Jump to content

Vijayawada- Amaravati seed capital access way

Recommended Posts

August kalla ayipote baagundu.. Maa Atha gaari intiki donka road lo Bikela meeda dummu kottukupoyi, cherigina chimpiri juttutho kaakunda darjaga ready ayi tumblr_npn5j2DDUd1spvnemo1_250.gif neat ga ellochu 

Express highway ante bikes not allowed anukunta ga??

Memu hyd-vijayawada road lo ne 125-130 min. speed maintain chestam but some will go speeder then us. Inka express highway ante 130-150kms antha speed meda cars veltunte there is a chance of accidents to bikes. Best thing bikes ki small route ivali seperately

Link to comment
Share on other sites

విజయవాడ: అమరావతిలో రహదారి టెండర్లకు తొలిఅడుగు పడింది. ఈ దిశగా మొదటిరోడ్డుకు టెండర్‌ నోటిషికేషన్‌ జారీ అయ్యింది. ఈ రహదాదారిని కనకదుర్గమ్మ వారధి నుంచి బోరుపాలెం వరకు వేయాల్సి ఉంది. మొత్తం 18.3 కి.మీల పొడవున్న ఈ తొలిభాగానికి రూ.240 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచారు. బిడ్ల దాఖలుకు 15 రోజులే గడువునిచ్చిన అధికారులు, 9 నెలల్లో నిర్మించాలని పేర్కొన్నారు. అయితే రెండో ప్యాకేజీకీ త్వరలో టెండర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. రెండోసారి 3.2 కి.మీల రహదారి నిర్మాణం, 1.5 కి.మీల మేర ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు.

Link to comment
Share on other sites

Express highway ante bikes not allowed anukunta ga??

Memu hyd-vijayawada road lo ne 125-130 min. speed maintain chestam but some will go speeder then us. Inka express highway ante 130-150kms antha speed meda cars veltunte there is a chance of accidents to bikes. Best thing bikes ki small route ivali seperately

express way kadu brother, adi Vijayawada- Amaravati seed capital access way, deeni lo walkers ki bicyclers ki separate ways untavi.

Link to comment
Share on other sites

ps experts matuku keka saami tdp offc lo

maa jagan offx lo kuda hire cheskovali illantollani

Shit paper kanna keka kaduga Raj uncle.... Oka sari mee vodi road shows pics chusi matladandi.... Current pole meeda 50 mandi kurchunattu kooda esaru
Link to comment
Share on other sites

  • 2 weeks later...
మరో హైవేతోనూ అమరావతి అనుసంధానం
 
635976099662125029.jpg
  • విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారినికలిపే భారీ వంతెన నిర్మాణానికి నిర్ణయం
  • ఇప్పటికే చెన్నై- కోల్‌కతా హైవేను కలిపే ప్రాజెక్టుకు టెండర్లు
 
(ఆంధ్రజ్యో, విజయవాడ) : ప్రస్తుతం ఏ జాతీయ రహదారితోనూ అనుసంధానం లేకుండా, ఒకమూలగా పడి ఉన్న అమరావతిని క్రమక్రమంగా దానికి చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్క హైవేతో కలిపేందుకు వడివడిగా చర్యలు తీసుకుంటున్న ఏపీసీఆర్డీయే ఆ దిశగా మరొక కీలక ముందడుగు వేసింది. అమరావతిని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి పరచాలంటే అంతర్గత రవాణా వ్యవస్థను సమున్నతంగా రూపుదిద్దడమొక్కటే సరిపోదనీ, పరిసరాల్లోని హైవేలతోనూ దానిని అనుసంధానిస్తేనే రాష్ట్ర, రాషే్ట్రతర ప్రాంతాలతో రవాణా, ప్రయాణ సౌలభ్యం పెరిగి, అది రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా ప్రగతిపథంలో వేగంగా పయనించగలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే అది తీసుకున్న చర్యలకు ఇది జోడింపు.
 
రూ.579 కోట్ల వ్యయంతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌
ఇప్పటికే రాజధాని ప్రాంతానికి తూర్పు వైపున ఉన్న చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిని అమరావతికి కలిపేలా కనకదుర్గమ్మ వారధి నుంచి ఉండవల్లి, రాయపూడి, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ల మీదుగా పడమర అంచున ఉన్న బోరుపాలెం వరకు రూ.579 కోట్ల భారీ వ్యయంతో 21.5 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల సీడ్‌ యాక్సెస్‌ రహదారిని నిర్మించేందుకు సీఆర్డీయే టెండర్లు కూడా పిలిచిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో రాజధాని ప్రాంతానికి ఉత్తరం దిశగా సాగే విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిని కూడా కలిపేందుకు ఈ సంస్థ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఆ హైవేపై ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న కూడలి సమీపానికి చేరుకునేలా మధ్యలో ఉన్న కృష్ణానదిపై ఒక భారీ హైలెవెల్‌ బ్రిడ్జిని నిర్మించనుంది. ఈ వంతెన రాజధాని ప్రాంతంలోని ఏ ప్రదేశం వద్ద మొదలవుతుందో ఖచ్చితంగా తెలియనప్పటికీ అది భవిష్యత్తులో నిర్మించనున్న లింగాయపాలెం- బోరుపాలెం రోడ్డును కలవనుంది.
 
