Jump to content

AP fibre Grid project


Recommended Posts

  • Replies 610
  • Created
  • Last Reply

monna october lo

start cheso Marh 2016 kalla ayipothundhi annaru adhe ippati delay ayyindhi adhena idhi or is this something new

విజయవాడ: మాస్టర్‌ శాటిలైట్‌ కేబుల్‌ ఆపరేటర్ల సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూ 150కే ఇంటింటికి ఇంటర్నెట్‌, ఫోన్, వంద ఛానళ్ళను అందించనున్నదని ప్రభుత్వ ప్రతినిది హరికృష్ణ అన్నారు. ఈనెల 17వ తేదీన విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటింటికి ఇంటర్నెట్‌, ఫోన్, టీవీ ఛానళ్ళను రూ.150 కే ఒకే కేబుల్‌ ద్వారా అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని ఆయన చెప్పారు.

Link to comment
Share on other sites

 

Visakhapatnam, March 16:  

The Andhra Pradesh Government is planning to provide broadband connectivity to all homes and the first phase of the project is to be launched here on Thursday by Chief Minister N. Chandrababu Naidu.


The infrastructure to offer broadband connectivity will be available in Visakhapatnam, Srikakulam and Vizianagaram districts with completion of cable-laying work. It will be extended to the rest of the State by July. Under the project, 15 Mbps broadband connection will be provided at Rs 149 per month for households and 100 Mbps for offices at Rs 999.


The project will provide free telephone within the grid like intercom, 100 free-to-air channels and internet for an affordable price as part of ‘Digital AP’ campaign. “The total project cost is Rs 333 crore and we will complete the connectivity across the State before the deadline,” Executive Director (Technical) of Andhra Pradesh State FiberNet Ltd (APSFL) A. Rama Rao said here on Wednesday.


(This article was published on March 16, 2016)

Link to comment
Share on other sites

Vizag lo Pole less power/current supply plan chesaru after Hudhud annaru, any update on this? Can this underground current supply be implemented in rest of the state?

Underground dhi still enka consideration lo nr undhi vizag varike 2500 crores avthundhi anta eppudu unna position lo kastam future lo state budget lo emi ayna migulthe ne edhi start avthundhi. Gvmv cant bare state govt cany bare central vishyam avsarme ledhu.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Central govt dabbu kosam delay cheyyakunda ..vunna resources tho economical ga plan chesukoni babu garu ruff aadistunnaru..pattiseema and ippudu idhi....best cm of India ani oorike anaru..

Prajalu..gurtinchali idhi.

Link to comment
Share on other sites

Underground dhi still enka consideration lo nr undhi vizag varike 2500 crores avthundhi anta eppudu unna position lo kastam future lo state budget lo emi ayna migulthe ne edhi start avthundhi. Gvmv cant bare state govt cany bare central vishyam avsarme ledhu.

world bank loan isthundi daniki.

Link to comment
Share on other sites

march ki first phase ayipodhhi annadu bro cbn October lo ippudu ayyindha? leka starting aa?

ఇంటర్నెట్‌, ఫోన్‌, టీవీ రూ.150కే

 

 
635937758125200311.jpg
  • ఇంటర్నెట్‌, ఫోన్‌, టీవీ రూ.150కే
  • విశాఖలో నేడు ఫైబర్‌ గ్రిడ్‌ను ప్రారంభించనున్న సీఎం
  • 10-15 ఎంబీపీఎస్‌ వేగంతో సేవలు
  • ఏప్రిల్‌ నెలాఖరుకు అందుబాటులోకి
  • తొలి దశలో విశాఖపట్నం వరకే
  • మలి దశలో ఉత్తరాంధ్రకు విస్తరణ
  • తర్వాత రాష్ట్రమంతటా సేవలు
  • సిస్కో, టెర్రా సాఫ్ట్‌వేర్‌లతో ఒప్పందాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 22,500 కి.మీ. కేబుళ్లు
 
