Jump to content

DURGA GUDI FLYOVER


Recommended Posts

  • Replies 685
  • Created
  • Last Reply
6 hours ago, Jeevgorantla said:

Kontha varaku same brother...wings addition ..koncham scary....single pillar meeda six lanes... sucess avuthe engineering marvel avutundemo...but it will be one of the best solution in India...

"sucess avuthe' ante idi yemanna testing ground aa bro

big risk with peoples lives

- must have tested for sure and implemented some where

- anyway some central authority approved the designs - because funded by center. I think NHAI

 

Link to comment
Share on other sites

Guest Urban Legend
12 hours ago, rk09 said:

inthaku mundu ekkadaina kattara - aa design tho

recent ga panjim chusa new bridge kadutunnaru almost same design river lo kadutunnaru work going on

but akkada machinery veru e soma gadu maree naatu padathi lo kadutunnadu

big_112944_Bridge-porvorim-side-Rozari.j

bridge-kZgC--621x414@LiveMint.jpg

Link to comment
Share on other sites

4 hours ago, rk09 said:

"sucess avuthe' ante idi yemanna testing ground aa bro

big risk with peoples lives

- must have tested for sure and implemented some where

- anyway some central authority approved the designs - because funded by center. I think NHAI

 

Safety assessment chese vuntaru.. i dont like the way they are doing the project. Pillars katti more than a year ayyindi..left the iron rods exposed..and casted wings are left on the roads if you see some old videos...and also it is a complex project with a big curve. The pics urban legend shown looks good.

Link to comment
Share on other sites

 

సంక్రాంతికి రైట్.. రైట్
23-12-2017 07:23:37
 
636496106260846888.jpg
  •  జనవరి 16 నుంచి దుర్గగుడి మీదుగా ట్రాఫిక్‌ అనుమతి
  •  సుదీర్ఘకాలం ప్రజలను ఇబ్బంది పెట్టలేం
  •  త్వరగా పనులు పూర్తి చేయించాలని అధికారులకు ఆదేశం
  •  రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్‌ నిర్ణయం
 
ఇంక ఆలస్యం చేయడానికి వీల్లేదు... ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుదీర్ఘకాలం దుర్గగుడి మీదుగా ట్రాఫిక్‌ను నిలుపుదల చేయటం సముచితం కాదు.. ఎట్టి పరిస్థితుల్లో నూతన సంవత్సరం జనవరి 16 నాటికి కనకదుర్గ ఫ్లైఓవర్‌ కింద నుంచి ట్రాఫిక్‌కు అనుమతించాలి. ఇదీ రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్‌ తీసుకున్న నిర్ణయం. ఫైఓవర్‌ పనుల్లో ఆశించిన విధంగా పురోగతి లేకపోవడంతో కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతికి నగర ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయి.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): నూతన సంవత్సరం జనవరి 16వ తేదీ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్‌ కింద నుంచి ట్రాఫిక్‌ను అనుమతించాలని కృష్ణాజిల్లా యంత్రాంగం నిర్ణయించింది. సుదీర్ఘకాలం దుర్గగుడి మీదుగా ట్రాఫిక్‌ను నిలుపుదల చేయటం సము చితం కాదని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను కొనసాగించటం మంచి పద్ధతి కాదన్న ఉద్దేశ్యంతో ట్రాఫిక్‌కు అనుమతించాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం నిర్ణయించారు. ఈ లోగా కనకదుర్గా ఫ్లై ఓవర్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని అధికా రులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ అధ్యక్షతన నగరంలోని క్యాంపు కార్యాలయంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇదే అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. కనకదుర్గా ఫ్లై ఓవర్‌ పనులు ఆశించిన విధంగా పురోగతిలో లేకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లై ఓవర్‌కు సంబంధించి ఇప్పటివరకు 16 స్పాన్స్‌ మాత్రమే బిగించారు. ఇలా అయితే నగర ప్రజలను ఇంకా ఎంత కాలం ఇబ్బందులు పెట్టాలని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. మరో నాలుగు స్పాన్లు పూర్తి చేస్తే సితార సెంటర్‌ నుంచి దుర్గగుడి వరకు ఒక బిట్‌ పూర్తవుతుంది. వేగంగా పనులు పూర్తి చేయించాలని నిర్ణయించారు.
 
