sonykongara Posted February 29, 2016 Share Posted February 29, 2016 Link to comment Share on other sites More sharing options...
OnlyTDP Posted February 29, 2016 Share Posted February 29, 2016 Wow Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted March 4, 2016 Author Share Posted March 4, 2016 గుండె మార్పిడికి సిద్ధం గుంటూరు: గుంటూరు సర్వజనాసుపత్రి(జీజీహెచ్)లో గుండెమార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ శస్త్రచికిత్స ప్రారంభిస్తే మన దేశంలో ఈ ఘనత సాధించిన ప్రభుత్వాసుపత్రుల్లో జీజీహెచ్ నాలుగోదిగా గుర్తింపు పొందనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఆసుపత్రిగా పేరు తెచ్చుకోనుంది. గుండె మార్పిడి అవసరమైన తొమ్మిది మందిని గుర్తించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయంలోని జీవన్‌దాన్ కేంద్రంలో ఒకరి పేరు ఇప్పటికే నమోదు చేశారు. ఆ విధంగా నమోదు చేసుకున్న తర్వాత ఎవరైన బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు సమాచారం వస్తే వారి గుండె అమర్చడానికి వీలవుతుంది. ఈనెల 18 లోపు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు డాక్టర్ గోఖలే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న గుండె శస్త్రచికిత్సలు మరో రెండు రోజుల్లో 150 పూర్తికానున్నాయి. గత సంవత్సరం మార్చి 18న ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగికి పైసా ఖర్చు లేకుండా ఈ సర్జరీలు నిర్వహిస్తుండటం వల్ల రోగులకు ఎంతో మేలు జరుగుతున్నది. అదేవిధంగా గుండె శస్త్రచికిత్సల వల్ల ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ.కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ ఇటీవల ప్రకటించారు. Link to comment Share on other sites More sharing options...
swas Posted March 4, 2016 Share Posted March 4, 2016 govt hospitals ni we need to modernize and provide best health care facilities Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.