విశాఖపట్నం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రసర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు గురువారం విశాఖలో ప్రారంభించనున్నారు. సాంకేతిక విప్లవం ద్వారా సాధించిన ఫలితాలను సామాన్యులకు కారుచౌకగా అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దీంట్లో భాగంగా.. కేవలం రూ.150 రుసుముతో ప్రతి ఇంటికీ 10-15 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌, ఫోన్‌, టీవీ సౌకర్యాలు కల్పిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలో 22,500 కిలోమీటర్ల మేర ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ తొమ్మిది వేల కిలోమీటర్ల మేర పనులు పూర్తిచేసింది. ఈ గ్రిడ్‌ ద్వారా రాష్ట్రంలో 1.3 కోట్లకు పైగా గృహాలు, వ్యాపార సంస్థలకు ఇంటర్నెట్‌ సేవలు అందిస్తారు. 60 వేల పాఠశాలలు, కళాశాలలకు ఇ-లెర్నింగ్‌... 6,580 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెలీ మెడిసిన సేవలు అందుబాటులోకి వస్తాయి. వీటిని తొలుత విశాఖలో ప్రారంభించి ప్రాథమిక దశలో ఉత్తరాంధ్ర అంతా విస్తరిస్తారు. క్రమంగా రాష్ట్రమంతటికీ అందిస్తారు.
 
ఏప్రిల్‌ నెలాఖరుకు లేదా మే మొదటివారంలో విశాఖలో ఫైబర్‌ గ్రిడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు తొలిదశలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ సేవలు అందించేందుకు వీలుగా.. విద్యుత స్తంభాల ద్వారా కేబుళ్లను వేసి భారీమొత్తాన్ని ఆదా చేశారు. కాగా.. ఈ ప్రాజెక్టు అమలుకు ప్రముఖ ఐటీ కంపెనీ సిస్కో సాంకేతిక సహకారం అందిస్తుండగా క్షేత్రస్థాయిలో కార్యకలాపాల బాధ్యతను టెర్రా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ తీసుకుంది. ఈ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రారంభ కార్యక్రమం గురువారం సాయంత్రం విశాఖపట్నంలో జరగనుంది. సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభిస్తారు.
 
Link to comment
Share on other sites

Exciting.. Kaani media lo asalu ye vidamaina campaign ledu..

Appudeppudo ktr gaadu Hyderabad antha WiFi enabled 4g city, India lo ne first city ante, nela rojulu media dappu kottayi..

Ippatiki kudaa WiFi Hyderabad lo yeda vundi teliyadu naakaithe..

AP lo intha Pedda achievement ki , minimum campaign kudaa ledu. Yendo

Link to comment
Share on other sites

Exciting.. Kaani media lo asalu ye vidamaina campaign ledu..

Appudeppudo ktr gaadu Hyderabad antha WiFi enabled 4g city, India lo ne first city ante, nela rojulu media dappu kottayi..

Ippatiki kudaa WiFi Hyderabad lo yeda vundi teliyadu naakaithe..

AP lo intha Pedda achievement ki , minimum campaign kudaa ledu. Yendo

so sad bro!!

Link to comment
Share on other sites

Guest Urban Legend

Exciting.. Kaani media lo asalu ye vidamaina campaign ledu..

Appudeppudo ktr gaadu Hyderabad antha WiFi enabled 4g city, India lo ne first city ante, nela rojulu media dappu kottayi..

Ippatiki kudaa WiFi Hyderabad lo yeda vundi teliyadu naakaithe..

AP lo intha Pedda achievement ki , minimum campaign kudaa ledu. Yendo

 

 

adhey comedy ga vundhi ...

asala coverage ivvatam ledhu ap schemes ki ..mana daridram le idhi ....

naalugu rojulu ban chesthey sari ikkada kuda appudu line lo ki vasthai

ah vizag navy event appudu kuda CBN fire ayyadu media meedha still no use ...