  •  రహదారి భద్రతకు బడ్జెట్‌ కేటాయింపుల ప్రతిపాదనను కమిటీ ఆమోదించింది. నవంబర్‌ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై కలెక్టర్‌ సమీక్షించారు. నగర పరిధిలో ప్రమాదాలను నివారిం చేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ అన్నారు. విజయవాడ - మచిలీపట్నం రహదారిలో బస్సుల వేగాన్ని నియం త్రించాలని ఫిర్యాదులు వస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్టీసీ అధికారులు ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పారు. విజయవాడ ఎయిర్‌పోర్టు సమీపంలోని రెస్టారెంట్లలో వ్యర్థాలను బయట పడవేయటం వల్ల పక్షులు వస్తున్నాయని, దీని వల్ల విమాన రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో రెస్టారెంట్ల యజమా నులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.
  •  నగరంలో సీఎం చంద్రబాబు తనిఖీల సందర్భంగా గుర్తించిన పనులకు సంబంధించి పురోగతిపై కమిటీ చర్చించింది. గవర్నర్‌పేట బస్‌ డిపోల తరలింపు భాగ్యనగర్‌ గ్యాస్‌ ప్లాంట్‌ తరలింపు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రామవరప్పాడు రింగ్‌ నుంచి ఎనికేపాడు వరకు ఫ్లై ఓవర్‌ ప్రతిపాదన ఉందని, తక్షణం మిగిలిన విస్తరణ పనులు పూర్తి చేయాలన్నారు. రూ.61 కోట్ల వ్యయంతో 18 కిలోమీటర్ల మేర కాల్వగట్ల సుందరీకరణ పనులను సీఆర్డీయే త్వరగా చేపట్టాలన్నారు. ఇబ్రహీంపట్నం వరకు జాతీయ రహదారుల గ్రీనరీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నగరంలో స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయినేజీ పనులను 442 కిలోమీటర్ల పూర్తి చేయాల్సి ఉంటే ఇప్పటి వరకు 40 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు జరగటంపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. పాత ప్రభుత్వాసుపత్రిలో నూతన భవన నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.
నేటిలోగా అర్జీలు పరిష్కారం కావాలి
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 59,788 అర్జీలను శనివారం నాటికి పరిష్కరించాలని కలెక్టర్‌ ఆధికారులను ఆదేశించారు. ఆర్థికేతర వినతులను తక్షణం పరిష్కరించాలన్నారు. కార్పొరేషన్‌ పరిధిలో అర్జీలు భారీ సంఖ్యలో పేరుకుపోయి ఉండటం పట్ల కలెక్టర్‌ అసహనం చెందారు. జేసీ విజయక్రిష్ణన్‌, డీటీసీ మీరా ప్రసాద్‌, ఆర్టీసీ ఆర్‌ఎం పీవీ రామారావు, ఆర్‌డీఓలు జే ఉదయభాస్కర్‌, చక్రపాణి, జేడీ ఫిషరీస్‌ మహమ్మద్‌ బాషా, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శేషుకుమార్‌, వీఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
Guest Urban Legend
3 minutes ago, Dravidict said:

casting and spines inka 951 pending vunnayi. Average ga day ki 4 complete chesthunnaru. Ee lekkana avi complete cheyyatanike inka 8 months easy ga paduthundhi. Ee year kuda complete avthundhani nammakam ledhu :(

next march ki oka shape loki vasthadhi :P

Link to comment
Share on other sites

దుర్గగుడి ఫై ఓవర్‌ ఎప్పటికయ్యేనో..?
11-01-2018 07:52:12
 
636512539340170349.jpg
విజయవాడ: దుర్గగుడి ఫై ఓవర్‌ నిర్మాణంలో అధికారుల మాటలకు, కాంట్రాక్టు సంస్థ చేతలకు పొంతన కుదరడం లేదు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కలెక్టర్‌ వరకు ఎంత ఒత్తిడి పెంచినా పనుల్లో వేగం కనిపించడం లేదు. శంకుస్థాపన జరిగినప్పుడు కృష్ణా పుష్కరాల (2016 ఆగస్టు) నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలని నిర్ణయించారు. పూర్తి కావడం సంగతి దేవుడెరుగు, కనీసం నాలుగు లేన్ల రహదారిని కూడా కాంట్రాక్టు సంస్థ పూర్తి చేయలేకపోయింది. ఎట్టకేలకు నాలుగు లేన్ల రోడ్డు పూర్తయినా ఇటీవల పనుల పేరుతో దానిని మళ్లీ మూసివేశారు. అదిగో... ఇదిగో అంటున్నా ఆ రోడ్డుపై నేటికీ రాకపోకల పునరుద్ధరణ జరగలేదు. రెండురోజుల క్రితం కలెక్టర్‌, జాయింట్‌ సీపీలు పనులు పరిశీలించి ఫిబ్రవరి 15 తర్వాత ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇవ్వాలని, జూన్‌ నాటికి ఫ్లైవోవర్‌ పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థను ఆదేశించారు. బుధవారం ఆంధ్రజ్యోతి అక్కడ జరిగిన పనులను క్లిక్‌ మనిపించింది. ఈ ఏడాది ఆఖరుకు కూడా నిర్మాణం పూర్తి కావడం కష్టమేననిపిస్తోంది.
Link to comment
Share on other sites

