Jump to content

Vijayawada Riverfront


Recommended Posts

  • Replies 458
  • Created
  • Last Reply
  • 4 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
కృష్ణా తీరంలో విమాన విన్యాసాలు

విజయవాడ, న్యూస్‌టుడే: పర్యటక రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో నవంబరు 23, 24, 25 తేదీల్లో విజయవాడలోని కృష్ణా నదీ తీరం పున్నమి ఘాట్‌లో విమాన విన్యాసాలు (ఎయిర్‌ షో) నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. శుక్రవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10.15 - 10.45 గంటల మధ్య, సాయంత్రం 4.15 - 4.45 గంటల మధ్య విన్యాసాలు ఉంటాయన్నారు. నవంబరు 16 నుంచి 18 వరకూ నిర్వహించే బోటు రేసింగ్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. 400 మంది బోటు రేసింగ్‌ రైడర్లు పాల్గొంటారని వివరించారు.

Link to comment
Share on other sites

 

The fifth round of the 2018 UIM F1H2O World Championship will take place in Amaravati, from 16th to 18th of November. And for the first time, we have an Indian team- Team Amaravati! Don't miss! #f1h2o #powerboat #sport #GPofIndia #worldchampionship @F1_H2O @ncbn @bhuma_akhila

 
Link to comment
Share on other sites

కృష్ణా తీరంలో.. గగన విన్యాసం
04-11-2018 08:53:03
 
636769183819956291.jpg
  • 23, 24, 25 తేదీల్లో కృష్ణానదిపై ఎయిర్‌ షో-2018
  • రోజుకు లక్షమంది వీక్షించే అవకాశం
  • తొలిరోజున ఎయిర్‌షో ప్రారంభించనున్న చంద్రబాబు
  • యూకేకు చెందిన గ్లోబల్‌ స్టార్‌ బృందం విన్యాసాలు
విజయవాడ(ఆంధ్రజ్యోతి): గగన విన్యాసాలకు అమరావతి కేరాఫ్‌గా మారుతోంది! రాజధాని ప్రాంతంలోని అన్ని వర్గాలను అమితంగా ఆకట్టుకున్న ఎయిర్‌ షో వరుసగా రెండో ఏడాది కూడా అమరావతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణానదిపై దుర్గా ఘాట్‌ వద్ద ఎయిర్‌ షో మోత మోగబోతోంది.. గతేడాది రాజధాని ప్రజలను ఎంతగానో అకట్టుకున్న ఎయిర్‌షో నిర్వహణకు కృష్ణాజిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రోజుకు లక్షమంది చొప్పున మూడురోజుల పాటు మూడు లక్షల మందికిపైగా ఎయిర్‌షో వీక్షించేందుకు వస్తారని అధికార యంత్రాంగం అంచనా. ఎయిర్‌షోలో ప్రత్యేక ఆకర్షణగా ‘ఏరోబాటిక్‌ ఫ్లయింగ్‌ డిస్‌ప్లే’ ఉంటుంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ’గ్లోబల్‌ స్టార్‌ టీమ్‌’ బ్రిటీష్‌ ఏరోబాటిక్స్‌ చాంపియన్స్‌ ఎయిర్‌షోలో పాల్గొననున్నారు.
 
