Jump to content

DURGA GUDI FLYOVER


Recommended Posts

  • Replies 685
  • Created
  • Last Reply

Post independence (Almost 70 Years) i think this is first major project for Krishna district. Can't remember any other big development around Vijayawada.

Prakasam barriage first....idi varaku aana katta vundedhi....but barriage and canals valla krishna delta fate mottam maaripoyindi....

 

VTPS....next

 

Ee flyover definate ga very good city ki maatram.....

Link to comment
Share on other sites


విజయవాడ : దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు పరుగులు పెడుతున్నాయి. కృష్ణా పుష్కరాలలోపు ఫ్లైఓవర్ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది. ఆరులైన్ల ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 1000 మంది ప్రభుత్వ, ప్రైవేటు వర్కర్లు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఐదు దశల్లో పనులు జరుగుతున్నాయి. ఈనెల15వ తేదీ నుంచి పిల్లర్స్ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. రెండున్నర కిలోమీటర్ల పొడవు ఉండే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 44 పిల్లర్లను వేస్తున్నారు. వీటి కోసం అత్యాధునిక మిషనరీని వినియోగిస్తున్నారు.

 

ఫ్లైఓవర్ అంతా ఈ పిల్లర్స్ మీదే ఆధారపడి ఉండటంతో వీటిని 140 అడుగుల లోతు నుంచి నిర్మిస్తున్నారు. ఫ్లైఓవర్ కృష్ణానది మీదుగా వెళ్లనుండటంతో నదిలో కూడా 9 పిల్లర్లతో నిర్మాణం చేయనున్నారు. ఇంద్రకీలాద్రి పైకి వెళ్లే భక్తులకు ఇబ్బంది కలుగకుండా గాలిగోపురం దగ్గర కృష్ణానది ఒడ్డున రోడ్ లెవల్ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని చదును చేశారు. ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు వెడల్పును దృష్టిలో ఉంచుకుని నది ఒడ్డున మేజర్ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. రోడ్డుకు సమాంతరంగా రూ.10 కోట్ల 83 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు.

 

ఈ బ్రిడ్జ్‌కు కొంచెం దూరంలో కృష్ణానది పై నుంచి ఫ్లైఓవర్‌ను ఆరులైన్లుగా నిర్మిస్తుండటంతో దానికి అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారులను విస్తరించే పనిలో అధికారులు నిమఘ్నమయ్యారు. జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న ఇళ్లు, షాపులను అధికారులు తొలగిస్తున్నారు. కృష్ణలంక ప్రాంతంలో జాతీయ రహదారికి, ఫీడర్‌రోడ్‌కు మధ్యలో ఉన్న దుకాణాలను, ఇళ్లను, విద్యుత్ స్తంభాలను దాదాపు తొలగించారు. హెడ్‌వాటర్ వర్క్స్ దగ్గర కొండపై ఉన్న కట్టడాలను తొలగించారు. దీంతో పాటు కొండను తవ్వి చదును చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

Link to comment
Share on other sites

పుష్కరాలకు ముందే ఫ్లైఓవర్‌ పూర్తికావాలి
 
 
635934599104171879.jpg
  •  మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 
ఆంధ్రజ్యోతి, విజయవాడ-విధ్యాధరపురం: కృష్ణా పుష్కరాలకు ముందే ఫ్లైఓవర్‌ పనులు పూర్తికావాలని సోమా కంపెనీ అధికారులను ఆదేశించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంత్రి ఉమా శనివారం దుర్గాఘాట్‌ నుంచి కుమ్మరిపాలెం సెంటర్‌ వరకు నిర్మాణ పనులను పరిశీలించి సోమా కంపెనీ అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2.05 కిలోమీటర్ల పొడవు కలిగిన కనకదుర్గా ఫ్లైఓవర్‌ నిర్మాణంలో 32 ఫిల్లర్లకు గాను 8 ఫిల్లర్లు కృష్ణానదిలో ఉంటాయన్నారు. ఇప్పటికే 70 శాతం పైగా పిల్లర్స్‌ పనులు పూర్తిచేశామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రతి నెలా ఫ్లైఓవర్‌ నిర్మాణంతో పాటుగా పుష్కరాలపై సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలకు 231 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. దుర్గాఘాట్‌ నుంచి భవానీపురం ప్రత్యేక ఘాట్‌, ఇబ్రహీంపట్నం నుంచి ఫెర్రి, జిల్లాలోని ఇతర ఘాట్లు పనులను 15 రోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఆగస్టులో భారీ వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకుని 10 నుంచి 13 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అంచనా వేసి ఘాట్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మంత్రి వెంట జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ వై.ఎస్‌.సుధాకర్‌, సూపరిండెంట్‌ ఇంజనీర్‌ సి.రామకృష్ణ, కనకదుర్గమ్మ ఆలయ ఇనచార్జ్‌ ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌, సోమా కంపెనీ ప్రాజెక్టు మేనేజర్‌ సతీష్‌ కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

Kanaka Durga Flyover - Dredging Boat Working to Digg Pits for Pillars in Krishna River.

 

video :clickhere:
https://www.facebook.com/AndhraCapialVoice/videos/520757768106119/

 

The contract company is using an advanced "Dredging Boat" from Goa. This will send reclamation pipelines and bring the sand out to the banks of the river. It will dig out 300 cubic meters pit in one hour. After that Iron Alignment will be placed in the pit and then concrete. In this whole process, they take care that water will not go into the pit.

Link to comment
Share on other sites

Pillars complete aithey major work ainatte kadaa... Pre fabricated techniques tho paina fly over kattadam pedda vishayam kaademo when compared to the effort that takes to construct pillars??

machinery late avthundi road works varaku complete ayipothaayi anthey inthakante speed ante maa valla kaadu ayya antunaaru workers monna ni8 vellinappudu kadilisthey
Link to comment
Share on other sites

machinery late avthundi road works varaku complete ayipothaayi anthey inthakante speed ante maa valla kaadu ayya antunaaru workers monna ni8 vellinappudu kadilisthey

kinda 4 way ready ayithe chaalu Pushkaralaki. Flyover late ayina parledhu
Link to comment
Share on other sites

  • 3 weeks later...
Guest Urban Legend

2nd video lo Krishna river lo oka boat vundhi kadha.. Dhani function river lo vunna sand ni dig chesi gattu medhaki pampadam.. General ga ilantivi Ports kattetapudu vadataru.. Good going govt latest technology use chesthunnaru :super:

 

ya dredging boat

 

Kanaka Durga Flyover - Dredging Boat Working to Digg Pits for Pillars in Krishna River.

 

video :clickhere:

https://www.facebook.com/AndhraCapialVoice/videos/520757768106119/

 

The contract company is using an advanced "Dredging Boat" from Goa. This will send reclamation pipelines and bring the sand out to the banks of the river. It will dig out 300 cubic meters pit in one hour. After that Iron Alignment will be placed in the pit and then concrete. In this whole process, they take care that water will not go into the pit.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...