Jump to content

AP fibre Grid project

Recommended Posts

yup, Rs->USD 1:1 conversion. I hope they maintain decent reliability.

I heard it will be operation around Sankranthi in cities/urban areas, will spread to rural areas slowly.

I'm not talking about dollar to ruppee conversion. For a similar service I pay $80-90 per month ... how is it a conversion issue?

At 150 rupees (in Indian context), even if I get one fifth of the advertised bandwidth, I'll still be happy.

I don't have to be an IT professional to understand the importance of the Internet ...

in my mind, this is an effort to make that great innovation available to the masses ... TV and phone are just gravy.

Internet is a phenomenal thing that happened in more than a generation.

Link to comment
Share on other sites

  • Replies 610
  • Created
  • Last Reply

I'm not talking about dollar to ruppee conversion. For a similar service I pay $80-90 per month ... how is it a conversion issue?

ohh, you missed my point totally. sorry, I was cryptic. we both are making the same argument i.e. Rs150 for those services is a damn good deal. I am paying around $150 for all those three services (however for higher bandwidth and reliable service plus tons of TV channels, 99% of them I never watch :()

Link to comment
Share on other sites

  • 2 weeks later...
స్విచ్చేస్తే చాలు
 
636184878093217017.jpg
  • నెట్‌-టీవీ-ఫోన్‌ ఒకే ప్యాకేజీలో.. 149 చెల్లిస్తే, విశ్వమంతా గుప్పిట్లో
  • మరే రాష్ట్రంలోనూ అందని సేవలు..ప్రైవేటు సంస్థలూ ఇవ్వలేని సర్వీసు
  • ఏపీలో వినూత్న సాంకేతిక శకానికి నాంది: సీఎం.. రేపు మోరీలో శ్రీకారం
అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అందించడం ద్వారా, వినూత్న సాంకేతిక శకానికి రాష్ట్రంలో తెరతీయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘అందరికీ విద్యుత్తు’ పిలుపులో భాగంగా ప్రతి మారుమూల గ్రామానికి విద్యుత్తు సదుపాయాన్ని కల్పించి, జాతీయస్థాయిలో రికార్డు సృష్టించాం. ఇప్పుడు విద్యుత్తు స్తంభాలున్న ప్రతి పల్లెకూ నెట్‌ సదుపాయాన్ని అతి స్వల్పధరకే ప్రభుత్వం అందించనుంది’’ అని ఆయన వివరించారు. మరే రాష్ట్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్వంలో టెలివిజన్‌, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సదుపాయాలు ఒకే గొడుగు కింద అందడంలేదని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం టీవీ కార్యక్రమాలను అందజేస్తున్నా, అందులో సాంకేతిక నైపుణ్యం వినియోగించుకునే అవకాశమే లేదని చెప్పారు. ప్రతి ఇంట్లో, పాఠశాలలో, కళాశాలలో, ప్రభుత్వ కార్యాలయంలో వేగవంతమైన ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులోకి రానున్నదన్న ఆయన.. ఈ సదుపాయం విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు వరమని వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో స్వచ్ఛ గ్రామంగా తూర్పు గోదావరిజిల్లా మోరీ ప్రఖ్యాతి గాంచింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్ఎఫ్ ఎల్‌ ) నెలకు రూ.149కే కల్పిస్తున్న టీవీ-ఇంటర్నెట్‌-టెలిఫోన్‌ సదుపాయంతో ఇప్పుడిక మరింతగా దూసుకెళ్లనుంది’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నెల 29న మోరీలో ఈ సేవలను అధికారికంగా సీఎం ప్రారంభింస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. విద్యుత్తు,పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కే సాంబశివరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌ చంద్ర పాల్గొన్నారు. ఈ వివరాలను మౌలిక సదుపాయాలు, సీఆర్‌డీఏ సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి మీడియాకు వివరించారు. నెలకు కేవలం రూ.149లకే.. 250 చానళ్ల ప్రసారాలు, 15 మెగా బైట్‌ పర్‌ సెకండ్‌ (ఎంబీపీఎస్‌) వేగంగల ఇంటర్నెట్‌, ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత టెలిఫోన్‌ (ఇంటర్‌కమ్‌ తరహాలో), 24 గంటలూ వైఫై సదుపాయం, తక్కువ ధరలకే ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ని ‘ఏపీఎస్ఎఫ్ ఎల్‌’ అందించనున్నట్టు సీఎంకి జైన్‌ వివరించారు. వీడియో కాలింగ్‌ సదుపాయం ఉండడంతో టీవీ స్ర్కీన్‌పై అవతలి వ్యక్తులు కన్పిస్తుంటే, ఎదురెదురుగా కూర్చొని మాట్లాడు కుంటున్న అనుభూతి పొందవచ్చునని, ఇప్పటిదాకా ఈ సదుపాయం అభివృద్ధి చెందిన దేశాలకే సొంతమని వివరించారు. ప్రయోగాత్మకంగా ఈ సేవలను మోరీ గ్రామస్థులకు ‘ఏపీఎస్ఎఫ్ ఎల్‌’ అందించిందని, క్రమంగా రాష్ట్రమంతటికీ విస్తరించనున్నాయని తెలిపారు. ల్యాండ్‌ లైన్‌ ద్వారా చేసేఔట్‌గోయింగ్‌ కాల్‌ను నిమిషానికి 50పైసలు ,మొబైల్‌ ఫోన్లకు నిమిషానికి రూపాయి చొప్పున స్థిర చార్జీలను వసూలు చేయాలని ఏపీఎస్ఎఫ్ ఎల్‌ నిర్ణయించిందని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే బీఎస్ ఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వంటి టెలికాం సంస్థలతో ఒప్పందాలు కుదిరాయని సీఎంకు ఆయన వివరించారు.
 