fsdfsdcAS.jpgసోలో, మల్టీ ఫ్లైట్స్‌ డి స్‌ప్లే, సోలో ఎయిర్‌ డిస్‌ప్లే ప్రత్యేకాకర్షణకానున్నాయి. లూప్స్‌, బ్యారెల్‌ రోల్స్‌, క్యూబన్స్‌, టర్న్స్‌ ప్రదర్శనలు ఉంటాయి. విన్యాసాలకు మొత్తం నాలుగు ప్రత్యేక ఎయిర్‌ క్రాప్ట్స్‌ విజయవాడ విమానాశ్రయానికి రానున్నాయి. గ్లోబల్‌ స్టార్‌ టీమ్‌ విన్యాసాలను నిర్వహిస్తుంది. కిందటి ఎయిర్‌షోను దృష్టిలో ఉంచుకుని పర్యాటకశాఖ అధికారులు నేవీ బృందంతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నేవీ అంగీకరిస్తే అతిపెద్ద ఎగ్జిబిషన్‌కూడా నిర్వహించే అవకాశాలున్నాయి. ఎగ్జిబిషన్‌తో పాటు కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్‌షోను ప్రారంభిస్తారు. ఎయిర్‌షో సన్నాహక ఏర్పాట్లకు సంబంధించి కృష్ణాజిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం కార్పొరేషన్‌, ఇరిగేషన్‌, మత్స్యశాఖ, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య తదితరశాఖలకు బాధ్యతలను అప్పగించారు.
Link to comment
Share on other sites

కృష్ణా తీరాన సంగీత నృత్యోత్సవం 

 

17, 18 తేదీల్లో అమరావతి 
గ్లోబల్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ ఫెస్టివల్‌

విజయవాడ, న్యూస్‌టుడే: అమరావతిని సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో కృష్ణానది తీరాన ఉన్న హరిత బరంపార్కు వద్ద ‘అమరావతి గ్లోబల్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ ఫెస్టివల్‌’ను నిర్వహిస్తున్నట్లు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ హిమాన్షుశుక్లా తెలిపారు. విజయవాడ భవానీపురంలోని హరిత సమావేశ మందిరంలో శనివారం పోటీలకు సంబంధించిన వెబ్‌సైట్‌ ప్రారంభించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులతో సమావేశమయ్యారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నెల 17, 18 తేదీల్లోనే ఎఫ్‌1హెచ్‌2ఓ పోటీలతో పాటు ఆంధ్రా ఐడల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 5 నుంచి 30 సంవత్సరాల లోపు వయసున్న వారు ఈ పోటీలో పాల్గొనవచ్చని చెప్పారు. తెలుగు, హిందీ భాషలో 30 నుంచి 60 సెకన్ల పాటు పాడిన పాటను  ‌్ర్ర్ర.్చ-్ట్త౯్చi్ట్నః.‘్న్ఝ   వెబ్‌సైట్‌లో ఈ నెల 11 లోగా అప్‌లోడ్‌ చేయాలని కోరారు. అత్యుత్తమంగా పాడిన ముగ్గురిని ఎంపిక చేసి సుప్రసిద్ధ సంగీత కళాకారులతో కలిసి పాడే అవకాశం కల్పిస్తామన్నారు. ఎఫ్‌1హెచ్‌2ఓ పోటీలకు సంబంధించి ఏర్పాట్లపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.నివాస్‌లతో కలిసి అధికారులతో చర్చించారు.

 

Link to comment
Share on other sites

కృష్ణాతీరంలో గగన విన్యాసం
05-11-2018 09:12:34
 
636770060237063856.jpg
  • 23, 24, 25 తేదీల్లో కృష్ణానదిపై ఎయిర్‌ షో-2018
  • రోజుకు లక్షమంది వీక్షించే అవకాశం
  • తొలిరోజున ఎయిర్‌షో ప్రారంభించనున్న చంద్రబాబు
  • యూకేకు చెందిన గ్లోబల్‌ స్టార్‌ బృందం విన్యాసాలు
విజయవాడ: గగన విన్యాసాలకు అమరావతి కేరాఫ్‌గా మారుతోంది. రాజధాని ప్రాంతంలోని అన్ని వర్గాలను అమితంగా ఆకట్టుకున్న ఎయిర్‌ షో వరుసగా రెండో ఏడాది కూడా అమరావతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణానదిపై దుర్గా ఘాట్‌ వద్ద ఎయిర్‌ షో మోత మోగబోతోంది. గతేడాది రాజధాని ప్రజలను ఎంతగానో అకట్టుకున్న ఎయిర్‌షో నిర్వహణకు కృష్ణాజిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రోజుకు లక్షమంది చొప్పున మూడురోజుల పాటు మూడు లక్షల మందికిపైగా ఎయిర్‌షో వీక్షించేందుకు వస్తారని అధికార యంత్రాంగం అంచనా. ఎయిర్‌షోలో ప్రత్యేక ఆకర్షణగా ‘ఏరోబాటిక్‌ ఫ్లయింగ్‌ డిస్‌ప్లే’ ఉంటుంది.
 
