Jump to content

AP fibre Grid project


Recommended Posts

  • Replies 610
  • Created
  • Last Reply
2 hours ago, Yaswanth526 said:

AP Fiber working in most of the places in prakasam

Kandukur Siggarayakonda and Ongole working

Speed :super: 5 Gb varuku 5Mbps post 1Mbps

But present unlimited data vastundhi

Yes unlimited data vasthundhi but for how many days evvarki oka idea clarity ledhu. 

Maaku 199+ gst charge cheathunnaru vizag seethammadhara lo

Link to comment
Share on other sites

2 hours ago, sagarkurapati said:

Yes unlimited data vasthundhi but for how many days evvarki oka idea clarity ledhu. 

Maaku 199+ gst charge cheathunnaru vizag seethammadhara lo

bro monthly 5gb aa? what about landline ? manaki already unte continue ayida number

Link to comment
Share on other sites

5 hours ago, visu7 said:

bro monthly 5gb aa? what about landline ? manaki already unte continue ayida number

No unlimited but upto 5gb 5Mbps after that 1Mbps

Landline previous a number unte adhe continue avvudhi anukunta maa area inka raala evarina apfiber vadathanna vallu cheppali

Link to comment
Share on other sites

4 hours ago, Yaswanth526 said:

No unlimited but upto 5gb 5Mbps after that 1Mbps

Landline previous a number unte adhe continue avvudhi anukunta maa area inka raala evarina apfiber vadathanna vallu cheppali

Nenu 5 gb day 1 ne vadesanu . Landline lo bsnl ki vellaki sambandham ledhu

Link to comment
Share on other sites

On 8/18/2018 at 5:38 PM, Yaswanth526 said:

5gb vaadentha em chesaru  :peepwall:

At present unlimited nadusthundi anni areas lo vachaka e plan undochu

Same day i got laptop adhi update lo motham lagesindhi 2 hrs lo more than 5 gb vadesindhi. Till now naaku aythe data restriction emi kanapadaledhu i think 50 gb easy ga cross chesi unta but limit aythe emi kanapadaledhu getting 15 mbps all the time. My usage lo emi details update avvaledhu

Link to comment
Share on other sites

ఊరూరా గూగుల్‌
30-08-2018 02:53:42
 
636711944230001272.jpg
  • అన్ని పల్లెలు, పట్టణాలు, నగరాల్లో వైఫై.. గ్రామాల్లో రెండు చోట్ల రూటర్లు
  • పట్టణాల్లో వార్డుకు రెండు ఏర్పాటు
  • విడతల వారీగా ఎంతసేపైనా నెట్‌
  • ఆండ్రాయిడ్‌ టీవీతో మరిన్ని సేవలు
  • మీ సేవతో సంధానం.. తెలుగులో యాప్‌
  • ‘ఆంధ్రజ్యోతి’తో ఏపీఎ్‌సఎఫ్ ఎల్‌ సీఈవో
అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పల్లె, పట్టణం, నగరం తేడా లేదు! ఇక... ఊరూరా ఉచితంగా వైఫై! త్వరలోనే గూగుల్‌ ఈ సేవలను రాష్ట్రమంతటా విస్తరించనుంది. ఈ మేరకు గూగుల్‌తో రాష్ట్ర ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్ ఎఫ్ ఎల్‌) మంగళవారం ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లలో గూగుల్‌ కూడా పాల్గొని విజయవంతంగా ఈ పనులను దక్కించుకుంది. బుధవారం దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఏపీఎస్ ఎఫ్ ఎల్‌ సీఈవో దినేశ్‌ కుమార్‌ బుధవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ప్రస్తుతం ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ‘రైల్‌ టెల్‌’ పేరిట గూగుల్‌ వైఫై సేవలను అందిస్తోంది. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునే ప్రయాణికుడి మొబైల్‌కు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. 45 నిమిషాలపాటు ఉచితంగా వైఫై వాడుకోవచ్చు. ఇప్పుడు... రాష్ట్రవ్యాప్తంగా 12,900 గ్రామాలతోపాటు పట్టణాలు, నగరాలకు ఈ సేవలు విస్తరించనున్నాయి.
 
