v7g.jpg
DuQumadW4AAFogd.jpg
Link to comment
Share on other sites

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటు: చంద్రబాబు
13-12-2018 17:50:52
 
636803202533590489.jpg
 
విశాఖ: ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటు చేశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా తగరపువలసలో ఏర్పాటు చేసిన ఆత్మీయసదస్సులో ఆయన మాట్లాడుతూ ఏపీని నాలెడ్జ్‌హబ్‌గా తయారు చేస్తామని అన్నారు. ఐ-హబ్‌కు కూడా విశాఖలోనే నాంది పలికామని చెప్పారు. ఐ-హబ్‌ ద్వారా విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని అన్నారు. ఆడుతూ... పాడుతూ చదవే విద్యకు శ్రీకారం చుట్టామని, వర్చువల్‌క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. విశాఖను సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని చంద్రబాబు హామీ ఇచ్చారు.
 
అంతకుముందు చంద్రబాబు 50 ఎకరాల్లో నిర్మించనున్న ఐ-హబ్‌కు శంకుస్థాపన చేశారు. మేఘాద్రిగడ్డపై సోలార్‌ పవర్‌ప్లాంట్‌, జీవీఎంసీ పరిధిలో 35,899 ఇళ్ల నిర్మాణానికి,.. భీమిలి నియోజకవర్గంలో రూ.41.59 కోట్ల అభివృద్ధి పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
Link to comment
Share on other sites

శాఖ జిల్లాలోని పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ మెడ్‌టెక్‌ జోన్‌లో ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 80 కంపెనీలు ప్రారంభం అయ్యాయి. ఈ జోన్‌లో మొత్తం 250 కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. #MyAPMyPride #APwithCBN

DuWc7p5V4AAhw4j.jpg
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...