1 hour ago, Jeevgorantla said:
దుర్గగుడి ఫై ఓవర్‌ ఎప్పటికయ్యేనో..?
11-01-2018 07:52:12
 
636512539340170349.jpg
విజయవాడ: దుర్గగుడి ఫై ఓవర్‌ నిర్మాణంలో అధికారుల మాటలకు, కాంట్రాక్టు సంస్థ చేతలకు పొంతన కుదరడం లేదు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కలెక్టర్‌ వరకు ఎంత ఒత్తిడి పెంచినా పనుల్లో వేగం కనిపించడం లేదు. శంకుస్థాపన జరిగినప్పుడు కృష్ణా పుష్కరాల (2016 ఆగస్టు) నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలని నిర్ణయించారు. పూర్తి కావడం సంగతి దేవుడెరుగు, కనీసం నాలుగు లేన్ల రహదారిని కూడా కాంట్రాక్టు సంస్థ పూర్తి చేయలేకపోయింది. ఎట్టకేలకు నాలుగు లేన్ల రోడ్డు పూర్తయినా ఇటీవల పనుల పేరుతో దానిని మళ్లీ మూసివేశారు. అదిగో... ఇదిగో అంటున్నా ఆ రోడ్డుపై నేటికీ రాకపోకల పునరుద్ధరణ జరగలేదు. రెండురోజుల క్రితం కలెక్టర్‌, జాయింట్‌ సీపీలు పనులు పరిశీలించి ఫిబ్రవరి 15 తర్వాత ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇవ్వాలని, జూన్‌ నాటికి ఫ్లైవోవర్‌ పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థను ఆదేశించారు. బుధవారం ఆంధ్రజ్యోతి అక్కడ జరిగిన పనులను క్లిక్‌ మనిపించింది. ఈ ఏడాది ఆఖరుకు కూడా నిర్మాణం పూర్తి కావడం కష్టమేననిపిస్తోంది.

Previous kanna konchem better anthe speed lo

Link to comment
Share on other sites

  • 2 weeks later...
మార్చిలోపు పైవంతెన పనులు పూర్తి చేయాలి 
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి 
amr-gen3a.jpg

ఈనాడు డిజిటల్‌, విజయవాడ: ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్న కనకదుర్గ పైవంతెన నిర్మాణాన్ని మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి డిమాండు చేశారు. విజయవాడలోని అలంకార్‌ సెంటర్‌లోని ధర్నాచౌక్‌ వద్ద శనివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ఎన్నికల ప్రచారంలో ఈ వంతెన గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పాలకులను ఉద్దేశించి  ‘మీకు చేతకాకపోతే.. నాకు చెప్పండి సంవత్సరంలో పూర్తి చేసి చూపిస్తా’నన్న ముఖ్యమంత్రి మూడేళ్లుగా ఏం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేవలం పదుల సంఖ్యలో సిబ్బందితో పనులు నిర్వహిస్తూ నిర్మాణంలో వేగం పెంచిన గుత్తేదారు సంస్థపై అధికారులు, ప్రజాప్రతినిధులు మెతకవైఖరి చూపిస్తున్నారని ఆరోపించారు. గతంలో పనుల తీరును పరిశీలించినప్పుడు సాక్షాత్తు అక్కడ పనిచేసే ఇంజినీర్లే అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అడ్డుతగులుతున్నారని చెప్పారన్నారు. కృష్ణా పుష్కరాలకే పైవంతెన అందుబాటులోకి వస్తుందన్నా పూర్తిచేయాల్సిన గడువును వాయిదాలు వేసుకుంటూ పోతున్నారన్నారు. ప్రస్తుతం మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలని, లేకపోతే ఏప్రిల్‌ మొదటివారంలో వంతెన నిర్మాణం జరిగే ప్రాంతంలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక నిరసనలు చేస్తామన్నారు. కావాలంటే పైవంతెనకు చంద్రన్న పేరు పెట్టుకొని అయినా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గతంలో తెదేపా హయాంలో దుర్గమ్మ కిరీటం దొంగలపాలైందని, ఇప్పుడు అదే గుడిలో క్షుద్రపూజలు జరిగాయన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో రౌడీయిజం, భూకబ్జాలు పెరిగాయని, దీనికి ఇటీవల వెలుగులోకి వస్తున్న సంఘటనలే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, పీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు, కార్యదర్శి కొలనుకొండ శివాజీ, కాంగ్రెస్‌పార్టీ విజయవాడ  నగర అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్‌కుమార్‌ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Arey raghuveera ne Congress party asala e flyover anavasaram memu kattam ani 10 yrs ruling lo pakkana padesaru even after many protests meeru kuda comedy chestunnaru ga 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...