ఏపీఎస్ ఎఫ్ ఎల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం... జీ-స్టేషన్ల వద్ద 45 నిమిషాల నుంచి గంట వరకూ ఒకే సెషన్‌ (దఫా)లో ఉచితంగా ఇంటర్నెట్‌ సేవలు వినియోగించుకోవచ్చు. ఈ సమయం ముగిశాక.. మళ్లీ మరో సెషన్‌కు వెళ్లవచ్చు. ఇలా విడతల వారీగా రోజులో ఎంతసేపైనా నెట్‌ వాడుకోవచ్చు. ఒక్కో ఊరికి రెండు చొప్పున రద్దీ ప్రాంతాలను ఎంచుకుని రూటర్లు ఏర్పాటు చేస్తారు. మునిసిపాలిటీల్లో వార్డుకు రెండు చొప్పన దాదాపు 4000 చోట్ల రూటర్లను ఏర్పాటు చేస్తారు. ఉచిత వైఫై సేవలు అందించేందుకు గూగుల్‌తో ఒప్పందం చేసుకున్న ఏపీఎస్ ఎఫ్ ఎల్‌... రూటర్ల సరఫరా కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద రూటర్లను ఏర్పాటు చేస్తామని ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌ సీఈవో దినేశ్‌ కుమార్‌ చెప్పారు. దీంతోపాటు... గూగుల్‌ యాప్‌ ఉండే ఆండ్రాయిడ్‌ టెలివిజన్‌ ఉన్న వారికి ప్రత్యేక సెట్‌టాప్‌ బాక్సులను అందజేస్తామన్నారు. వీటిద్వారా ‘మీ సేవ’ కింద పౌరులకు అందజేస్తున్న సేవలన్నీ వినియోగించుకునే వీలుంటుందన్నారు. ఇందుకోసం వాయిస్‌ ఓవర్‌ యాప్‌నీ గూగుల్‌ అందజేస్తుందని అన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ప్యాకేజీలుగా ఫైబర్‌నెట్‌ 
పట్టణ లోగిళ్లకు చేరువయ్యే యత్నం

ఈనాడు, అమరావతి: పట్టణ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఏపీ ఫైబర్‌ నెట్‌ ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రమంగా విస్తరిస్తున్న సేవలను పట్టణాల్లోనూ ఎక్కువమందికి చేరువయ్యేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. పట్టణాల్లో  మల్టీ సిస్టం ఆపరేటర్‌ (ఎంఎస్‌వో), లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్ల (ఎల్‌సీవో) సహకారంతో ఫైబర్‌ నెట్‌ కనెక్షన్ల సంఖ్యను పెంచేలా వివిధ ప్రయివేట్‌ నెట్‌వర్క్‌ల తరహాలో ప్రత్యేక ప్యాకేజీలు తీసుకురానున్నారు. ఇప్పుడిస్తున్న 300 ఛానళ్ల సంఖ్యను పెంచడం, ముఖ్యమైన యాప్‌ల అనుసంధానం, వినియోగదారులకు అవసరమైన ఇంటర్నెట్‌ డేటా (జీబీ) అందుబాటులో ఉండేలా చూస్తారు. పట్టణాల్లో స్మార్ట్‌ టీవీల వినియోగం పెరిగినందున యాప్‌ల అనుసంధానం పెద్ద కష్టమేమీ కాదని అధికారులు అంటున్నారు. అయితే ప్యాకేజీ విధానంతో నెల వారీగా వినియోగదారులు చెల్లించే ధర పెరగనున్నది. అదనపు ఛానళ్లు, యాప్‌ల అనుసంధాన ప్రక్రియ పూర్తయ్యాక ప్యాకేజీలు, వీటి ధరలు ఖరారు చేయనున్నారు. దీనివల్ల ఎంఎస్‌వో, ఎల్‌ఎస్‌వోల వాటా పెరిగే అవకాశం ఉన్నందున వారంతా ముందుకొచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌పై నెలకు వసూలు చేస్తున్న రూ.149లో ఇప్పటివరకు ఎంఎస్‌వోలకు రూ.25, ఎల్‌సీవోలకు రూ.85 చెల్లిస్తున్నారు. ప్యాకేజీల ద్వారా అదనపు రాబడి వస్తుందని, దాంతో ఎంఎస్‌వో, ఎల్‌సీవోల వాటాను పెంచుతామని అధికారులు తెలిపారు.

లక్ష్యం పది లక్ష్యల కనెక్షన్లు.. 
నెలకు రూ.149కే కేబుల్‌ ప్రసారాలు, టెలిఫోన్‌, అంతర్జాల సదుపాయాన్ని కల్పించే ఏపీ ఫైబర్‌ నెట్‌ ఇప్పటివరకు ఐదు లక్షల కనెక్షన్లకు చేరువైంది. ఇందులో 70 శాతం గ్రామీణ, మరో 30 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. రెండున్నర నెలల వ్యవధిలో కనెక్షన్ల సంఖ్యను పది లక్షలకు చేర్చేందుకు       అధికారులు యత్నిస్తున్నారు. నెట్‌వర్క్‌ స్థాయి పెంపు, కస్టమర్‌ ప్రెమిసెస్‌ ఎక్వీప్‌మెంట్‌ (సీపీఈ) బాక్సుల కొనుగోళ్లు, ఇతరత్రా కార్యక్రమాల కోసం ఏపీ ఫైబర్‌ నెట్‌ వివిధ ఆర్థిక సంస్థల నుంచి రూ.3,283 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం తాజాగా హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

7 Lac Connections by October

The AP Fiber Net officials said that a target was set to provide 7 Lac connections by end of October. The Chief Minister directed the officials to speed up fiber networks. 14,770 more CCTV cameras will be installed in the State.He also asked the officials to prioritize development in data analytics and artificial intelligence.

Regarding the AP Drones Corporation, the Chief Minister asked the officials to prepare a roadmap for the development of drones with the help of one educational institution in each district. Officials will work towards achieving an 80% public satisfaction level by December.

Virtual classrooms:

When the officials said that 1,000 virtual classrooms were completed, the Chief Minister directed them to complete 4,000 virtual classrooms by December.

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...