Jump to content

Vijayawada Riverfront


Recommended Posts

Amaravati air show from November 23

DECCAN CHRONICLE.
Published Nov 7, 2018, 5:52 am IST
Updated Nov 7, 2018, 5:52 am IST
The first edition of the event was conducted on January 11 and 12, 2017, and was a feast to the eyes of people in Vijayawada.
The event, which includes an acrobatic display and an Aviation Summit, is aimed at projecting Amaravati brand at international level, especially in the aviation space.
 The event, which includes an acrobatic display and an Aviation Summit, is aimed at projecting Amaravati brand at international level, especially in the aviation space.

Vijayawada: AP tourism department, in collaboration with FICCI, will host the prestigious Air Show from November 23 to 25 in Vijayawada. The event, which includes an acrobatic display and an Aviation Summit, is aimed at projecting Amaravati brand at international level, especially in the aviation space.

The first edition of the event was conducted on January 11 and 12, 2017,  and was a feast to the eyes of people in Vijayawada. The event saw enthusiasts, dignitaries and general public flocking to the Punnami Ghat on the banks of River Krishna.

 

 

This is a first of its kind event in the world to happen in air space beyond the boundaries of an airport.

Global Stars Team, from UK, with four aircrafts will perform breathtaking manoeuvres such as formations, loops, barrel rolls and cubans.

The organisers requested for removal of powerlines on the river and creation of a 1 km air strip to hold aviation events in the city in the future.

 

...
Link to comment
Share on other sites

  • Replies 458
  • Created
  • Last Reply
ప్రకాశం బ్యారేజీ వాటర్‌ స్టోరేజీ ఇక ‘ఎన్టీఆర్‌ సాగర్‌’
17-11-2018 03:37:26
 
  • వాటర్‌ రేస్‌లకు కేరాఫ్‌ అమరావతి
  • రాజధానిలో ప్రతిఏటా బోట్‌ రేసులు
  • ఎఫ్‌1హెచ్‌2వో ప్రారంభ సభలో సీఎం
అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న వాటర్‌ స్టోరేజీ ప్రాంతానికి ‘ఎన్టీఆర్‌ సాగర్‌’గా నామకరణం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని వాటర్‌ రేసులకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారుస్తామని అన్నారు. అమరావతిలో నిర్వహిస్తున్న ఎఫ్‌1హెచ్‌2వో భారత గ్రాండ్‌ప్రీని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అంతకముందు పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన బోటులో సీఎం షికారు చేశారు. అనంతరం స్టాల్స్‌, పర్యాటక సదస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... భవిష్యత్తులో ఎఫ్‌1హెచ్‌2వో రేసును ‘ఎన్టీఆర్‌ సాగర్‌’ వద్ద నిర్వహించారని ప్రజలు గర్వంగా చెప్పుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టామన్నారు. ఇకపై ప్రతిఏటా ఎన్టీఆర్‌ సాగర్‌లో ఎఫ్‌1హెచ్‌2వో నిర్వహించి వాటర్‌ రేసులకు అమరావతిని కేరాఫ్‌ అడ్ర్‌సగా మారుస్తామని చెప్పారు. భారత్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అడ్వెంచర్‌ టూరిజం, టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజం, ఫారెస్ట్‌ టూరిజానికి ఏపీలో మంచి అవకాశాలున్నాయన్నారు. రాష్ట్రంలో 32 చారిత్రక వారసత్వ కట్టడాలపై పర్యాటక శాఖ రూపొందించిన వీడియోను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టూర్‌ ఆపరేటర్లు, అడ్వెంచర్‌ టూరిజం అసోసియేషన్‌ ప్రతినిధులు సీఎంను సత్కరించారు.
 
పవర్‌ బోట్‌లో లోకేశ్‌...
బోట్‌ రేసుల ప్రారంభానికి సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా హాజరయ్యారు. సీఎం సతీమణి భువనేశ్వరి, కొడుకు, కోడలు లోకేశ్‌, బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా లోకేశ్‌ బోట్‌ ఎక్కి నాలుగు రౌండ్లు వేశారు.
Link to comment
Share on other sites

ఫిబ్రవరిలో వాటర్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తాం: చంద్రబాబు
18-11-2018 18:28:23
 
636781625015116704.jpg
విజయవాడ: ఫార్ములా వన్‌ హెచ్‌2వో పోటీల నిర్వహణతో ప్రపంచానికి అమరావతి సత్తా చూపామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో ప్రతి ఏటా పోటీలు నిర్వహించాలని ఫార్ములా 1 సంస్థను కోరామని, జలక్రీడలకు ప్రకాశం బ్యారేజి అనువైన ప్రాంతమన్నారు. బ్యారేజి ప్రాంతంలో ప్రతి నెలా ఏదో ఒక పోటీ జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఫిబ్రవరిలో వాటర్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు.
 
ఎఫ్‌-1 పవర్ బోట్ రేసింగ్ బోట్‌ రేస్‌ను తిలకించేందుకు చంద్రబాబు వచ్చారు. మంత్రులు దేవినేని ఉమ, భూమా అఖిలప్రియ ఎఫ్1 హెచ్2వో బరిలో 19 బోట్‌ రేసింగ్‌లను తిలకించారు. క్వాలిఫై రేస్‌లో తొలి స్థానంలో అబుదాబి జట్టు రేసర్ టొరెంట్ షాన్, రెండో స్థానంలో ఎమిరేట్స్ రేసర్ స్ట్రామి మెరిట్, మూడో స్థానంలో అబుదాబి రేసర్ స్ట్రాక్ ఎరిక్, నాలుగో స్థానంలో అమరావతి రేసర్ జోనస్ ఆండర్సన్ నిలిచాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...