ఒకే వంతెన.. కలిపేది 2 హైవేలతో..!
వాస్తవానికి ఈ వంతెన అమరావతిని 2 జాతీయ రహదారులతో అనుసంధానించనుంది! అదెలాగంటే.. ఇబ్రహీంపట్నం కూడలి వద్ద విజయవాడ- హైదరాబాద్‌ హైవేను, అదే సమయంలో అక్కడి నుంచే అభివృద్ధి పరుస్తున్న ఇబ్రహీంపట్నం- ఛత్తీస్‌గఢ్‌ జాతీయ రహదారిని ఇది కలుపుతుంది. అంటే ఈ భారీ వంతెన పూర్తయిన తర్వాత అమరావతి నుంచి విజయవాడ మీదుగా చుట్టూ తిరగకుండానే అటు హైదరాబాద్‌ హైవేను, ఇటు ఛత్తీస్‌గఢ్‌ హైవేను ఇట్టే చేరుకునే అద్భుత అవకాశం కలుగు తుందన్నమాట. తద్వారా బోలెడంత సమయం, ఇంధనం ఆదా కానుండడంతోపాటు రాజధానికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి ఆయా జాతీయ రహదారుల మీదుగాసులభంగా రాకపోకలు సాగించే వీలు కలుగుతుంది. అమరావతి నిర్మాణానికి అవసరమైన యంత్రసామగ్రి, భారీ పరికరాలను దేశంలోని పలు రాష్ట్రాల నుంచి అక్కడికి సునాయాసంగా చేర్చేందుకూ అవకాశం వస్తుంది. కృష్ణానదికి ఈవలివైపున కృష్ణా జిల్లాలో ఉన్న పలు మెట్ట ప్రాంతాలను కూడా అమరావతికి అనుసంధానించి, అవి కూడా అమరావతికి ధీటుగా అభివృద్ధి చెందేలా చూడాలన్న సీఆర్డీయే లక్ష్యం నెరవేరుతుంది. అటవీభూముల డీనోటిఫికేషనలో భాగంగా కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని వందలాది ఎకరాలను తీసుకుని, వివిధ అభివృద్ధి కార్యకలాపాలు సాగేలా చూడాలన్న దాని ఆకాంక్ష కార్యరూపం దాల్చుతుంది.
 
డీపీఆర్‌ తయారీ, పీఎంసీల కోసం టెండర్లు..
ఇంతటి ప్రయోజనకరమైన హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా చేపట్టి, శీఘ్రంగా పూర్తి చేయాలని భావిస్తున్న సీఆర్డీయే ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. వాటిల్లో భాగంగా కృష్ణానదిపై నిర్మించనున్న ఈ భారీ వంతెనకు అవసరమైన డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) తయారీతోపాటు ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ (పీఎంసీ)ల కోసం కన్సల్టెన్సీల సేవలను పొందగోరుతూ కొద్ది రోజుల క్రితమే టెండర్లను ఆహ్వానించింది. సీఆర్డీయేకు అనుబంధ సంస్థ అయిన సీసీడీ అండ్‌ ఎంసీ ద్వారా పిలిచిన ఈ టెండర్ల దాఖలుకు వచ్చే నెల 13ని ఆఖరి తేదీగా పేర్కొన్నారు.

Waste of time and money.. Ee bridge valla Use ledhu Capital ki kaani Vijayawada ki kani..

Already Vij ORR dhi (NH5 bypass) sanction ayindhi.. Money allot ayyayi. Kani panule modhalu petaledhu..

Ee Bypass valla Kolkata,Chennai and Hyd nunchi Heavy vehicles vasthai for construction purpose.

And Vijayawada ki inside nundi pass ayye traffic(outer vehicles) 100% tagudhii Hyd-kolkata, Hyd- Chennai, kolkata-chennai nunchi Heavy vehicles city loki enter avvavu..

Guntur,Ongole nunchi Airport ki velle valaki easy avtadhi.

Seed capital to Airport ki kuda easy access vuntadhi

Ee Bypass panulu modhalu pettakunda kothaga ee Bridge lu endhuku ?? :sleep:

Eppudu survey cheyyali, eppudu tenders pilavali eppudu work complete avvali :sleep:

160511_071052_c017acdc37eaf1q9.jpg

Link to comment
Share on other sites

  • 1 month later...

తుళ్ళూరు: రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఈ నెల 20న నేలపాడు నుంచి ప్లాట్ల కేటాయింపు ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. గ్రామ కంఠాల విషయంలో అపోహలు వద్దని సూచించారు. తాత్కాలిక సచివాలయం పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధానిలో ప్రధాన రహదారికి ఈ నెల 20న శంకుస్థాపన చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ మెట్రో ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌వే కింద 350 ఇళ్లు పోతున్నాయని గుర్తించినట్టు తెలిపారు. వారికి మెరుగైన ప్యాకేజీ ఇవ్వటానికి నిర్ణయించామని చెప్పారు. పది సంవత్సరాలు హైదరాబాద్‌ క్యాపిటల్‌గా ఉన్నా రెండేళ్లలోనే అమరావతి నుంచి పరిపాలన సాగిస్తున్నట్లు చెప్పారు. పేదలకు ఫింఛన్‌, రైతుల కౌలుకు సంవత్సరానికి రూ.200 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. అమరావతి నుంచే మెరుగైన పాలన అందించగలమని ఆయన అభిప్రాయపడ్డారు. 27వ తేదీ కల్లా ఎన్ని శాఖలు తరలిరావాలో అన్నీ శాఖలు వస్తాయన్నారు. ఈ నెల 22న మరలా తాను పనులను పరిశీలిస్తానని తెలిపారు. ఉద్యోగుల తరలింపుపై యాక్షనప్లాన ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఉద్యోగుల స్పందన బాగుందని, వారిని అభినందిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ హెచ్‌వోడీల కార్యాలయాలుంటాయన్నారు. మంత్రులు, కార్యదర్శులు తాత్కాలిక సచివాయంలో ఉండి పనిచేస్తారన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మంచి పరిపాలనా అందిస్తామని తెలిపారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...