Jump to content

DURGA GUDI FLYOVER


Recommended Posts

  • Replies 685
  • Created
  • Last Reply
Guest Urban Legend
7 hours ago, Kiran said:

Hope it completes by year end

no chance 

BJP dabbulu ivvadhu ..next summer ke 

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

Project Complete ayithe CBN goppa avvakapothe BJP valla na?

Contract agency tappu emi leda?

Lol,state govt funds ivvakapote ah matram kuda ayyedi kadu,central govt designs accept cheyyakapovadaniki reason enti?cbn also asked to change the contractor,enduku respond avvala central govt

ah matram ayina ayyindi ante kevalam state govt release chesina funds valla

Link to comment
Share on other sites

6 minutes ago, Saichandra said:

Lol,state govt funds ivvakapote ah matram kuda ayyedi kadu,central govt designs accept cheyyakapovadaniki reason enti?cbn also asked to change the contractor,enduku respond avvala central govt

ah matram ayina ayyindi ante kevalam state govt release chesina funds valla

Contract agency entha spend chesindi, state entha spend chesindi, Center entha ichhindi?

Link to comment
Share on other sites

  • 2 weeks later...
కనకదుర్గా ఫ్లై ఓవర్‌కు రూ.19.07 కోట్లు
17-04-2018 08:55:54
 
636595521555153946.jpg
  • రాష్ట్రాభివృద్ధి పథకం కింద కేటాయించాలని నిర్ణయం
  • కనకదుర్గా ఫ్లై ఓవర్‌ అప్రోచ్‌ పనులకు నిధులు మంజూరు
  • పిల్లర్స్‌ విధానంలో నిర్మించటానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయం
విజయవాడ (ఆంధ్రజ్యోతి): కనకదుర్గ ఆరు వరసల ఫ్లై ఓవర్‌ ప్రాజెక్టులో అంతర్భాగంగా కృష్ణా తూర్పు కాల్వ నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వరకు చేపట్టవలసిన అప్రోచ్‌ పోర్షన్‌ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.19.07 కోట్ల నిధులను రాష్ట్రాభివృద్ధి పథకం కింద కేటాయించటానికి నిర్ణయించింది. కనకదుర్గ ఫ్లై ఓవర్‌లో భాగంగా కృష్ణా మెయిన్‌ కెనాల్‌ ఏ2 ర్యాంప్‌ నుంచి రాజీవ్‌గాంధీ పార్క్‌ వరకు కేంద్ర ప్రభుత్వం గోడ పద్దతిలో నిర్మించటానికి నిర్ణయించింది. ప్రస్తుతం కనకదుర్గ వారధి ఫ్లైఓవర్‌ను చూస్తే జాతీయ రహదారి మీదకు దిగే అప్రోచ్‌ పూర్తిగా గోడ నిర్మాణంతో ఉంటుంది. అదే విధానంలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ అప్రోచ్‌ విషయంలో కూడా గోడ పద్దతిని ఎంచుకున్నారు. ఈ గోడ విధానంలో నిర్మించటానికి రూ. 2 కోట్లు వ్యయం అవుతుందని నిర్ణయించారు. గోడ విధానంలో నిర్మించటం వల్ల మూసుకుపోయినట్టుగా ఉంటుందని, అవతల దృశ్యాలు ఏమీ కనిపించవని ముఖ్యమంత్రి భావించారు.
 
కృష్ణా పుష్కరాల సందర్భంగా మెగా రివర్‌ ఫ్రంట్‌ ఘాట్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చినపుడు అప్పటికే నిర్మించిన సబ్‌వేలను చూసిన తర్వాత అప్రోచ్‌ గోడ విధానంలో ఉండటం సరికాదని సీఎం భావించారు. దీనివల్ల ఘాట్లు, కృష్ణానది ఎవరికీ కనిపించవని, ముఖ్యమైన ప్రాంతంలో మూసుకుపోయినట్టు ఉంటుందని భావించా జాతీయ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్తు) కు పిల్లర్స విధానంలో అప్రోచ్‌ పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. సీఎం కూడా దీనిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని కేంద్రంతో సంప్రదించినా ఉపయోగం లేకుండా పోయింది. అనేక దఫాలు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదు. ఫలితంగా చివరికి శ్లాబ్‌ విధానంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
 
ఈ క్రమంలో ఆర్‌అండ్‌బీ ఎన్‌హెచ్‌ డివిజన్‌ అధికారుల నుంచి ప్రభుత్వం అంచనాలను కోరింది. రూ. 19.07 కోట్ల వ్యయం అవుతుందని ఆర్‌అండ్‌బీ - ఎన్‌హెచ్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం ఫ్లై ఓవర్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. కుమ్మరిపాలెం జంక్షన్‌ నుంచి హెడ్‌వాటర్‌ వర్‌ ్క్స వరకు ప్రధాన పనులు పూర్తయ్యాయి. కాల్వలో పిల్లర్స్‌ నిర్మాణం కూడా పూర్తి కావస్తోంది. ఈ దశలో అప్రోచ్‌ పనులను వేగవంతంగా చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనికి నిధులు సర్దుబాటు కావాల్సిన ఉన్న తరుణంలో ప్రభుత్వం రూ. 19.07 కోట్ల నిధులను స్టేట్‌ స్కీమ్స్‌ కింద ఇవ్వటానికి నిర్ణయించింది.
Link to comment
Share on other sites

Guest Urban Legend
2 minutes ago, RKumar said:

Election mundu ayina complete avuthunda this & benz circle flyovers?

Kashtamey ..but Benz Circle avvochu works going on faster than normal

Link to comment
Share on other sites

Guest Urban Legend
14 hours ago, Nfan from 1982 said:

Benz flyover kuda one side work ae happening. 

2nd side ki tenders ye pilavaledhu anukunta 

one side aina ok ..intha short time lo 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...