Jump to content

***Monsoon Updates***


mahesh1987

Recommended Posts

తుంగభద్రకు పెరిగిన వరద
11-08-2018 02:58:30
 
636695531100552942.jpg
  • శ్రీశైలానికి 69,237క్యూసెక్కులు విడుదల
కర్నూలు/శ్రీశైలంప్రాజెక్టు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి):కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి 64,386 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. డ్యాం గరిష్ఠ నీటిమట్టం 1633 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 100.86టీఎంసీలకు గాను 1632.25 అడుగుల వద్ద 97.970టీఎంసీలను నిల్వ చేసి ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువకు వదులుతున్నారు. 22గేట్లు రెండు అడుగుల చొప్పున ఎత్తి 69,237క్యూసెక్కులు శ్రీశైలానికి, 11,515 క్యూసెక్కులు ఆంధ్ర, కర్ణాటకలోని కాల్వలకు విడుదల చేస్తున్నారు. సుంకేసుల జలాశయానికి 19,326క్యూసెక్కుల వరద చేరుతోంది. 291.90మీటర్ల మట్టంలో 1.194టీఎంసీలు నిల్వచేసి కేసీ కాలువకు 1,540క్యూసెక్కులు, శ్రీశైలానికి 1,784క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
 
కాగా, శ్రీశైలానికి జూరాల నుంచి ప్రవాహం నిలిచిపోయింది. తుంగభద్ర నుంచి మాత్రమే స్వల్పంగా 13,137క్యూసెక్కుల నీరు వస్తోంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రం 6గంటలకు నీటినిల్వ 140.3100టీఎంసీలుగా, నీటిమట్టం 869.70అడుగులుగా నమోదయ్యాయి. జలాశయం నుంచి 55,961క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. గడచిన 24గంటల వ్యవధిలో కుడి, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రాల్లో గరిష్ఠంగా 14.16మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి గ్రిడ్‌కు అందించారు.
Link to comment
Share on other sites

Everytime I come to this db ... its incredible to see the level of knowledge and expertise and personal interest some of you guys show here ...

I'm just a little midget in my own little world ... 

Just happy to be here among you all ...

You guys are spectacular ... 

Link to comment
Share on other sites

2 hours ago, minion said:

Everytime I come to this db ... its incredible to see the level of knowledge and expertise and personal interest some of you guys show here ...

I'm just a little midget in my own little world ... 

Just happy to be here among you all ...

You guys are spectacular ... 

 

Link to comment
Share on other sites

15 minutes ago, mahesh1987 said:

Massive rains in telangana

 

Ee rains ninna Karnataka or Maharashtra lo padivuntey sagar and pulichiinthala nindevi okka night lo ?

 

srisailam fill aye chances bane unayi ga inka sagar god knows 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...