మీ మొబైలే రిమోట్‌
250 టెలివిజన్‌ చానళ్లు అందుబాటులోకి రానున్నాయని జైన్‌ వివరించారు. ‘‘మొబైల్‌ ఫోన్‌ రిమోట్‌ గా పనిచేయడం ఈ సేవల ప్రత్యేకత. ప్రత్యేకంగా తయారుచేసిన యాప్‌ని మొబైల్‌లో లోడ్‌ చేసుకోవడం ద్వారా..దానిని టీవీ రిమోట్‌లా ఉపయోగించుకోవచ్చు. ఇంత పెద్ద నెట్‌వర్క్‌ కలిగిన సంస్థలేవీ లేనందున, ప్రకటనలు కూడా అధిక సంఖ్యలో వచ్చి... సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకునే వీలుంద’’ని ఏపీఎస్ఎఫ్ ఎల్‌ ఎండీ సాంబశివరావు వెల్లడించారు. టెలివిజన్‌ సేవలను మూడు విధానాల్లో అందజేస్తున్నామని వివరించారు. ‘‘బేసిక్‌ కింద నెలకు రూ.149 ప్యాకేజీ. 250 టీవీ చానళ్లు, 15 ఎంబీపీఎస్‌ (5 జీబీ వరకూ) వేగంతో కూడిన సేవలు అందుతాయి. స్టాండర్డ్‌ కింద రూ399 ప్యాకేజీ. 250 టీవీ చానళ్లు, 15 ఎంబీపీఎస్‌ వేగంతో 25 జీబీ లభిస్తుంది. మూడో ప్యాకేజీ కింద రూ.599 చెల్లిస్తే, 250 టీవీ చానళ్లు, 15 ఎంబీపీఎస్‌ వేగంతో 50 జీబీ వరకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తాం’’ అని ఆయన తెలిపారు. టీవీ, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సదుపాయం కలిగిన సెట్‌టాప్‌ బాక్సును రూ.4000కి అందిస్తున్నామన్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించవచ్చు లేదంటే ముందుగా రూ.1700 చెల్లించి.. నెలకు రూ. 99 చొప్పున 36 నెలలు వాయిదాల విధానంలో చెల్లించే అవకాశం ఉందని చెప్పారు.

Landline ki ayithe 50 p and Mobile ki ayithe 1rs naa... inka dini nunchi calls chesukovalsina pani em undi... :blink:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...