Link to comment
Share on other sites

Exciting.. Kaani media lo asalu ye vidamaina campaign ledu..

Appudeppudo ktr gaadu Hyderabad antha WiFi enabled 4g city, India lo ne first city ante, nela rojulu media dappu kottayi..

Ippatiki kudaa WiFi Hyderabad lo yeda vundi teliyadu naakaithe..

AP lo intha Pedda achievement ki , minimum campaign kudaa ledu. Yendo

mana valle cheyyandi facebook lo.

Link to comment
Share on other sites

విశాఖలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం

17brk146a.jpg

విశాఖ: సమాచార, సాంకేతిక రంగంలో విప్లవాత్మక ముందుడుగుగా భావించే ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిస్కో ఛైర్మన్‌ జాన్‌ టి చాంబర్స్‌, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ అమల్లోకి వస్తే తక్కువ ధరకే కేబుల్‌ ప్రసారాలు, అంతర్జాలం(15ఎంబీపీఎస్‌ స్పీడ్‌), ఫోన్‌ సదుపాయం అందుబాటులోకి రానున్నాయి.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఐదు గ్రిడ్డుల్లో ఫైబర్‌ గ్రిడ్‌ ఒకటి. దీన్ని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొదట ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొద్దిరోజులుగా విశాఖ కేంద్రంగా సంబంధిత వర్గాలు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నాయి. విశాఖలోని ఏయూ దూరవిద్య కేంద్ర ప్రాంగణంలో ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. మూడు జిల్లాల్లో 2661 కిలోమీటర్ల పొడవునా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు ఏర్పాటు చేశారు. వీటిని సమీపంలో గల విద్యుత్‌ సబ్‌స్టేషన్లతో అనుసంధానం చేసి అక్కడి నుంచి కేబుల్‌ ఆపరేటర్లు ఇప్పటికే ఇళ్లకు వేసిన తీగలకు మరోసారి అనుసంధానిస్తారు. మారుమూల ప్రాంతాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెలీ మెడిసిన్‌, ఈ-మెడిసిన్‌ కార్యక్రమాలకు వూతమివ్వడమే కాకుండా ఈ-తరగతులు, వీడియో కాన్ఫరెన్స్‌, టెలీ కాన్ఫరెన్స్‌ వంటివి నిర్వహణకు ఈ వ్యవస్థ కీలకంగా మారనుంది.

Link to comment
Share on other sites

ఫైబర్‌ గ్రిడ్‌తో డిజిటల్‌ ఇండియాకు అంకురార్పణ: అజయ్‌జైన్‌
17brk156a.jpg

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రారంభం మైలురాయిగా నిలిచిపోతుందని ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ ఛైర్మన్‌ అజయ్‌ జైన్‌ అన్నారు. విశాఖలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ గ్రిడ్‌ ద్వారా రాష్ట్రంలోని 1.30 కోట్ల గృహాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఎంఎస్‌వోలు, కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా టీవీ, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రధాని మోదీ కలగన్న డిజిటల్‌ ఇండియాకు ఏపీ నుంచే అంకురార్పణ జరుగుతోందని అజయ్‌ జైన్‌ అన్నారు.

ఫైబర్‌ గ్రిడ్‌ కేబుల్‌ కోసం 3.75లక్షల విద్యుత్‌ స్తంభాలను వినియోగించుకోనున్నట్లు ఫైబర్‌ గ్రిడ్‌ ఎండీ సాంబశివరావు తెలిపారు. ఈ గ్రిడ్‌ ద్వారా కేబుల్‌ టీవీ, ఇంటర్నెట్‌, వీడియో ఆన్‌ డిమాండ్‌ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఫైబర్‌ పెనెట్రేషన్‌ 10 శాతం పెరిగితే జీడీపీ 1.4శాతం పెరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సాధారణ ప్రజలకు రూ.150కే అంతర్జాలం, కేబుల్‌, ఫోన్‌ సౌకర్యాలు అందిస్తామన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...