 
యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ’గ్లోబల్‌ స్టార్‌ టీమ్‌’ బ్రిటీష్‌ ఏరోబాటిక్స్‌ చాంపియన్స్‌ ఎయిర్‌షోలో పాల్గొననున్నారు. సోలో, మల్టీ ఫ్లైట్స్‌ డిస్‌ప్లే, సోలో ఎయిర్‌ డిస్‌ప్లే ప్రత్యేకాకర్షణకానున్నాయి. లూప్స్‌, బ్యారెల్‌ రోల్స్‌, క్యూబన్స్‌, టర్న్స్‌ ప్రదర్శనలు ఉంటాయి. విన్యాసాలకు మొత్తం నాలుగు ప్రత్యేక ఎయిర్‌ క్రాప్ట్స్‌ విజయవాడ విమానాశ్రయానికి రానున్నాయి. గ్లోబల్‌ స్టార్‌ టీమ్‌ విన్యాసాలను నిర్వహిస్తుంది.
 
కిందటి ఎయిర్‌షోను దృష్టిలో ఉంచుకుని పర్యాటకశాఖ అధికారులు నేవీ బృందంతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నేవీ అంగీకరిస్తే అతిపెద్ద ఎగ్జిబిషన్‌కూడా నిర్వహించే అవకాశాలున్నాయి. ఎగ్జిబిషన్‌తో పాటు కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్‌షోను ప్రారంభిస్తారు. ఎయిర్‌షో సన్నాహక ఏర్పాట్లకు సంబంధించి కృష్ణాజిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం కార్పొరేషన్‌, ఇరిగేషన్‌, మత్స్యశాఖ, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య తదితరశాఖలకు బాధ్యతలను అప్పగించారు.
 
 
Tags : air show, KRISHNA RIVER, kanakadurga temple, Vijayawada
Link to comment
Share on other sites

Riverfront to be developed in PPP mode

 
TNN | Updated: Oct 11, 2016, 06:14 IST
 
 
 
(Representative image)(Representative image)
VIJAYAWADA: The state government is planning to take up Krishna riverfront development on international standards by floating a development company soon. Chief minister N Chandrababu Naidu, who is keen on development of riverfront, is scheduled to conduct a meeting with officials on October 12.
At a preparatory meeting held here on Monday, district collector Babu Ahmed said that the riverfront would be developed from Padmavatighat to Pavitra sangamam in a way that it would become an international tourist spot. "In the first phase, we have developed the bathing ghats. Now, we are switching over to the second phase where we need to concentrate on acquisition of land to develop parks and entertainment centres along the riverfront," asked the officials. He said that they would acquire the required land through tourism department and Capital Region Development Authority (CRDA).
 

He directed the officials to prepare plans to develop the riverfront in public private partnership (PPP) mode in the second phase. He explained that the entire area between Padmavati ghat and Pavitra Sanamam would be brought under riverfront development in the third phase. The collector said that the government would beautify all the canals passing through the city shortly.
 
 
 

He sought the cooperation of the commissioner of police to protect the bathing ghats developed recently and asked the CP to re-install CC cameras for safety of people at Pavitra sangamam and various other ghats. He urged the CP to deploy police personnel at ghats to provide security to the visitors.
 
 
 

The collector said the government is planning to beautify the riverfront with plantations to provide a pleasant atmosphere for the benefit of visitors.
 
 
 
 

He asked the contractors of Kanakadurga flyover to complete the pillars in the area identified for development of riverfront on warfoot basis. He said that nearly 34 pillars are to be laid in the riverfront area. He also directed the Transco officials to go for underground cables along the riverfront area

edi eppudu chestharooo

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...